tag:blogger.com,1999:blog-675092479341526553.post1077945512895375047..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: కలల లోకం - కలత లోకంభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-675092479341526553.post-17267447523675194802009-11-10T04:30:33.484+05:302009-11-10T04:30:33.484+05:30చిన్నీ గారేరబ్బా అనుకుంటున్నా.. స్నేహితుల తో కేరిం...చిన్నీ గారేరబ్బా అనుకుంటున్నా.. స్నేహితుల తో కేరింతలు కొట్టి వచ్చారన్నమాట.

కార్తీక్ గారూ ధన్యవాదాలండీ. సాహిత్యం మీద నాకు పట్టా? మీ కవితలు చదివాను. బాగున్నాయి

భావన గారూ, దీనికి అర్హురాలు మీరే.. మీ టపా చదివాక నాకు కలిగిన భావాలివి.కాబట్టి క్రెడిట్ గోస్ టు యు.

వేణూ గారూ, ధన్యవాదాలండీ.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40673318263963099332009-11-09T23:50:46.115+05:302009-11-09T23:50:46.115+05:30చాలా బాగుంది భరారె గారు.చాలా బాగుంది భరారె గారు.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-59577314345889188262009-11-09T09:57:09.574+05:302009-11-09T09:57:09.574+05:30భా.రా.రే: చాలా చాలా ధన్య వాదాలు అంత చక్కని కవిత రా...భా.రా.రే: చాలా చాలా ధన్య వాదాలు అంత చక్కని కవిత రాసినందుకు నా భావన ల కృష్ణ గీతాల బిర బిరల మీద. అష్ట నాయికల లో కొందరంటే భయమన్నా కొందరిని చూడాటమే భాగ్యమన్నా అన్ని రసాలు తప్పవు కదా జీవితం లో.

ఉష: నా వల్ల కవితలు రాయటం కుదరదు కాని ఒక్కొక్క వుత్తరం లో ఒక్కో భావాన్ని ఒక్కో నాయికాతత్వాన్ని చూపిస్తూ రాయగలనేమో చూడాలి.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-41716010668775237812009-11-08T13:00:19.172+05:302009-11-08T13:00:19.172+05:30భ, రా.రే గారు మీ పేరు బాగుందండి
కవిత బాగుండి ,మంచ...భ, రా.రే గారు మీ పేరు బాగుందండి

కవిత బాగుండి ,మంచి పద కూర్పులు
మీకు సాహిత్యం మీద మంచి పట్టున్నట్టుంది.

www.tholiadugu.blogspot.comకార్తీక్https://www.blogger.com/profile/01057223215303983855noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-84679826925115444052009-11-07T23:14:06.905+05:302009-11-07T23:14:06.905+05:30బాగుందండీ....బొమ్మ ఇంకా ...ఆ ఎదురుచూపులు ఇంకా .......బాగుందండీ....బొమ్మ ఇంకా ...ఆ ఎదురుచూపులు ఇంకా ....Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-12118030460868796552009-11-07T10:41:07.918+05:302009-11-07T10:41:07.918+05:30సునీత గారూ, క్రిష్ణ గీతం జీవన గీతం అయితే చదవడానికి...సునీత గారూ, క్రిష్ణ గీతం జీవన గీతం అయితే చదవడానికి ఎంత బాగుంటుందో కదా? కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81588847260257654182009-11-07T10:39:36.696+05:302009-11-07T10:39:36.696+05:30పద్మార్పిత గారూ,
పైంటింగ్ అదిరిందా? మనిషి గుండె ...పద్మార్పిత గారూ,
పైంటింగ్ అదిరిందా? మనిషి గుండె కరిగిందా?
అసలు విషయం, ఈ కవితలో మీ కవితా పోకడలు కనిపించాయి చూసారా? :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19898286451379600072009-11-07T10:38:07.800+05:302009-11-07T10:38:07.800+05:30ఉషా..
జాలి్కనులు
జాజిపూవులు
జావళీలు
జాగారాలు ఇవి...ఉషా..
జాలి్కనులు
జాజిపూవులు
జావళీలు
జాగారాలు ఇవి మాత్రమే చదువుకోండి. ఇందులో వెతలెక్కడ.. అంతా ఎవరికోసమే ఎదురుచూస్తున్నట్టుగా లేదూ :)

ఇకపోతే..తొండి నేను చేసానా? మీరే అంతా కలిసి తొండాట ఆదుతున్నారు. ఇందులో మా "హస్తం" ఏమీ లేదండోయ్. ఇక మిగతా వ్యాఖ్య మీరు భావన చూసుకోండి కానీ.. ఆ అష్ట నాయికలలో కొందరు నాయికీమణులంటే మాకు చాలా భయం సుమా :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-60589074916120280852009-11-07T10:30:45.195+05:302009-11-07T10:30:45.195+05:30నేనేనా నే నేనానా అంటే
నువ్వేలే నువ్వేలే అని చెప్పా...నేనేనా నే నేనానా అంటే
నువ్వేలే నువ్వేలే అని చెప్పాలా?

జీవితపు కవిత బాగోలేకపోవటమేమిటండీ! చిక్కుముళ్ళ మనల్ని బంధించేదే కదా జీవితం? కరిగిన కలలను తనివితీరా గుండెల్లో దాచుకోవాలన్నా, మదిలో రగిలే ఆలోచనలను ఖండించాలన్నా, కన్నీటి గోదారి సావేరి రాగం పాడాలన్నా ఒక్క పరాధీన ప్రేమ మూర్తి వల్లే అవుతుంది.

