16, మే 2009, శనివారం

జయహో కాంగ్రెస్




హో






కాం గ్రె స్

10 కామెంట్‌లు:

  1. :(
    I expected the result but my strong desire is to see Babu in the chair this term !

    రిప్లయితొలగించండి
  2. ఉషగారు,

    ఉషోదయాన మూగ భాష్య మెరికలు
    మనసు దాటిన భావ భాష్యాలు
    దాచినా దాగని ముఖ కవళికలు
    అర్థమవదా నాకు నొ కామెంట్స్ :) ?

    రిప్లయితొలగించండి
  3. కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ ప్రోజెక్టుల అజెండా వల్లే గెలిచింది. తెలుగు దేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టులు ఆగిపోతాయి కాబట్టే రైతులు కాంగ్రెస్ ని గెలిపించారు. రైతులకి నీరు నిత్యావసరం. తెలుగు దేశం ప్రకటించిన ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ చూసి ఆ నిత్యావసరం గురించి మరచిపోవడం సాధ్యం కాదు. అందుకే ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇరిగేషన్ ప్రోజెక్టులని ఓడించలేకపోయింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సూర్యా లాంటి తెలుగు దేశం ప్రోపగాండా పత్రికల దుష్ప్రచారం చదివినా కూడా ఇరిగేషన్ ప్రోజెక్టుల అవశ్యకతని రైతులు కాదనలేకపోయారు.

    రిప్లయితొలగించండి
  4. శ్రావ్య గారు,
    చంద్రబాబు గారు సి.యమ్ గా వున్నప్పుడు నేను హైటెక్ సిటీ లో వుండి అదే లోకమనే భ్రమలోనే వున్నాను. ఎప్పడిదాకా ? ఒక సారి మా ఊరు వెళ్ళి వచ్చేదాకా... ఆ తరువాత ఎలక్షన్స్ కాంగ్రెస్ స్వీప్... అప్పడికి గాని నాకు అర్థమవలేదు ఆంధ్రప్రదేష్ లో ఓటర్లు ఏమి కోరుకుంటున్నారో అని.

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ్ గారు అది ఒక అంశము మాత్రమే.. ఇలాంటివి వాటిలో నా దృష్టికి వచ్చిన మరికొన్ని

    1) ఆరోగ్య శ్రీ : చాలామంది దీనిని ఉపయోగించుకుంటున్నారు ( లొసుగులు వుంటే వుండవచ్చు కాక )
    2) ఇందిరమ్మ ఇళ్ళు : ఇది మావూర్లో అయితే మరీ దారుణం.. ఇల్లు కావాలి అని అడగనివాడే పాపాత్ముడు.

    రిప్లయితొలగించండి
  6. I like some trends in this election results:

    1. National parties did well (except BJD which swept Orissa)
    2, People gave a clear verdict, not so much of a fractured verdict.
    3. Matured voting, people voted differently at assembly level and national (parliament) level
    4. Left parties were marginalized :-) and will not be part of the govt. this time

    What else you can ask from the Indian voter :-)

    ~sUryuDu :-)

    రిప్లయితొలగించండి
  7. టిట్ ఫర్ టాట్ - కెసిఆర్/లెఫ్ట్ లాంటివి ఇక జనాలకి ఏరకంగా నగుమోముని చూపగలవ్? తెదెపా కూడా సీట్ల లెక్క ప్రకారం పెరిగింది కానీ నైతికంగా దిగజారి అట్టడుగుక్కి జారిపోయింది అని నా ఉద్దేశం.

    రిప్లయితొలగించండి
  8. sUryuDu >> Definately cross voting is a good sign,
    but see the results - Botsa family (not single person) won in elections, I still remember woks wagon issue, so what it is indicating and how the voter is thinking? This is only one example .

    రిప్లయితొలగించండి
  9. ఇరిగేషన్ ప్రోజెక్టుల వల్లే కాంగ్రెస్ గెలిచింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి & పశ్చిమ గోదావరి జిల్లాలలో పోలవరం కాలువలు నిర్మాణంలో ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ కి బాగా వోట్లు పడ్డాయి. అలాగే పల్నాడులో పులిచింతల కాలువలు నిర్మాణంలో ఉన్న ప్రాంతాలలో కూడా కాంగ్రెస్ కి బాగా వోట్లు పడ్డాయి. తెలుగు దేశం అనుకూల పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సూర్యా అవినీతి పేరు చెప్పి ఈ ప్రోజెక్టులపై దుష్ప్రచారం చేశాయి. కమ్మవాళ్ళు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో లోక్ సత్తా అభ్యర్థుల వల్ల కూడా కాంగ్రెస్ కి అక్కడ గట్టి పోటీ ఎదురై నష్ట పోయింది.

    రిప్లయితొలగించండి

Comment Form