21, నవంబర్ 2017, మంగళవారం

జగన్ పదమూడవ రోజు పాద యాత్ర - నా పద్యము

పాదయాత్ర డైరీ నుంచి కొంతభాగం

"చంద్రబాబు పాలనపై, రాష్ట్ర ప్రజలే కాదు.. సూర్య భగవానుడు కూడా ఆగ్రహంగా ఉన్నట్లున్నాడు! బనగానపల్లెలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన పాదయాత్ర హుస్సేనాపురం చేరుకునే సమయానికి బాలభానుడు భగభగల భానుడయ్యాడు. పోలీసులు సృష్టించిన అడ్డంకులను, పెళపెళ కాస్తున్న ఎండనీ లెక్క చెయ్యకుండా ‘మహిళా సదస్సు’కు చేరుకున్న చుట్టుపక్కల గ్రామాల అక్కాచెల్లెమ్మలతో హుస్సేనాపురం నడుం బిగించిన ఉద్యమనారిలా గర్జించింది. ఏకదీక్షతో వింటిని సారించి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహ శరాలను సంధించింది. 

వేదిక స్థలం పరిధిని కూడా మించి వేలాది మంది తరలి రావడంతో చాలామంది అక్కాచెల్లెమ్మలు కుర్చీలు లేక నిలుచోవాల్సి వచ్చింది. వేదికపై నుంచి లేచి నిలబడి వారికి నా క్షమాపణలు చెప్పాను. ‘నిలుచున్నామా, కూర్చున్నామా అని కాదు.. ఈ సదస్సు సాక్షిగా చంద్రబాబును నిలదీయడానికి, ఆయన అబద్ధాల కట్టుబట్టల్ని తీయించి, నిలబెట్టడానికి వచ్చాం’ అనే దృఢసంకల్పం వారి మాటల్లో ధ్వనించింది. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వం.. ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడానికి సదస్సుకు వస్తున్న మహిళల గొంతును నొక్కేయడం, పోలీసులను పెట్టించి మార్గమధ్యంలోనే వారిని అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా? అనే సందేహం కలుగుతోంది"

కం|| మహిళా సదస్సు జరుగగ
మహిళా మణులెల్ల బాబు మాటలు నిలదీ
సి హవనము జేయ కదిలిరి
సహనము క్షీణించి జగను సభకు సబలలై


68 కామెంట్‌లు:

  1. "మహిళా మనులెల్ల" అనేది తప్పు,
    "మహిళా మణులెల్ల" అని ఉండాలి!
    పదాలకి స్పెల్లింగులే తెలియనివాళ్ళకి చందస్సు దేనికి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ పద్యాలమీద ఉన్న అసహ్యాన్ని భాస్కర రెడ్డి గారి మీద చూపించినట్లు నాకు అనిపిస్తోంది.

      తొలగించండి
  2. హరిబబు సురనెనీ [ఆంగ్లములో చదివితే మీ పేరలాగే వుంది మరి :)], గూడ్ క్యాచ్. తప్పును సరిచేశాను.

    ఇక పదాలకు స్పెల్లింగులు ఛందస్సంటారా..మీలాంటి పండితమ్మన్యుల ప్రాపేమైనా దొరికి పుస్తకాల కొద్ది పద్యాలు వ్రాద్దామని.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. "మీలాంటి పండితపుత్రులనలే" :)

      జిలేబి

      తొలగించండి
    2. జిలేబి గారూ అంత మాట నేనగలనా మీరు తప్ప :)
      హమ్మయ్య అగ్గి రాజేశాను :))

      తొలగించండి


    3. నేననగలనా ఆ మా
      టా! నారద రమణి తప్ప ! ఢాం! ఢాం ! హరి తూ
      టా నీ పై తప్పదికన్
      ఓ నీరజనేత్రి యగ్గి మొహరింపిదియే :)

      జిలేబి

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    7. మీ పేరుని ఇంగ్లీషులో రాసి చదివితే భస్కర రమి రెడ్ది అవుతుంది,అవునా?

      దేశంలో ఎక్కడ పత్రికా కధనాలను చదివినా మహిళామణులు అనే పదం వినబడుతుంది,కనబడుతుందే!

      అంత కామన్ పదం తప్పు రాసి కూడా పొగరు చూపిస్తున్నారే తప్పు పట్టిన నా ఇంగ్లీషు పేరుని తెలుగుకి మారుస్తూ -
      ఇంతవరకు వినయాన్నీ అహాన్నీ ఇంత కలపగూడని పద్ధతిలో కలిపినవాళ్ళు ఎవరూ లేరు మీరు తప్ప!

      మీరు జగన్ని అభిమానించేది కూడా తీరులోనూ పొగరులోనూ ఉన్న ఈ గుణసంబంధమైన సాపత్యం వల్లనేనా,ఇంకా హద్దులు దాటిన స్వకులాభిమానం కూడా కలిసిందా?

