11, ఆగస్టు 2009, మంగళవారం

Read it with your own risk



గమనిక : ఇది నా సొంత సొల్లు డబ్బా.. Read it with your own risk and Identify which word I like in "అ" and "ఆ"
ఇప్పటి వరకు నా భ్లాగులో వచ్చిన పదాలు , ఆ పదము ఒక్కొక్కటి ఎన్నిసార్లు పునరావృత్తమైనదో తెలిపే సంఖ్య.. ఈ పట్టిక సుమారుగా 10 MB ఉంది. వారానికొకటి వ్రాసే నా బ్లాగులోనే పదాల సంఖ్య ఇన్ని వుంటే రోజుకు 10 టపాలు వ్రాసే వారి బ్లాగులో ఎన్ని పదాలుంటాయో..100 టపాల పైబడిన వారు ఎన్ని పదాలు వాడి వుంటారో..

ఈ పట్టిక నేను, నా బ్లాగులో వ్యాఖ్యాన దారులు వాడిన పదాలను యధాతతంగా చూపించుతుంది. మూలధాతు పదాలను కాదు. సరే కానీ నాకు ఏ పదం ఇష్టం?

ఈ రోజు కు "అ","ఆ" ల పట్టిక. రేపు "ఇ", " ఈ" లు.
=======================================

అంకిత[1]
అంకితం[5]
అంకురార్పణ[3]
అంకుల్[1]
అంకె[7]
అంగడి[6]
అంగీకరించారా[5]
అంగీకరిస్తున్నాను[1]
అంగీకారం[4]
అంచనా[4]
అంచెలంచెలుగా[6]
అంచేత[1]
అంట[2]
అంటాం[2]
అంటాడు[4]
అంటాడో[1]
అంటాను[2]
అంటామే[1]
అంటార[1]
అంటారా[12]
అంటారా![1]
అంటారు[8]
అంటారు![1]
అంటారే[2]
అంటారేమిటండీ[1]
అంటుంటారు![1]
అంటుంటే[1]
అంటుంది[4]
అంటున్నాను[1]
అంటున్నారు[6]
అంటూ[7]
అంటూనే[2]
అంటే[128]
అండి[2]
అండ్[5]
అంత[71]
అంతంత[4]
అంతకన్నా[2]
అంతకు[2]
అంతగా[1]
అంతటితో[1]
అంతదాకా[1]
అంతర[1]
అంతరమందె[3]
అంతరాత్మ[9]
అంతర్గత[1]
అంతర్వాహినిగా[4]
అంతవరకు[6]
అంతవరకే[5]
అంతశ్చేతన[5]
అంతస్తులోఉన్న[1]
అంతా[36]
అంతు[6]
అంతుపట్టని[6]
అంతులేని[5]
అంతే[42]
అంతే![3]
అంతే!అది[1]
అంతేకాదు[4]
అంతేగాని[6]
అంతేనా[5]
అంతేనాకైతే[4]
అంతో[6]
అంత్య[4]
అందంగా[6]
అందగడా[3]
అందగాడా[5]
అందగాడితో[4]
అందగాడైన[4]
అందజేస్తున్నాను[1]
అందమూ[4]
అందమె[4]
అందమే[29]
అందమైన[4]
అందరి[24]
అందరికంటే[4]
అందరికి[4]
అందరికీ[27]
అందరిది[1]
అందరు[1]
అందరూ[42]
అందర్ని[5]
అందలం[4]
అందాకా[4]
అందామె[5]
అంది[14]
అందించడం[1]
అందించడంలో[1]
అందించేవారు[3]
అందిచబడి[1]
అందిచేవారుఇప్పడిలాగా[3]
అందిస్తుంది[4]
అందుకని[21]
అందుకనే[4]
అందుకు[4]
అందుకుంటారు[1]
అందుకుందో[4]
అందుకున్నవాళ్ళే[4]
అందుకే[169]
అందురు[1]
అందురేమో[4]

