26, సెప్టెంబర్ 2012, బుధవారం

http://www.sakshi.com -- ఆన్లైన్ సాక్షి దినపత్రిక వారికి ఒక సలహా



మీరు ఉన్నపళంగా సాక్షి వెబ్సైట్ ను పటిష్టం చేయడం మంచిది. ఇప్పుడున్న వెబ్సైట్ సెక్యూరిటీ పరంగా ఏమాత్రమూ ఆశాజనకంకా లేదు. ఏ కొంచెమైనా  Database knowledge మరియు Visual basic.net knowledge వున్నవారికి ప్రస్తుత వెబ్ సైట్ ఓ స్వర్గధామంలా కనిపిస్తుంది. మీ పూర్తి వివరాలతో మిగిలిన వివరాలకు ramireddy.mvb@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

2 కామెంట్‌లు:

  1. భాస్కర రామిరెడ్డిగారూ

    మీరు సాక్షి పత్రిక వారికి సలహా యివ్వాలనుకోవటం మంచిదే.
    కాని వారు మంచిగా స్పందిస్తారా అన్నదే సందేహం.

    సాక్షి పత్రిక వారు మిమ్మల్ని తమ వ్యతిరేకులుగా ముద్రవేసి యేమైనా అసందర్భ కథనాన్ని వండి వడ్డించే ప్రమాదం ఉన్నదని అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. హ హ శ్యామలీయం గారూ మీకు భలే సందేహమొచ్చింది. వ్యతిరేక ముద్ర వేసి కథనాలు వ్రాస్తారని :) ఐనా నా బ్లాగు చదివినవాళ్ళెవరకీ అట్లాంటి అనుమానాలు రాకూడదండి :))

    ఐనా ఇటువంటి విషయాలు వాళ్ళ దృష్టికి వెళ్ళితే ఎవరూ అంత తేలికగా తీసిపారేయరనుకుంటానండి. మరో 3 వారాలు చూసి వారి వద్దనుంచి ఏ స్పందనా లేకపోతే then I will post the details in public forum as a norm.

    రిప్లయితొలగించండి

Comment Form