20, జులై 2010, మంగళవారం

బ్లాగులు వాటి కథా కమామిషు - 1 (బాధిత బ్లాగులు లేదా విసిగిపోయిన బ్లాగర్లు)




నిన్న నా పోస్టులో విమల గారు హారం వద్ద ఎన్ని బ్లాగ్ లింకులున్నాయని అడిగారు. ఓ రెండు నెలల క్రితం హారం కోడ్ ను నూతనీకరిస్తూ ఉంటే ఈ ప్రశ్నతో పాటి మరికొన్ని ప్రశ్నలు కూడా నాకు ఉదయించాయి. అందులో కొన్ని

1) ఎన్ని బ్లాగు లింకులు తొలగించారు?
2) ఎంతమంది బ్లాగర్లు మొదట ఓపెన్ గా బ్లాగు చేసి తరువాత విసుగుచెంది ఆహ్వానితులకు మాత్రమే అవకాశం కలిపిస్తున్నారు?
3) ఎంతమంది బ్లాగర్లు నిజంగా బ్లాగును రోజూ చూస్తున్నారు?
4) ఎంతమంది రోజుకు కనీసం ఒక్క పోస్టన్నా వ్రాస్తున్నారు?

5) అత్యంత ఎక్కువగా ఏబ్లాగరు పోస్టులు వ్రాసారు?
6) గత ఆరునెలల కాలంలో ఒక్క టపా అయినా వ్రాయని బ్లాగులెన్ని?

ఇలాంటి ప్రశ్నలకు అప్పటికి నా వద్ద సమాధానం లేదు. ప్రశ్నలంటూ రావాలే కానీ సమాధానాలు వెతుకుతాం కదా ! అలా అప్పట్లో అంటే దరిదాపు మూడునెలల క్రితం క్రోడీకరించిన సమాచారమిది. ఇందులో ఇప్పుడు కొన్ని పనిచేసే లింకులు కూడా వున్నాయేమో తెలియదు కానీ స్థూలంగా 90% సరైన సమాచారం అని చెప్పగలను.

ఇక పై ప్రశ్నలకు సమాధానాలు ఒకటొకటిగా చూద్దాం.


1) వివిధ కారణాలచేత వారంతట వారు డిలీట్ చేసిన బ్లాగులు

vera bradley purses cheap
సందేహం
యాత్ర.. a travelog
murkhudu
జయశ్రీ
అపూర్వం
స్వర్గం
కృష్ణ
మనమంతాకలసి
మనమంతాకలసి
నా భావాలు ....!
AVS
కలల కౌముది
* * *




2) తమకు వచ్చే వ్యాఖ్యలతో నొచ్చుకొనో లేక హేళన చేయడంతోనో లేక వేరే ఏకారణం చేతనో గానీ ఈ క్రింది వారి బ్లాగులు కేవలం ఆహ్వానితులకు మాత్రమే


2keegaa
అంతరంగ తరంగాలు
Just some thoughts..
తెలుగు నేస్తమా...
నిప్పులాంటి నిజాలు
"విజయ విశ్వనాథం"
కలవరమాయే మదిలో
sOdi సోది
గుంపులో గోవిందం
Jaabilli
జానుతెనుగు సొగసులు
అసంఖ్య
పాతకథలపై కొత్తచూపు
A-Z
తెలు'గోడు' unique speck
నాతో నేను నా గురించి...
విహంగం
జురాన్ సినిమా...
ఉయ్యాల
చిన్ననాటి జ్ఞాపకాలు
sky-astram
సుత్తి నా సొత్తు
ఒక మంచి మాట
జడివాన
Colorful Moments of my (he)art...ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం...
ద ఫిమేల్ క్రైమ్ బులెటిన్
కాంతికణం
కథా మంజరి
మోహనామురళి


3)ఇక గత కొంతకాలంగా స్తబ్దంగా వున్న బ్లాగులు. బహుశా ఇవి కూడా డిలీట్ చేసి వుండవచ్చు (వీటి HTTP Status code 404, అంటే భవిష్యత్తులో మనకు మళ్ళీ కనిపించవచ్చేమో ) లేదా వీరు వేరే పేర్లతో బ్లాగులు మొదలుపెట్టి వుండవచ్చు