అందులో[41]
అందులోంచి[1]
అందులోనుంచి[1]
అంద్కని[1]
అంధకార[3]
అంధరూ[1]
అంబేద్కర్[1]
అంశము[2]
అకఅ[3]
అకాల[5]
అక్కడ[17]
అక్కడక్కడ[5]
అక్కడక్కడా[5]
అక్కడి[2]
అక్కడికి[8]
అక్కడినుంచి[1]
అక్కడుంచిన[2]
అక్కడె[1]
అక్కడే[14]
అక్కడ్నుంచి[1]
అక్కయ్య[1]
అక్కర్లేదు[1]
అక్కల[7]
అక్కలిద్దరని[4]
అక్కలు[7]
అక్కసెందుకు[1]
అక్కాతమ్ముడు[1]
అక్కు[1]
అక్రాస్[1]
అక్షత[1]
అక్షర[6]
అక్షరం[9]
అక్షరంఅక్షరదోషాలు[2]
అక్షరము[6]
అక్షరరూపం[1]
అక్షరాలు[5]
అక్షరాలే[5]
అఖాతాలు[4]
అగుపిస్తున్నారు[1]
అగైన్[2]
అగ్నాతంగా[5]
అగ్ని[10]
అగ్నిగుండంలా[4]
అగ్నిహోత్ర[4]
అగ్ర[1]
అగ్రవర్ణమైనా[1]
అగ్రిగేటర్లను[1]
అగ్రే[5]
అఙ్ఞాత[16]
అఙ్ఞాతగారు[1]
అచంచలముఅనుమానముఅనాదరణ[3]
అచలనమై[5]
అచ్చ[1]
అచ్చంగా[4]
అచ్చన[3]
అచ్చు[1]
అచ్చుతప్పులు[6]
అజెండా[2]
అజ్ఞాత[37]
అజ్ఞాతంగా[1]
అజ్ఞాతగా[1]
అజ్ఞాతలు[2]
అజ్ఞాతలుగా[1]
అజ్నాత[1]
అటు[5]
అటులనే[1]
అటెమ్ట్స్[1]
అట్టడుగుక్కి[1]
అడగండి[2]
అడగకుండానే[4]
అడగడం[1]
అడగడము[4]
అడగనివాడే[2]
అడగాలి[2]
అడగ్గూడదూ[1]
అడవి[6]
అడవిని[1]
అడవిలోకి[4]
అడిగా[15]
అడిగాడు[4]
అడిగారు[5]
అడిగారు"అడిగిచూడు[2]
అడిగితే[3]
అడిగిన[1]
అడిగినట్టు[1]
అడిగే[4]
అడిగేటప్పుడు[1]
అడుక్కోకుండానే[1]
అడుగు[15]
అడుగుఅడుగుతున్నా[5]
అడుగుతున్నాను[3]
అడుగుతున్నారు[2]
అడుగుల[5]
అడుగులు[14]
అడుగులుఅడ్డంగా[4]
అడ్డంపడిపోయారు[1]
అడ్డదారి[8]
అడ్డుకోలెక[3]
అడ్డుకోలేక[3]
అడ్డుకోలేదు[1]
అడ్డుకోవచ్చు[4]
అడ్డుపడుతుండొచ్చు[1]
అణగ[4]
అణచాలని[4]
అణువును[6]
అతని[5]
అతనికి[2]
అతనికీ[1]
అతనిదీ[2]
అతను[28]
అతి[25]
అతికష్టమ్మీద[1]
అతిక్రమించినందులకు[1]
అతిథికి[4]
అతిధి[4]
అతిధిలందరికి[4]
అతిధులు[5]
అతిధులుగా[5]
అతిశయోక్తి[1]
అతిశయోక్తుల్లాగానే[1]
అతీత[3]
అతీతంగా[1]
అత్తగా[4]
అత్తగారి[4]
అత్తవారింట[5]
అత్తామామలు[1]
అత్భుతంగా[2]
అత్యంత[10]
అత్యధికంగా[1]
అత్యధికులు[4]
అత్యాసుకు[4]
అత్రేయగారు[5]
అదంటేనాకు[4]
అదండీ[1]
అదటుంచినా[1]
అది[279]
అదికాదు[4]
అదిరింది[5]
అదిరిందికన్[5]
అదిలక్ష్మి[1]
అదిలేకపోతే[1]
అదీ[20]
అదీగాక[9]
అదుగో[4]
అదుపు[3]
అదుపుతప్పి[3]
అదృష్ట[3]
అదృష్టం[11]
అదృష్టంగా[4]
అదృష్టమా[3]
అదృష్టము[1]
అదృష్టమే[3]
అదే[54]
అదే!!![3]
అదేందబ్బయ్యా[1]
అదేదో[1]
అదేనండి[1]
అదేనేమో[1]
అదేపనిగా[5]
అదొక[1]
అద్దం[9]
అద్దంలా[1]
అద్దాలుముఖాన[3]
అద్దింటికోసం[1]
అద్దె[13]
అద్దెకడితే[4]
అద్దెకి[1]
అద్దెలేకుండా[4]
అద్భుత[2]
అద్భుతంగా[1]
అద్భుతాలు[5]
