1, ఆగస్టు 2020, శనివారం

అమరావతీ, అమరావతీ, అమరావతీ...

దింపుడు కళ్ళంలో అమరావతీ, అమరావతీ, అమరావతీ అని మూడుసార్లు పిలిచి ఆశ చావక ఒక సారి గిచ్చి కూడా చూశాడు చంద్రబాబు. ప్రక్కనున్న జ్యోతీ, ఈనాడు బంధుగణం ఇక లేదులే చంద్రబాబూ అని బాధాతప్త హృదయంతో జీరబోయిన గొంతుతో కళ్ళలో నీళ్ళు కుక్కుకుని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఏమవలేదు నేను యమధర్మరాజ కోర్టులో అప్పీల్ చేస్తాను. భూలోకంలో అన్యాయంగా అమరావతీని చంపితే మీరెలా తీసుకెళతారని యుద్ధంచేస్తానని చితికి నిప్పుపెట్టకుండా ఎటో నడిచి వెళ్ళిపోతున్నాడు.అదిచూసిన యమధర్మరాజు బాబూ ఓసారిలా రమ్మని పిలిచి స్వర్గానికి, నరకానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పగలు ప్రతీకారాలుంటే మీరు గ్రాఫిక్స్ లో స్వర్గానికన్నా మిన్నగా చూపిన రాజధాని దొరికితే అప్పనంగా వదిలెయ్యడామికి నేనేమన్నా పిచ్చిపుల్లయ్య లాగా కనిపిస్తున్నానా అని చక్కా అమరావతిని దున్నపోతుమీద ఎక్కించుకొని ఈలలేసుకుంటూ వెళ్ళిపోయాడు. చంద్రబాబు మాత్రం పోయిన ప్రాణానికి కొన ఊపిరి ఎక్కడోచోట దొరక్కపోద్దా అన్న పట్టుదలతో బజార్లమ్మటి ఏగొందిలో దాగుందోనని వెతుకులాటలో పడ్డాడు...మీ ఇంటికొచ్చి వాకబు చేసి మీరు మాదగ్గరలేదన్నా ఏదీ నన్ను చూడనీ అని ఇంట్లో మూలమూలలు వెతికేదాకా వెళతాడని నాకైతే నమ్మకంలేదు :)

66 వ్యాఖ్యలు: 1. మా అమరావతికి రోజులొస్తాయండి అప్పుడు చూపిస్తాముండండి మా బాబు గారి తడాఖా :)


  యముడేసు కొని ఎక్కడికి పోతాడు ? ఎలచ్చన్ల కాడ చిక్కుబడడూ :)


  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇంకెక్కడి యమధర్మరాజండీ ఎప్పుడో అమరావతి రాజసౌధాలను చిత్రగుప్తుడిని మూటగట్టుకొని రమ్మని చెప్పి చక్కా యమలోకమెళ్ళి ఉన్న భవంతులను కూలగొట్టి అమరావతి రాజసౌధాలను వాటి స్థానంలో పెడదామని మూటవిప్పి చూసుకొని భోరుభోరున ఏడుస్తుంటే... చంద్రబాబు సామాన్యుడు కాదు..నన్నే మోసంచేస్తాడా అని కారాలు మిరియాలు నూరుతుంటేను...

   ఎలక్షన్లలో చిక్కుబడతారని మీరనుకుంటున్నారా? అమరావతి లాగా మీరూ భ్రమల్లో వున్నట్టనిపిస్తుంది. లిట్మస్ టెస్ట్ క్రింద తెలుగుదేశం శాసన సభ్యులు రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళితే తెలుస్తుంది:)

   తొలగించు
 2. కొందరి కళ్లు చల్లబడ్డాయి.
  కొందరి కళ్లు ఎర్రబడ్డాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఎందుకో ఇవ్వాళ గతేడాది కులగొట్టాల్లో మార్మోగిన హాస్యగీతం గుర్తుకొస్తుంది. జనోల్లాసం కొరకు సదరు కామెడీ రాజం పంక్తులు కొన్ని నెమరు వేసుకుందాం:

  ఇల మోసే యాగాలే కావా గోల్మాలు
  ఈ హసనం చూస్తుంటే పులికైనా చన్నీళ్ళు
  సదనాలే శిథిలాలై కారే ఓటుల్లో

