tag:blogger.com,1999:blog-675092479341526553.post1342329695094880395..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: మిట్టూరోడి పుస్తకం.. కథల పుస్తకానికే కాదు, బూతు పుస్తకానికీ తక్కువేభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-675092479341526553.post-83601965181583648692021-12-16T16:44:49.985+05:302021-12-16T16:44:49.985+05:30మాది కడప జిల్లా రాయచోటి సంబేపల్లి మండలం గున్నికుంట...మాది కడప జిల్లా రాయచోటి సంబేపల్లి మండలం గున్నికుంట్ల . ఈ పుస్తకం లోని రచనలు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది . ఎక్కడా కూడా కల్పితం లేకుండా మన భాషా ను భావితరాలకు అందించారు . కవి గారు . ఎవరి మెప్పు కోసంమో మంచి పదాలను వాడుకుండా .. ఉన్నది. ఉన్నట్లు రాయడానికి ఎంత దైర్యం ... సాహసం .. చేశారో ఈ కవి నాయినీ నరసంహనాయుడు గారు . మీకు కృతజ్ఞతలుAnonymoushttps://www.blogger.com/profile/01796961435922726599noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-36319431143292578462011-08-03T13:28:43.615+05:302011-08-03T13:28:43.615+05:30తనకెవ్వరు నేర్పారు ప్రత్యేక౦గా :), అది సరే మీరిల...తనకెవ్వరు నేర్పారు ప్రత్యేక౦గా :), అది సరే మీరిలా౦టి వ్యాఖ్యానం చేసిన పుస్తక౦లొ బాపు బొమ్మలెలా గీసినట్టు అని అనుమానమొచ్చి౦ది , సమాధానం రమణ కోతికొమ్మచ్చిలో ఉ౦టు౦ది (అది చదివెయ్య౦డి :) )
ఇ౦కో విశేషమే౦టి అ౦టే , ఆ భాష ఎక్కువగా వాడే పల్లెలలో ఈ పుస్తకం ఎలాగు కొనరు..చదవరు పెద్దగా.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-51370454099349896732011-08-03T06:33:02.679+05:302011-08-03T06:33:02.679+05:30మౌలి, ఇది మరీ బాగుందండీ, అమ్మనైతే అనేసాడు, మరి అది...మౌలి, ఇది మరీ బాగుందండీ, అమ్మనైతే అనేసాడు, మరి అది కొడుకు కు ఎందుకు నేర్పలేదు? అంటే అందులో తప్పేమైనా కనిపించందా అతనికి?
అంటే చిన్నప్పుడు తెలిసో తెలియకో అనేసి, పెద్దయ్యాక తప్పు అని తెలుసుకున్నారా ఏమైనా?తప్పులేకపోతే శుభ్రంగా నేర్పించ వచ్చు కదా :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-64920520301112827102011-07-28T21:34:21.362+05:302011-07-28T21:34:21.362+05:30హ హ .చెప్పాను కదా నా స్నేహ౦ అని . అమ్మని అని, భార్...హ హ .చెప్పాను కదా నా స్నేహ౦ అని . అమ్మని అని, భార్యని అనకు౦డ ఉ౦డకపోవచ్చు అప్పుడు కొడుకు వినేస్తాడు కదా అని. (వాళ్ళమ్మ ఇప్పుడు లేరు, కాబట్టి ఆమెని భార్యలోనే చూసుకోవాలి మరి. :)) .Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-79497904378120152692011-07-28T20:25:32.546+05:302011-07-28T20:25:32.546+05:30మౌలి, ఫోన్ చెయ్యక్కర్లేకుండానే తెలిసిందంటే మీ అబ్బ...