అద్యచ్చా[1]
అధరాన[11]
అధికార[1]
అధికారంలోకి[2]
అధికారాలు[4]
అధీనంలో[4]
అధీనంలోనే[5]
అధ్యక్ష[11]
అధ్యక్షిణీ[2]
అధ్యయనం[1]
అనంత[35]
అనందిస్తుంటారు[4]
అనకపోయినా[1]
అనగా[7]
అనగానే[1]
అనడం[4]
అనడంలో[5]
అనము[1]
అనరనుకుంటా[1]
అనరు[3]
అనలేదు[2]
అనవచ్చు[2]
అనవసర[1]
అనవసరం[9]
అనవసరంగా[6]
అనాధ[5]
అనానిమస్[1]
అనామకులెవరో[3]
అనాలంటే[1]
అనాలసిస్[1]
అనాలా!![2]
అని[523]
అని![3]
అని!అనికూడా[1]
అనినేననుకోను[1]
అనిపించటం[2]
అనిపించదు[1]
అనిపించలేదు[2]
అనిపించిందంటే[2]
అనిపించిందండి[2]
అనిపించింది[9]
అనిపించినందుకు[1]
అనిపించేది[1]
అనిపించేదిమిగిలిన[1]
అనిపించొచ్చు[1]
అనిపిచలేదు[2]
అనిపిలవడం[1]
అనిపిస్తుంది[32]
అనిపిస్తుందిఅనిపిస్తుందేమో[1]
అనిపిస్తున్నాయి[1]
అనిపిస్తే[6]
అనిపిస్తోందంటే[1]
అనిపిస్తోంది[1]
అనివార్య[1]
అనిస్పెషలైజేషను[1]
అనీ[1]
అనీను[1]
అను[1]
అనుకన్నట్టు[3]
అనుకరిస్తూ[5]
అనుకుంటా[12]
అనుకుంటా![4]
అనుకుంటాసరే[4]
అనుకుంటుంటే[1]
అనుకుంటున్నా[1]
అనుకుంటున్నాను[11]
అనుకుంటూ[1]
అనుకుంటే[5]
అనుకుందాం[1]
అనుకుని[5]
అనుకునే[4]
అనుకునేరు[1]
అనుకున్టన్నా[1]
అనుకున్న[5]
అనుకున్న:)చూసోచ్చాము[1]
అనుకున్నది[1]
అనుకున్నప్పుడు[1]
అనుకున్నా[12]
అనుకున్నా!!![1]
అనుకున్నాను[2]
అనుకూల[1]
అనుకూలంగా[1]
అనుకొంటే[4]
అనుకొండీ[4]
అనుకొని[1]
అనుకొనే[4]
అనుకొనేది[3]
అనుకోండి[2]
అనుకోకుండా[7]
అనుకోని[8]
అనుకోను[2]
అనుకోలేదండి[2]
అనుకోవట్లేదు[1]
అనుగుణమైన[2]
అనుట[1]
అనుబంధ[1]
అనుబంధం[6]
అనుభవ[5]
అనుభవం[9]
అనుభవంతో[10]
అనుభవమా[3]
అనుభవముంది[1]
అనుభవాన్ని[3]
అనుభవాలు[2]
అనుభవించాలని[3]
అనుభవించాల్సిందే[4]
అనుభవించే[13]
అనుభవించేవారురైతులను[3]
అనుభూతిఈ[4]
అనుభూతులే[132]
అనుమతి[4]
అనుమతించకపోతే[1]
అనుమతించకపోవడం[1]
అనుమతించలేదు[1]
అనుమానం[5]
అనుమానమొచ్చి[4]
అనుమానమొచ్చిందా[5]
అనుమానాలన్నీ[1]
అనుమానాలు[3]
అనురాగాల[5]
అనువదించి[5]
అనువాదం[4]
అనువుగా[5]
అనువైన[1]
అనే[49]
అనేక[1]
అనేకం[4]
అనేది[15]
అనేముందు[1]
అనేవారు[1]
అనేవాళ్ళు[1]
అనేవి[4]
అనేసరికి[3]
అనేసినారండే[1]
అనొచ్చా[2]
అన్[4]
అన్న[45]
అన్నం[6]
అన్నంత[1]
అన్నట్టు[16]
అన్నట్లు[4]
అన్నడు[7]
అన్నదమ్ము[4]
అన్నదానమన్న[4]
అన్నదానిపై[1]
అన్నది[11]
అన్నప్పుడు[2]
అన్నమాట[3]
అన్నమాట!![1]
అన్నముఅప్పుడప్పుడు[3]
అన్నముఇదీ[3]
అన్నమో[4]
అన్నయ[1]
అన్నయ్య[5]
అన్నయ్యా[2]
అన్నరీతిన[6]
అన్నా[6]
అన్నాకే[1]
అన్నాట్ట[1]
అన్నాడట[8]
అన్నాడు[7]
అన్నాను[3]
