9, జులై 2011, శనివారం

భాభీ కా నామ్ google कौर

ఈ రోజు random గా హిందీ బ్లాగులు చదువుతుంటే ఒక హాస్యకరమైన టపా కనిపించిది. మీరు చదివి నవ్వుకోండి. ఆడ లేడీస్ నామీద యుద్ధం ప్రకటించవద్దు. అసలే ఈ మధ్య మా ఆవిడ ఇంటికొచ్చి కంప్యూటర్ తాకితే చేతివేళ్ళు ఇరగ్గొడతానని వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇక ఆ హాస్యకర సన్నివేశం

సంతా : ఓయ్, భాభీ కా క్యా నామ్ హై
బంతా : గూగుల్ కౌర్
సంతా : ఐసా క్యోం?
బంతా : సవాల్ 1 కరో , జవాబ్ 10 మిల్తే హై


:-)


source : http://haaram.com/CompleteArticle.aspx?aid=280657&ln=hi

or

http://www.pawanmall.net/2011/07/blog-post.html

7 కామెంట్‌లు:

  1. ek bath bolo das saval miltaa hai
    ఒక్క మాట మాట్లాడితే పది అర్ధాలు వస్తాయి

    రిప్లయితొలగించండి
  2. నేనూ ఓ హిందీ అగ్రెగేటర్ పెట్టాలనుకుంటున్నాను. నేను హిందీ బ్లాగులు చదువుతుంటాను కానీ అవి ఎక్కువగా సాహిత్యం బ్లాగులు. లతీఫే బ్లాగ్ చూడడం ఇదే మొదటిసారి.

    రిప్లయితొలగించండి
  3. అప్పారావు గారు, syntax సరి చేస్తున్నాను. "ఏక్ బాత్ బోలాతో దస్ జవాబ్ మిల్తా హై" అనడం సరైనది.

    రిప్లయితొలగించండి
  4. అప్పారావు, మీకు చాలా అనుభవమే వున్నట్టుంది ఐతే :)

    రిప్లయితొలగించండి
  5. అవును ప్రవీణ్, నీకు హిందీ తో పాటి ఒరియా వచ్చా? హిందీ కంటే ఒరియా చేస్తే వుపయోగమేమో చూడు. ఇక్కడ హిందీ పెట్టుకోని ఈగలు తోలుకుంటున్నా :)

    రిప్లయితొలగించండి
  6. నాకు హిందీ వచ్చు కానీ ఒడియా అంత స్పష్టంగా రాదు. ఒడియాలో 80% సంస్కృత, హిందీ పదాలే ఉంటాయి కనుక నాకు అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి

Comment Form