24, జూన్ 2010, గురువారం

వీరే మన భారత భాగ్య విధాతలు. భవిష్య భారత నిర్మాతలు. ధరణిజ ముద్దు బిడ్డలు.

వీరే మన భారత భాగ్య విధాతలు. భవిష్య భారత నిర్మాతలు. ధరణిజ ముద్దు బిడ్డలు.

కానీ లోపం వీరిదా? లేక వీరినిలా తయారు చేస్తున్న మనవ్యవస్థదా? రిజర్వేషన్ల పేరుతో మనిషిలోని ఆసక్తిని చమ్పేస్తున్నామా?

"
Hyderabad, June 22: As many as 14 students who got zero marks in all subjects were declared as qualified in Eamcet this year. Eight of them can also enter engineering colleges as no minimum marks are stipulated for scheduled caste/scheduled tribe students and the state has a copious 2.25 lakh seats to offer.
For the general category, the total marks in Eamcet is 160 and the qualifying mark is 25 per cent of the total which means students should score 40 marks for qualifying.
Interestingly, it is pretty difficult to get zero marks in Eamcet. The 14 students could easily have scored nearly 30 marks even if they had chosen to blurb a single option among A,B,C, and D for all questions. This year, the pattern of exam was such that the students could have got 30 to 32 marks for selecting the ‘A’ option for every question, 40 to 42 marks if they selected ‘B', 40 for ‘C’ and 30 for ‘D’. But the 14 students did not even bother to try their luck even in that manner.
The eight students in the engineering stream and six in the medical stream were so lazy that they did not even bother to blurb options in OMR answer sheet and handed over blank papers to invigilators after sitting in the exam centre for full three hours as they are sure that under the SC/ST quota they are bound to get a seat.
Thanks to the Medical Council of India’s stipulation that candidates should get a minimum of 50 per cent marks Eamcet and in BiPC subjects in Intermediate, these students are not eligible for admissions into medical courses.
However, eight of them can get admission in engineering colleges if they want. “We will give ranks to them after giving weight to their intermediate marks,” said an Eamcet official. “They can appear for engineering counselling and claim seats. It is easy to secure seats in engineering colleges since the state has around 2.25 lakh seats in 650 colleges.”
For all you know, these zero graders would be building bridges or designing software a few years from now.
"

source : http://www.deccanchronicle.com/hyderabad/dc-correspondent-225

42 కామెంట్‌లు:

  1. ఇదెక్కడి అన్యాయమండీ బాబూ! ఎలా ఎదుర్కోగలం ఈ అరాచకాన్ని?

    రిప్లయితొలగించండి
  2. b/w ధరణిజ అంటే సీతమ్మ, ధరణి ముద్దు బిడ్డలు అనాలి కదా!

    రిప్లయితొలగించండి
  3. "చమ్పేస్తున్నామా?" కాదు "చంపేస్తున్నామా" -- సరిగ్గా రాయి.
    ఏమిటొ ఈ విద్యా వ్యవస్థ.... (నిట్టూర్పు....)

    రిప్లయితొలగించండి
  4. అదేంటండీ అలా అంటారు.. తరతరాలుగా వాళ్ళు అణగదొక్కబడ్డారు.. అందుకే వాళ్ళు కనీసం ఆ OMR షీట్ కూడా fill చేయలేకపోయారు.. మీరు అది అర్ధం చేసుకోకపోతే ఎట్లా..?!

    రిప్లయితొలగించండి
  5. వాళ్ళకి సీటొచ్చినా చదువు పూర్తి చెయ్యలేరు. ఒక వేళ చేసినా ఉద్యోగాల కోసం రిజర్వేషన్లలోనే వాళ్ళకన్నా ప్రతిభావంతులుంటారు. ప్రభుత్వం అవకాశం కల్పించినప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారు. కానీ ఇంత గుడ్డిగా సున్నా మార్కులొచ్చినా సీటు వచ్చేటట్లు రూల్స్ ఉన్నాయంటే మాత్రం నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.

