21, ఆగస్టు 2010, శనివారం

"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" - ఈనాడులో సంకలినులపై వ్యాసం.

"తెలుగు బ్లాగుల తేనె పట్టులు" శీర్షికతో ఇప్పుడున్న తెలుగు సంకలినులన్నింటిపైనా ఈరోజు ఈనాడులో ఈతరం పేజీలో సుజాత గారు వ్రాసిన వ్యాసం వచ్చింది. ఇందులో హారానికి స్థానం కల్పించినందుకు వారికి నా తరపున ధన్యవాదాలు.

లింకు : http://eenadu.net/specialpages/sp-etaram.asp?qry=sp-etaram1

15 వ్యాఖ్యలు:

 1. హమ్మయ్య కరెస్ట్ సమయానికి హారం లేచింది, లేదా ఇవాల పేపర్లో చూసి వచ్చే వారికి ఎమీ అర్ధం అయ్యేది కాదు...

  అభినందనలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అభినందనలు,
  ఇట్టా మీ దర్శన భాగ్యం అయినందుకు సంతసిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. eenadulo artcl chalabagundhi me blog chusaka paper chadivanu anni sankanilanu gurchi chakkaga rasaaru ,so abhinandhanalu sujata gariki.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @భాస్కర్ రామరాజు
  @తార
  @హరే కృష్ణ

  @శ్రీనివాస్ పప్పు
  @చిన్ని
  @sunita

  @Krishnapriya
  @krishna
  @వేణూ శ్రీకాంత్
  @Shiva Bandaru


  @భావన


  మీ అభినందనలకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form