అన్నాయ్నివ్వు[1]
అన్నారు[5]
అన్నారేకానీ[1]
అన్నారేమో!"పిల్లకాకికేమి[1]
అన్నారో[1]
అన్నార్తులకు[4]
అన్ని[324]
అన్నింటికి[1]
అన్నింటిలను[4]
అన్నిటికీ[1]
అన్నిటిలో[5]
అన్నిపదాలను[4]
అన్నియును[1]
అన్నీ[53]
అన్నెము[1]
అన్నే[4]
అన్య[3]
అన్యదా[2]
అన్సిఎంట్[1]
అపగలరు[1]
అపరావతారంతో[1]
అపరిచితుడి[1]
అపార్టుమెంటుది[1]
అపార్ట్మెంట్[5]
అపార్త్మెంటు[1]
అపుడైనా[1]
అపురూప[5]
అపోహలేల[1]
అప్పటి[3]
అప్పటికప్పుడు[8]
అప్పటికి[11]
అప్పటికీ[1]
అప్పటికే[9]
అప్పటిదాక[5]
అప్పటిదాకా[8]
అప్పటినుంచి[5]
అప్పటివరకూ[1]
అప్పట్లొ[4]
అప్పట్లో[5]
అప్పడికి[2]
అప్పడే[1]
అప్పనము[3]
అప్పాజోశ్యుల[1]
అప్పాజోస్యుల[2]
అప్పుడప్పుడు[10]
అప్పుడప్పుడూ![1]
అప్పుడు[33]
అప్పుడుగానీ[4]
అప్పుడే[22]
అప్పుడైనా[1]
అప్రియంగా[1]
అబద్ధాలవుతాయనుకోండిఅప్పటిదాకా[4]
అబ్బ[4]
అబ్బబ్బ[4]
అబ్బయ్యా[1]
అబ్బాయి[8]
అబ్బాయికి[2]
అబ్బాయిని[3]
అబ్బాయిలకేం[1]
అబ్బినట్లు[7]
అబ్బుర[1]
అబ్బురపడుతూ[6]
అబ్బేనేనసలు[2]
అబ్బో[2]
అబ్రకదబ్ర[6]
అభాండాలకి[1]
అభాండాలు[1]
అభాగ్యగీతలే[4]
అభాగ్యగీతలేఅభాగ్యులుమంద[3]
అభినందనలు[4]
అభిప్రాయ[1]
అభిప్రాయం[8]
అభిప్రాయంఅయితే[4]
అభిప్రాయంగా[1]
అభిప్రాయంలో[1]
అభిప్రాయప్రకటన[1]
అభిప్రాయానికీ[1]
అభిప్రాయాన్ని[1]
అభిప్రాయాలను[5]
అభిప్రాయాలు[13]
అభిమనమన్నమాట[1]
అభిమానము[4]
అభిమానానికి[3]
అభిమానానికికనర్హం[1]
అభిమాని[1]
అభిరుచులు[1]
అభిలషనీయము[4]
అభివృద్ధి[17]
అభివృద్ధికి[3]
అభివృద్ధే[1]
అభూతకల్పనలేనా[3]
అభ్యంతరమైనవి[4]
అభ్యతరం[1]
అభ్యర్థి[8]
అభ్యర్థుల[9]
అభ్యర్దిత్వం[6]
అభ్యర్ధి[1]
అభ్యర్ధులు[1]
అమరగోళ[4]
అమలు[4]
అమాయకంగా[1]
అమాయకులకు[5]
అమావాస్య[5]
అమితమైన[8]
అమూల్యమైన[1]
అమృత[15]
అమృతం[6]
అమృతభాండాలూ[1]
అమెమనండి[1]
అమెరికన్[3]
అమెరికన్ల[4]
అమెరికన్స్[4]
అమెరికా[180]
అమెరికాలో[14]
అమెరికావివాటి[4]
అమేరికాను[4]
అమోఘం[3]
అమ్మ[323]
అమ్మఅమ్మఒడి[9]
అమ్మగారికి[2]
అమ్మగారు[7]
అమ్మచేయి[3]
అమ్మతనం[1]
అమ్మతో[5]
అమ్మదాచిన[4]
అమ్మదాహానికి[3]
అమ్మదాహానికిఅమ్మను[1]
అమ్మనేత్రాల[4]
అమ్మప్రేమ[9]
అమ్మప్రేమకేమౌతుందో[4]
అమ్మమ్మ[4]
అమ్మమ్మలు[4]
అమ్మరాల్చిన[4]
అమ్మరూపం[4]
అమ్మవారిని[4]
అమ్మవార్ల[1]
అమ్మవెంట[3]
అమ్మవేసిన[2]
అమ్మవొడి[1]
అమ్మా[16]
అమ్మాఅమ్మానాన్నలు[2]
అమ్మాయి[5]
అమ్మాయికిచ్చి[2]
అమ్మాయిని[3]
అమ్మాయిలకు[1]
అమ్మివేసారు[1]
అమ్ముతున్నా[1]
అమ్మేవాళ్ళు[3]
అమ్మో[4]
అమ్రికా[9]
అమ్లేట్[1]
అయి[4]
అయింది[18]
అయిందినాతో[4]