  గ్రాఫిక్కులతో భ్రమరావతి జిమ్మిక్కుల వీడియోలు మాత్రమే తీయొచ్చనుకుంటే తప్పులో వేలేసినట్టే. ఇవే సాంకేతిక పరికరాలతో సరదా సరదా "ఉద్యమాలు" మజామజాగా పండించి రక్తి కట్టవచ్చు. అసలే సినిమాలు లేక కండ్లు కాయలు కాచినట్టు ఎదురు చూస్తున్న బకరాలకు కరువు తీరేలా నేడే విడుదల. ఇక చూసుకోండి పచ్చ మీడియా తడాఖా.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు

  2. జగన్ అంటే అభిమానం ఉంది కానీ రాజధాని విశాఖ కు ఇప్పుడు తరలించడం సరైన నిర్ణయం కాదు అనిపిస్తుంది. చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదు. అయితే చారిత్రక ఒప్పందం ప్రకారం హై కోర్టు ను కర్నూలులో ఏర్పాటు చేస్తే బాగుండేది.

   33000 ఎకరాలు సాగు భూమిని సేకరించి , మాయా లంకా నగరం తలపెట్టడం ఒక తప్పు.it was a Himalayan blunder. అప్పుడే అభ్యంతరం చెప్పి ఉండాల్సింది. అలా భూములు ఇచ్చిన వారి, అత్యాశతో కొన్నవారికి, అస్మదీయుల ప్రయోజనం కోసం పోరాటం ఒకరిది.

   Realising that folly , the present practical capital structure was established.

   అమరావతిలో పరిపాలన జరుగుతున్న ప్రస్తుత రాజధాని సరిపోతుంది.

   విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం. పరిపాలన రాజధాని గా కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల ఇంకా ఒత్తిడి పెరిగి పోయి ఇతర మహానగరాలు లాగా విస్తరించడం మంచిది కాదు.

   కుల ఆధిపత్య స్వార్థ రాజకీయం, వ్యక్తిగత అహాలు, పంతాలు కారణంగా రాష్ట్రానికి మంచి జరగదు.

   అవసరానికి మించి ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాలు, చైనా లోని ghost cities లాగా మిగిలిపోతాయి.

   Monster Greenfield cities may ultimately end up as disasters.

   Sustainable development is possible through agro based policy.

   Of course everyone has their own views.

   తొలగించు
  3. బుచికి ఇది చంద్రబాబు పన్నిన పన్నాగానికి విరుగుడుగా మరొక ఎత్తుగడ. వైకాపా/తెలుగుదేశం చెప్తున్నట్లుగా రాజధాని వుంటేనే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం తప్పు.అక్కడ రాజకీయ/భౌగోళిక పరిస్థుతులు కూడా అనుకూలించాలి.ప్రధానంగా ఈ మార్పుకు నాకు కనిపిస్తున్న కారణాలు.
   ౧) తెలుగుదేశం/దాని మిత్రులు/మిత్రపక్షాలు ఈ రాజధాని నడ్డుపెట్టుకొని భూలావాదేవీల్లో కోటానుకోట్లు సంపాదిద్దామని ఎత్తుగడ, అదేగనుక పూర్తైతే వైసీపీ కి తెలుగుదేశాన్ని ఎన్నికల్లో ఆర్ధికంగా ఎదుర్కోవడం అసాధ్యమైన పనౌతుంది.
   ౨) అమరావతిని కోస్తాలోనున్న మూడునాలుగు జిల్లాల ప్రజలు తప్పించి ఎంతమంది తమదిగా ఓన్ చేసుకున్నారో తెలియదు.అప్పట్లో రాజధాని మూడు నాలుగు చోట్ల వస్తుందని అనుకూల మీడియాల్లో లీకులిచ్చి పని పూర్తిచేసుకున్నారు. అమరావతి రాజధానైన తరువాత చంద్రబాబంటే అమరావతీ, అమరావతంటే చంద్రబాబు అన్న రీతిలో ప్రచారం జరిగింది,అక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ జరిగినా అది చంద్రబాబు ఖాతాలోకి వెళ్ళండం ఖాయం.అది వైసీపి తన గొయ్యి తాను తీసుకోవడమే. అలాగే రాజధాని గ్రాఫిక్స్ చూపించి ఆంధ్రప్రదేశ్ ఎంతోకాలం నెట్టుకు రాలేదు, ఆ చేసే అభివృద్ధేదో మూడు ప్రాంతాలకూ చెయ్యడం రాజకీయంగా వైసీపీకి కలసి వచ్చే అంశం.
   ౩) చంద్రబాబు పటిష్టమైన కట్టడాలు కొన్నైనా అమరావతిలో కట్టివుంటే జగన్ ఈ సాహసం చేసి వుండేవాడు కాదేమో.