    రిప్లయితొలగించండి
  6. ఈ కాలం లో ఇంకా రిజర్వేషన్లేంటండి బాబు ఖర్మ కాకపోతే

    రిప్లయితొలగించండి
  7. సర్లేండి, ఇది కొంచం పర్లేదు, 4 సీట్స్ వున్న ISI లాంటి చోట్ల, 2 రిజర్వేషన్లో పొతాయి, 3 రేంకర్ కి 1 రేంకర్ కి అర మార్కు తేడా, అదీ రిజర్వేషన్ వాడికి 3 రేంకర్ కీ 30 మార్కులు తేడా, కానీ వాడికి 3 రేంకర్ కి సీట్ రాదు

    రిప్లయితొలగించండి
  8. Hi TARAK & KIRAN:-

    Thanks..for joining the discussion..

    @KIRAN:-

    U R in Safe-zone..

    Nice going..

    రిప్లయితొలగించండి
  9. @ రీడర్స్ అందరికీ నమస్కారములు:-

    కొంతమంది చాలా ఎమోషనగా రాస్తున్నారు.

    అందరఓ భరతమాత పిల్లలమే..

    మనస్పర్ధలు ఈ రోజు ఉంటాయి..రేపు పోతాయి..

    రిప్లయితొలగించండి
  10. ఇతరులు మనస్థాపం చెందకుండా

    ఎవరి అభిప్రాయం వారు..వ్యక్తం చేస్తే బాగుంటుంది..

    రిప్లయితొలగించండి
  11. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. రాత్రికి విడి విడి సమాధానాలు వ్రాస్తాను.

    రిప్లయితొలగించండి
  12. మేము గిరిజనులమే కానీ సున్నా మార్కులు వచ్చినవాళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలిస్తారంటే నమ్మలేకపోతున్నాను. మా అమ్మానాన్నలు ఇద్దరూ యూనివర్శిటీలో చదివిన తరువాతే బ్యాంక్ ఉద్యోగాలు వచ్చాయి.

    రిప్లయితొలగించండి
  13. డక్కన్ క్రానికల్ లో ఈ న్యూస్ చదివిన తరువాత ఆ రోజంతా మా అందరికీ ఇదే చర్చ, కాని చివరికి ఏమీ తేల్చలేక పోయాము. ఈ సమస్య పరిణామం ఏమిటి?

    రిప్లయితొలగించండి
  14. భా.రా.రె. నా వరకు తెలిసిన/చదివిన వార్తని జయ గారి మాదిరే నా స్నేహితులకి అనినా మీబోటివారికీ తెలియజేయటమే..రాత్రికి సమాధానాల్లో టమాటాలు, గుడ్లూ వస్తే అవి మీకే. నేను రూల్ మేకర్ కాదు, రూల్ బ్రేకర్ కాదు, కానీ వర్క్ అరౌండ్స్ వెదికే మధ్యేమార్గవాదిని. తగు న్యాయం తగువారికి దక్కాలనుకునేదాన్ని. అన్నిటికీ అతీతంగా అర్హత, మేధ కి నా ఓటు, విద్యని, అభ్యుదయాన్ని ఎలా సాధించాలన్న ప్రతి ఆలోచనకి నా వంతూను.

    భావన, ఇక్కడ టైపోలు వెదక్కు.

    రిప్లయితొలగించండి
  15. అజ్ఞాతా LOL :))

    అంత డౌట్ గా వుంటే ఫ్రీగా చూపిస్తా..ఇదిగో చూడు.

    రిప్లయితొలగించండి
  16. అరే మరో మాట... LOL :)) అన్నానని సారి సారికి గుంటూరు రామాక. నీ బతుక్కు సంపాదించేదంతా చార్జీలకే చెల్లు.

    రిప్లయితొలగించండి
  17. నా వ్యాఖ్యలో మిగతా సగమిది. జయ గారి మాదిరిగానే మా కలీగ్స్, ఫ్రెండ్స్ నడుమ ఈ అంశంపైన చర్చ జరిగింది.