      తొలగించండి
    8. జగనన్నను ఏమైనా అంటే తాట తీస్తంర బిడ్డ.పొగరు మీకేక్కువుగ హరిబబు సురనెనీ

      తొలగించండి
    9. ఆయన్ని నేనేమీ అనక్కర లేదు లెండి!ఆయనకి ఆయనే పెద్ద విలన్ - అది చాలు:-)

      తొలగించండి
    10. సురనెనీ బబూ, నాపేరు నాపేరులాగే వుంటుంది. నాపేరుఆంగ్లంలో వ్రాసుకొన్నా మీలాగా అదనపు తోకలు తగిలించుకోలేదు.
      మీపరలాఅనుకోవడానికి కారణం suranenii లో చివర అదనంగా వున్న మరో "i".
      అసలు విషయం, మా ఊర్లో ఒక సామెతుంది. గురువింద గింజకు గుద్దకింద నలుపు తెలియదంట. అలా వుంది మీమొదటి వ్యాఖ్య. తప్పు పట్టాలనుకుంటే అప్పుడే చెప్పివుండేవాడిని. ఇదిగో ఇప్పుడు చెప్తున్నా వినుకో "ఛందస్సు స్పెల్లింగు తెలియనోడికి నీకు పద్యాలెందుకు?"
      తమరెప్పుడైనా బరహా వాడి వుంటే "న" "ణ" వ్రాయడంలో పొరపాటెలా జరుగుతుందో తెలిసి వుండేది.

      నాన్నా..ఈ ఛందస్సుపకరణాలు లేనిరోజుల్లోనే దానికంటూ ఒక ఉపకరణి తయారు చేసినవాడిని. పద్యాల కామెంట్లతో ఆడుకున్న రోజులూ వున్నాయి.

      ఇక చివరిగా తమరు అహంకారము,గర్వము,మతోన్మాదమనే శిఖారగ్రము పై నిలబడి ఒక కాలెత్తి తొడ కొడుతున్నట్టున్నారు. ఒంటికాలిమీద జారిపడి దెబ్బలు తగలగలవు జాగ్రత్త.

      తొలగించండి
    11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    12. నాకు దెబ్బలు తగలడం అటుంచండి,మీ తప్పులు తెలుసుకుకోండి!

      మీరు ఇప్పుడు తెలివిగా నాకు దొరకకూడదని పనిగట్తుకుని నేను bhaaskara raamireDDi అని రాస్తున్నానని చెబుతారేమో గానీ ఎంతమంది తమ అధికారీకమైన పత్రాలలో అట్లా రాస్తున్నారు?మామూలుగా అందరూ రాసేది bhaskara ramireDDi అనే కదా!అది పోనివండి,ఇప్పటికీ పండితులూ పామరులూ అని తేడా లేకుండా శ్రీరాముణ్ని ఇంగ్లీషులో ఏమని వ్యవహరిస్తున్నారో చెప్పగలరా?Ram అని రాస్తున్నారా,raam అని రాస్తున్నారా?

      చందస్సుకి ఉపకరణి తయారుచేసిన పాండిత్యం ఉన్న మీకు ఇది తెలియదా?గుడిమెట్ల బంగారయ్యని temple steps goldman అని అనువదించే పాండిత్యం చూపించకండి.

      తొలగించండి
    13. ఇక్కడ మతోన్మాదం అనే అంశం ఎందుకు వచ్చిందో?నేను మతానికి సంబంధించిన ప్రస్తావనలు ఏమైనా చేశానా?సాహిత్యానికీ భాషకీ సంబంధించినవాటిని కూడా మతం వైపుకి తిప్పాలని అనుకుంటున్నారా? లేకపోతే ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వస్తుంది?

      తొలగించండి
    14. అయ్యా తమరికి తొందరెక్కువ తెలివి తక్కువలాగుంది. ఆంగ్లములో నాపేరుకు దీర్ఘాలకోసం అదనపు అక్షరాలను చేర్చలేదన్నదే నాపాయింటిక్కడ.

      మళ్ళీ పండితమ్మన్యులైపోయారు మీరు. అసలు విషయాన్నొదిలేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం స్పెల్లింగుల తప్పు.


      ఇక మతోన్మాదమెందుకొచ్చిందో ముందు మీ వ్యాఖ్యను చదవండి. నాగుణాలు మీకు తెలియడానికి మీరు నేనూ చెడ్డీ దోస్తులము కదా !!
      ___________________________________________________________________________________
      >>మీరు జగన్ని అభిమానించేది కూడా తీరులోనూ పొగరులోనూ ఉన్న ఈ గుణసంబంధమైన సాపత్యం వల్లనేనా,ఇంకా హద్దులు దాటిన స్వకులాభిమానం కూడా కలిసిందా?
      _________________________________________________________________________________

      ఒకరిపై నోరుపారేసుకొనేముందు "మనమేంటో తెలుసుకోండి". తప్పులు పట్టే ముందు మీదగ్గర తప్పులేకుండా చూసుకోండి. అర్థమయిందనుకుంటాను. Don't spoil my vacation time with your random comments.