ఆనందో బ్రహ్మ
తెలుగు భాష
Harry
Favorite poetry/songs
తోలుబొమ్మలాట
అనగనగా ఒక ఊరిలో.....................
నా కబుర్లు
కంచు కథలు
కుమ్మై తరువత చూదం (KTC)
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !!!!
మన తెలుగు కబుర్లు
నా ఆలొచనలు
-- MUGA BHAVAALU -- ( Telugu kavithalu )
మనిషి
నా సాహిత్యం
నేను-లక్ష్మి
పానశాల
NAMASKARAM
నాడైరీ
syam
మహా........
సాహితీ ప్రయాణం (Saahitee PrayaaNam)
యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి
సమతలం
యువశక్తి
Sathyameva Jayate
dhoom machara
అరుణమ్
మిస్టర్ మూర్ఖ
Comedy in daily life
okadesam
చక్రం
జాబిల్లి
కాలనేమి
గుంటూర్ బ్లాగర్
e-matta nijam
eyeooopeners
చిన్నమాట
కువకువలు
తూర్పు-పడమర
ఇదీ సంగతి!
నన్ను అడిగితే ........
వాల్మీకం...
తాతా వారి డైరీ


ఇక రేపు ఉత్సాహవంతులైన బ్లాగర్ల గురించి తెలుసుకుందాం. చివరిగా గత సంవత్సరమున్నర కాలంగా హారం మొత్తం 1842 లింకులను సేకరించగా అందులో ఇప్పుడు పనిచేస్తున్న లేదా యాక్టివ్ గా ఉన్న బ్లాగుల సంఖ్య 1513.

19 కామెంట్‌లు:

  1. బ్లాగింగ్ చెయ్యడానికి టైమ్ లేనివాళ్లు కొంత మంది ఉన్నారు.నాకు టైమ్ ఉంది కానీ నాకు కొన్ని రోజులు సెలవు పెట్టి ఒరిస్సాలోని మా తాతగారి ఊరికి వెళ్లాలని ఉంది.ఆ ఊరు మారుమూల అడవిలో ఉంది. ఆ ఊరిలో ఇంటర్నెట్ లేదు. వైర్ లెస్ మోడెమ్ ద్వారా యాక్సెస్ చెయ్యడానికి దగ్గరలో సెల్ టవర్ లేదు. కొన్ని రోజులు బ్లాగులు చదవకపోతే అదోలా ఉంటుంది.నేను నా సొంత అగ్రెగేటర్ ఒకటి పెట్తుకున్నాను. నా బ్లాగ్ అగ్రెగేటర్ http://teluguwebmedia.asia రెండు మూడు రోజులు పనిచెయ్యకపోతేనే నాకు అదోలా అనిపించింది. నా అగ్రెగేటర్ వర్ట్యువల్ ప్రైవేట్ సర్వర్ లో ఉంది. సర్వర్ RAM మీద లోడ్ ఎక్కువ కావడం వలల్ రెండు మూడు రోజులుగా పనిచెయ్యడం లేదు. సెలవు పెట్టి ఊరికి వెళ్తే అగ్రెగేటర్ గురించి కూడా భయం ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  2. హ హ , ప్రవీణ్..... హాయిగా వెళ్ళి ఆ కొండాకోనల్లో తిరిగిరా.... తెలుగు లో కనీసం ఆరు ఆగ్రిగేటర్లు వున్నాయి. ఒక్కటి పనిచేయకపోయినంతమాత్రాన వచ్చే నష్టం లేదు.కాకపోతే ఆగ్రిగేటర్ పని చేయకపోతే దానిని ప్రేమగా చూసుకునే వారికి కొంచెం ఇబ్బందిగానే వుంటుంది. నీ ఆగ్రిగేటర్ కనీసం వర్ట్యువల్ ప్రైవేట్ సర్వర్ లో నన్నా వుంది.హారానికి అదికూడా లేదు.

    రిప్లయితొలగించండి
  3. షేర్డ్ సర్వర్ లో RAM లోడ్ ఎక్కువ అయితే ఆ సర్వర్ లోని వెబ్ సైట్లన్నీ ఆగిపోతాయి. గతంలో షేర్డ్ సర్వర్ వాడిన అనుభవం ఉంది. అక్టోబర్ లో వెళ్లాలనుకుంటున్నాను కొండలు, కోనలులో విహరించడానికి.

    రిప్లయితొలగించండి
  4. మంచి సమాచారమిచ్చారు. నెనర్లు.

    రిప్లయితొలగించండి
  5. హమ్మయ్య.. తేలిగ్గా ఊపిరి పీల్చడానికి బ్లాగర్లు అక్టోబర్ దాకా వెయిట్ చెయ్యాలన్నమాట..

