tag:blogger.com,1999:blog-675092479341526553.post3906497640912648852..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: హలో తెలుగు బ్లాగర్స్ .........భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-675092479341526553.post-17093586125466250312010-05-01T22:30:26.437+05:302010-05-01T22:30:26.437+05:30Usha, thank you once again :)Usha, thank you once again :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-72182896619799968392010-05-01T22:29:42.780+05:302010-05-01T22:29:42.780+05:30శివ గారూ ఈ నెల, పోయిన నెల ఎక్కువగా చూసిన వానిని చూ...శివ గారూ ఈ నెల, పోయిన నెల ఎక్కువగా చూసిన వానిని చూపించ వచ్చు. కానీ స్పేస్ ప్రాబ్లం గా వుంది. ఇప్పటి దాని స్పందన బట్టి వేరే ఇంకో పేజిలో చూపించే ప్రయత్నం చేస్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-82290499111067711162010-05-01T22:28:34.293+05:302010-05-01T22:28:34.293+05:30శివ గారూ ఈ నెల, పోయిన నెల ఎక్కువగా చూసిన వానిని చూ...శివ గారూ ఈ నెల, పోయిన నెల ఎక్కువగా చూసిన వానిని చూపించ వచ్చు. కానీ స్పేస్ ప్రాబ్లం గా వుంది. ఇప్పటి దాని స్పందన బట్టి వేరే ఇంకో పేజిలో చూపించే ప్రయత్నం చేస్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-28733239227674224322010-05-01T22:25:26.592+05:302010-05-01T22:25:26.592+05:30కొత్తపాళీ గారూ, మీ సూచన బాగా నచ్చి అప్పటికప్పుడు ఎ...కొత్తపాళీ గారూ, మీ సూచన బాగా నచ్చి అప్పటికప్పుడు ఎక్కువ గా వీక్షించిన వాటిని రెండో స్థానాన చూపిస్తున్నాను. ఇక పోతే ఎడిటర్ పిక్ ఆలోచన బాగుంది కానీ, మ్యాన్యువల్ గా చేసే ఈ పని నేను సమయానికి చేయలేనండి. ఎవరైనా ఆ బాధ్యత తీసుకొని ఎడిటర్ గా వ్యవహరిస్తే తప్పక చూపిస్తాను. న్యుకమర్ ఆలోచన బాగుంది. ఇంప్లిమెంట్ చేస్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-51383321601602724462010-05-01T22:20:12.279+05:302010-05-01T22:20:12.279+05:30ఉషా, మీ సూచననౌసరించి మొత్తం బ్యాకప్ తీసి పెట్టాను....ఉషా, మీ సూచననౌసరించి మొత్తం బ్యాకప్ తీసి పెట్టాను. ఇక సాంకేతిక విషయానికొస్తే చాలానే విన్యాసాలు మిగిలి వున్నాయి. తీరిగ్గా ఆలోచిద్దాంలేండి.
కవితల సవ్వళ్ళు, సాహితీ విన్యాసాలు నేనా? మీకంటేనా?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-67397448748797072922010-05-01T22:17:00.371+05:302010-05-01T22:17:00.371+05:30చిన్నీ గారూ, వచ్చెసా వచ్చెసా, మళ్ళీ గస పుట్టే దాకా...చిన్నీ గారూ, వచ్చెసా వచ్చెసా, మళ్ళీ గస పుట్టే దాకా రాస్తా ;) అవునండి వడియాలు, అప్పడాలు మీరు పెట్టుకోవడమేనా? మాకు లేవా?;)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-14640860633564485032010-05-01T22:14:54.117+05:302010-05-01T22:14:54.117+05:30శ్రావ్యా గారూ, అయినా మీకు ఇప్పుడు రావిశాస్త్రి గార...శ్రావ్యా గారూ, అయినా మీకు ఇప్పుడు రావిశాస్త్రి గారు ఎందుకు గుర్తొచ్చారండి? ;)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-64177576365088888032010-05-01T22:13:34.378+05:302010-05-01T22:13:34.378+05:30రవిచంద్ర గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు సూచించ...రవిచంద్ర గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. మీరు సూచించినట్టు ఈ వెర్షన్ లో అలా రాకుండా చూసాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-78142391448717285402010-05-01T22:12:23.032+05:302010-05-01T22:12:23.032+05:30మంచుపల్లకి గారూ, కొత్త రూపంతో వచ్చింది చూడండి. ఇంక...మంచుపల్లకి గారూ, కొత్త రూపంతో వచ్చింది చూడండి. ఇంకా అక్కడక్కడ Layout issues వున్నాయి.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-17585355056504770542010-05-01T16:33:47.659+05:302010-05-01T16:33:47.659+05:30Very nice new look at haaram.com
Congrats once ag...Very nice new look at haaram.com