   తొలగించు
 4. ప్రత్యుత్తరాలు
  1. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. ఏంటండోయ్ నీహారిక గరూ... గొట్టిముక్కల గారి మీద ఒంటికాలుతో లేస్తున్నారు... ఇద్దరూ ఇంతకుముందు భీకరయుద్ధాలు చేశారా ఏమిటి? ఐనా మీకెందుకండీ అంతకోపం తెలుగుదేశం పాట వ్రాస్తే... చంద్రబాబు అమరావతిలో మీకు కూడా ఒక నక్షత్రశాల కట్టపెడతానన్నారా లేక మీరే ఏమైనా ఓ నాలుగెకరాలు వెనకేసుకున్నారా? :)

   తొలగించు
  4. దీనికి హరిబాబుగాడు పూనాడు

   తొలగించు
 5. ప్రత్యుత్తరాలు
  1. అమరావతి భ్రమరావతే కదా!! ఏదీ ఇప్పుడు పడనివ్వండి...
   ఇంకా తెలంగాణా..ఆంధ్రా పోరాటాల స్థాయిలోనే వున్నామా ?

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. మీ ఇంట్లో సామాన్లన్నీ వున్నాయా పోయాయా..లేక నేనొచ్చి మొత్తం తస్కరించుకొని పోయానా నీచారికా :)

   తొలగించు
  4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  5. హహ..నా బుద్ధి సరిగ్గానే వుంది. మీరే విషయం అర్థం చేసుకోలేక ఆవేశ పడ్డారు. అమరావతికి భ్రమరావతి అని పేరు రావడానికి కారణం అక్కడ అసలు కట్టడాలేమీలేకుండా గ్రాఫిక్స్ లో కట్టి జనాల మదిలో భ్రమలు క్లిపించడం వల్ల దానికి భ్రమరావతి అని పేరు వచ్చింది. ఏదైనా ఒక పేరు మార్చేముందు దానికి అన్వయం సరిగ్గా సరిపోవాలి. అందుకు అది భ్రమరావతి ఐంది. ఇక మీరు నాపేరు లో తస్కర అని చేర్చడం నేనెక్కడైనా దొంగతనం చేసి వుంటే సరిగ్గా సరిపోయేది. ఇక మీకు నేను పెట్టిన మారుపేరు మీరు పైన తిట్టిన తిట్లను దృష్టిలో పెట్టుకొని మార్చింది. అన్వయలోపమేమీ లేదు కదా!!

   ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే ఛాలెంజ్ లు చేసి సాధించేదేమి వుండదని :)

   తొలగించు
  6. ఇసంటోళ్లు చిల్లర రాతలు మానరు, అది వారి ప్రారబ్దం.

   తొలగించు
  7. మరసం తోళ్ళ చిల్లరి రాతలతో మీకిదేం ప్రారబ్దం?! మీ హృదయ స్పందనలో చిరు స్పందన కూడా కలగడం లేదా శ్రీశ్రీశ్రీ జై గొట్టే ముక్కాలా గారూ?!

   తొలగించు
 6. ప్రత్యుత్తరాలు
  1. నీది నిజంగా కోడి బుఱ్ఱని అర్థమైంది :), నేను చూపింది నా ఇంటి గ్రాఫిక్సే...అంటే నా ఇంటిని ఫొటోలు తీసి పెట్టినవి. చంద్రబాబు కూడా అక్కడ కట్టడాలను ఫొటోలు తీసి పెడితే జనాలు హాశ్చర్యపోయి భ్రమల్లో పడ్డారు పాపం :)
   ఇండియాలో నాకు తినడానికి లేదని చెప్పానా? ఎక్కడబ్బా ;-) ఒక సాధారణ రైతు కుటుంబం ఎలా బ్రతుకుతుందో అంతకంటే బాగానే బ్రతికామే!!
   ఇక నాఇల్లు ఇల్లు కట్టిన వాడిని దోచుకొని కొన్నాను :)

   ఐనా నీకు ప్రతీకారేచ్ఛ తప్ప అర్థచేసుకొనే గుణలోపమున్నట్టు నాకనిపిస్తుంది... రానీ మళ్ళీ నీ కామెంటు..కాసేపు కాలక్షేపం చేసుకుంటాను :)

   తొలగించు
  2. ఏదో కాసేపు సరదా కాలక్షేపమండి :)

   తొలగించు
 7. ప్రత్యుత్తరాలు
  1. కుక్క నక్క తోటకూర కట్ట... పో ఇక పోయి వంటచేసుకొని తినిపడుకోపో... ఇలా బ్లాగుల్లో ఆవేశంగా పొర్లితే వుపయోగమేమి వుండదని ఇన్ని సంవత్సరాలు బ్లాగుల్లో వున్నా అర్థంకాలేదా ఇంకా?