      తొలగించండి
    15. భాస్కర రామిరెడ్డి గారూ!
      కొంచెం దూకుడు తగ్గించుకుని చదవండి.

      <> అంటున్న మీ కామ్రంటులోని భాగం బుర్రకి ఎక్కేవరకూ మీరు ఎందుకు ఇంత దూకుడుగ్గా వెళ్తున్నారో నాకు అర్ధం కాలేదు.పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందన్నట్టు సలహా ఇస్తే తిడుతున్నాడేమిటని ఆశ్చర్యపోతున్నాను!

      నాకు అర్ధమయిన విషయం ఇది:


      1.నేను మొదట మిమల్ని వెక్కిరించే ఉద్దేశంతో ఆ కామెంటు వెయ్యలేదు.కానీ మీరు నేను వెక్కిరిస్తున్నానని అనుకున్నారు.నేను మిమ్మల్ని వెక్కిరిస్తూ ఆ కామెంటు వెయ్యలేదనడానికి సాక్ష్యాలు,అదే వాక్యాన్ని "సార్","అండీ" అని కలిపి వేస్తే మీకు ఇంత కోపం వచ్చి ఉండేది కాదు,కానీ ఒక మాట చెప్పిపోదామన్న ఇదే తప్ప ఎక్కువ శ్రధ చూపించలేదు.మీరూ నేనూ ఎవరైనా మొదటి కామెంటులోనే ఇతర్లని వెక్కిరించాలని అనుకోరు కదా!Do you have any such instance to notify between you and me?


      2.మీరెవరో నాకు తెలియదు కాబట్టి నేనెవరో మీకూ తెలిసి ఉండకపోవచ్చు.కాబట్టి నా గురించి నేను చెప్పుకుంటున్నాను.నా స్వభావం ఇది:ఇతర్లని ముందుగా అవమానించే దూకుడు మనిషిని కాదు.నన్నెవరయినా అలా అవమానించినా అనుమానం వచ్చిన మొదటి క్షణమే రెచ్చిపోను.ఆ మనిషి నామీద ద్వేషంతో చేస్తున్నాడని రూఢి అయ్యేవరకు నేను తొందరపడి మాట తూలను.

      3.మీ స్థానంలో నేనుంటే అలా ప్రవర్తించి ఉండేవాణ్ణి కాదు.మనం సహజమైన విషయాలకి ప్రతిస్పందించేటప్పుడు ఇతరులు కూడా అలాగే ప్రవర్తిస్తారని అనుకుంటాము గదా!నా బ్లాగు దగిర ఇలా ఎవరైనా అనుమానాస్పదమిన కామెంటు వేస్తే ముఖాన్నే అడిగేస్తాను,"మీరు చెప్పిన తపుని సరిచేశాను,కానీ మీ కామెంటులో అహంకారం ధ్వనిస్తున్నది - నాకు ఇబ్బందిని కలిగించింది,కావాలని చేశారా?" అని.దానితో విషయం తేలిపోయేది.

      4.మీరు ఆ ఒక్క మాట ముఖం మీద అడిగితే సరిపోయే సూటిదారిని వదిలి నా పేరును మార్చే వంకరపని ఎందుకు చేశారు?

      P.S:మీరూ నేనూ ఎదురెదురుగా కూర్చుని ఉంటే నా ముఖంలో వెక్కిరింత లేదని తెలుస్తుంది,కానీ రాతలో అలాంటివి తెలుసుకోవడం సాధ్యమా?మీరు తెలుసుకోగలరా!అతీంద్రియ శక్తులు ఉంటే తప్ప ఎవరికైనా అది సాధ్యపడుతుందా?నా నిజమైన ఉద్దేశం ఏమిటో తెలుసుకోవలని ప్రయత్నమైనా చెయ్యకుండా మొదటి అడుగునుంచే నాపేరును వెక్కిరించడం లాంటివి చేస్తే మీరు మాత్రం నాకన్న విభిన్నంగా ప్రవరిస్తారా?మీరు ఎత్తి చూపిస్తున్న నా కామెంట్లన్నీ ఆ దూకుడు మూలంగానే కదా నావైపునుంచి వచ్చింది!

      ఇప్పటికైనా విషయం అర్ధమయితే సంతోషిస్తాను.అర్ధం కాకపోయినా మీరు నన్ను నిరభ్యంతరంగ మర్చిపోవచ్చు.

      I HAVE MY OWN WISDOM,YOU TOO PRACTICE IT - HAVE A NICE VACATION!

