3, అక్టోబర్ 2020, శనివారం

పుచ్చకాయను ఈ సారి ఇలా సులభంగా కోయడానికి ప్రయత్నించండి.

 


పైన్ యాపిల్ గానీ, పుచ్చకాయ గానీ తెచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో వాటిని కోసేపని మగవారిమీద పడుతుంది. అలా మగవారిబాధను అర్థంచేసుకున్న నేను మీకు పుచ్చకాయను సులభంగా ఓ పదిహేను నిమిషాల్లో చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఎలా కోసుకోవచ్చో చెప్పి కాస్త పుణ్యం కట్టుకుందామని ఈ వీడియో :)4 వ్యాఖ్యలు:

  1. ప్రత్యుత్తరాలు
    1. అవునండి..మొదటి ముక్క తోలు తీసేటప్పుడు అంత లోతుగా కాకుండా కొద్దికొద్దిగా కట్ చేసుకుంటే వేస్టేజ్ వుండదు.

      తొలగించు
  2. కష్టమేముండదండి..ఓ సారి ట్రై చేసి చూడండి. మీరు చెప్పినట్టు చేస్తే ప్రతి ముక్కకు చెక్కు తీయడం ఆలస్యమౌతుంది,అలాగే తెల్లగా వుండే భాగాన్ని తీయడం కూడా కొద్దిగా కష్టమౌతుంది :)

    ప్రత్యుత్తరంతొలగించు

Comment Form