    మా అతి సన్నిహిత మిత్రులొకరు స్టాన్ఫర్డ్ లో పి.హెచ్.డి చేసి ప్రొఫెసర్ గా ఉన్నారు. తెలుగువారే. అతిచిన్న వయసులో చక్కని గౌరవార్థక పురస్కారం దక్కినవారూను. ఆథ్యాపక వృత్తిని ఎంతో ఇష్టంగా, నియమంగా గరిపేవారూను. అలాగే కెరీర్ పైకి రావాలని శ్రమించిన మరి కొందరు. ఇక నా విషయం - ఇరవై ఏళ్ళ నాడు కాలేజీల్లో ఆడపిల్లల సంగతి, సమస్యలు సుధామూర్తి గారి తన స్వీయ జీవిత కథలో రాసినట్లుగానే ఉండేవి. సహవిద్యార్థులు అందునా మగవారితో సమానంగా అహోరాత్రులు మేమూ శ్రమించి చదివాము. అర్థరాత్రుల వరకు పడి కూర్చుని బ్రెడ్ బోర్డ్స్ మీద మైక్రో ప్రాసెసర్స్ కి కోడ్ రాసాము. బాధలు, సాధనలు అన్నీ విద్యని ఒక తపస్సుగా విద్యాలయాలు పవిత్ర స్థలాలుగా ఎంచినవారమే. ఇలా అన్ని రకాల నేపథ్యం ఉన్నవారమూ నిరుత్తురులమై చర్చని ఎలా సాగించాలని తర్జన భర్జన పడ్డాము. నాయకులదా/వ్యవస్థదా/కాలానిదా ఇలా.. మేధోవలస అని మొత్తుకునే వాదులు/వేత్తలు/ప్రవీణులు కొత్త కళ్ళద్దాలు వేసుకుని మూలకారణాలు వెదికితే, సవరణలు లెస్ ఫార్ట్యునేట్ వారికి వెసులుబాటు కల్పించాలని తలపోస్తే..అప్పుడు సమసమాజ నిర్మాణం జరిగేది. విద్యారంగం ఒక మూల స్థంభం. దాని పునాదే కదిలిపోతున్నట్లుగా ప్చ్..

    రిప్లయితొలగించండి
  18. @మందాకిని, ఇది అరికట్టడం దాకా పోయారు. ప్రైవేటు సంస్థలలోకి రాకుండా వుంటే అదే పదివేలు.
    >>b/w ధరణిజ అంటే సీతమ్మ, ధరణి ముద్దు బిడ్డలు అనాలి కదా! అవునండీ ధరణిజ అంటే సీతమ్మే. అది కావాలని వాడిన పదమే

    @అజ్ఞాత గారూ, దేశం నాకదు, మనం నాకి పోతాము. ఇలా అని పూర్తిగా రిజర్వేషన్స్ తీసివేయమని కాదు. రిజర్వేషన్స్ బదులు, వారికి ఉచిత విద్యను నియమిత కాలం వరకు అందిస్తే బాగుంటుంది.

    @భావనా... అవునండి అలా "రాయడం" తప్పే. :)ఇక విద్యావ్యవస్థ గురించి ఘాట్టిగా నిట్టూర్పు వదిలారన్న మాట.

    రిప్లయితొలగించండి
  19. @మేధ :-)

    @రామనర్శింహ గారూ, మోడరేటరా :) Thanks for sharing your views.

    @తారకా అందుకే సున్నా రేంకు తెచ్చుకోవాలి. ఒకటవ ర్యాంకు కన్నా సున్నా ర్యాంకు చిన్నది కదా.

    రిప్లయితొలగించండి
  20. రవిచంద్ర గారూ, మీ అభిప్రాయం తో నేనీకభవించ లేకపోతున్నాను. చదివే ఆసక్తి ఉన్న విద్యార్థికి ఆ సీటు ఇస్తే మిగిలిన వారి మీద భారం తగ్గుతుంది. ఇక కాలేజికెళ్ళి అక్కడ మళ్ళీ ఓ పది సంవత్సరాలు ఫ్రీ గా సంసారానికి ఖర్చుపెట్టాలా? గుడ్డిలో మెల్ల ఏంటంటే డాక్టర్స్ కావడానికన్నా ఒక అర్హత నిర్ణయించారు.

    రిప్లయితొలగించండి
  21. @కిరణ్ , హెలో

    @అమ్మఒడి గారూ, ధన్యవాదాలు

    @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారూ, నిజంగా ఖర్మే.