      తొలగించండి
    16. హరిబబు సురనెనీగాడు, దెబ్బకి కాళ్ళ బేరంకోచ్చిండు రెడ్డన్న.తాట తీద్దుమా? వదిలేద్దుమా? మర్చిపోమాన్ని ఎడుచుండును గద.ఆజ్న జఆరీ చేయుడు మేమందరమూ రెడీనే. జగనన్న జోలికొస్తే ఏమగుననో చూపెడుత.

      తొలగించండి
    17. మీ అన్న జోలికి జె.సి. దివాకర్ రెడ్డి వచ్చి చాణాలైంది, ఎమి చూపెట్టావు?

      తొలగించండి
    18. హరిబాబు గారూ, మీరు గమనించారో లేదో కానీ మీ పై వ్యాఖ్యకు ఇంతకు ముందు మీరు వ్రాసిన వ్యాఖ్యలకు తేడా ఎంతవుందో చూడండి.మీరు మొదట వ్రాసిన కామెంట్ లో తప్పును ఎత్తి చూపడంవరకూ నాకెటువంటి అభ్యంతరాలు లేవు. కానీ "పదాలకి స్పెల్లింగులే తెలియనివాళ్ళకి చందస్సు దేనికి?" ఈ వ్యాఖ్య మీ అహంకారానికి సూచన. ఎవరైనా తప్పులు చేస్తే చేతనైతే సరిదిద్ది ప్రోత్సాహాన్నివడం చేయాలే కానీ ఇలాంటి కామెంట్లు చేయడం సంస్కారమనిపించుకోదు.

      దాని పర్యవసానమే నా సమాధానం. ఎలాగూ స్పెల్లింగుల మీద వ్యాఖ్యలు కాబట్టి మీ పేరుని తీసుకొని అలా సరదాగా స్పందించానే తప్ప మీపై వ్యక్తిగత ద్వేషముండడానికి మనమిద్దరము ఒకరికొకరం ఇంతవరకూ తారసపడలేదు కదా. ఐనా ఆ వ్యాఖ్య వ్రాసి దానిసంగతి ఎప్పుడో మర్చిపోయాను కానీ మళ్ళీ నిన్న మీరొచ్చి "పొగరు,అహంకారం, కులం,గుణం అంటూ ఏకంగా దాడి చేసినట్టు కామెంటు చేశారు" ఔనా కాదా? ఇది చదివిన ఎవరికైనా కాలుతుంది. మనం అంతర్జాలంలో వున్నప్పుడు మీరన్నట్లు ముఖకవళికలు తెలియవు కాబట్టి వ్రాసే వ్యాఖ్యను చెప్పే పద్ధతిలో చెప్పకపోతే ఇలాంటి పర్యవసానాలే జరుగుతాయి.

      ఇక చివరిగా ఒక మాట.మీరు నా రాతలు నచ్చితే నచ్చిందని మెచ్చుకోవచ్చు, నచ్చకపోతే నిరభ్యంతరంగా సద్విమర్శ చెయ్యవచ్చు.

      తొలగించండి
    19. మొదట మీరూ ఇప్పటికీ వ్యంగ్యాలు విసురుతున్న ఆజ్ఞాతా గమనించనిదీ పట్తించుకోనిదీ ఏమిటంటే తెలుగులో నా పేరు సూరానేని హరిబాబు,మీరు గుడిమెట్ల బంగారయ్యని Temple steps goldman తరహాలో అనువదిస్తున్న "హరిబబు సురనెనీ" కాదు.ఇంకా అదే విధంగానే రాస్తున్న ఆ పైన ఆజ్ఞాతకి కూడా ఆఖరుసారి చెబుతున్నాను.

      న అమొదటి వరస కామెంట్లకీ చివరి కామెంటుకీ తేదాని ఎత్తి చూపిస్తున్నది నిజమే కానీ ఆ మారదం ఎందుకు జరిగిందో చెప్పాను కదా,నమ్మదం లేదు,అంతే!మీరు నమ్మినా నమ్మకపోయినా మీఉ కొటేషన్సులో ఇరికించిన భాగం అర్ధమ య్యేవరకూ మీరు నా పేరునలా ఎందుకు ఖూనేఎ చేస్తున్నారో నాకు అర్ధం కాలేదు - సహజంగానే నేనూ మీ ధోరణిలోనే కామెంట్లు వేసాను.అసలు విషయం అర్ధం కాగానె ఆఖరి కామెంటు వేశాను,అన్నీ వివరంగా చెప్పినా మీకు నమ్మకం కలగడం లేదు,కలగకపోయినా మర్చిపొండి,ఇంతటితో వదిలెయ్యండి అని చెప్పినా సర్దుకుపోలేకపోతున్నారు.కానీ మీరు "దాని పర్యవసానమే నా సమాధానం. ఎలాగూ స్పెల్లింగుల మీద వ్యాఖ్యలు కాబట్టి మీ పేరుని తీసుకొని అలా సరదాగా స్పందించానే తప్ప" అంటే మాత్రం సర్దుకుపోవాలి,అంతేనా?

