tag:blogger.com,1999:blog-675092479341526553.post3803848996471474726..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: 1920 వ సంవత్సరపు ప్రాంతంలో వ్యవసాయం చేసే వారి సామెతలు.భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-675092479341526553.post-43341698025591950772011-12-02T12:16:48.150+05:302011-12-02T12:16:48.150+05:30http://nrahamthulla.blogspot.com/2011/11/blog-post...http://nrahamthulla.blogspot.com/2011/11/blog-post.html చూడండి.Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-45918522285740071822011-11-14T07:16:30.771+05:302011-11-14T07:16:30.771+05:30రాఫ్సన్.. భావ వ్యక్తీకరణలో మీ భాష నాకు మరోలా ధ్వని...రాఫ్సన్.. భావ వ్యక్తీకరణలో మీ భాష నాకు మరోలా ధ్వనిస్తుంది కాబట్టి మీరు ఎటువంటి విశేషణాలు లేకుండా వ్రాస్తేనే మీ భావం నాకు మీరనుకున్నట్టు చేరుతుంది. ఇలాంటి సమస్య వేరే ఎవ్వరికీ లేకపోతే నేను తెలుగు అర్థం చేసుకోవడంలో లోపమనుకోవచ్చు. మీ పి.యస్. చూసాక ఇకనుండి మీ వ్యాఖ్యలను అలాగే తీసుకుంటాను. ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-47159689660434714932011-11-14T07:11:41.016+05:302011-11-14T07:11:41.016+05:30మోలీ మళ్ళీ అదే మాట బలరామ "చంద్రు" డినే ...మోలీ మళ్ళీ అదే మాట బలరామ "చంద్రు" డినే అని..అలా కాదు కానీ బల రాజశేఖరుడనుకుంటానండి :)

జిలేబీ, గదమాయింపా..ఎక్కడండి?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-10944772423639226052011-11-13T22:30:39.665+05:302011-11-13T22:30:39.665+05:30అబ్బాయ్ భారారె,
>>>రాఫ్సన్.. సిగిరెట్ల ...అబ్బాయ్ భారారె,

>>>రాఫ్సన్.. సిగిరెట్ల గురించి రాసినదాంట్లో సమాచారం లేదా????
స్కూలు పిల్లల్ని ఇంతలా గదమాయిస్తే, వాళ్ళు జడుసుకు చస్తారు సుమీ !
కొంత గదమాయింపు తగ్గించవలె హెడ్ మాష్టారు గారు,

ఇట్లు జిలేబి.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-67097530028746997712011-11-13T20:33:27.295+05:302011-11-13T20:33:27.295+05:30హ్మ్ జీడి పి౦దెలు అ౦టే నా ఉద్దేశ్యం జీడికాయలవి అని...హ్మ్ జీడి పి౦దెలు అ౦టే నా ఉద్దేశ్యం జీడికాయలవి అని ! మీ సామెత లో మామిడి గురించి స్పష్టం గా లేదు అని మాత్రమె (తరువాత Vadapalli గారు సెలవిచ్చారనుకోండి)

హ హ .సరే బలరామ చంద్రుడినే కానివ్వండి :-)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-28735470618391690132011-11-13T20:14:59.525+05:302011-11-13T20:14:59.525+05:30అయ్యా క్షమించాలి.....ఏదో టైపు పొరపాటు అనుకుంటా అం...అయ్యా క్షమించాలి.....ఏదో టైపు పొరపాటు అనుకుంటా అంటే కాని ఉద్దేశపూరితం కాదని మనవి.....మళ్ళి మళ్ళి ఆ తప్పులు దొర్లకుండా చూసుకొంటాను, ఏదో పాలేరు ని అల్లా అన్నేసి question మార్క్స్ తో గదమాఎస్తే ...భయంవేస్తున్నది ......పొతే ...సిగారేట్లా గురించి మీ బ్లాగ్ లో సమాచారం తో పాటు భయపెట్టే విజ్ఞానం మెండుగా ఉంది ...." భాస్కర రామి రెడ్డి " గారు.