మౌలి, ఫోన్ చెయ్యక్కర్లేకుండానే తెలిసిందంటే మీ అబ్బాయో/అమ్మాయో కాదుకదా :-) పుస్తకం పూర్తిగా చదవలేనులేండి. కథల పట్ల నాకు అంత పెద్దగా ఆసక్తి వుండదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-65513013734540676152011-07-27T13:45:26.588+05:302011-07-27T13:45:26.588+05:30hmmm ..ఫోన్ చెయ్యక్కరలేదు అనుకు౦టా భాస్కర్. నేర్పి...hmmm ..ఫోన్ చెయ్యక్కరలేదు అనుకు౦టా భాస్కర్. నేర్పి౦చేసి ఉ౦టాడు .:) ఇప్పుడు నా అభిప్రాయ౦ ఏ౦టి అ౦టే మీరు చదివే పుస్తకం కుడా మ౦చిపుస్తకమే అయ్యు౦టది మరియు మీరు పూర్తిగా చదివేస్తారు .టై ౦ పట్టుద్ది అ౦తే :)Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-41922912495282551812011-07-27T09:05:03.956+05:302011-07-27T09:05:03.956+05:30మౌలి, అలాగే ఫోను చేసి కనుక్కోని నాకు కూడా చెప్పండ...మౌలి, అలాగే ఫోను చేసి కనుక్కోని నాకు కూడా చెప్పండి మరి :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-41751204435242241192011-07-26T22:15:54.471+05:302011-07-26T22:15:54.471+05:30btw మీ టపా చదువుతు౦టే , చదువుకోనేప్పుడు నా మిత్రుడ...btw మీ టపా చదువుతు౦టే , చదువుకోనేప్పుడు నా మిత్రుడొకరు వాళ్ళమ్మని మాటకి ము౦దు వెనుక నీయమ్మ అనో ఏదో అ౦టాడని కోప౦ వచ్చి౦ది ( నేనున్నప్పుడు బానే జాగ్రత్త పడ్డాడు, మా తమ్ముడు వాళ్ళ ము౦దు మొహమాట పడలేదట :) ) . కాని తనకి వాల్లమ్మ౦టే ఎ౦త ప్రేమ అ౦టే చెప్పలేను. కొడుక్కి కూడా నేర్పిస్తున్నా డేమో ఈ సారి ఫోన్ చేసినప్పుడు కనుక్కోవాలి ;-)Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-15957175470271106892011-07-26T21:29:25.793+05:302011-07-26T21:29:25.793+05:30Mauli, Few more words? thank you.Mauli, Few more words? thank you.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40623331830839080912011-07-26T21:28:54.951+05:302011-07-26T21:28:54.951+05:30అజ్ఞాత గారూ, మీ వ్యాఖ్య కు ధన్యవాదలు. ఇక్కడ నా వుద...అజ్ఞాత గారూ, మీ వ్యాఖ్య కు ధన్యవాదలు. ఇక్కడ నా వుద్దేశ్యం పల్లెటూళ్ళలో ఈ మాటలు తెలియనివి, వాడనివి అని కాదు. బహుశా మీరొక్క సారి అందులో కథలు చదివితే నా అభిప్రాయం బోధపడవచ్చు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-14501363851982684552011-07-26T21:24:28.807+05:302011-07-26T21:24:28.807+05:30అయ్యా! పల్లెటూళ్ళలో ఈమాటలు మామూలే! గుంటూరు చుట్టుప...అయ్యా! పల్లెటూళ్ళలో ఈమాటలు మామూలే! గుంటూరు చుట్టుపక్కల ఊళ్ళలో ఈ మాటలు వినపడనివేమీ కాదు. "నీ యమ్మ" అని మాటల్లో ఎప్పుడయినా వాడి ఉన్నవాళ్ళకు ఈమాటలు కేవలం బూతుని సూచించే మాటలే కావనీ, వాటికి వేరే అర్థాలూ కాలక్రమేణా స్థిరపడవచ్చనీ అర్థమవుతుంది. మిగతావాళ్ళకు నాగరికత ముదిరిందనే సరిపుచ్చుకుంటాను నేనయితే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-83158533317227655072011-07-26T21:05:51.939+05:302011-07-26T21:05:51.939+05:30అలి౦గాని
ఎ౦టికలు
సవచ్చర౦
ఎ౦కటేసుర సామి
తిరవతి
గ...అలి౦గాని
ఎ౦టికలు

