tag:blogger.com,1999:blog-675092479341526553.post2224523944824343509..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: a2z వారి నుంచి హారం వారికి విజ్ఞప్తి - హారం వారి సమాధానంభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-675092479341526553.post-77184851698349246982009-11-10T04:27:08.480+05:302009-11-10T04:27:08.480+05:30భావనా మిమ్మల్ని వెక్కిరించే అంత సాహసమే, ప్రకాశం వా...భావనా మిమ్మల్ని వెక్కిరించే అంత సాహసమే, ప్రకాశం వారని తెలిసి కూడా :) అబ్బా, ఎప్పటికేది తోస్తే అలా మాట్లాడుతుంటామండీ మీరవన్నీ పట్టుకోని నన్ను రాచి రంపాన పెట్టేట్టున్నారే తల్లీ..:)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-18948562216201968702009-11-09T09:51:16.214+05:302009-11-09T09:51:16.214+05:30భా.రా.రే: నేనా మ్యూజికల్ హిట్టా? అబ్బే లేదబ్బా అంత...భా.రా.రే: నేనా మ్యూజికల్ హిట్టా? అబ్బే లేదబ్బా అంత లేదు... ఇంక రాళ్ళేమి లేవు మరి. నవ రత్నాలను కవర్ చేసేను.. నాకు "పిచ్చిగుంట్ల వాళ్ళ కథలు" తెలుసు కాని అందులోని వజ్ర మాణిక్యాల వివరాలు తెలియదు. :( మెచ్చుకున్నారా వెక్కిరిస్తున్నారా?

హారం కావాలనుందా పూల హారమా, పచ్చల హారమా.. అప్పుడెప్పుడో కోపం వచ్చి ముక్కు పుడక మీద రాస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు వున్నారు.. ఇప్పుడు హారం అంటున్నారు.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-8716223561194401302009-11-08T09:32:38.565+05:302009-11-08T09:32:38.565+05:30up until now, I had a question and it got answered...up until now, I had a question and it got answered. Thanks for replying.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-71705222207271021932009-11-08T06:50:39.440+05:302009-11-08T06:50:39.440+05:30భాస్కర రామి రెడ్డి ,
you are right sir. నా ఆలోచన్...భాస్కర రామి రెడ్డి ,

you are right sir. నా ఆలోచన్లే జీవనాధారం చేసుకునే ప్రోసస్ లో వున్నాను. నేను, నా బ్లాగు కోసం కేటాయించే సమయం వృధా అని ఎప్పుడూ అనుకోను.నా సమయాన్ని చర్చల ద్వారా ఎవరి అభిప్రాయన్నో మార్చడానికి కాకుండా, కామెంట్స్ తో ఒకరిని వెటకారం చేయడానికో కాకుండా, నా అభిప్రాయాలకు నా ఆలోచనలకు నా బ్లాగులో అక్షర రూపం ఇస్తున్నందుకు నాకు ఆనందమే తప్ప విచారం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-63069618628037313282009-11-08T03:32:26.400+05:302009-11-08T03:32:26.400+05:30ఉష, మీరు రువ్విన రవ్వల కాంతుల మణిహారం హారానికి త్వ...ఉష, మీరు రువ్విన రవ్వల కాంతుల మణిహారం హారానికి త్వరలోనే అలంకరిస్తాను. హారం పైన, హారం వారిపైన మీ అభిమానాకి మరో సారి కృతజ్ఞతులు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-23766961605491526062009-11-08T03:29:23.688+05:302009-11-08T03:29:23.688+05:30C.B.Rao గారు, నిబంధనలతో పాటి హారం నచ్చినందుకు ధన్య...C.B.Rao గారు, నిబంధనలతో పాటి హారం నచ్చినందుకు ధన్యవాదాలండి

a2z dreams గారూ, మీకు ఈ ప్రశ్న రావడం సహజమే. ఇలా ఒకటి రెండు సార్లు అయినట్టుగా వుంది. ఏమైనా ఎవరి బ్లాగు వారిష్టం. కాబట్టి ఎవరినీ తప్పుపట్టలేము కానీ ౧౫ పోష్టులు రోజూ వ్రాయాలంటే మనము బ్లాగుమీద ఎంతసమయము కేటాఇస్తున్నామో కూడా ఒకసారి ఆలోచించండి. బ్లాగే జీవనాధారం అయితే సమస్యే లేదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-25722896331006763902009-11-08T03:24:13.728+05:302009-11-08T03:24:13.728+05:30వెన్నెల గారూ అలా అన్నారేంటండి "అంతా మీరే చెప్...వెన్నెల గారూ అలా అన్నారేంటండి "అంతా మీరే చెప్పేసారు ఇంక చెప్పడానికి ఏముంది "..
మీరు తలుచుకోవాలేగానీ కవితా వెన్నె లలా జాలువారదా? ఇక మీ ముగ్గురి ( మీరు,భావన, ఉష ) సంభాషణలు భలేవున్నాయి. కానివ్వండి ఏదో శని ఆదివారలిలా కాలక్షేపం.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-12580059711108131692009-11-08T03:20:49.152+05:302009-11-08T03:20:49.152+05:30భావనగారూ మీరు "ఢంటక ఢంటక ఢంటక ఢన్... అని మ్యూ...భావనగారూ మీరు "ఢంటక ఢంటక ఢంటక ఢన్... అని మ్యూజికల్ హిట్లు భలేకొడతారండి. ఇంతకీ ఇంకే రాళ్ళు మిగలలేదేమో..చిన్నప్పుడు వూర్లో పిచ్చిగుంట్ల వాళ్ళ కథలు చెప్పేటప్పుడు రత్న ఖచిత(?) కిరీటాలు , మరకత మాణిక్య వజ్ర వైడూర్యాలు కథచెప్పినంత సేపూ అన్నీ నాదగ్గరనే వున్నట్టనిపించేది. అలాగే ఇప్పుడూనూ :)

