3, సెప్టెంబర్ 2009, గురువారం

YSR కు అశృనివాళి
పేదల ప్రజాపతి
దానమున ధరణీ్పతి
మాననీయ మహరాజు
మానవత్వ తారాజు

మనసున్న మారాజు
మమతల మారేడు
నవ్వుల రారాజు
ఆంధ్రుల అలరేడు
మానవతకు స్ఫూర్తి

ఆత్మశాంతి కోరి
కోరి కోరి వ్రాసుకున్న
మమకార మాలిక

12 వ్యాఖ్యలు:

 1. ఈ విషాద సమయంలో వై.యస్.ఆర్ తో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ, పైలట్స్ భాటియా ,యం.యస్ రెడ్డి గారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ బాధను పంచుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారితో పాటు మరణించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ, IAS అధికారి సుబ్రహ్మణ్యం, పైలెట్లు భాటియా,రెడ్డిల ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వైఎస్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆ లోటు తీరనది,తీర్చలేనిది ...ఆయన్ని మేము చాల మిస్ అవ్వుతున్నాము..ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాలలో ఎప్పటికి' చిరంజీవే '.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Corrupt, faction leader with his abusive language& gestures. Congress/Sonia lost main collection agent!

  LamDee koDuku pOtE pOyaaDu.
  May his soul rest in HELL, permanently! :))

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాను. ఏ ఒక్కరి లోటూ ఆత్మీయుల మనసులో ఎప్పటికీ పూడదు, ఆ దైవం వారందరికీ సాంత్వన కలగజేయాలని ప్రార్ధిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సుజాత,మురళి,చిన్ని,ఉష మన అందరి ప్రార్థనలు ఫలించి ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని వేడుకుందాం.

  అజ్ఞాత ఉరఫ్ సింగపూర్ సిన్నోడా.. ఈ సందర్భంలో ఇలా కూడా ఆలోచిస్తారని మీ వ్యాఖ్య ద్వారా నిరూపించారు. ఇంతకంటే ఎక్కువ వ్రాయడానికి ఇది సరైన సమయం కాదు. మరోసారి చూసుకుందాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Who the heck are you anonymous? Talking like a bitch. Aren’t you a big hypocrite? You are not even having guts to show your identity and you jut out from a hole to jeer on a “Praja Neta”? Come out and comment with your identity …

  ప్రత్యుత్తరంతొలగించు
 9. For the ppl who needs background..read anonymous comment in my blog and follow the following ..
  this guy started neutralizing the sympothy wave in blog word.He has every right, but not in this way..

  from http://swarnmukhi.blogspot.com/2009/09/blog-post.html?showComment=1252037961945#c5201502575288001955

  >>Anonymous said...
  guys do not be hipocrats..The most corrupted and criminal died...I am Happy, waiting for the more the deaths of other corrupted politicians.

  People say YSR has coreage, I agree... but it is not right to show the courege for corruption.

  Kukka chaavu chachhadu..veellandai saakishiga

  1)To make chenna reddy out of CM seat, he made war between Hindu and Muslims in old city killing many innocent.

  2)Looting thousands of crores people money.

  3)killing several anti-congress people.

  4)Playing with hinduisum and Tirumula..  >>చైతూ ఒక్కసారి మళ్ళా ఆలోచించు నువ్వు చెప్పింది 100% నిజమేనా...!!!చచ్చిన వారి గురించి చెడ్డగా మాట్లాడటం మన సంస్కృతి కాకపోవచ్చు.... కానీ !! ఆమహాతల్లి ని బొట్టులేకుండా చూడాలంటే ఆఊరోళ్లకి ఎంత ఇబ్బందో? అన్నావు నిజమై వుండి వుండ వచ్చు....ఎంత మంది కి బొట్టు మిగల్చకుండా చేసాడో తెలుసుకదా? వెంకన్న కి ఏడుకొండలు అవసరం లేదు ... వేలాంకిణి కి అరుకొందలిద్దాం... వెంకన్నకి ఒకటి చాలులే అన్నాడు...Converted christians కి SC,ST హోదా అంట....సెజ్ లు అంట.. అన్నీ తుగ్లక్ చేష్టలే.... వాడు పోయి ప్రభువుని ప్రార్థిస్తే తొలకర్లంట... మిగతా పార్టీ power లోకి వస్తారని వరుణుడి పరారంట... ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సభలోనే తిట్టడాలు.......సోనియమ్మ మూతి నాకుడు బేరాలు. నియంత మాదిరి భారత దేశానికే తలమానికమైన ప్రాజెక్ట్స్ బినామీ లతో సొంతవారికి ధారాదత్తం......నిజమైన Fractionist...మరి నువ్విలా... నిజమే నీ బ్లాగ్ లో నీ అభిప్రాయాలు...నీ ఇష్టం కానీ నువ్వు కూడా ఇలాగే...

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @సుబ్బారెడ్డి, నువ్వు తెలుగు బ్లాగుల్లో ఏం చేస్తున్నావురా? రోజుకో సర్జెరీ చేస్తావుకదా, ఎన్ని గుండెల్లో కనిపించారు ;)?

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఒపన్ చేసిన ప్రతి గుండెలో కనిపించాడు

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form