అయితే[51]
అయితేనా[1]
అయితేనే[5]
అయిదింటికి[1]
అయిన[22]
అయినట్టుంది[5]
అయినా[44]
అయినానేమి[1]
అయిపొయింది[5]
అయిపోతుంది[1]
అయిపోతేనండే[1]
అయిపోయాయి[5]
అయిపోయి[1]
అయిపోయె[5]
అయోధ్య[10]
అయోమయం[1]
అయ్య[1]
అయ్యన్నీ[1]
అయ్యబాబోయ్చాలా[1]
అయ్యవారు[5]
అయ్యా[7]
అయ్యాఒక్కసారి[5]
అయ్యాక[2]
అయ్యాను[5]
అయ్యానుఅవునూ[3]
అయ్యాయి[5]
అయ్యాయిఅంతర్జాతీయ[4]
అయ్యారు?![1]
అయ్యి[2]
అయ్యిందనే[1]
అయ్యింది[8]
అయ్యిందిఅంటే[3]
అయ్యిందేమంటే[5]
అయ్యే[6]
అయ్యేది[1]
అయ్యేవారు[1]
అయ్యో[10]
అయ్యోరూ[1]
అరచేతి[4]
అరచేతిలో[5]
అరమరా[5]
అరవాలనిపించి[5]
అరవై[4]
అరసవిల్లి[2]
అరిచా[5]
అరుగు[3]
అరుణ[3]
అరుదైన[2]
అరుపులు[4]
అరువు[6]
అరె[7]
అరెరే[1]
అర్ఘ్యపాద్యాదులనిచ్చారు[4]
అర్జెంటుగా[1]
అర్జెంట్[4]
అర్ఠము[6]
అర్థం[78]
అర్థంఅయ్యింది[1]
అర్థంకాక[6]
అర్థంకాలేదా[4]
అర్థంకాలేదు[1]
అర్థంచేసుకుంటారని[1]
అర్థమయ్యాయనుకుంటా[1]
అర్థమయ్యివుంటే[1]
అర్థమయ్యే[4]
అర్థమవటం[1]
అర్థమవదా[2]
అర్థమవలేదు[10]
అర్థమవుతాయి[5]
అర్థమవుతుంది[7]
అర్థమవుతుందిఅర్థమవ్వలా[1]
అర్థమవ్వలేదో[1]
అర్థమిది[4]
అర్థము[32]
అర్థములు[3]
అర్థమైంది[12]
అర్థవంతంగా[4]
అర్థవంతమైన[1]
అర్థాంగులతో[4]
అర్థాలు[6]
అర్థాలే[1]
అర్దవంతముగా[1]
అర్ధం[13]
అర్ధంకాలేదు[2]
అర్ధగాంభీర్యం[1]
అర్ధమయి[4]
అర్ధమవుతుంది[2]
అర్ధము[4]
అర్ధవంతమైన[1]
అర్ధాలు[4]
అర్పణము[3]
అర్పిత[1]
అర్హత[1]
అర్హుడను[1]
అర్హురాలు[2]
అర్హులు[1]
అలజడి[12]
అలజడికి[5]
అలజడికిఅలజడులు[3]
అలరించేవారు[3]
అలలపై[10]
అలలు[4]
అలలుగా[5]
అలవడుతుందేమో[1]
అలవాటు[10]
అలవాటుపడి[1]
అలసిన[5]
అలసిసొలసి[4]
అలసిసొలసిఅలా[47]
అలాంటి[17]
అలాంటిదేమిలేదండి[5]
అలాంటివాటికి[1]
అలాంటివారే[1]
అలాంటివి[4]
అలాగని[5]
అలాగె[5]
అలాగే[62]
అలానే[6]
అలివేలు[4]
అలుముకున్న[3]
అలోచనే[1]
అలోచించడము[4]
అలోచించి[1]
అలోచించే[4]
అలోచిస్తారట[5]
అలోచిస్తుంటే[4]
అలోచిస్తుందట[5]
అలోచిస్తూ[6]
అల్యూమినియం[3]
అల్లన[4]
అల్లరి[1]
అల్లరిలో[2]
అల్లా[2]
అల్లాటియి[1]
అల్లిక[4]
అల్లుకున్న[3]
అల్లుకోవచ్చు[4]
అల్లుడని[4]
అల్లుడు[10]
అల్లుతారు[3]
అవకాశం[7]
అవకాశము[4]
అవకాశాల్లేకపొతె[4]
అవగాహన[4]
అవడంతో[1]
అవతరణ[4]
అవతరించాయిఅలాగే[1]
అవతల[3]
అవతారమెత్తాను[1]
అవన్నీ[5]
అవమానమా[4]
అవమానమా?అవమానము[5]
అవమానిస్తున్నావని[5]
అవయవాలు[7]
అవలక్షణం[1]
అవలీలన[4]
అవలేదు[2]
అవశ్యకతని[2]
అవసరం[3]
అవసరంలేదో[1]
అవసరంసూర్యరశ్మి[3]
అవసరమా[3]
అవసరము[18]
అవసరమే[3]
అవసరమైన[3]
అవసరమో[5]