      తొలగించండి
    20. I came here again out of curiosity about how you would take my apologetical comment,but still you are in negetive to me,
      So, i won't be here again.No need to continue with another comment

      Please observe a starnge thing yourslef.

      I ahve never used singular number while addressing you,but from "vinukoe...." part,You never cared about such things.

      I have already told you tat just one straight question is enough to check whether I am in s sarcastic mood or in a casual or informal mood.

      GONE IS GONE - JUST FORGET ME,PLEASE!

      తొలగించండి
    21. హరిబాబు గారూ, అయిపోయినదాన్ని పట్టి లాగుతున్నారు. మిమ్మల్ని సర్దుకుపొమ్మని నేను చెప్పలేదండి. మీ కామెంట్ కు ప్రతిగా ఆ కామెంట్ ఎందుకు వ్రాయవలసి వచ్చిందో చెప్తూ ఈ గిల్లికజ్జాలకు నిన్ననే మీ చివరికామెంట్ తరువాత ముగింపు పలికాను. ఇక మీ ఇంగ్లీషు కామెంట్ లో మీరుదహరించిన ""vinukoe...." ఎక్కడో దేని గురించో అర్థము కాలేదు.

      ఇక మీరిటు వస్తారా లేదానన్నది మీ ఇష్టం. అది మీకున్న స్వేఛ్ఛ.

      తొలగించండి
    22. భాస్కరన్న చెప్పన్న..గీడిని హరిబబు సురనెనీగని పతేస్త. గీడు జగనన్నాను విలన్ లెక్క మాట్లాడుతుండు.గీడు పెద్ద పోగారుబోతుట.తాట తీస్త నాకొడికిని.గీడు ఆంధ్రో,తెలంగాణాలో యాడున్న పట్టుకు తన్ని గుండు గీయిస్త భాస్కరన్న.వంకలు పెడితే వరగోట్టేస్త బట్టేబాజ్ గీడిని.

      తొలగించండి
    23. LOL, Anon, looks like you guys had a previous rift somewhere and trying to use Jagan's name to fight against him :)

      తొలగించండి


    24. హోరాహోరులయెన్ జిలేబులిటనోహోహో యనన్వేసిరే !
      మారామారియదేలరా మనుజుడా మత్తేభ మై సవ్వడుల్
      పారాడించగ నేలనోయిట గదా బాబూ ! సమాళించుకో !
      మీరీవైపున వత్తురా యనుట తమ్మీ స్వేచ్చ మీదే సుమా !

      తొలగించండి
    25. వీళ్ళంతా నాటు కోడి చిల్లుగారెలు ఎలా తింటారో అని బ్రాహ్మణులు అసహ్యించుకున్నట్లుగానే,ఈ తొక్కలో పద్యాలు ఎలా వ్రాస్తారో అని మాలాంటివాళ్ళం అసహ్యించుకుంటాం. మీరు ఇంకా పుస్తకాలకొద్దీ పద్యాలు వ్రాస్తానంటున్నారు...అగ్రహారంలో బ్రాహ్మణులే చదువుతారు.... కానివ్వండి ! కవితలు కొద్దిగానన్నా అర్ధం అవుతాయి...ఈ పద్యాల అర్ధం మన్యులకు తప్ప మాలాంటి సామాన్యులకు అర్ధం కావు. పామరుడికి సైతం అర్ధం కాని జ్ఞానం వ్యర్ధం అని నా ఉద్దేశ్యం !

      తొలగించండి
    26. @nihaarika
      అగ్రహారంలో బ్రాహ్మణులే చదువుతారు....
      ---------------------------------
      ఇదీ సాహిత్యానికి నీవు ఇస్తున్న విలువ
      వేదాలు, పద్యాలూ బ్రాహ్మణులు తప్ప ఎవరూ చదవ కూడదంటావా ?
      ఆ కులంపై ఉన్న నీకోపం నీతో అలా పలికిస్తుందా?

      తొలగించండి
    27. నీహారిక బ్లాగుల్లో వ్రాసేది అంతా సాహిత్యమేనా ?
      నీహారిక సాహిత్యానికి గౌరవమిచ్చేస్తున్నారా ?

      సాహిత్యానికి నేను గౌరవం ఇవ్వడం ఏమిటి ?

      బ్రాహ్మణులు వేరు అగ్రహార బ్రాహ్మణులు వేరు.
      అగ్రహార బ్రాహ్మణులపై నాకు కోపం ఉన్నదని మీకు తెలియదా ?

