tag:blogger.com,1999:blog-675092479341526553.post3886210584598877400..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: హంపీ యాత్ర (సమాచారము) - 1భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-675092479341526553.post-90889303263926137312019-08-01T07:44:02.123+05:302019-08-01T07:44:02.123+05:30ఆనెగుంది అనే పిలుస్తారు. గంగావతి పట్టణానికీ దగ్గరల...ఆనెగుంది అనే పిలుస్తారు. గంగావతి పట్టణానికీ దగ్గరలో ఉంది. తుంగభద్రా నదికి ఒకవైపు ఆనెగుంది, అవతలి గట్టు హంపీ. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-15401834144743546702019-08-01T00:09:14.677+05:302019-08-01T00:09:14.677+05:30అనగొంది ఇప్పుడు ఏ పేరుతో పిలవబడుతుంది? అక్కడ ఎల్లమ...అనగొంది ఇప్పుడు ఏ పేరుతో పిలవబడుతుంది? అక్కడ ఎల్లమ్మ తల్లి గుడి ఉంది అని చదివాను. ఇప్పుడు అక్కడ ఉందా?pappuhttps://www.blogger.com/profile/09826319020830170604noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81107135141882971322013-03-16T19:21:00.893+05:302013-03-16T19:21:00.893+05:30అనిల్,
గొంది అంటే కన్నడంలో "కోన" అని అర్...అనిల్,
గొంది అంటే కన్నడంలో "కోన" అని అర్థముందేమో అనుకున్నా... ఐనా ఈ సందు గొందులు వింటుంటే ఎప్పుడో ఎక్కడో విన్న ఓ వాక్యం గుర్తు కొస్తుంది.

"సందులో సుందరి గొందిలోకి రమ్మంది" అని. సాధారణ వాడుకలో "సందు" కంటే "గొంది" మర్మమైన ప్రదేశము. అంటే పైపైన చూచేవాళ్ళకు కనిపించని ప్రదేశము.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-35175537065075584612013-03-12T19:21:33.809+05:302013-03-12T19:21:33.809+05:30మీ essay లో చారిత్రక విశేషాలను అందించారు.
ఆనెగొంద...మీ essay లో చారిత్రక విశేషాలను అందించారు.
ఆనెగొంది- అంటే ఏనుగుల కోన - అని రచయిత ఆదిరాజు వీరభద్ర రావు రాసారు
కానీ, ఏనుగుల సందు - అని అర్ధమేమో?? Anil Pidurihttps://www.blogger.com/profile/04744654077661853018noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30248715012209510842013-03-07T22:16:04.151+05:302013-03-07T22:16:04.151+05:30హబ్బ..సునీతగారెన్ని రోజులకు తెలుగు అక్షరాలు వాడి క...హబ్బ..సునీతగారెన్ని రోజులకు తెలుగు అక్షరాలు వాడి కామెంటు వ్రాసినారు :).
పేజి నెంబరు తప్పు అని చెప్పారంటే పోస్టు చదివారన్నమాట. Thanks for reading the article.
ఇప్పుడు order మార్చాను చూడండి.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-14013022905318555112013-03-07T19:06:48.122+05:302013-03-07T19:06:48.122+05:30మూడు ఆరు పేజీలు తారుమారుగా అప్లోడ్ ఐనట్లు ఉన్నాయండ...మూడు ఆరు పేజీలు తారుమారుగా అప్లోడ్ ఐనట్లు ఉన్నాయండి. ఓ సారి చూడండి:))Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.com