   చివరిగా శుభరాత్రి నీహారికా.. :)

   తొలగించు
 8. ప్రత్యుత్తరాలు
  1. ఎక్కడో ఊరవతల ఖాళీ జాగాలో ఇల్లు కట్టి మురిసిముక్కలవుతున్నారే
   _____________________________________________________________________

   హహ్హహా... సహజంగా ఆడవారికి ఈర్ష ఎక్కువని ఒక నానుడి. అది ఎంతవరకూ నిజమో తెలియదు. అందరి విషయంలో అది నిజంకూడా కాక పోవచ్చు, కానీ మీలో ఆపాళ్ళు ఎక్కువనే అనిపిస్తుంది :) మీ లాంటి వారి ఈర్షే నాకు దీవెనలు.
   ఏదో నాకు దొరికిన చోట నా శక్తికొద్దీ కొన్నానండీ :)

   ఒక రాష్ట్ర రాజధానిలో ఒక సాధారణ రైతు తన పొలం అమ్ముకుంటే రైతుగా కనీస జాలి కూడా లేదా ?
   మీరు స్థిరపడడానికి ఎంత సమయం పట్టింది ? ఇల్లు కట్టడానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఒక ఇల్లు కట్టడానికే (12సంవత్సరాలు)అంత సమయం పడితే రాజధాని కట్టడానికి ఎంత సమయం పట్టాలి ? మీ కేసీఆర్ తాతగారు ఇచ్చిన ముల్లె, మోడీ బాబా గారు ఇచ్చిన నీళ్ళు సరిపోతాయా ? అర్ధం చేసుకోవలసింది ఎవరు ?
   __________________________________________________________________________________________________________________________

   నా ఆర్ధిక వనరులకూ..ఒక రాష్ట్ర ఆర్ధిక వనరలకూ పోటీ పెట్టారు చూడండీ అమోఘం. రాష్ట్రానికి కూడా వేరే అవసరాలుంటాయి కాదనలేని నిజం, కానీ చంద్రబాబు పోయిన ఐదేండ్లలో రాజధాని మీద తప్ప దేనిమీదైనా దృష్టి పెట్టి అభివృద్ధి చేశాడేమో నాకు తెలియదు.తెలియదంటే నా దృష్టికి రాలేదని, మరి ఐదేండ్లలో కేవలం రాజధాని పైన దృష్టికేంద్రీకరించి కట్టిన కట్టడాలెన్ని? జ్యోతి వార్తల్లో పదివేలకోట్లు ఖర్చుపెట్టామంటున్నారు.ఏకట్టడానికెంత ఖర్చుపెట్టారో వివరాలుంటే ఇస్తారా?

   కేసిఆర్ తాత/మోడీ బాబా ఎందుకివ్వాలి? చేతనై చేవవుండి రాజధానిని ఉన్నతంగా చిత్తశుద్ధితో నిర్మించుకోవాలి అనుకుంటే ఇలా పోరంబోకు టెంపరరీ నిర్మాణాలు కాకుండా ఒక్కటైనా పటిష్టమైన నిర్మాణం చేసుండేవాడు.అప్పుడీపరిస్థితి దాపురించేది కాదు. మీ అమరావతొక్కటే రాజధానిగా వుండేది.

   తొలగించు
 9. ప్రత్యుత్తరాలు
  1. ఓ అది పోలికా!! నేనింకా ఈ అనామకుడి ఆర్ధిక స్థాయి ఎక్కడ ఒక రాష్ట్ర ఆర్ధిక స్థాయితో పోటీ పెట్టారనుకొని హడలిచచ్చాను.

   తొలగించు
 10. ప్రత్యుత్తరాలు
  1. అంత అభివృద్ధే జరిగి వుంటే పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయిందంటారు? పల్లెలో ఓట్లు వేసిన వాళ్ళందరూ చంద్రబాబిచ్చిన డబ్బులు నొక్కేసి జగన్ కు ఓటేసుంటారంటావా?