      వేదాలూ, పద్యాలూ బ్రాహ్మణులు మాత్రమే చదువుతారు అని అంటున్నాను.
      వాల్మీకి, వ్యాసుడూ బ్రాహ్మణులు కారు అని నాకు తెలుసు.
      వారు బ్రాహ్మణులకు మాత్రమే అర్ధమయే భాషలో వ్రాసారా లేక అపుడు సంస్కృతం మాత్రమే మాట్లాడేవారా అన్నది నాకు తెలియదు.

      తొలగించండి
    28. @అజ్ఞాత24 నవంబర్, 2017 9:48 PM

      సాల్లేతీ నీ యెదవ లొల్లి. తిట్టాలనుకుంటే బొల్లిగాడ్ని అడ్డంబెట్టి తిట్టుకో, ఇంకోసారి జగనన్నను అడ్డం బెట్టి గిట్లాంటి గలీజు కూతలు కూసినవనుకో నాలిక కోస్తం. యెర్రగాకాల్చిన కడ్డీలు నవ రంధ్రాల్లో దోపి జండా కర్ర్రలెక్క నిలబెడతం. ఇగ మూస్కోని పోయి వాడిది నాకుతూ బతుకుపో. జగనన్న జోలికిరాకు.

      తొలగించండి


  3. భగభగ సూర్యుడు చంద్రుడు
    భగభగ నారీమణులట భారీ గానన్
    సెగగక్కిరి! ప్రభుతకట, తి
    రుకట్ట వాయింపులిడిరి రుసరుస రమణుల్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరవపాటీ! ”పండితమ్మన్యులు’ అర్ధం తెలుసుని సొల్లు

      తొలగించండి
    2. గరికిపాటిని అడగండి :)

      తొలగించండి
    3. పండితంమన్యుఁడు = conceited person who fancies himself a learned Pandit. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
      పండితంమన్యుడు/పండితమ్మన్యుడు = తనను తాను పండితుడుగా భావించు కొనేవాడు. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు)

      తొలగించండి
    4. అజ్ఞాత గారూ "అరవపాటి" అని భలే పేరు పెట్టారు. ఆవిడసలే అరవంలో ఘనాపాటి !

      తొలగించండి
  4. చందంబను ఒక సైటుతొ
    కందంబుల వండివార్చి కంచము లందున్
    మందంబుగ పేర్చకుడీ,
    దందంబుల జేయకుడిటు దండములండీ!

    రిప్లయితొలగించండి
  5. జగనన్నను ఏమైనా అంటే తాట తీస్తంర బిడ్డ.పొగరు మీకేక్కువుగ హరిబబు సురనెనీ...https://timesofindia.indiatimes.com/india/jagan-bhujbal-figure-in-ed-list-of-top-launderers/articleshow/61760982.cms


    ఈల్లనీ సంపేయండన్నా...

    రిప్లయితొలగించండి
  6. ఏందిరో హరిబబు సురనెనీ, జగనన్నను విలనంటివి నీకు మక్కేలిరగాదన్నుత బిడ్డా, నీకు పైత్యం ఎక్కువుగుందిరా నా కొడక.మళ్ళీ మా భాస్కరరెడ్డన్న జోలికొస్తే నీది కోసి కారం పెడతా.బట్టేబాజ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జగనన్న గారి రౌడి తమ్ముడు, కొంచెం కళ్ళు తెరువు తమ్ముడు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో రెడ్ల శకం సమాప్తమై మూడేళ్ళైంది. ఇక వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, పెట్టెది లేదు. నువ్వింకా పాత అలవాటు (భూస్వామ్య పద్దతిని మార్చుకోలేక) మానుకోలేక వార్నింగ్ లు ఇస్తున్నావు. ఇలాంటి ప్రవర్తనతో మీనాయకుడికి భారంగా తయారౌతున్నావని గ్రహించు.

      మీడీయాలో వచ్చే వార్తల ప్రకారం, మీ నాయకుడికి ఒక్క ప్రజాస్వామిక లక్షణం లేదని. ఆయన పార్టి లోని సీనియర్ నాయకులు, అభిమానులు పార్టి బాగుకొరకు ఇచ్చిన సలహాలను సైతం పెడచివిని పెడతాడని. ఆయనతో వేగలేక యం.యల్.ఏ., యం.పి.లు జారుకొంట్టున్నారని చెపుకొంట్టున్నారు. మీరు భూస్వామ్య ప్రవర్తనతో దానినే ధ్రువ పరుస్తున్నారు.

      తొలగించండి
    2. >>మీడీయాలో వచ్చే వార్తల ప్రకారం

      మీడీయా అంటే.. పచ్చ బాకాలు.., చబానా సంక నాకే సన్నాసులు

      తొలగించండి
    3. మీడీయా అంటే పచ్చ బాకానా? అని నువ్వు ఎగతాళి చేసినా, ఆ పార్టి నుంచి యం.యల్.ఏ., యం.పి.లు వలసపోవటమనేది నిజం.

