5, నవంబర్ 2009, గురువారం

మన సూర్యుడు కృష్ణబిలం(బ్లాక్ హోల్) లోకి ప్రయాణం సాగిస్తే?


ఈ బ్లాగులో ఈ పేజి నాకప్పుడప్పుడూ వచ్చే వింత ప్రశ్నలను దాచుకొనే స్థలం. వీటికి సమాధానాలు నాకు తెలియవు. తెలిసిన వారు తెలియచేస్తే వినాలని కోరిక కొద్ది ఇకనుంచి నాకొచ్చే వింత ప్రశ్నలకు వేదిక ఇది.ఇంతకంటే విశేషాలు, విపరీతాలు ఇక్కడ ఈ పేజీలో కనిపించవు. మీకు సమాధానం తెలిస్తే చెప్పండి. మీతోపాటు నేనూ ఆనందిస్తాను.

౧) మన సూర్యుడు బ్లాక్ హోల్ లోకి ప్రయాణం సాగిస్తే?

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Comment Form