ఇక ఇంత భారీ డవిలాగులొద్దుకానీ :) మీకు పులిహోర కలిపితే మా ఆవిడకు చెప్తారా? భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-4798632819507841552009-11-06T19:40:39.958+05:302009-11-06T19:40:39.958+05:30పెయింటింగ్ అదిరింది.....
కవిత బాగుంది.....పెయింటింగ్ అదిరింది.....
కవిత బాగుంది.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40395859521256576702009-11-06T18:10:30.118+05:302009-11-06T18:10:30.118+05:30భా.రా.రె. ఎక్కడో తొండి జరిగిందబ్బాయ్. నాది మొదటి ...భా.రా.రె. ఎక్కడో తొండి జరిగిందబ్బాయ్. నాది మొదటి వ్యాఖ్యా కావలసింది [నేను వ్రాయటం మొదలు పెట్టినప్పటి మాట] మూడుగా ఎలా జరిగిపోయిందిట? ఇది అంతర్గత కలహమా? విదేశీహస్త కుట్రా? :)

భావనా, నా నాడి బాగా పట్టేసావే. నా కన్ను, మాట తప్ప నా కన్న పైన ఇంకేమీ పడనీయను. అవునూ, అష్ట నాయికల్లో ఇంకొందరిని వదిలేసావేమి, చుట్టబెట్టేయకపోయావా..."కలహాంతరిక" నా వంతు. "ప్రోషితపథిక" - ఊ సరే మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-5151302007045166872009-11-06T10:33:55.790+05:302009-11-06T10:33:55.790+05:30ఉషా: జాజి పూల మసక బారు బాసలు నీకు తెలియకేమి నేస్తం...ఉషా: జాజి పూల మసక బారు బాసలు నీకు తెలియకేమి నేస్తం..
వెలిసిన కరుకు గుండెల కన్నయ్య ను వేడే నీ వేదనా గళం రువ్విన రాగాల తళుకుల సోకులు..
కరకు గుండె కాదది నా జగన్మోహనుడు మహిమాన్వితుడని మురిసి చెప్పే నీ పదముల జావళీలు మాకెరుకేలే.. ;-)
విప్రలబ్ధవో వాసవకజ్జికవో ఏ క్షణానికి నీ గుండే పలికే రాగమేదో ఎరుగని
మనస్వినా ఈ భావనాంతరంగం..
నువ్వన్నట్లు ఇద్దరం మరి ఒక తాను ముక్కలమే కదా..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30838859800679451092009-11-06T10:19:31.092+05:302009-11-06T10:19:31.092+05:30భ.రా.రే:
కళ్ళు తెరిచి చూస్తే కరిగిన కల వెక్కిరిస్...భ.రా.రే:
కళ్ళు తెరిచి చూస్తే కరిగిన కల వెక్కిరిస్తుంది
కలత పడిన మనసేమో కన్ను ని మూత పడ నివ్వదు.
రాతిరేమో అతని జాదను తెల్లవార్లు తరచి అడిగితే ఎర్ర కాలువలేమో కళ్ళ పూయక ఏమవుతాయి చెప్పండి..
వాడిన జాజులో మరి వంత పాడె మల్లెలో విరహ తాపం పెంచితే..
వొరిగిన స్వీయ మది ఖండిత అవ్వాలనుకుంటే మదిలోపలి వలపు తలపు స్వాధీన పతిక ను చేస్తోంది..
ఎంతకు రాని చెలుని జాడ కొరకై అభిసారికనైతేభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81725039075658760822009-11-06T10:14:24.522+05:302009-11-06T10:14:24.522+05:30అబ్బ! ఎంత బాగా చెప్పారు భావన(ఉమా)గురించి, క్రిష్ణ ...అబ్బ! ఎంత బాగా చెప్పారు భావన(ఉమా)గురించి, క్రిష్ణ గీతం గురించి. చాలా చాలా బాగుంది.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-77178702605625004312009-11-06T09:07:27.015+05:302009-11-06T09:07:27.015+05:30జాలికనుల జాలువారు వూసులు
జాజిపూల మసకబారు బాసలు
జావ...జాలికనుల జాలువారు వూసులు
జాజిపూల మసకబారు బాసలు
జావళీలు కరువయిన పదాలు
జాగారాలు నెలవయిన కనులు

ఎవరికి తెలియని వెతలివి. మనస్విని భావనాతరంగాలివి. కలత కన్న నెలత కలం రువ్విన రాగాలా మరి?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-64196526688921771252009-11-06T08:46:39.356+05:302009-11-06T08:46:39.356+05:30అయ్యో భావనా మీరుకాదని నేచెప్పానా చెప్పండి? :)అయ్యో భావనా మీరుకాదని నేచెప్పానా చెప్పండి? :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-56330557881140270362009-11-06T08:37:40.647+05:302009-11-06T08:37:40.647+05:30నేనే నా నేనే నా (ఎగురుకుంటూ వచ్చా..)...
నన్నే నా ...నేనే నా నేనే నా (ఎగురుకుంటూ వచ్చా..)...
నన్నే నా నన్నే నా ( కళ్ళార్పుతూ చూస్తున్నా)...
బలేగుందే బలేగుందే... (అరమండి లో నడుమున చేతులతో అచ్చెరువైపోతున్నా) ...
చూసేరా చూసేరా (అందరిని కేకలెడుతున్నా)
అయ్యో నేను కాదా? ( బుగ్గన చెయ్యెట్టుకుని విచారిస్తున్నా)
భా.రా.రే నీ సంగతి చెపుతానుండు ( మీ అవిడకు చెప్పేలే పులిహోరే పులిహోరే) .. ;-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com