2, నవంబర్ 2010, మంగళవారం

నిఘంటు వేదిక కందిన పూర్తి విరాళాల వివరాలివి

మొన్న నిఘంటువు తయారుచెయ్యడంకోసం విరాళాల సేకరణలో భాగంగా అందిన విరాళాల వివరాలివి.మాకు మొదటిదశకు సరిపడా డబ్బు సమకూరినట్లే వుంది. ధనసహాయానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

పేరుబ్లాగువిరాళము
Donor 1----Rs10,000
తెలుగుయాంకిhttp://teluguyankee.blogspot.com$50
ఆకెళ్ళ సత్తిబాబు----$100
భాస్కర రామి రెడ్డిhttp://chiruspandana.blogspot.com$516
ఉషhttp://maruvam.blogspot.com$1116
జయ http://manasvi-jaya.blogspot.comRs10,000
Donor 2----$100
Donor 3----Rs 2000
Donor 4----$25
విమలhttp://himanadam.blogspot.comRs 2500
Donor 5----Rs 2000మొత్తం : Rs 26,500 మరియు $1907

పైవారందరికి విడివిడిగా మైల్స్ పంపుతున్నాను.

7 వ్యాఖ్యలు:

 1. ఈ జమాఖర్చులని సైడుబారులో చేర్చేయండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మనవాణి, పోస్టు చదవడం అంత ఇబ్బందిగా వుందా :))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మరొక ప్రముఖ బ్లాగరు $50 విరాళమివ్వడానికి ముందుకు వచ్చారు. వారికీ మా నిఘంటువేదిక తరపున ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మా మరొక సభ్యులు లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ్ విరాళం $116

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నావో $250 CAD వేసుకోండి ...ఎలా పంపాలో చెబితే పంపిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రావణి ఈ పని కోసం Rs 1000 ను విరాళంగా ఇచ్చారు. వీరికి బ్లాగు లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form