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. మరి మూడు సార్లు చంద్రబాబు గారికేసినప్పుడో?

   తొలగించు
  4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  5. మొత్తానికి నీహారికా మేడం ఆంధ్రా ఓటర్లను తెలివి తక్కువ దద్దమ్మలుగా తేల్చేశారు. అందులో ఆమె కూడా ఒకరు :)

   తొలగించు
  6. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
 11. ప్రత్యుత్తరాలు
  1. ఇంతకూ మేడం గారూ ఓటుకు నోటు కేసు టేపుల్లో ఆ తియ్యని గొంతుకు ఎవరిదంటారు? బూతులు లంకిచ్చుకోకుండా నీహారిక గారిలా చెప్పండి.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. గుండెమెకేక్కడో తగిలినట్లుంది పాపం. జవాబు మాత్రం దబిడి డిబిడే.

   తొలగించు
 12. పదివేలకోట్లు ఖర్చుపెట్టామంటున్నారు.ఏకట్టడానికెంత ఖర్చుపెట్టారో వివరాలుంటే ఇస్తారా?

  ప్రస్తుత ముఖ్యమంత్రి చూపించ లేక పోతున్నాడు కానీ నాకు అవకాశం ఇస్తే మీకు తప్పక చూపిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. >>>కేసిఆర్తాత, మోడీ బాబా ఎందుకివ్వాలి? చేతనై చేవవుండి రాజధానిని ఉన్నతంగా చిత్తశుద్ధితో నిర్మించుకోవాలి అనుకుంటే>>>>

  అందుకే మీ ఇంటితో పోల్చా ఒక్క ఇల్లు కట్టడానికి 12 సంవత్సరాలు పడితే రాజధాని మొత్తం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాలి ?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మళ్ళీ మళ్ళీ చెపుతున్నా రాజధానులు మూడు ఉన్నా నాకు అభ్యంతరం లేదు.మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. నా రాజధాని పేరు వక్రీకరించడం పైనే నా వాదన.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ప్రత్యుత్తరాలు
  1. అమ్మో అమ్మో అమ్మో నీచారిక నాకు భ్రమరావతి సినిమా డబ్బులు లేకుండా చూపించిందండి... ఇప్పుడు నాకెవ్వరు దిక్కండీ :-). నాకు బయ్యమేస్తుంది.

   తొలగించు
  2. నాకెవ్వరు దిక్కండీ :-)
   కష్టమే రెడ్డి గారూ, ఈ బయ్యానికి తోడు మీకింకో బయ్యం గంధముంది. మిగిలిన మూడు దిక్కుల్లోనూ మరో ముగ్గురు వృద్ధ నారా పతివ్రత్ లున్నారు ఖబడ్డార్. ఒకరు గుళ్ళోకెళ్లి చెప్పులంక చూస్తా ఉండే టోడు. రెండు గోపి. మూడు బూతుల పాపారావు. ఇంకా లంకించుకోలేదెందుకనో?! తస్సాదియ్యా బూతు కాడికి ఓటర్ని రానియ్యని గూండాలికి మల్లె బ్లాగులోకొచ్చినోన్నల్లా వచ్చినట్టు బూతుచ్చుకు బలే రాఫ్ఫాఅదిష్ఠాన్నార్లే మళ్ళీ చుట్టుపక్కల కాపడకుండా! పాపం ఈ మద్దెనే ఒకావిడ కన్నీళ్లు పెట్టుకున్నంత పనయ్యింది బ్లాగులో ఈ అరాచకానికి. కానీ మీరు గట్టోళ్లు లెండి రెడ్డి గారు, మీరు కూడా కత్తి బాగానే నూరుతున్నారు! మీకు గట్టి కత్తి కాంతారావు బిరుదు ప్రాప్తిరస్తు! ఆహుమ్ :)

   తొలగించు
  3. దేనికదే రెడ్డిగారూ, మొదటిసారి అన్ని పక్షాల సమ్మతితో అమరావతిని రాజధానిగా ప్రకటించకపోవడం బాబు గారి తప్పు. ఇప్పుడు కూడా అన్ని పక్షాల సమ్మతితో మూడు రాజధానులు ప్రకటించకపోవడం జగన్ గారి తప్పు. వ్యక్తిగత, రాజకీయ లబ్దికోసం ప్రజాస్వామ్యం మాటున పెత్తందార్ల పోకడలు, ఏక వ్యక్తి నిర్ణయాలు, ప్రజల నెత్తిన రుద్దబడటం మన రాష్ట్ర ప్రజల ప్రారబ్దం. దౌర్భాగ్యం.