సవచ్చర౦

ఎ౦కటేసుర సామి
తిరవతి
గె౦చి గడ్డ ,గె౦సి గడ్డ :)
బో ఇష్టం
కుసాలుగా
ఈ మద్దెల, ఈ మద్దెన
చిన్నబ్బ,సిన్నబ్బMaulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-89286987006118334492011-07-26T20:54:06.090+05:302011-07-26T20:54:06.090+05:30మందాకిని గారూ యెంగటేస్పరస్వామి- వేంకటేశ్వరస్వామి మ...మందాకిని గారూ యెంగటేస్పరస్వామి- వేంకటేశ్వరస్వామి మీ ఊహ కరక్టే, సినబ్బ అనేది కొన్ని ప్రాంతాల్లో చిన్నాన్న కు పర్యాయపదంగా వాడుతారు.

సుధ గారూ, మీ వివరణకు ధన్యవాదాలు, అది గెనుపు గడ్డ ( గెనుపులు గల గడ్డ ) నుంచి, అలా అలా మారి ఇలా తయారయ్యిందేమోభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-7971225033823682862011-07-26T20:45:44.921+05:302011-07-26T20:45:44.921+05:30Indian minerva గారూ, ఏఊరండీ మంది.. మా భాషను ఇంత చ...Indian minerva గారూ, ఏఊరండీ మంది.. మా భాషను ఇంత చిన్నబుచ్చుతారా :)
"కుశాల " ఈ పదం చిన్నప్పుడు చాలా తరచుగా వినేవాడిని కానీ ఇప్పుడు నాకే కొత్తగా అనిపించింది.

విజయమోహన్ గరూ, తిరుపతి పల్లెటూళ్ళ గురించి నాకు తెలిసింది సున్నా. బహుశా రచయిత అక్కడ పరిసర ప్రాంతాలమీద అధ్యయనం చేసి వ్రాసి వుంటాడేమో. ఎవరైన తిరుపతి వాళ్ళు చెప్తేకానీ మనకు తెలిసే అవకాశం లేదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-68124141902539806062011-07-26T20:41:38.853+05:302011-07-26T20:41:38.853+05:30మందాకిని గారూ, అది గెనుసు గడ్డే.. లలిత గారిని సమాధ...మందాకిని గారూ, అది గెనుసు గడ్డే.. లలిత గారిని సమాధాన పరిచి బ్రతికించారు :)

రవి గారూ, ప్రొద్దు లింకు ఇంకా చూడలేదు. తీరిక చూసుకొని చూస్తాను. ఇక మీరు చెప్పిన అర్థాలన్నీ సరైనవే. అయినా ఇవన్నీ మీకెలాతెలుసబ్బా :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-90507790413423149022011-07-26T20:39:13.061+05:302011-07-26T20:39:13.061+05:30సుజాత గారూ ఈ పుస్తకానికి పెద్ద ఎస్సెట్ అవేనేమో. నే...సుజాత గారూ ఈ పుస్తకానికి పెద్ద ఎస్సెట్ అవేనేమో. నేను దరిదాపు పది చిన్న చిన్న కథలు చదివుంటాను.కథా వస్తువు బాగున్నా, పాత్రలచేత అనవసరంగా నోరు పారేపిస్తూ కథనాన్ని అల్లడం నాకు నచ్చలేదు. స్థూలంగా ఈ పది కథల్లో నాకొచ్చిన అభిప్రాయం, ఊర్లో కనిపించిన ప్రతి మగవాడు నాబట్ట, కనిపించిన ప్రతిఆడది లంజ. బహుశా విజయమోహన్ గారు చెప్పినట్టు తిరుపతి పరిశరప్రాంతాల్లో ప్రజలు అవసరమున్నా లేకున్నా ఇలాగే మాట్లాడు కుంటారేమో భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-74337759370429551172011-07-26T20:32:13.068+05:302011-07-26T20:32:13.068+05:30@రాజీవ్, thanks for your comment and consensus
ల...@రాజీవ్, thanks for your comment and consensus

లలిత గారూ, మమ్మల్నిలా అవమానపరుస్తారా. అది గెనుసుగడ్డ. చాలా రూపాంతరాలున్నాయి. గెన్సుగడ్డ, గెన్సిగడ్డ, దెనుసుగడ్డ,దెన్సిగడ్డ..ఇలా. మొత్తానికి మా ఊరోల్ల పదం ఒకటి నేర్చుకొన్నారు :)