    రిప్లయితొలగించండి
  22. @ప్రవీణ్ శర్మ, ఇది ఉద్యోగాల రిజర్వేషన్ కాదు. చదువుకోటానికి రిజర్వేషన్. మళ్ళీ ఒక సారి పోస్టు చదివి కామెంట్ వ్రాయి.

    రిప్లయితొలగించండి
  23. @జయ గారూ, నా అభిప్రాయమైతే చదువుకోవడానికి ప్రతి పేదవాడికీ హక్కు వుండాలి. కులాలకతీతంగా.

    @హను గారూ అవును, నాకు తెలిసి మరెక్కడా ఈ రిజర్వేషన్స్ లేవనుకుంటా. ఒకవేళ వుంటే తెలియచేస్తే ధన్యవాదాలు.

    @ఉష, టమోటాలు, గుడ్లు పడతాయని ముందే తెలుసా నీకు? ;)జోక్స్ అపార్ట్, వాట్ ఈజ్ యుర్ వర్క ఎరౌండ్?

    రిప్లయితొలగించండి
  24. @అజ్ఞాతా, నిన్న అస్సలు బ్లాగు మొఖం చూడ్డానికి కుదరలేదు. పైన నిన్ను మళ్ళీ తిట్టాను. నువ్వు పారిపోవని తెలుసు. నా కామెంట్ కు రిప్లై ఇస్తావని ఎదురు చూస్తున్నా !

    రిప్లయితొలగించండి
  25. అందుకే డి.సి. లో చదవాల్సినవి వేరేవి వుంటాయి, అవి చదవకుండా, వార్తాలు చదివితే అంటే మరి, అనవసరపు అలోచనలలు.
    ఎంత మనోడైనా అప్పుడప్పుడు, మన శతృవు పనుల మీద ఓ కన్నేసి వుంచాలి, నా సిన్నప్పుడు ఎప్పుడో, ఈనాడులో చదివినట్టు గుర్తు, బీహార్ లో, ఎవరికో -27 మార్కులో ఎన్నో (మైనస్సుల్లోనే) వచ్చాయి, కానీ ఆ రిజర్వేషన్ లో అన్న (ఉత్తరాంధ్రా కాదు) ఒక్కడే ఉన్నాడు అంట,ఇంకేమి డాక్టర్ ఐపోయాడు, ఇదేముంది, NDTV వాడు అప్పట్లో(2008) గొడవ చేసాడు, ఒక్క అపోలో లోనే 100 పైగా దొంగ డిగ్రీ డాక్టర్లు ఉన్నారని, కాబట్టి డాక్టర్స్ కావడానికన్నా ఒక అర్హత నిర్ణయించారు అని అనుకోవటానికి లేదు

    రిప్లయితొలగించండి
  26. వాళ్ళు ఇంజనీర్లవ్వడం వలన కొంపలేమీ మునగవు.
    ప్రభుత్వానికి ఖర్చు తప్ప.
    ఎందుకంటే వాళ్ళు ఇంజనీరింగ్ ఒక వేళ పూర్తిచేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వోద్యుగులే అవుతారు రిజర్వేషన్ వలన.
    ఎలా ఉద్యోగం సంపాదించినవాళ్ళయినా చేసేది ఒకటే పని.

    ఇన్ని లక్షల సీట్లవల్ల ఇప్పటికే ప్రమాణాలు పడిపోయాయి.
    నేను ఇంటర్వ్యూ చేసిన కొంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, ప్రశ్నల సంగతి అటుంచి వాళ్ళ ఫైనల్ సెమిష్టర్ లో ఏఏ సబ్జక్టులున్నాయో కూడా చెప్పలేకపోయారు.

    రిప్లయితొలగించండి
  27. @తార

    @బోనగిరి

    మీ అభిప్రాయనికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. @భా.రా.రె
    అదే చేశరుగా వాళ్ళు సున్నా ర్యాంక్ తెచ్చుకున్నారు, కాకపోతే కొంచం కంప్యుజ్ అయ్యి సున్నా మార్కులు తెచ్చుకున్నారు, అందుకే సీట్ ఇచ్చారెమో, పిల్లోల్లు కదా కంప్యుజ్ అయ్యారులే పాపం అని క్షమించేసి

    రిప్లయితొలగించండి
  29. బ్లాగు అందంగా వుంది ఆహ్లాదంగా :-)

    రిప్లయితొలగించండి
  30. @ హారం నిర్వాహకులకు,
    అసందర్భమైన కామెంటు రాస్తున్నందుకు మన్నించండి.

