27, మే 2012, ఆదివారం

ఆంధ్ర ప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు ! జగన్ అరెస్ట్ తో ఓటర్ల మనోగతాలు.






జగన్ ను అరెస్ట్ చెయ్యడం ద్వారా ఉపఎన్నికల్లో వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీని అడ్డుకోబోతున్నామని కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ నాయకులు సంబరపడిపోతుండవచ్చు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వీటికి అనుబంధంగా నడుస్తున్న టీ.వీ ఛానళ్ళు రకరకాల మార్గాలద్వారా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకోవచ్చు. కానీ ఉపయెన్నికలతో పాటు రాబోవు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో చాలా స్పష్టంగా ఈ వ్యవహారంద్వారా ప్రజల మనసుల్లో ముందుగానే తీర్పు చెప్పబడింది.


స్పష్టంగా చెప్పాలంటే ఓట్లు వేసే వారికొందరి అభిప్రాయాలు ఇక్కడ. ఈ క్రింది కామెంట్లు సగటు ఆంధ్ర దేశ ఓటరు మనో గతాన్ని తెలియచేస్తున్నాయి. 


"మా.. నా... ... పోనియా గాంధీని దేశం నుంచి తరిమాలి. అసలు అదెవరు? అయినా మన చేతకాని మంత్రులను అనాలి. దాని కాళ్ళ చెప్పుల దగ్గర పడి ఉన్నందుకు."


"గుడ్లోడి కి గుడ్డులోనుండి పసుపు పచ్చసొన బయటపడే రోజు దగ్గరలోనే వుంది". ఇంతకీ ఈ గుడ్లోడు అంటే ఎవరబ్బా?


"మొన్నటిదాకా ఏమో గానీ ఈ రోజు ఈ అరెష్ట్ తో కాంగ్రెస్,తెలుగుదేశపు వాళ్ళు కూడా వైయస్ఆర్ పార్టీ కే ఓట్లు వేస్తారంట"


"జగన్ మొఖ్యమంత్రి ఐతే ఒక్కొక్కరికి ఉచ్చే...."




జగన్ ముఖ్యమంత్రి అవుతాడా అన్న ఓ ప్రశ్నకు " ఇంకా డౌటేంది అన్నా... ఈ సారి అసలు కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో తుడిచి పెట్టుకు పోతుంది చూడు" అని సమాధానం.


ఇక చెప్పేదేముంది. ఫలితాలు ముందుగానే వెలువడ్డాయి. ఇంతకంటే వైయస్సార్ పార్టీకి జరిగే నష్టమేమీ ఉండబోదు. ఈరోజు  బయట సంబరాలు జరుపుకుంటున్న రాంబాబులకు త్వరలోనే ఉచిత సినిమా కనిపించే రోజులు వస్తాయేమో !!!








13 కామెంట్‌లు:

  1. em ra meeku sigguleda vela kotlanu tinna dongalanu kuda support chestu rastunnaru.......valla ayya cm kaka mundu vani asti enta ippudu enta......... vadu valla ayya chesina avineeti kallamundu kanipistane vundi kadara...........cbi em adaram lekuda arrest cheyyadaniki ademanna meela boku anukunnara

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. vasu ji .... control yourself ... MeerEmi annaa paina post maatraM nijam... telisedi 17th tarvaata. appudu mee comment ..ok!!!!

      తొలగించండి
  2. LOL వాసూ... .నీ సిగ్గు సిమడా..భలే సుర్ సుర్ మని కాల్తున్నావోయ్ .. njoy!!!

    BTW.. Thanks for commenting :-)


    LBS.. thanks for your comment

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ekkada vunna,kula gajji vadaladani marala prove chesukonnaaru

    రిప్లయితొలగించండి
  5. mari manchide gadanna.......congress vaallu mana ki favor chesinapudu thanks chepaali gaani ee thitlendanna..mana kurrolla ki bothigaa kruthagnatha teleedu...mana anna laage.....ilaane 2014 varaku jail lo petti......bayata sentiment scena lu nadipinchamanuko.....mana anna eppudu chepthunatlu aa taruvaatha 25 years svarna yugame...mana state kosam aa maatram cheyoddaa anaaaa. daya chesi anna ni lopale vundamani chepaale.......bayata mana votlu peruguthuntai

    రిప్లయితొలగించండి
  6. @Venkata Ramarao,chanukya

    వావా... నాకున్న కులగజ్జి ఇంట్లో నుండి బయటకు పోతూ ఓ సారి అలా షవర్ కింద నిలబడ్డా కొట్టుకోని పోతుంది. కానీ మీలాంటి వాళ్ళ గజ్జి, తామరలు మాత్రం శరీరాన్ని బండకేసి రుద్దినా పోదన్న సంగతి ఆంధ్రదేశంలో ఏ ఒక్కరిని అడిగినా తెలుస్తుంది. ఓ సారి గతంలోకెళ్ళి మనకులపోడు కాని వాడికి సహాయమెప్పుడన్నా చేశామా అని ప్రశ్నవేసుకోండి.

    రిప్లయితొలగించండి
  7. వర, నిజమేనన్నాయ్..సెంటిమెంటు సీనుకోసమే మనం పోయినసారి చావుతప్పి కన్నులొట్టపోయినప్పుడు ముందస్తుగా ఎలక్షన్లు పెట్టుకోని బొక్కబోర్లాపడ్డాము.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  9. Bhaskar, really appreciated , you are coming up with you are identity by giving with your full name,But here most of them come up with short names and giving Non caste biased coloring, most of them showing there KulaGjji , they don't have guts to reveal their identity
    Siva kumara swamy Pathiwada

    రిప్లయితొలగించండి
  10. Siva kumara swamy Pathiwada,

    Thanks for your comment.When someone can't show their true identity, there is no value for their opinions. who cares?

    రిప్లయితొలగించండి

Comment Form