ఏమ్మాయ్.. మాటపాలని బాజా ఊదిన టపాలంటావా? చెప్తా నీ పని.jk నో సారీస్ .

అంతలోనే ఢంకా భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19986074183331966232009-11-07T21:26:32.080+05:302009-11-07T21:26:32.080+05:30భావనగారు... దన్యురాలినండీభావనగారు... దన్యురాలినండీవెన్నెలhttps://www.blogger.com/profile/02683491334761830367noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-53179935825731375522009-11-07T21:22:45.596+05:302009-11-07T21:22:45.596+05:30అయ్యో ఉష గారు ! ఒక్కసారే అలా అనేసారేంటండీ ? మీరలా ...అయ్యో ఉష గారు ! ఒక్కసారే అలా అనేసారేంటండీ ? మీరలా తొందరపడి ఏ నిర్ణయాలూ తీసుకోకండీ. మీ రవ్వల రత్నాల కాంతుల వెలుగులు వాఖ్యలలో కనపడకపోతే.. అందరూ కలసి ఆ డంకా ఏదో నా వీపు మీద వాయించేయగలరు(ముఖ్యంగా భా రా రె గారు).
మీ అంతటివారు అంత చక్కగా మా అభిప్రాయాలు కూడా మీ వాఖ్యలలో తెలిపేసినందుకు కృతజ్ఞతా పూర్వకంగా రాసినది మాత్రమే ఆ వాఖ్య. ఇది తప్ప నాకు నిజంగా వేరే ఉద్దేశాలేమీ లేవండీ.వెన్నెలhttps://www.blogger.com/profile/02683491334761830367noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-55902833392331753782009-11-07T21:17:18.859+05:302009-11-07T21:17:18.859+05:30వెన్నెలా మేము చెప్పింది వెన్నెల చెప్పింది ఒకటా.. వ...వెన్నెలా మేము చెప్పింది వెన్నెల చెప్పింది ఒకటా.. వెన్నెల దారే వేరు ఆమె తీరే వేరు.. మీరెంత మధురం గా వెన్నెల వలను విసిరి సమ్మోహన పరచ గలరో మేము ఇంతకు ముందు చూసేము కదా. భా.రా.రే పైన నా కామెంట్ లో 'వజ్రపు మెరుపంటి వెన్నెల' కూడ కలుపుకోండి మన వెన్నెలమ్మ తరపున..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-29420052510008536952009-11-07T19:49:03.272+05:302009-11-07T19:49:03.272+05:30భా.రా.రె., నిజంగా మీ సాంకేతిక నైపుణ్యతకి మెచ్చి, మ...భా.రా.రె., నిజంగా మీ సాంకేతిక నైపుణ్యతకి మెచ్చి, మీరు వెచ్చిస్తున్న సమయానికి అబ్బురపడి వ్రాసిన మెచ్చుకోలు మాటలవి. ఇప్పుడూ అంటున్నను ఇంకొంచం కలిపి ...

హారం, టపాల సమాహారం
హారం, సమాచార సదుపాయం

హారం చేరాలి కీర్తికిరీటం
హారం కావాలి నవరత్న ధరహాసం

భావన, "వజ్రం" తో పోల్చావ్. వాహ్, ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. ముందుగా వస్తే ఈ సౌకర్యం వుందన్నమాట. ;) &#మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-38374835969038756692009-11-07T18:42:47.600+05:302009-11-07T18:42:47.600+05:30భాస్కర రామి రెడ్డి,
1) నేను ఎటువంటి అభాండాలు వేయలే...భాస్కర రామి రెడ్డి,
1) నేను ఎటువంటి అభాండాలు వేయలేదు సార్. మీ రూల్స్ ఏమిటో తెలియక నా టపా వ్రాసాను.
2) ఇప్పుడే మీ రూల్స్ చదివాను. మీ రూల్స్ బాగానే వున్నాయనిపిస్తుంది. నాకు నచ్చని రోజు నేనే నా బ్లాగు తొలిగించమని ఇంకో టపా వ్రాస్తానులేండి.