    నిన్న ఒక విచిత్రం జరిగింది. నా బ్లాగులో ఒక బ్లాగరు ఒక వ్యక్తిగతమైన కామెంటు రాసారు. అది పబ్లిష్ చెయ్యవద్దని నాకు మనవి చేసారు. వారు కోరినట్టుగానే నేను ఆ కామెంటుని రిజెక్ట్ చేసాను. అయినా కూడా ఆ కామెంటు హారంలో కనిపించింది. ఈ విషయాన్ని శ్రేయోభిలాషులు నా దృష్టికి తీసుకుని వచ్చారు. వెంటనే పరిశీలించి చూస్తే అదే నిజమని తేలింది. పిమ్మటే మాలిక చూసాను. అక్కడ ఆ కామెంటు రాలేదు. నాకు ఒకింత ఆశ్చర్యము, కోపము కూడా వచ్చాయి. హారం చూసే వాళ్లందరూ ఆ వ్యక్తిగత కామెంటుని చూసేసి ఉంటారు. అది నాకు కొంచం బాధ కలిగించింది. ఇది ఏదో accidental గా జరిగిందా? లేదా హరంలో ఏదైనా సమస్య ఉన్నదేమో చూడండి. ఇది ఇలా మాటిమాటికీ జరిగితే బాగుండదు. అందుకనే హారం శ్రేయోభిలాషిగా ఈ విషయాన్ని మీ ముందుకి తీసుకుని వచ్చాను.

    ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా చెబుతున్నాను.
    హారంలో మార్చిన టపా టైటిలు అప్ డేట్ అవ్వట్లేదు. ఇది నేను చాలా సార్లు గమనించాను. ఒకవేళ ఎవరైనా బ్లాగరు తన టపా టైటిలు మారిస్తే అది అప్ డేట్ అవ్వట్లేదు. పాత టైటిలే ఉంటున్నాది. గమనించగలరు.

    ఈ వ్యాఖ్యని ప్రచురించకపోయినా ఫరవాలేదు.

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  31. సౌమ్య, మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు.
    >> అక్కడ ఆ కామెంటు రాలేదు. నాకు ఒకింత ఆశ్చర్యము, కోపము కూడా వచ్చాయి.
    ------------------------------------------
    ఈ కంపేరిజన్ ఏంటి బాబోయ్..మాలిక లో కనిపించక పోతే హారం లో కనిపించకూడదని రూలు ఏమైనా వుందా చెప్పండి? ఇక మీరు రిజెక్ట్ చేసానన్న వ్యాఖ్య హారంలో వచ్చిందటే అది బ్లాగర్ యొక్క బగ్. హారం దానికేమి చేస్తుంది చెప్పండి? ఇదే కాదు బ్లాగర్ అప్పుడప్పుడు ఇలాంటి ఝలక్ బాగానే ఇస్తుంది. ఎవరికో వ్రాసిన కామెంట్స్ మరొకరి మైల్స్ కు చేరుతుంటాయి కూడా !!! మీకు నమ్మకం కుదరకపోయినా నమ్మితీరాల్సిన సత్యం.

    >> హారం చూసే వాళ్లందరూ ఆ వ్యక్తిగత కామెంటుని చూసేసి ఉంటారు. అది నాకు కొంచం బాధ కలిగించింది. ఇది ఏదో accidental గా జరిగిందా?
    -----------------------------------------------
    No.. this is not accedental and it is nothing to do with haaram functionality. ఇక మీరు వ్యక్తిగతమంటున్న కామెంటులో అంత వ్యక్తిగతమేమిటో నాకు అర్థం కావటం లేదు.

    ఇక సందర్భం వచ్చింది కాబట్టి వ్యక్తిగతం అనుకొనేవి మనిషి మనిషి బట్టి మారుతుంటాయి కానీ మిగిలిన బ్లాగుల్లో పబ్లిక్ గా వ్రాసే కామెంట్స్ తో పోలిస్తే అసలు ఈ కామెంట్ ఏపాటి? అర్థమయిందనుకుంటాను. if not please mail me to ramireddy.mvb@gmail.com.