p s : నా కామెంట్లు సర్వం హాస్యానికే గాని PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-26902167379467455262011-11-13T19:21:42.868+05:302011-11-13T19:21:42.868+05:30రాఫ్సన్.. సిగిరెట్ల గురించి రాసినదాంట్లో సమాచారం ల...రాఫ్సన్.. సిగిరెట్ల గురించి రాసినదాంట్లో సమాచారం లేదా????
అవును తెలుగు సక్రమంగా వచ్చి కూడా ఈ రకారాలేందివయ్యా?? నాపేరు "భాస్కర" భాస్కర్ కాదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81662806306962291132011-11-13T17:55:25.583+05:302011-11-13T17:55:25.583+05:30హమ్మయ్య !!! ఇలా కొంచెం సరదాగా ఉండేవి ....విజ్ఞానాన...హమ్మయ్య !!! ఇలా కొంచెం సరదాగా ఉండేవి ....విజ్ఞానాన్ని పంచేవి రాయండి భాస్కర్ రామి రెడ్డి గారు, ఎందుకు ఎప్పుడు ఆ సిగరెట్ల గురించి వాటి గురించి రాసి మీ బ్లాగ్ పాడు చేసుకుంటారు? ఈ లైటర్ ఎక్కడ పెట్టానో కనబడ్ట్లేదు ....ఉండండి మల్లి తర్వాత కామెంటుతా ......PALERUhttps://www.blogger.com/profile/15609857267999737961noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-28928583355683754042011-11-13T11:04:01.170+05:302011-11-13T11:04:01.170+05:30శేషతల్పసాయిగారూ, ఇలాంటి పుస్తకమొకటుందని ఇప్పుడే వి...శేషతల్పసాయిగారూ, ఇలాంటి పుస్తకమొకటుందని ఇప్పుడే వింటున్నాను. మీ వ్యాఖ్య చదివాక ఆ సామెత బోధపడింది. సమాచారానికి ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-37981971658015872202011-11-13T11:02:28.094+05:302011-11-13T11:02:28.094+05:30మౌలి, మీ మొదటి కామెంట్... అనుకోవడమేమిటండీ? శివరాత్...మౌలి, మీ మొదటి కామెంట్... అనుకోవడమేమిటండీ? శివరాత్రికి పిందెలు లేకపోతే ఉగాదికి మామిడి పచ్చడి ఎలా తింటారు? బహుశా అది పూర్తిగా అచ్చుఅయినట్టులేదు. క్రింద శేషతల్పసాయి గారి వ్యాఖ్య చూస్తే పూర్తి సామెత కనిపిస్తుంది.

ఇక మీ రెండో వ్యాఖ్య ,నాకెందుకో నాగలి అనగానే బలరాముడే గుర్తుకొస్తాడు. ఇక మీకు కావాలసిన సమాధానం ఈక్రింద