      తొలగించండి
  7. వాడికి బాపనోడు తప్ప.. అన్నీ కులపోల్లూ, మోడీ తప్ప అన్ని పార్టీలోల్లూ ఇలన్లే మరి. హిందువులు మోడీకి ఓట్లేసింది రామ మందిరం కోసమేగానీ, దేశాన్ని ఉద్దరించడానికి కాదని గర్వంగా చెప్పుకుంటున్న సన్నాసి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరిబబు సురనెనీ సన్నాసి గని భలే చెప్పినవ్ బాసు.వీడి బ్లాగంతా డబ్బా కొట్టుడే.డబ్బానాయాల, వాడు బాపనోడిడి చీకుతూ వాళ్ళకే బానిస.జగనన్నకు అధికారం రావడo, వీడికి తాట తియ్యడం

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. మీరు వ్రాసేదే రాజకీయం అయినపుడు రాజకీయాపోరాటాలకు మీ బ్లాగులో స్థానం లేదు అనడం ఫలాయనవాదం లేదా నియంతృత్వం కాదా ?

      తొలగించండి
    2. రాజకీయ పోరాటాలకు అని వ్రాయాలి ...పొరపాటుగా వ్రాసాను.

      తొలగించండి
    3. వాడికి బాపనోడు తప్ప.. అన్నీ కులపోల్లూ, మోడీ తప్ప అన్ని పార్టీలోల్లూ ఇలన్లే మరి. హిందువులు మోడీకి ఓట్లేసింది రామ మందిరం కోసమేగానీ, దేశాన్ని ఉద్దరించడానికి కాదని గర్వంగా చెప్పుకుంటున్న సన్నాసి.

      హరిబబు సురనెనీ సన్నాసి గని భలే చెప్పినవ్ బాసు.వీడి బ్లాగంతా డబ్బా కొట్టుడే.డబ్బానాయాల, వాడు బాపనోడిడి చీకుతూ వాళ్ళకే బానిస.జగనన్నకు అధికారం రావడo, వీడికి తాట తియ్యడం

      తొలగించండి

  9. వామ్మో!

    ",మన్యుడు" అన్న పదం ఇంత "పవర్" "పుల్లా" :)

    ఔరా! అప్పుడు "పుత్రుడు" మొత్తం బరాటే యే :)

    పవర్, పుల్ల :)

    కా మంట్లు రెండు వందలకు చేరే కాలం మళ్ళీ వస్తోందా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ "పుల్లలు" పెట్టడంలో మీకు మీరే సాటి :)
      ఎందుకండీ రెండొందల కామెంట్లు? మీకు కావాలేమో చెప్పండి ఏదన్నా స్పామ్ సైట్ లో మీ బ్లాగు URL వుంచుతాను :)

      తొలగించండి

    2. అయ్య బాబోయ్
      వద్దండి !
      మ్
      పవర్ పుల్లా అన్నది , మా కంది వారి కామింటు చూసాక ! జనరల్ గా వారు కామింటరు అట్లాంటిది వారినే "పుల్" జేసిందే అని దాంతో తలే ఉంగలీ దబాయా అంతే !


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
  10. జిలెబికి పుల్లపెట్రాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అఙ్నాత, జిలేబికి పుల్ల మనం పెట్టటమేటండి. జిలేబి కి జిలేబే తనకు బోరుకొట్టినప్పుడు పుల్ల పెట్టుకొంటుంది :)

      jokes apart, but s/he has a good sportive spirit

      తొలగించండి


    2. పుల్లేల జిలేబమ్మకు
      యెల్ల హరిమ పులకరింతయే గద తనకున్
      విల్లంబుల కందంబుల
      తల్లకెడవుల కవనమ్ము తకధిమి యనగన్ :)

      జిలేబి

      తొలగించండి
    3. అన్నా! జిలేబి పుల్లబెట్టిపాయె!యీళ్ళీడ లొల్లి జేస్తన్నరేందన్నా.
      జిలెబి సొయం పుల్లబెట్టుకుంటదా?

      తొలగించండి
  11. @Haribaabu Suraanaeny

    మీరు ప్రతీబ్లాగులోనూ ప్రతీ బ్లాగార్తోనూ గొడవ పెట్టుకోవడం బాలేదు. భాస్కరరామిరెడ్డిగారు చాలాకాలం నుండే బ్లాగుల్లో ఉన్నారు . సాహిత్యం వ్రాస్తున్నారు . ఒకప్పుడు వెలుగు వెలిగిన 'హారం' వారిదే !
    విమర్శలను సద్విమర్సలుగా చేస్తే అందరికీ మంచిది .. సమాజానికీ మంచిది .
    ఇప్పటికైనా వెనకా ముందూ చూడని మీ పంధా మార్చుకుంటే సంతోషిస్తాను

