1, మార్చి 2012, గురువారం

అమ్మాయిలూ/ అబ్బాయిలూ బ్లాగుల్లో కొట్టుకోవడం వల్ల .............??

ఏమవుతుంది? ఏమీకాదు..................................... బ్లాగులనిండా చెత్త చెదారం చేరడం తప్ప ( నా అభిప్రాయమే సుమా )
కానీ ఈ క్రింది ప్రయోగము అప్పుడప్పుడు సఫలమవ్వ వచ్చు.

మీరందరూ మీకు కోపమున్న వ్యక్తులతో ముందుగా స్నేహాన్ని నటించండి.

ఆ తరువాత బాగా దగ్గరవ్వండి.

ఆ తరువాత వారినుంచి విషయసేకరణ చెయ్యండి.

అవసరాన్ని బట్టి మీ అసలైన మిత్రులకు విషయాలను చేరవేయండి.

ఆ విషయాలమీద ఓపికున్నంత వరకూ ఠపీ ఠపీ మని ఉత్తిత్తి పేర్లతో టపాలను వ్రాయండి.

చంద్రబాబును మించిన వెన్నుపోట్లు పొడవండి.

ఇంకా చాలా చాలా ....

ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే When your intentions are good, no one can touch you.

మీరు పడిన శ్రమకు ఉచితంగా ఓ వెంట్రుక బహుమానం.


Next time better luck....

14 వ్యాఖ్యలు:

 1. భారారే గారు,

  అబ్బాయిలు అమ్మాయిలూ కొట్లాడుకుంటేనే కొంత సరసం ప్లస్ విరసం. అబ్బాయి, అబ్బాయి, అమ్మాయి, అమ్మాయి కొట్లాడుకుంటే విరసం. అదీ వ్యత్యాసం ! జోగీ జోగీ రాచుకుంటే బూడిద రాలుతుందని....

  చీర్స్
  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు !!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వనజ గారూ, మీకిది నా ఒపీనియన్ గా కనబడటంలో తప్పేమీలేదు. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సుబ్బారెడ్డి. అవును. వ్యాఖ్యకు థ్యాంక్స్.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. జిలేబి గారూ, బ్లాగుల్లో ఎవరు ఎవరిని రాసుకున్నా రాలేదే బూడిదే. అందుకే పైన చెప్పిన విధానం పాటిస్తే ఎంబసీ లల్లో కూడా కంప్లైట్స్ ఇవ్వ వచ్చు.

  అందుకే నీచమైన బ్రతుకులకు కుక్క కూడా సిగ్గు పడుతుందేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. లలిత గారూ... ఇందులో మీకు అర్థం కాకపోవడానికి అంత క్లిష్టత ఏమీ లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. """అవసరాన్ని బట్టి మీ అసలైన మిత్రులకు విషయాలను చేరవేయండి"""

  బ్లోగు లోకంలో ఈ సో కాల్డ్ అసలైన మిత్రులు ఉంటారా రామిరెడ్డిగారూ?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అయ్యా భారారే గారు,

  ఈ మారు ఒక్క ముక్క అర్ధమయితే ఒట్టు !!!!


  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. జిలేబి గారూ, ఇది మీకు ఏమాత్రమూ సంబంధము లేదు కాబట్టి అర్థమవదు.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form