"నేను వై.యస్.ఆర్ అభిమానిని. కాబట్టి నాకు వీళ్ళు భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-89452349565931855452011-11-12T23:02:37.295+05:302011-11-12T23:02:37.295+05:30"వ్యావసాయ సామెతలు" (సం. శ్రీ నేదునూరి గం..."వ్యావసాయ సామెతలు" (సం. శ్రీ నేదునూరి గంగాధరం) నుంచి -
శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరుగాయ. (మామిడిపిందెలు)
ఈ పుస్తకము DLIలో ఉంది.Vadapalli SeshaTalpaSayeehttp://www.andhrabharati.com/dictionarynoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-61696581949427431012011-11-12T03:17:21.701+05:302011-11-12T03:17:21.701+05:30నాగలి అ౦టే చంద్ర బాబు ని,ఎన్ టి ఆర్ ని వదిలేసి బల...నాగలి అ౦టే చంద్ర బాబు ని,ఎన్ టి ఆర్ ని వదిలేసి బలరాముడు గుర్తు వచ్చిందా, లేక లౌక్యమా :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-6701116541252550402011-11-12T03:13:40.895+05:302011-11-12T03:13:40.895+05:30జీడి పిందె లు ఏర్పడేది శివరాత్రి సమయానికే అనుకుంటా...జీడి పిందె లు ఏర్పడేది శివరాత్రి సమయానికే అనుకుంటా నండిMaulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-48329575793091035172011-11-11T20:54:59.104+05:302011-11-11T20:54:59.104+05:30కృష్ణప్రియగారూ అది అర్థమైంది కానీ ఆ వాక్యానికి భావ...కృష్ణప్రియగారూ అది అర్థమైంది కానీ ఆ వాక్యానికి భావమేంటే తెలియడం లేదు. అంటే శివరాత్రికి జీడంత వున్నవి ఉగాదికి మామిడి కాయలౌతాయనా?
ఇక ఉలవకాని చేలు ఊసరక్షేత్రాలు.. (సూపరంటే మరీ సూపరు కాదులెండి పనికిమాలిన చేలని :))

శుభ....అవునండి ఇవి పెద్దవారికి బాగా పరిచయమైనవే. ఇంకో పుస్తకముందికదా..అగ్రికల్చర్ ఆర్ట్ అని అందులోవి కూడా కలిపి ఈ పోస్టు మళ్ళీ అప్డేట్ చేస్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-28412955592522602912011-11-11T15:31:58.527+05:302011-11-11T15:31:58.527+05:30పశువులు నల్లనైతే పాలు నల్లనౌనా
ఎరువు చేయునుపకారము ...పశువులు నల్లనైతే పాలు నల్లనౌనా
ఎరువు చేయునుపకారము బంధువులుకూడా చేయరు
వర్షము చూచికొని నాగలి కట్టవలెను
ఇవి అమ్మమ్మ ఎక్కువగా ఉపయోగించేదండీ. లేగలేని ఆవు ఎందుకు? అని కూడా అనేది. ఇక్కడున్నవే కాకుండా ఇంకా ఏవో అనేది..నాకు గుర్త్తు లేదు. కాని ఇక్కడ చదువుంటే తెలిసినవి అవి కనిపించాయ్.అసలు వ్యవసాయంలో మగాళ్ళకి అనుభవం ఎక్కువ అంటారు. కానీ నాకైతే మా అమ్మమ్మకున్న అనుభవమే ఎక్కువనుకుంటాను సుభ/subhahttps://www.blogger.com/profile/15768082572074352018noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-57404259794780834042011-11-11T10:33:02.408+05:302011-11-11T10:33:02.408+05:30శివరాత్రికి జీడిపిందేలేసి -- అంటే మామిడి కాయల గురి...శివరాత్రికి జీడిపిందేలేసి -- అంటే మామిడి కాయల గురించేమో :)

ఊసరక్షేత్రాలు -- ఈ సామెత అర్థం కాలేదు. మీరేమో సూపర్ అన్నారు..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19737397194691649512011-11-11T09:48:40.791+05:302011-11-11T09:48:40.791+05:30రసజ్ఞ,ఇంకేం రేపటినుండి వాడేసెయ్యండి.అవతలోడికి అర్థ...రసజ్ఞ,ఇంకేం రేపటినుండి వాడేసెయ్యండి.అవతలోడికి అర్థం కాక చచ్చి పోతాడు :))భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-39057951041103409792011-11-11T09:44:14.435+05:302011-11-11T09:44:14.435+05:30మాష్టారండి మాష్టారండి మరేమో అండి నాకిప్పుడు బోలెడు...మాష్టారండి మాష్టారండి మరేమో అండి నాకిప్పుడు బోలెడు క్రొత్త సామెతలు తెలిసాయోచ్చ్! బాగుందండి మంచి సేకరణ!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com