15, మార్చి 2010, సోమవారం

వేకువ వెలుగులు -11

మరో ఉదయం
మరో దినం
బ్రతుకు భయంతో
పరుగులెత్తుతున్న ప్రపంచం
జీవిత చరమాంకంలో
ఎదురుగ సాగుతున్న నిర్జీవులు

శుభోదయ వెలుగుల్లో
అంతా గందరగోళం
ఎక్కడో లీలగా
వినిపించే మానవత్వ శంఖారవాలు.

4 వ్యాఖ్యలు:

 1. శిశిరమైన శిధిలమైన మరచిపోబోకుమా
  మమత నీవే సుమా ............అప్రయత్నంగా మనసులో కదిలిందండీ
  ఈ రోజు వేకువ వెలుగులు మసకబారినట్లు వున్నాయి .
  అవును అది కాకమ్మా ...కోయిలమ్మా -:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. భా.రా.రే. గారూ !

  నూతన సంవత్సరంలో మీ కవితా పుష్పాలు మరిన్ని కోరుకుంటూ.... ఉగాది శుభాకాంక్షలతో....
  - శిరాకదంబం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సోదరా!మీకు కూడా వికృతి నామ సంవత్సర శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form