    ఇక అది మీబ్లాగులో వ్రాసిన కామెంటు పొరపాటున పబ్లిష్ అయినా లేక బ్లాగర్ బగ్ వల్ల జరిగినా లేక వేరే ఏ కారణమైనా హారం నుంచి తొలిగించమంటే తొలిగిస్తాను.

    >> ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా చెబుతున్నాను.
    హారంలో మార్చిన టపా టైటిలు అప్ డేట్ అవ్వట్లేదు. ఇది నేను చాలా సార్లు గమనించాను. ఒకవేళ ఎవరైనా బ్లాగరు తన టపా టైటిలు మారిస్తే అది అప్ డేట్ అవ్వట్లేదు. పాత టైటిలే ఉంటున్నాది. గమనించగలరు
    -----------------------------------------------
    మీ సూచన కు ధన్యవాదాలు. ఒక ఉదాహరణతో వివరిస్తారా? అంటే మీరీరోజు టపావ్రాసి మరో నాలుగు రోజుల తరువాత టైటిల్ update చేస్తున్నారా? లేక వ్రాసిన వెంటనే లేదా అదేరోజు టైటిల్ మారుస్తున్నారా?

    రిప్లయితొలగించండి
  32. సౌమ్య, మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు.
    >> అక్కడ ఆ కామెంటు రాలేదు. నాకు ఒకింత ఆశ్చర్యము, కోపము కూడా వచ్చాయి.
    _____________________________
    ఈ కంపేరిజన్ ఏంటి బాబోయ్..మాలిక లో కనిపించక పోతే హారం లో కనిపించకూడదని రూలు ఏమైనా వుందా చెప్పండి? ఇక మీరు రిజెక్ట్ చేసానన్న వ్యాఖ్య హారంలో వచ్చిందటే అది బ్లాగర్ యొక్క బగ్. హారం దానికేమి చేస్తుంది చెప్పండి? ఇదే కాదు బ్లాగర్ అప్పుడప్పుడు ఇలాంటి ఝలక్ బాగానే ఇస్తుంది. ఎవరికో వ్రాసిన కామెంట్స్ మరొకరి మైల్స్ కు చేరుతుంటాయి కూడా !!! మీకు నమ్మకం కుదరకపోయినా నమ్మితీరాల్సిన సత్యం.

    >> హారం చూసే వాళ్లందరూ ఆ వ్యక్తిగత కామెంటుని చూసేసి ఉంటారు. అది నాకు కొంచం బాధ కలిగించింది. ఇది ఏదో accidental గా జరిగిందా?
    _____________________________________________
    No.. this is not accedental and it is nothing to do with haaram functionality. ఇక మీరు వ్యక్తిగతమంటున్న కామెంటులో అంత వ్యక్తిగతమేమిటో నాకు అర్థం కావటం లేదు.

    ఇక సందర్భం వచ్చింది కాబట్టి వ్యక్తిగతం అనుకొనేవి మనిషి మనిషి బట్టి మారుతుంటాయి కానీ మిగిలిన బ్లాగుల్లో పబ్లిక్ గా వ్రాసే కామెంట్స్ తో పోలిస్తే అసలు ఈ కామెంట్ ఏపాటి? అర్థమయిందనుకుంటాను. if not please mail me to ramireddy.mvb@gmail.com.

    ఇక అది మీబ్లాగులో వ్రాసిన కామెంటు పొరపాటున పబ్లిష్ అయినా లేక బ్లాగర్ బగ్ వల్ల జరిగినా లేక వేరే ఏ కారణమైనా హారం నుంచి తొలిగించమంటే తొలిగిస్తాను.