    రిప్లయితొలగించండి
  6. chavakiran.blogspot is replaced with http://te.chavakiran.com/blog :-)

    రిప్లయితొలగించండి
  7. ప్రవీణ్ RAM అంటే ఏమిటి వివరించగలరు. గుడ్, అక్టోబర్ లో వెళ్ళి మాంచి ఫొటోలు తీసుకొని రా మరి :)

    cbrao గారూ ధన్యవాదాలు.

    కార్తీక్, అప్పటిదాకా ఊపిరి బిగపట్టి ఆతృతగా చూడాల్సిందే మరి :)

    మున్నా, సమాచారానికి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  8. అదేంటి భా.రా.రే సాహితీ ప్రయాణం బల్లోజు బాబా గారి ది పని చేస్తోంది. కల్పన తూర్పు పడమర కూడా వర్డ్ ప్రెస్ నుంచి బ్లాగ్ స్పాట్ కు మారింది పని చేస్తోంది. ఇదుగో అడ్రెస్ http://kalpanarentala.blogspot.com/

    రిప్లయితొలగించండి
  9. నా అగ్రెగేటర్ లో http ఎర్రర్ కోడ్ లు వస్తున్న బ్లాగ్ లు ఈ ఇమేజ్ లోని వలయంలో ఉన్నాయి. మిగిలినవి ఇతర సాంకేతిక ఎర్రర్ కోడ్ లు.

    రిప్లయితొలగించండి
  10. పై వ్యాఖ్యలో ఇమేజ్ లింక్ పోస్ట్ చెయ్యడం మరచిపోయాను. http://2.bp.blogspot.com/_eR2u-48gOmQ/TEaZ9aBIb3I/AAAAAAAAAxk/gs69XCVok6U/s1600/clipboard1.png

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. గతంలో షేర్డ్ సర్వర్ వాడిన అనుభవం ఉంది.
    -------
    అంటే ఇప్పుడు ఓన్ సర్వరా?
    నీ యంత ధనవంతుడు ఈ భువిపై గలడా,
    సిగ్గుపడితిరి మహీపాలుర్ నీ సిరిసంపదల్‌గని,
    వైయస్సు, బాబు, ఉపయెన్నిక గొరకు, నీ
    హార్ధిక, ఆర్ధిక ఆశీస్సులు గొరితిరట గదా,
    రాజ రాజ మార్తాండా .. నీ సమ ఉజ్జీ ఇలలో, కలలో గలడా

    రిప్లయితొలగించండి
  13. భావనా, ఆ లింక్స్ ఒకసారి క్లిక్ చేసి చూడండి.

    రిప్లయితొలగించండి
  14. ప్రవీణ్ నీ ఆగ్ర్రిగేటర్ని ఏ లైబ్రరీ వాడి చెసావు? నువ్వే కోడ్ రాసావా? :)
    ఇంకొన్ని పనిచేయని లింక్స్ ఇచ్చావు బాగుంది. నా వద్ద అవిలేవు.

    రిప్లయితొలగించండి
  15. తారా, బుఱ్ఱుండే అన్న మీద పద్యం వ్రాసావా? ఇక తరువాతి కథలో నువ్వే హీరో చూస్కో :)

    రిప్లయితొలగించండి
  16. వంశీకృష్ణ , పైన ఇచ్చినవి పనిచేయని లింకులు మాత్రమే. లింకు మార్చిన సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్యు.

    రిప్లయితొలగించండి
  17. శ్రీ భాస్కర రామి రెడ్డి గారూ ! క్షేమమా? మీ యీ కృషికి అభినందనలు.
    ఇక పొతే నాలుగు వందల నుంచి అయిదు వందల మధ్య టపాలు వుండి, ఒక సంవత్సరం రెండు మాసాలు నిరంతరంగా కొనసాగిన "nutakki.wordpress.com" తెలుగు బ్లాగు గిజిగాడిని మరచితిరదేల ?....
    ....శ్రేయోభిలాషి ,....నూతక్కి రాఘవేంద్ర రావు.

    రిప్లయితొలగించండి
  18. namaste bhaskar garu__/\__

    meeku idivarake naa blog gurinchi vinnavinchukonnaanu...kaani mee nundi reply ledu? :( .....naa blog meeku nachaledaa edainaa kaani pleas teliyajeyandi

    రిప్లయితొలగించండి

Comment Form