4, జనవరి 2012, బుధవారం

నూతన సంవత్సరంలో కూలు కూలుగా హాయి హాయిగా నవ్వుకోండి

ఈ నూతన సంవత్సరంలో మన బ్లాగర్లందరూ హాయి హాయిగా కూలు కూలు గా చల్ల చల్లగా నవ్వుకోవాలని సరదాగా ఏదో చిన్న ప్రయత్నం. ఇంతకీ సంగతేంటంటే బ్లాగులన్నీ ఈ మధ్య సీరియస్సు విషయాల మీద తెగచర్చలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికి కాస్త ఉపశమనం కలగచేద్దామని ఈ ప్రయత్నం.

ఎంత తన్నుకున్నా, తిట్టుకున్నా తెలుగుబ్లాగరులందరిదీ ఒకటే కుటుంబం. తెలుగు కుటుంబం. సో.. ఈ కుటుంబ సభ్యులలో నాకు గుర్తుకొచ్చిన కొందరి పేర్లు ఇక్కడ వ్రాస్తున్నాను. వీళ్ళనే ఎందుకు వ్రాస్తున్నాను అంటే, సరదా విషయాలు సరదాగా తీసుకుంటారనే నమ్మకంతోనే. ఒక వేళ మీకు ఇష్టము లేకపోతే దయచేసి పేరు తీసివేయమని చెప్తే తీసివేస్తాను.

అలాగే మీపేరు ఇక్కడ లేకున్నా, మీరు ఇష్టపడితే మీపేరు, బ్లాగుపేరు చెప్తే మిమ్మల్ని చేరుస్తాను. ఇక విషయానికొస్తే ఈ క్రింది తెలుగు కుటుంబ బ్లాగర్లకు కొన్ని నిక్ నేమ్స్ పెట్టడమైనది. అభ్యంతర కరంగా వుండవు కానీ ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కనుక ముందుగా మీకీ విన్నపం.

ఇక బ్లాగర్ల పేర్లు. నిక్ నేమ్స్ మరో 10 గంటల్లో. నిక్ నేమ్స్ చదివి మీకు నచ్చితే శుభాకాంక్షలు నాకు చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే గుద్దులు సుధ గారికి :-).

గమనిక : నిక్ నేమ్స్ అనగానే పొగడ్తల నిక్ నేమ్స్ అనుకోకండి. సరదాగా నువ్వుకోవడానికి ఉపయోగపడే నిక్ నేమ్స్ అన్నమాట. కబట్టి ఇష్టము లేని వారు నిరభ్యంతరంగా తొలగిపోవచ్చు. ఇష్టపడే వాళ్ళు పేరు నమోదు చేసుకోవచ్చు.


రెడీ 1 - 2 -3 set go.........

౧) నేను అంటే నేను అనబడే భాస్కర రామిరెడ్డి
౨) ప్రవీణ్ శర్మ
౩) భరద్వాజ్
౪) శరత్
౫) అప్పారావు
౬) బులుసు సుబ్రహ్మణ్యం
౭) సత్యనారాయణ శర్మ
౮) రాఫ్సన్
౯)శేఖర్ ( ఫ్రాన్సిస్ )
౧౦) మహేశ్వర రెడ్డి
౧౧) ఫణిబాబు
౧౨) కష్టేఫలే శర్మ
౧౩) చదువరి
౧౪) తాడేపల్లి
౧౫) కౌటిల్య
౧౬) వేణు
౧౬) ఎందుకోఏమో
౧౭) సుబ్బారెడ్డి
౧౮) రవిగారు

ఇంకా మీరు చేర్చే పేర్లు

ఇక లేడీ బ్లాగర్స్

౧) నీహారిక
౨) జ్యోతి
౩) ఉమ
౪) ఉష
౫) సుజాత ( తెలుగు )
౬) సౌమ్య ( మాయదారి :-))
౭) సుధ
౮) పద్మార్పిత
౯) మందాకిని
౧౦) సుభ
౧౧) రసజ్ఞ
౧౩) జిలేబీ
౧౪) చిన్ని ( హిమబిందు)
౧౫) సునీత
౧౬) నేస్తం
౧౭) జయ

ఇలాగే ఇక్కడ ఇంకా మీరు చేర్చే పేర్లు..

మరి వేచి చూడండి.

16 వ్యాఖ్యలు:

 1. ఎవరో నాకు కూడా వ్యక్తిగతంగా తెలియదు. కానీ బ్లాగుల్లో వున్నవారే.ఇంటిపేరు చెప్తే నన్ను కుమ్మేస్తుంది కాబట్టి చెప్పడం లేదు. బహుశా ఇక్కడున్న వారికి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసనుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీరు పెట్టిన నిక్ నేమ్ చదివి నవ్వుకోవాలని
  తెగ యిది గా వుంది పది గంటలంటే కష్టమే మరి

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హ హ రవిగారూ, వైట్ చేయడంలో వున్న మజా మీకు వేరే చెప్పాలా ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. జిల్ జిల్ జిలేబీ కీ వేరే 'నిక్కు'టముగా నేము కావాలండీ భారారే గారు !

  చీర్స్
  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రామిరెడ్డి గారు....!!! మీరెవరినో :( బుక్ చేసే ప్రయత్నాలు ప్రస్ఫుటంగా కాన వస్తున్నాయి.

  అన్నట్టూ రాళ్ళేస్తే మీకు, రత్నాలొస్తే నాకు అని చెప్పినట్టుగా గుర్తు మరి!!!!
  -SN

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form