    >> ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా చెబుతున్నాను.
    హారంలో మార్చిన టపా టైటిలు అప్ డేట్ అవ్వట్లేదు. ఇది నేను చాలా సార్లు గమనించాను. ఒకవేళ ఎవరైనా బ్లాగరు తన టపా టైటిలు మారిస్తే అది అప్ డేట్ అవ్వట్లేదు. పాత టైటిలే ఉంటున్నాది. గమనించగలరు
    ___________________________________________________
    మీ సూచన కు ధన్యవాదాలు. ఒక ఉదాహరణతో వివరిస్తారా? అంటే మీరీరోజు టపావ్రాసి మరో నాలుగు రోజుల తరువాత టైటిల్ update చేస్తున్నారా? లేక వ్రాసిన వెంటనే లేదా అదేరోజు టైటిల్ మారుస్తున్నారా?

    రిప్లయితొలగించండి
  33. 1. బాబోయ్ కంపేరిజన్ కాదండీ... ఉదాహరణగా చెప్పానంతే :)
    వస్తే రెండు చోట్లా ప్రచురింపబడాలి కదా అన్నదే నా లాజిక్కన్నమాట...ఇక్కడ సరిపోలేదంటారా, అయితే లైట్ తీసుకోండి. :D

    మీరన్నది నిజమే, నేను రిజెక్ట్ చేసిన కామెంటు ఒకరి మైల్ కి కూడా వెళ్ళింది. ఈ ఝలక్ లు నాకిదే మొదటిసారి...అందుకే కాస్త తికమకపడ్డాను. ఇంకా బ్లాగరు ఎన్ని ఝలక్లిస్తుందో :(

    2. వ్యక్తిగత కామెంటు అంటే రహస్యమని అర్థం కాదండీ. ఆ సదరు వ్యక్తి ఆ కామెంటుని పబ్లిష్ చెయ్యొద్దు అన్నారు కదా, అందుకనే ఇతరులు చూస్తే బాగుండదు అనిపించింది. మీరన్నట్టు బ్లాగుల్లో బయటపడే రహస్యాలతో పోలిస్తే ఇదేమీ పెద్ద విషయం కాదుగాని అవతలి వ్యక్తికి నచ్చనప్పుడు గోప్యంగా ఉంచడమే మంచిది కదా.

    దయచేసి ఆ కామెంటుని హారం నుండి తొలగించేయండి. కామెంటుని మాత్రమే సుమండీ, నా బ్లాగుని కాదు.

    3.సూచనకు సంబంధించిన ఉదాహరణలు" నా బ్లాగులోనే నేను ఉదయం వేసిన "సిరివెన్నెల" ల పాటలు"" అనే టపా పేరుని సాయంత్రం "సిరివెన్నెల పాటలు" గా మార్చాను. కాని అది హారం లో అప్డేట్ అవ్వలేదు. మర్నాడు చూసాను, అవ్వలేదు. అలా ఒక 2-3 రోజులు వైట్ చేసి చూసాను. కానీ అవ్వలేదు. అలాగే "వశీకరణ విద్య" అనే టపాకి బ్రాకెట్లో హిప్నాటిజం అని సాయంత్రానికో, మర్నాటికో చేర్చాను. అది కూడా అప్డేట్ అవ్వలేదు. ఇవి నా స్వీయానుభవాలు.

    ఇంతేకాక ఒకటి-రెండు సదబర్భాలలో ఇతరులు తమ టపాల పేర్లు మార్చినప్పుడు అప్డేట్ అవ్వకపోవడం గమనించాను. వీటి పేర్లు, సమయాసమయాలు నాకు గుర్తు లేవు.

    ...............

    చివరిగా, నా ప్రశ్నలన్నింటికి ఇంత ఓపిక గా సమాధానాలిచ్చినందుకు చాలా చాలా కృతఙ్ఞతలు. పనిలోపనిగా బ్లాగరు కేళీ విలాసాలను తెలియజేసినందుకు ధన్యవాదములు. హారంలో ఏ సమస్యా లేకపోతే చాలా సంతోషం. ఇక బ్లాగరు సమస్యలకు....ఏం చేస్తాం, బలవుతూ ఉంటాం :)

    రిప్లయితొలగించండి
  34. 1. బాబోయ్ కంపేరిజన్ కాదండీ... ఉదాహరణగా చెప్పానంతే :)

  35. @Sowmya,
    Thanks for your lengthy and valuable comment. keep knocking the door now and then :)

    రిప్లయితొలగించండి

Comment Form