అవసరానికి[2]
అవసరాన్ని[2]
అవి[51]
అవికూడా[1]
అవినీతి[1]
అవుట్[4]
అవుతాయి[4]
అవుతాయిఇవిగో[3]
అవుతుంది[15]
అవుతుందిమరిన్ని[3]
అవుతుందేమో[5]
అవుతున్నట్టనిపిస్తుంది[4]
అవుతున్నట్లు[5]
అవుతున్నవాళ్ళు[1]
అవుతున్నామంచము[4]
అవుతున్నారు[2]
అవునండికులవృత్తుల[1]
అవునండీ[2]
అవుననే[1]
అవునన్నా[4]
అవును[10]
అవునూ[2]
అవునేమో[3]
అవే[2]
అవ్యయములు[5]
అవ్వాలి[1]
అవ్వింది[1]
అవ్వుతుంది[1]
అశాంతి[1]
అశృధారల[4]
అశృధారలఅశ్రద్ధ[2]
అశ్రు[1]
అశ్లీలమైన[1]
అష్టమి[1]
అష్టమీ[8]
అసంతృప్తే[1]
అసందర్భం)ఇంటర్మీడియెట్[4]
అసందర్భమైనా[1]
అసంపూర్తిగా[1]
అసంబద్ధం[1]
అసంబద్ధంగా[5]
అసంరా[4]
అసత్యము[5]
అసమర్థులని[5]
అసమానము[3]
అసల[1]
అసలా[1]
అసలు[128]
అసలే[33]
అసహజంగా[1]
అసహనం[2]
అసాధారణ[1]
అసాధ్యమైన[5]
అసెంబ్లీ[14]
అసెచాల్లే[1]
అస్తిత్వం[1]
అస్త్రమాయెనో[6]
అస్త్రొనొమెర్స్[1]
అస్థవ్యస్థ[5]
అస్వస్థకు[5]
అస్సలు[1]
అహం[1]
అహంకారాన్ని[1]
అహల్యని[4]
ఆంగ్ల[7]
ఆంగ్లములోనికనువదించుకొనుడు[1]
ఆంతర్యం[1]
ఆంధ్ర[10]
ఆంధ్రజ్యోతి[7]
ఆంధ్రప్రదేష్[2]
ఆంధ్రప్రదేష్లో[1]
ఆంధ్రశబ్దమంజరి[8]
ఆంధ్రాకి[1]
ఆంధ్రాలో[1]
ఆంధ్రావతరణ[26]
ఆంశాలు[4]
ఆంశాలు:ఆకర్షణ[7]
ఆకర్షణీయంగా[5]
ఆకర్షణీయమైన[1]
ఆకర్షించటానికి[1]
ఆకలయినప్పుడు[3]
ఆకలి[20]
ఆకలిన[6]
ఆకారంలో[4]
ఆకారము[3]
ఆకాశ[5]
ఆకు[6]
ఆకురాలు[1]
ఆకులతో[6]
ఆకులు[5]
ఆక్రందన[3]
ఆక్రందనఆఖరి[1]
ఆగకుండా[5]
ఆగాను[1]
ఆగారేమో[4]
ఆగాల్సిందే[3]
ఆగి[1]
ఆగింది[1]
ఆగిపోతాయి[2]
ఆగిపోతుంది[4]
ఆగిపోయిన[5]
ఆగిపోవడం[6]
ఆగోయత్కురుతే[4]
ఆఙ్ఙానుసారం[5]
ఆఙ్ఞ[3]
ఆచారం[1]
ఆచారలకు[4]
ఆచారాలెక్కువబహుశా[5]
ఆచార్యా[1]
ఆజానుబాహువులా[4]
ఆటతో[3]
ఆటలు[6]
ఆటవెలది||[3]
ఆటోమిక్[1]
ఆట్టే[1]
ఆడకుండా[1]
ఆడపడుచు[4]
ఆడపిల్ల[7]
ఆడపిల్లల[7]
ఆడపిల్లలు[11]
ఆడపెళ్ళి[4]
ఆడవారి[1]
ఆడవాళ్ళకే[1]
ఆడి[1]
ఆడిన[5]
ఆడియో[1]
ఆడుకుంటూ[3]
ఆడుకుందారని[2]
ఆడుగు[4]
ఆడుగుఆడుగుల[5]
ఆడెన్[1]
ఆడేటప్పుడూ[2]
ఆడోళ్ళ[1]
ఆతరువాత[10]
ఆత్మ[66]
ఆత్మతృప్తి[1]
ఆత్మపరిశీలన[1]
ఆత్మహత్య[4]
ఆత్మీయవాక్యాలుపరాచకాలుబాల్యవృత్తాంతాలను[4]
ఆత్రెయ[1]
ఆత్రేయ[39]
ఆత్రేయగారు[4]
ఆత్రేయగారుమీ[1]
ఆత్రేయగారూ[1]
ఆత్రేయగారే[1]
ఆదమరచి[8]
ఆదరణ[2]
ఆది[4]
ఆదిలక్ష్మి[5]
ఆదివారపు[3]
ఆదివారము[37]
ఆధారం[3]
ఆధారంగా[9]
ఆధారపడతారు[1]
ఆధారాలు[5]
ఆధిక్యత[4]
ఆధిపత్యాన్ని[1]
ఆధ్యాత్మిక[5]
ఆధ్యాత్మికతకు[24]
ఆధ్యాత్మికతా[141]
ఆన౦ద్[4]
ఆనంద[19]
ఆనందం[34]
ఆనందంగా[7]
ఆనందంలోంచి[2]
ఆనందపు[4]