cbrao, మీరు విజేత కాండి. నాకా వుద్దేశం లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-73106112217797469192009-11-07T15:25:05.443+05:302009-11-07T15:25:05.443+05:30రోజుకు పదిహైను టపాలా? మీరు రాయగలరు. పాఠకులు చదవలేర...రోజుకు పదిహైను టపాలా? మీరు రాయగలరు. పాఠకులు చదవలేరు. పారిపోగలరు. పాఠకుడి ఆసక్తి నిలబెట్టినప్పుడే రచయిత విజేత కాగలడు. పాఠకుల సౌలభ్యం కోసం హారం వారు ఏర్పర్చిన నిబంధనలు బాగున్నాయి.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19840163215564556072009-11-07T15:03:08.871+05:302009-11-07T15:03:08.871+05:30ఉష గారు, భావనగారూ అంతా మీరే చెప్పేసారు ఇంక చెప్పడా...ఉష గారు, భావనగారూ అంతా మీరే చెప్పేసారు ఇంక చెప్పడానికి ఏముంది అందుకే
మీతో పాటే నేనూ.....
"నవరసాల సారం
మన హారం"
అంటూ ఢంకా మోగిసున్నావెన్నెలhttps://www.blogger.com/profile/02683491334761830367noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-75315339958827041832009-11-07T13:42:05.113+05:302009-11-07T13:42:05.113+05:30'బాజా' కొట్టరేమో కదు సారీ తప్పు చెప్పేను ప...'బాజా' కొట్టరేమో కదు సారీ తప్పు చెప్పేను పైన దానిలో, 'ఢంకా బజాయించి' అని వేసుకోండి, అక్కడక్కడ పూల దండ, బొకే, శుభాకాంక్షల శ్రీ గంధాలు వేసుకోండి.. ఏం..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-49158909896188432652009-11-07T13:34:13.511+05:302009-11-07T13:34:13.511+05:30బాగున్నాయండి హరాల గల గలలు. మీ హారాన మేలిమి ముత్యాల...బాగున్నాయండి హరాల గల గలలు. మీ హారాన మేలిమి ముత్యాలంటి సంపాదకులంతా , పచ్చలంటి పాటలను తెచ్చి, కెంపులంటి కధలను కలిపి , పుష్య రాగ మంత విలువైన పద్య వివరణ చేస్తూ, గోమేధికమంత ఖజానా పెట్టి ,నీలాలంటి గ్రాఫులను , వైఢూర్యాలంటి వ్యాఖ్య లను దానిలో దాస్తే.... మేలిమి రత్నాలంటి రచయలంత మిమ్ములను భేష్ భేష్ అని, పగడాలంటి పలుకులను బహుమతి గా ఇవ్వాలని కవితా వజ్రమంటి ఉషా, కృష్ణ నీలమంటి భావన, వైఢూర్యపు తునకంటి జ్యోతిభావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-91168500800004508942009-11-07T10:48:28.541+05:302009-11-07T10:48:28.541+05:30ఆహా మారురూపున మా పాత మిత్రుడు. చూసి ఎంత ఆనందం వేసి...ఆహా మారురూపున మా పాత మిత్రుడు. చూసి ఎంత ఆనందం వేసింది నాలో నేను గారూ.. మీరు మీరే :)

హారం పద్ధతులు నచ్చినందుకు ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-11181634003882257002009-11-07T10:46:52.186+05:302009-11-07T10:46:52.186+05:30ఉష గారు, అవునండీ అది మన హారమే :)
మీ కవిత హారాని...ఉష గారు, అవునండీ అది మన హారమే :)
మీ కవిత హారానికి మరో మణిహారం. చాలా బాగుంది. టిసుకెళ్ళి హారంలో ముత్యంగా త్వరలో పొదుగుతాను.

హారాన రాబోతున్నాయ్ మరిన్ని సొబగైన మేలిముత్యాలు. వేచి వుండండి.

చిరుకవిత కు మరో సారి ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-70157127652925119842009-11-07T08:16:08.661+05:302009-11-07T08:16:08.661+05:30మీ సాంకేతిక వివరాలు చాలా చక్కగా వున్నాయి. మీ నియమా...మీ సాంకేతిక వివరాలు చాలా చక్కగా వున్నాయి. మీ నియమాలు, పద్ధతులూ బావున్నాయి. అదే పనిగా టపాలు రాసే వారు సొంత సైట్ వంటివి ఆలోచించాలేమోనండీ.
నా స్వంత ఆలోచన మాత్రమే.నాలోనేనుhttps://www.blogger.com/profile/07866054878516538277noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-50331202924214742472009-11-07T06:59:21.843+05:302009-11-07T06:59:21.843+05:30:) బహు బాగు.
హారం, మణిహారం
మా హారం, అందెల రవం
మ...:) బహు బాగు.

హారం, మణిహారం
మా హారం, అందెల రవం
మన హారం, సుమ హారం
అందరి హారం, అహో సుమధురం
భా.రా.రె. నీదు ప్రయత్నం మాకు ముదావహం!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com