Congrats once again!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-17403090341532034692010-04-30T19:22:17.481+05:302010-04-30T19:22:17.481+05:30సంతోషం. కొత్త హారాన్ని త్వరగా చూడాలని వుంది. ఈమద్య...సంతోషం. కొత్త హారాన్ని త్వరగా చూడాలని వుంది. ఈమద్య మీరు కనిపించడం లేదెందుకని మీకు ఈమెయిల్ ఇద్దామనుకుంటూనే వున్నాను. ఈలోగా మీరు ఈ పోస్టు వేసేసారు.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-39964607841609363042010-04-30T17:59:57.760+05:302010-04-30T17:59:57.760+05:30గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో...గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపుతుంది. ఈ వ్యాసాలను కేవలం హిట్ ల ఆధారంగానే కాకుండా వేరే parameters కూడా వాడుకుని చూపుతుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.

ఈ పీచర్ బావుంటుంది. అలాగే వీలైతే ఈ నెలలో ఎక్కువగా చూసిన టపాలు,గత నెల ఎక్కువగా చూసిన టపాలు లాంటివి కూడా కలిపితే బావుంటుందిShiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-63934560021392260952010-04-30T17:16:21.400+05:302010-04-30T17:16:21.400+05:30good luck - all the best.
one suggestion. Apart f...good luck - all the best.

one suggestion. Apart from showing most visited or most popular from previous week, you could also have an editor's pick of the week or month.
Similarly newcomer of the week or month.

A post or a blog that is already popular will come to the notice of the people somehow or other - it really does not need an extra boost. What needs the కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-51154101564252832772010-04-30T16:25:37.420+05:302010-04-30T16:25:37.420+05:30భా.రా.రె. సంతోషం + అభినందనలు. హారానికి మీరిచ్చిన వ...భా.రా.రె. సంతోషం + అభినందనలు. హారానికి మీరిచ్చిన వివరాలతో క్రొత్త రూపు ఊహా చిత్రం బావుంది. ఆ క్రొత్త మెరుగలకి ముందు ఓ సారి ఇప్పటి హారం పిక్చర్ తీయటం మర్చిపోకండి. హారం ఇలాగే మరిన్ని క్రొత్త హంగులతో ఎప్పటికప్పుడు సాంకేతికపరంగా మున్ముందుకు సాగాలని అభిలషిస్తున్నాను.

పోతే, ఋతువు మారినట్లే, మీ నుంచి మళ్ళీ సాహిత్య వ్యాసాలు, కవితలు సవ్వళ్ళు చేయాలని, క్రొత్త హారాన మణులుగా మెరవాలని ఆశిస్తూ...మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-71132709408331396402010-04-30T11:21:17.965+05:302010-04-30T11:21:17.965+05:30హమ్మయ్య .....వచ్చేసారా !ఈ చిరు సవ్వడి వినబడక బ్లా...హమ్మయ్య .....వచ్చేసారా !ఈ చిరు సవ్వడి వినబడక బ్లాగ్ లోకం నిశబ్దంగా వుంది ....అంతా కులాసానా (మలేరియా డిపార్టుమెంటు డవిలాగు ) .....ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి ..వడియాలు పచ్చళ్ళు బానే పట్టేస్తున్నారు .సాయంత్రాలు చల్లంగానే ఉంటున్నాయి :-):-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-18141882625362865462010-04-30T10:51:42.608+05:302010-04-30T10:51:42.608+05:30ఎడమవైపు భాగంలో బ్లాగు రచయితలు బ్రాకెట్లో వాళ్ళ రచన...ఎడమవైపు భాగంలో బ్లాగు రచయితలు బ్రాకెట్లో వాళ్ళ రచనల సంఖ్య ఇస్తున్నారు కదా, అది దాని పరిధిని దాటుకుని మధ్యలో భాగానికి వచ్చేస్తుంది. కొత్త రూపంలో దాన్ని సవరించగలరు.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-24395729449733791382010-04-30T10:05:11.486+05:302010-04-30T10:05:11.486+05:30రవిచంద్ర గారి మాటే నా మాట ! రావి శాస్త్రి గారి కథల...రవిచంద్ర గారి మాటే నా మాట ! రావి శాస్త్రి గారి కథలు చదువుతున్నారా ఏమిటి ;)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-48061890760951819762010-04-30T09:55:01.530+05:302010-04-30T09:55:01.530+05:30మంచి మార్పులు చేస్తున్నారు. అభినందనలు... సాంకేతిక ...మంచి మార్పులు చేస్తున్నారు. అభినందనలు... సాంకేతిక బ్లాగులను ఒకచోట చేర్చాలనుకోవడం ముదావహం.Ravihttps://www.blogger.com/profile/10737380378797909329noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-76054154276669905812010-04-30T09:30:10.833+05:302010-04-30T09:30:10.833+05:30మ్మ్.. చాలా రొజుల తరువాత... భా రా రే గారు ..
loo...మ్మ్.. చాలా రొజుల తరువాత... భా రా రే గారు ..

looking forward to see NEW LOOK :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com