ఆనందభాష్పాలు[1]
ఆనందమయం[3]
ఆనందము[5]
ఆనందమో[6]
ఆనందహేల[1]
ఆనందించండి[5]
ఆనంద్[6]
ఆనకట్ట[5]
ఆనకట్టలలో[6]
ఆనవాయితీ[4]
ఆనవాళ్ళు[7]
ఆనవాళ్ళుఆనాటి[9]
ఆని[4]
ఆనోటా[4]
ఆన్[2]
ఆపనులు[4]
ఆపరేషన్[19]
ఆపలేరుకూడా[1]
ఆపలేవు[5]
ఆపిన[4]
ఆపీసు[2]
ఆపుతున్న[3]
ఆపేక్ష[1]
ఆపేక్షే[1]
ఆపేశానుఈ[1]
ఆపేశారన్న[1]
ఆపేస్తే[4]
ఆప్[2]
ఆఫీసు[14]
ఆఫీసులవారికి[1]
ఆఫీస్[21]
ఆఫ్[10]
ఆఫ్ఘనిస్తాన్[4]
ఆఫ్ఘన్[8]
ఆబువ్వ[3]
ఆభరణము[5]
ఆమంటలో[2]
ఆమడ[3]
ఆమె[32]
ఆమెకి[6]
ఆమెకు[9]
ఆమెరికన్[2]
ఆమెరికా[4]
ఆమే[1]
ఆయన[14]
ఆయన్ని[2]
ఆయా[10]
ఆయిల్[3]
ఆయుధంగా[5]
ఆయురారోగ్యాలు[2]
ఆయువారోగ్యాలతో[1]
ఆయె[4]
ఆయోధ్యా[4]
ఆయ్యా[5]
ఆరడుగుల[2]
ఆరవ[12]
ఆరిపోయినవో[1]
ఆరు[17]
ఆరుహ్య[4]
ఆరేళ్ళుగా[1]
ఆరేసి[1]
ఆరోగ్య[3]
ఆరోగ్యంతో[1]
ఆరోగ్యవంతులై[1]
ఆరోజు[8]
ఆరోపణలు[2]
ఆర్[9]
ఆర్టికల్[11]
ఆర్డర్[5]
ఆర్తిగా[4]
ఆర్థిక[5]
ఆర్ధిక[7]
ఆర్ధికంగా[4]
ఆర్బిట్[22]
ఆర్బిట్స్[10]
ఆర్మి[4]
ఆర్యభట్ట[9]
ఆర్యభట్టభాస్కరయాపిల్[4]
ఆర్యభట్టీయం[8]
ఆర్యా![1]
ఆర్యులకు[1]
ఆర్యులు[10]
ఆలంబనంగా[5]
ఆలశ్యం[1]
ఆలశ్యంగా[1]
ఆలస్యం[1]
ఆలస్యంగా[3]
ఆలొచన[5]
ఆలోచన[12]
ఆలోచనను[1]
ఆలోచనల[6]
ఆలోచనలని[1]
ఆలోచనలు[10]
ఆలోచనలే[1]
ఆలోచనలేమైనా[1]
ఆలోచనైనా[4]
ఆలోచించండి![1]
ఆలోచించక[1]
ఆలోచించలేదు[2]
ఆలోచించవచ్చా[1]
ఆలోచించాను[1]
ఆలోచించామా[17]
ఆలోచించాల్సిందే[1]
ఆలోచించి[4]
ఆలోచించు[3]
ఆలోచించుఆలోచించే[4]
ఆలోచింప[1]
ఆలోచిద్దాం[1]
ఆలోచిస్తారని[1]
ఆలోచిస్తుందట[5]
ఆలోచిస్తున్నారంటే[1]
ఆలోచిస్తూ[4]
ఆల్[6]
ఆల్రెడీ[2]
ఆల్రేడీ[1]
ఆవరించు[1]
ఆవశ్యకత[5]
ఆవిడ[17]
ఆవిడతో[4]
ఆవిడనడిగితే[5]
ఆవిరై[9]
ఆవిరైఆవిరైనా[4]
ఆవిర్భావం[5]
ఆవిష్కరించండి[1]
ఆవిష్కరించారు[1]
ఆవిష్కరించాల్సిన[4]
ఆవేదన[13]
ఆవేదన![138]
ఆవేదనను[1]
ఆవేశం[1]
ఆవేసం[4]
ఆశ![1]
ఆశగా[3]
ఆశయంతో[1]
ఆశాజనక[2]
ఆశిస్తాను[1]
ఆశిస్తున్నాను[1]
ఆశృ[4]
ఆశ్చర్య[4]
ఆశ్చర్యంగా[4]
ఆశ్చర్యార్ధకము[5]
ఆశ్చ్రర్య[4]
ఆశ్చ్రర్యం[6]
ఆశ్రయించే[4]
ఆషాఢమేఘ[5]
ఆష్ట్రనామికల్[4]
ఆష్ట్రానమీ[4]
ఆసక్తి[22]
ఆసక్తికరమైన[3]
ఆసక్తిగా[5]
ఆసమయాన[5]
ఆసరాగా[7]
ఆసరాగాఆసరాతో[4]
ఆసలు[1]
ఆసీనులై[4]
ఆసుపత్రి[4]
ఆసుపత్రులు[1]
ఆస్ట్ర[1]
ఆస్ట్రాలజిస్ట్[1]
ఆస్ట్రేలియా[5]
ఆస్ట్రో[4]
ఆస్తికుని[5]
ఆస్తిపాస్తులు[5]
ఆస్థిని[5]
ఆస్వాదించక[1]
ఆస్వాదిస్తే[4]
ఆహా[18]
ఆహా-ఓహో[2]
ఆహారాన్ని(ఘనద్రవ[4]
ఆహ్లాదంగా[1]
ఆహ్వాన[5]
ఆహ్వానము[147]
ఆహ్వానమే[1]
ఆహ్వానమేమరి[1]
ఆహ్వానించాలి[4]

