13, సెప్టెంబర్ 2010, సోమవారం

న్యూజెర్సీ లో Dr Y.S.R సంస్మరణ సభ

ఈరోజు న్యూజెర్సీ లో Dr వై.యస్సా.ర్ సంస్మరణ సభ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల నుంచి కొన్ని చిత్రాలు.

శ్రీమతి ఇందిరా దీక్షిత్ విద్యార్థులు కూచిపూడి నృత్యాన్నించి కొన్ని పాటలను అభినయించగా అనితా కృష్ణన్ గారు "మా తెలుగు తల్లికి" పాటను పాడారు. సాంస్కృతిక కార్యక్రమం ముందుగా గణేష ప్రార్థన తో మొదలై ఫోక్ సాంగ్ తో ముగిసింది. అందునుంచి కొన్ని చిత్రాలు.


గణేష ప్రార్థన




ముకుందా ముకుందా, గణేష ప్రార్థన టీం. ఫోటోలో ఇందిరా దీక్షిత్ గారు మరియు వివేకానంద రెడ్డి గారిని కూడా చూడవచ్చు



మా తెలుగు తల్లీ పాటను ఆలపిస్తూ అనితా కృష్ణన్



భో శంభో శివ శంభో స్వయంభూ పాటను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు





folk song ను ప్రదర్శిస్తున్న విద్యార్థినిలు


10 కామెంట్‌లు:

  1. Someone should have enacted scenes from the Holy Bible.. or may be someone should have donned Pope's role.. oh wait, its difficult to 'get' enough children to play the pope. long live Dr. Paul Reddy!

    రిప్లయితొలగించండి
  2. మీకు మీ కుటంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు
    మీ బ్లాగుని చూస్తుంటే మళ్ళి నా చిన్నప్పటి తెలుగు పాఠాలు గుర్తుకు వస్తున్నాయి
    అచ్చమైన తెలుగుని చూసి చాలా సంవత్సరాలు అయింది

    రిప్లయితొలగించండి
  3. @idiot, you proved as an idiot without my certification. Btw the pop's role enacted by idiot choudary.

    @sarwa thank you.

    రిప్లయితొలగించండి
  4. రెడ్డీ గారు, ముందుగా టపాకి సంబంధం లేని వాఖ్య రాస్తున్నందుకు క్షమాపణలు. మీ తాజా టపాకి ఈ కామెంటు పెట్టడం ఇష్టం లేక ( అంత మంచి టపా దగ్గర దిష్టి చుక్కలా నా కామెంటు ఎందుకులెమ్మని ? ) ఇక్కడ పెడుతున్నాను. ఈ రోజు మధ్యాహ్నం నేను ఒక టపా రాసి పడేసాను. మన అగ్రిగేటరులో ఇంతవరకు కనిపియ్యలేదు. ఏదన్నా సాంకేతిక ఇబ్బందా ? లేక నా బ్లాగులో ఏమన్నా బూతులు గాని కనిపించాయా ? ( just kidding )

    రిప్లయితొలగించండి
  5. @Krishna,
    System ఇంట్లో వుంది. ఇంటికెళ్ళి చూస్తే కానీ ఏ విషయం చెప్పలేను.

    >> లేక నా బ్లాగులో ఏమన్నా బూతులు గాని కనిపించాయా ? :-)

    రిప్లయితొలగించండి
  6. కృష్ణా, మీటపాలన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఏవైనా miss అయ్యాయా? మీ టపాల లింకు

    http://www.haaram.com/AuthorPosts.aspx?FeedID=1760.

    రిప్లయితొలగించండి
  7. రెడ్డీ గారు ,
    అది నా టపాల లింకు కాదు అండీ. శ్రీ కృష్ణ చింతలపాటి గారిది :( నాది కనిపియ్యలేదు. నా బ్లాగు లింకు..
    http://venkatakrishnanaram.blogspot.com/2010/09/blog-post_17.html

    రిప్లయితొలగించండి
  8. ఇందు మూలంగా నాకు జరిగిన నష్టానికి పరిహారంగా , నా బ్లాగుకి సాధ్యమైనంత ఎక్కువ కవరేజీ ఇచ్చి , అంటే ఏ బ్లాగు మీద క్లిక్ చేసినా నా బ్లాగే ఒపెన్ అయ్యేటట్టు చేస్తేనే మా నైతిక మద్దతు కొనసాగుతుంది అని మనవి చేసుకుంటున్నాము :)

    రిప్లయితొలగించండి
  9. కృష్ణా మరీ అంత పేద్ద నష్టపరిహారమా?? నీకెందుకు భయ్యా అలా ఏబ్లాగును నొక్కినా మీ బ్లాగు ఓపెన్ అవ్వకుండానే ఎన్ని హిట్స్ కావాలో చెప్పు అన్ని ఫ్రీ గా హారం నుంచే ఇప్పిస్తా. నిజంగానే . మీరు మీ బ్లాగులో హిట్ కౌంటర్ కూడా చూసుకోవచ్చు. ;-)

    రిప్లయితొలగించండి

Comment Form