    రిప్లయితొలగించండి
  12. @Haribaabu Suraanaeny

    మీరు ప్రతీబ్లాగులోనూ ప్రతీ బ్లాగార్తోనూ గొడవ పెట్టుకోవడం బాలేదు. భాస్కరరామిరెడ్డిగారు చాలాకాలం నుండే బ్లాగుల్లో ఉన్నారు . సాహిత్యం వ్రాస్తున్నారు . ఒకప్పుడు వెలుగు వెలిగిన 'హారం' వారిదే !
    విమర్శలను సద్విమర్సలుగా చేస్తే అందరికీ మంచిది .. సమాజానికీ మంచిది .
    ఇప్పటికైనా వెనకా ముందూ చూడని మీ పంధా మార్చుకుంటే సంతోషిస్తాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆగ్రిగేటర్ అయితే ఎటువంటి తప్పు చేసినా పర్వాలేదా ? అజ్ఞాతల బూతులను ఇష్టారాజ్యంగా ప్రచురించవచ్చా ?

      తొలగించండి
    2. ఏమ్దంమో యాడనున్దోచ్చేవూ హరిబబు సురనెనీ సన్నాసిగీడు పెద్దో పోగారుబోతునాయాల.గీడిని విడం.భాస్కరన్నాను ఏమనుకుడి.ఆయనచలా మన్చోడంమో.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. why people here are still pestering me?

      First I will put a request to the author of this post
      ---------------------------------------------
      సార్.మీ పద్యంలో కొన్ని తప్పులు దొర్లాయి,
      "మహిళా మనులెల్ల" అనేది తప్పు కదా,
      "మహిళా మణులెల్ల" అని ఉండాలండీ!
      అయినా,పదాలకి స్పెల్లింగులే తెలియనివాళ్ళకి చందస్సు దేనికి చెప్పండి?

      సీతామాలక్ష్మి సినిమాలో మావి చిగురు తినగానే పాటకి ముందు సీను గుర్తందా?మొదట్లో భావగీతాలు నేర్పుతూ,ముందే వాళ్ళని భయపెట్తడం దేనికన్న మరొక పాత్రతో పాత నేర్పే పంతులు గారు "విష్వక్సేనుడు అని పలకడం వస్తే రాముడు అనేది వచ్చేస్తుంది కదా!" అనే లాజిక్కు లాగుతారు.మరి కష్టమైన చందస్సుని రాసి తేలికైన పదాల కూర్పు చూసుకోకపోతే ఎట్లా?
      ---------------------------------------------
      how do you feel about this comment?

      నేను గనక ఇంత పొడుగు కామెంటు ఓపిగ్గా వేసి ఉంటే మీకు నా పేరుని మార్చి రాసి వెక్కిరించాలన్నంత కోపం వచ్చి ఉండేదా?

      తొలగించండి
  13. do you support Jagan ? I guess you are staunch Hindu.
    No Hindu supports him for his( & his dad) conversion mania in their rule. No one can forget it. I saw how Pastors preached supporting their rule and asking all Dalits to vote for him. Its undeniable how he tried to increase his vote bank by encouraging conversions (not from SCST, from other castes as well).

    రిప్లయితొలగించండి
  14. అయినా,పదాలకి స్పెల్లింగులే తెలియనివాళ్ళకి చందస్సు దేనికి చెప్పండి?
    -------------------------------------

    @Haribabu

    ఇలా అంటే కాలదూ మరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Then I am not having any feelings,you can pour 10000000 comments,and I am not having any irritation.Until I knew he is taking it in that way, i too retarted in that way.but when I found my ambigous statement made him angry, I sincerely withdrew by expressing my mistake.

      This is my third excuse!Then who is indecent here?Why so much fuss after three excuses?!

      తొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. సంస్కారం అంతా మీ దగ్గిరే గూడు కట్టుకుని ఉన్నట్టూ నాకు కుసంస్కారం అంటగడితే సహించేది లేదు,ఎక్కువ చెయ్యకండి!

    నీ వాగుడేదో నువ్వు వాగొచ్చుగా అన్నా,అనుజ్ఞ ఇవ్వు అని బానిసకామెంట్లు దేనికో.ఇలాంటి చెత్త కామెంట్లు వేసే అనామకులకి నేను జడవను.ఆడ, యీడ ఆడు,యీడు అనటం గొప్ప కాదు,ముందు ఆ మాట్లాడే యాస తిన్నగా మాట్లాడ్డం నేర్చుకో!

    ఏంటి,ఆ ఒక్క మాటని పట్టుకుని ఈ బ్లాగరు దగ్గిర్నుంచి అనామకుల వరకు తెగ రెచ్చిపోతున్నారు?మీరేం సుద్దపూసలా?ఎవడికి తెలియవు మీ బతుకులు!

    రిప్లయితొలగించండి

Comment Form