   తొలగించు
  4. ఎవరా ముగ్గురు? కాస్త తెలుగులో చెప్పండి. ఆర్జీవీ భాషలో ఎందుకు?

   తొలగించు
  5. మీకు గట్టి కత్తి కాంతారావు బిరుదు ప్రాప్తిరస్తు! ఆహుమ్ :)
   _______________________________________________
   అజ్ఞాతా.. LOL... బిరుదు ప్రసాదించినందుకు ధన్యవాదాలు. కానీ ఈ సత్కారానికి నేను ఎదురు డబ్బులిచ్చి సభలు ఏర్పాటు చేయలేనే :-)

   తొలగించు
 16. ప్రత్యుత్తరాలు
  1. ఏమైపోయారండీ ఇన్ని రోజులు? క్షేమమనే తలుస్తాను.

   తొలగించు
  2. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  3. ఆర్నీ రాత్రి నిద్రపొయ్యావా లేదా? లేక నేను మీయింట్లో కొల్లగొట్టిన సంపద గూర్చి ఆలోచిస్తూ భోరు భోరున ఏడుస్తూ కూర్చున్నావా ? :)

   తొలగించు
  4. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  5. నువ్వు కత్తి నీచారికా..ముందునుండి గుండు సూది పోయినా సహించలేవు. :)
   నీకోసంగతి తెలుసా చంద్రబాబు ఇసుక ఫ్రీగా ఇచ్చాడట :) ఈ ఫ్రీగా ఇవ్వడం తట్టుకోలేక జగన్ లక్షకు అమ్ముతున్నాడు :)
   నువ్వేకాదు జగన్ ప్రభుత్వ ఇసుక ఇబ్బందులగురించి సోషల్ మీడియాలో మిగతా వారు కూడా వ్రాయగా చూశాను, ప్రభుత్వం అది గమనించి సరి చేసుకుంటే మంచిది.

   తొలగించు
  6. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

   తొలగించు
  7. ముందే చెప్పాకదా..That is a govt failure అని... ఇది తెలుసుకోవటానికి ఇప్పుడు నేను ఆంధ్రాలో ఇల్లు కట్టాలా? ;)

   తొలగించు
 17. భాస్కర్రెడ్డీ, నీకులపిచ్చి పాడుగానూ, నీకులపోల్లకే భజన చేసే నెబ్లాగులి ఇంకో సారి చచ్చినా రాను,నీ దురద తీరిందేమో కానీ నాకుమట్టుకు నిన్ను చూస్తె జాలిగా వుంది

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సుధీర్ బల్ల... నా బ్లాగుకు రాను రాకపోనూ చెయ్యడానికి చావడమెందుకు? సానుభూతి నాకెందుకండీ అమరావతి కోసం శతవిధాల పోరాడుతున్న వారికి చూపించండి.అలాగే గజ్జి తగ్గడానికి జిందా తిలాస్మత్ పంపమంటారా :)

   ఇక మీతృప్తికోసం... చంద్రబాబు ఐదేళ్ళ స్వల్పకాలంలో విశ్వవిఖ్యాత మహానగరాన్ని అన్ని వర్గాలను దృష్టిలో నుంచుకొని కృష్ణానది పరిశరప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలతో నభూతో నభవిష్యత్ అన్న విధంగా నిర్మించెను. రాజధాని చూట్టూరా వలయాకారంలో విశాలమైన రోడ్లు, అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ హైవేలు, ప్రపంచ క్రీడాకారులు సరదాగా ఆడుకోవడానికి ఒలంపిక్ స్టేడియంలు, అబ్బురపరచే వంతెనలు ఒకటేమిటి ఆ ఇంద్రునిరాజధానినే భూలోకంలో పునః సృష్టించాడేమో నన్న తీరుగా నగరాన్ని నిర్మించిన శిల్పి చంద్రబాబు.

   మీ అహం చల్లబడిందా. ఆల్ హ్యాపీస్ కదా :)

   తొలగించు
  2. ప్రపంచ క్రీడాకారులు సరదాగా ఆడుకోవడానికి 🤣🤣🤣

   తొలగించు

Comment Form