7, మార్చి 2010, ఆదివారం

వేకువ వెలుగులు - 5

ఇంకా మల్లెల జాబిల్లి అత్తవారింటికి వెళ్ళలెదు

అందాల అలలపై ఊరేగు మానవాళి పుడమి తల్లి ఒడిని వదలలెదు

కనులు చిట్లించి చుసినా కనపడని సుర్యోదయం

మనసు ఎల్లలు దాటి తొలికిరణ రెఖలను సృష్టించు కొంది

రాగల పొద్దు పొడుపులు పరితపించే మానవాళి నిత్య కృత్యాలకే

మనో నేత్ర మానవునికి పుడమికావల వైపు

లేదా కనుల ఎదుట

ఉషోదయ వెలుగులో ఆత్మ సాక్షాత్కరిస్తుంది.

తొలివేకువ వెలుగుల్లొ మనిషి మళ్ళీ ఉఉదయిస్తాడు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Comment Form