23 కామెంట్‌లు:

  1. వామ్మో .... బలే లెక్క కట్టేరే... ఈ పదాలు ఎన్ని సార్లు వచ్చాయో.. ;-)

    రిప్లయితొలగించండి
  2. మీరు మరీను, ఊరుకోండి భావనగారూ.. ఏదో రోజుకో టపా రాయాలంటే నాకింతకంటే మంచిమార్గం కనిపించలేదు. :)

    రిప్లయితొలగించండి
  3. pls see this

    http://kovela.blogspot.com/2009/08/blog-post_11.html?showComment=1249937559271#c6776920943835281785

    రిప్లయితొలగించండి
  4. అబ్బే ...సునీత గారూ లాభం లేదండి. మీరన్న పదం "అబ్బొ" 2 సార్లే వాడను. అబ్బ.. అబ్బబ్బ సరిగా చూసి చెబుదురూ :)

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ్.. :-( **?** ?? ॓ % ఏమీ అర్థం కాలేదు.. మీరు ఈ లింకు ఎక్కడో ఇవ్వబోయి నాకిచ్చినట్టున్నారు.. అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  6. ఇప్పటికైనా గ్రహించారా నేనెంత దిక్కుమాలిన వెధవనో.

    రిప్లయితొలగించండి
  7. మీ లిస్ట్ లో ఏ పదం ఎక్కువ సార్లు వచ్చిందో చెప్తా గానీ.....నాకు మెదడు అరికాల్లో ఉందో మోకాల్లో ఉందో మీరు చెప్పాలి

    రిప్లయితొలగించండి
  8. ha haa..మీరు పెట్టుకోక పెట్టుకోక శర్మ గారి పేరే పెట్టుకోవలా ? :) చూస్తుంటే కొంచెం అందరికంటే పెద్దమెదడు లాగానే వుందే ?

    రిప్లయితొలగించండి
  9. ఏంటండీ...ఇక నుండి చిరు స్పందనలు వుండవన్న మాటా !నాకు పెద్దభాల శిక్ష కనబడుతుంది ,ఒక తెలుగు నిఘంటువు కనబడుతుంది .

    రిప్లయితొలగించండి
  10. చిన్ని గారూ..ఇక నుంచి అన్నీ మెగా స్పందనలే.. చిరు స్పందనల్తో బోర్ కొట్టింది. jk :)

    నిఘంటువు అప్పుడే ఎక్కడండీ..ఇంకా "అ", "ఆ" లలోనే వున్నాము. కనీసం సగం నిఘంటువు కనిపించాలన్నా, ఆత్రేయ, ఉష గారి పని పట్టాల్సిందే :)

    రిప్లయితొలగించండి
  11. ఏమోనండి మా చిన్ని బుర్రకి మొత్తం చదివేసరికి చుక్కలు కనపడ్డాయి ......ఇంత పెద్ద పరీక్షా ...! ఇక ఇప్పట్లో మీ బ్లాగ్ లోకి మాకు ప్రవేశం నిషేధం.:)

    రిప్లయితొలగించండి
  12. అమ్మమ్మా..అలా ఏకపక్షంగా మీరు ప్రవేశాన్ని నిషేదించుకుంటే మేమేమైపోవాలి?అసలే నా బ్లాగు కున్న అతికొద్ది పాఠకులలో మీరొకరు..అలా ఎలా పోనిస్తామండి?

    రిప్లయితొలగించండి
  13. :).ఇలాంటి టపాలు కూడా వ్రాయవచ్చన్నమాట! మీ ఓపికకి మాత్రం జోహార్లండి!

    రిప్లయితొలగించండి
  14. అమ్మో ఎంత ఓపిక అండి మీకు.. చదవడానికే కష్టమైంది నాకు :)

    రిప్లయితొలగించండి
  15. మీ బ్లాగులో పదాలన్నీ ఐపోయాక, మిగిలిన బ్లాగుల్లో పదాలతో కూడా ఇలాంటిదొకటి చేయకూడదూ, వెరైటీగా :-) :-) ..నాలాగ ఇలాంటివి లెక్క పెట్టుకోలేని వాళ్లకి సౌకర్యంగా ఉంటుంది :-)jk

    రిప్లయితొలగించండి
  16. వరూధిని గారు,ఇకనుంచి ఇలాంటి టపాలే వ్రాద్దామనుకుంటున్నా.నాకు ఓపికని చెప్పిందవరండీ? ఇంతకీ ఈ టపా పూర్తిగా నేనే చదవలేదు :)

    రిప్లయితొలగించండి
  17. నేస్తం గారూ మీరు కూడా నా ఓపికకే ఓటేసారా?


    మురళి గారూ, మీకు లెక్కించడం తెలియదంటే నమ్మ మంటారా? ;)

    రిప్లయితొలగించండి
  18. ఇప్పుడే వస్తా!!!నా కళ్ళజోడుకిపాపం నొప్పెట్టిందంట..కడుక్కుని వస్తా :):)

    రిప్లయితొలగించండి
  19. ఆపండి అనక ముందే ఆపేసారుగా:)

    రిప్లయితొలగించండి
  20. అంతా చదివి అలసటతీర్చుకుని ఆలస్యంగా అడుగిడానని(వ్యాఖ్యచేసానని) అలుగకండే!!!

    రిప్లయితొలగించండి
  21. @భాస్కర్, కళ్ళజోడు కడుక్కుంటే ఏమిలాభం, కళ్ళు కడుక్కుని రండి :)

    @శృజన గారు, ఆపండి అని అందామనుకున్నారా? అమ్మో... అనివుంటే మిగిలిన ౫౬ అక్షరాల టపాలు కూడా వ్రాసుండేవాడిని. jk.

    ఆపలేదండీ, మరో వెరైటీతో వస్తాను.

    @పద్మార్పిత గారూ, అలిగే ’ఇ’,’ఈ’ ల టపా ఇంత వరకు వ్రాయలేదు. :)

    రిప్లయితొలగించండి

Comment Form