కృష్ణప్రియ గారూ, ఈ పుస్తకం చదవాలని బయటకు తియ్యడం ఇది నా రెండవ ప్రయత్నం. రెండు సార్లూ నాది ఇదే అభిప్రాయం.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-51991621879832196072011-07-26T14:43:05.933+05:302011-07-26T14:43:05.933+05:30చిలగడ దుంపల్ని కన్నడం లో గెణసు గడ్డె అంటారు లెండి....చిలగడ దుంపల్ని కన్నడం లో గెణసు గడ్డె అంటారు లెండి.
అది ఇలా రాయలసీమ మాండలీకంలో కలిసిపోయి గెన్సుగడ్డ అయ్యింది. రాయలసీమ లో కన్నడపదాలు కల్సి పోయి చాలావరకు రూపాంతరం చెందాయి.బళ్ళారి దగ్గర గా ఉండటం వల్లనేమో!!!అందులో కొన్ని మచ్చుక్కి....అరటిపండు-బాళేఫండు, గోంగూర-పుండుకూర(కన్నడం లో పుండీసొప్పు/హుళిసొప్పు అంటారు గోంగూర ని)ఉప్మా-ఉప్పిట్టు-ఉప్పుడుపిండి,ఉర్లగడ్డ-ఉల్లిగడ్డ.... ఇలా ఇంకా చాల ఉన్నాయ్.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-35419384114097043512011-07-26T14:42:52.119+05:302011-07-26T14:42:52.119+05:30తిరప్తి - తిరపతి
యెంగటేస్పరస్వామి- వెంకటేశ్వరస్వామ...తిరప్తి - తిరపతి
యెంగటేస్పరస్వామి- వెంకటేశ్వరస్వామి (ఊహ), సినబ్బ తప్ప (రవి గారు చెప్పిన అర్థాలతో) అన్నీ మా ఊర్లో వినిపించే పదాలే మినర్వాగారు.
మాది సీమే లెండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-92138566237141918932011-07-26T14:36:06.946+05:302011-07-26T14:36:06.946+05:30తిరుపతి పరిసర గ్రామాల్లో రచయిత వాడిన భాష సర్వసాధార...తిరుపతి పరిసర గ్రామాల్లో రచయిత వాడిన భాష సర్వసాధారణం.మీకు అవి బూతుగా కనిపించవచ్చేమో గానీ ఈ ప్రాంత గ్రామాల వారికి మాత్రం అప్పుడప్పుడు వినబడే పదాలే.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-67555178648879361592011-07-26T13:44:55.830+05:302011-07-26T13:44:55.830+05:30@మందాకిని గారు: "గెన్సుగడ్డ" అనేదొకటుందన...@మందాకిని గారు: "గెన్సుగడ్డ" అనేదొకటుందని నాకివ్వాళే తెలిసింది. మావైపది "గెనిసి గడ్డ" :-D

"సినబ్బ, కుశాల" మినహాయిస్తే మిగతావన్నీ మావూర్లో వాడేవే. మాది రాయలసీమకూడా కాదు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-88704830262868235642011-07-26T13:41:46.062+05:302011-07-26T13:41:46.062+05:30http://poddu.net/?q=p/617
అలివిగాని = సాధ్యం కాని...http://poddu.net/?q=p/617

అలివిగాని = సాధ్యం కాని (అలవిగానిచోట అధికులమనరాదు..కొండ అద్దమందు కొంచెమై కనిపించదా? విశ్వదాభిరామ వినురవేమ)
యెంటికలు = వెంట్రుకలు
లోటా = గ్లాసు
సమ్మచ్చరం = సంవత్సరం
యెంగటేస్పరస్వామి
తిరప్తి
గెన్శిగెడ్డ = చిలగడ దుంప
సినబ్బ
మఖాయిష్టం ( మహాయిష్టం)
కుశాల = సంతోషం
ఈమద్దిన = ఈ మధ్యన

...రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-61867224970081025382011-07-26T13:30:38.985+05:302011-07-26T13:30:38.985+05:30లలిత గారూ, ఛంపేశారు పొండి.
గెన్సుగడ్డ అంటే మాత్రం...లలిత గారూ, ఛంపేశారు పొండి.
గెన్సుగడ్డ అంటే మాత్రం చిలకడదుంప.
గెన్సిగడ్డ అని వేరే ఏమైనా ఉందేమోమరి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-90151488755793132002011-07-26T13:00:55.717+05:302011-07-26T13:00:55.717+05:30I liked Bapu's Illustrations the most. Neverth...I liked Bapu's Illustrations the most. Nevertheless, this is not so avoidable book. Munikannadi Sedyam is the best bet.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-15126021517046128162011-07-26T12:38:21.802+05:302011-07-26T12:38:21.802+05:30:) నేనూ తెచ్చి చదవటం మొదలు పెట్టి తర్వాత ఆటక మీద ప...:) నేనూ తెచ్చి చదవటం మొదలు పెట్టి తర్వాత ఆటక మీద పెట్టాను. తర్వాత మళ్లీ చూద్దాం లెమ్మని.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.com