tag:blogger.com,1999:blog-675092479341526553.post4419393513255275597..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: YSR కు అశృనివాళిభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-675092479341526553.post-13432489890359708472011-01-09T15:08:47.199+05:302011-01-09T15:08:47.199+05:30ఒపన్ చేసిన ప్రతి గుండెలో కనిపించాడుఒపన్ చేసిన ప్రతి గుండెలో కనిపించాడుSubba Reddyhttps://www.blogger.com/profile/03967558996693992860noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-82304258964299775342009-09-25T07:46:54.111+05:302009-09-25T07:46:54.111+05:30@సుబ్బారెడ్డి, నువ్వు తెలుగు బ్లాగుల్లో ఏం చేస్తున...@సుబ్బారెడ్డి, నువ్వు తెలుగు బ్లాగుల్లో ఏం చేస్తున్నావురా? రోజుకో సర్జెరీ చేస్తావుకదా, ఎన్ని గుండెల్లో కనిపించారు ;)?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-8548580384700135312009-09-24T16:07:33.823+05:302009-09-24T16:07:33.823+05:30Dr YSR is in our hearts.....Dr YSR is in our hearts.....Subba Reddyhttps://www.blogger.com/profile/03967558996693992860noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-31228654209496255242009-09-04T10:10:36.516+05:302009-09-04T10:10:36.516+05:30For the ppl who needs background..read anonymous c...For the ppl who needs background..read anonymous comment in my blog and follow the following ..
this guy started neutralizing the sympothy wave in blog word.He has every right, but not in this way..

from http://swarnmukhi.blogspot.com/2009/09/blog-post.html?showComment=1252037961945#c5201502575288001955

>>Anonymous said...
guys do not be hipocrats..The mostభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-37462728147221068422009-09-04T09:56:34.466+05:302009-09-04T09:56:34.466+05:30Who the heck are you anonymous? Talking like a bi...Who the heck are you anonymous? Talking like a bitch. Aren’t you a big hypocrite? You are not even having guts to show your identity and you jut out from a hole to jeer on a “Praja Neta”? Come out and comment with your identity …భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-22499644004380958352009-09-03T22:42:20.121+05:302009-09-03T22:42:20.121+05:30సుజాత,మురళి,చిన్ని,ఉష మన అందరి ప్రార్థనలు ఫలించి ...సుజాత,మురళి,చిన్ని,ఉష మన అందరి ప్రార్థనలు ఫలించి ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని వేడుకుందాం.

అజ్ఞాత ఉరఫ్ సింగపూర్ సిన్నోడా.. ఈ సందర్భంలో ఇలా కూడా ఆలోచిస్తారని మీ వ్యాఖ్య ద్వారా నిరూపించారు. ఇంతకంటే ఎక్కువ వ్రాయడానికి ఇది సరైన సమయం కాదు. మరోసారి చూసుకుందాం.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-59831077275655806052009-09-03T17:09:36.831+05:302009-09-03T17:09:36.831+05:30ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నా ప...ఈ దుర్ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాను. ఏ ఒక్కరి లోటూ ఆత్మీయుల మనసులో ఎప్పటికీ పూడదు, ఆ దైవం వారందరికీ సాంత్వన కలగజేయాలని ప్రార్ధిస్తున్నాను.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-28628035500431621742009-09-03T17:01:56.865+05:302009-09-03T17:01:56.865+05:30Corrupt, faction leader with his abusive language&...Corrupt, faction leader with his abusive language& gestures. Congress/Sonia lost main collection agent!

LamDee koDuku pOtE pOyaaDu.
May his soul rest in HELL, permanently! :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-52254924097524110342009-09-03T15:38:51.549+05:302009-09-03T15:38:51.549+05:30ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్...ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఆ లోటు తీరనది,తీర్చలేనిది ...ఆయన్ని మేము చాల మిస్ అవ్వుతున్నాము..ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాలలో ఎప్పటికి' చిరంజీవే '.Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-42125899756158318452009-09-03T15:35:01.722+05:302009-09-03T15:35:01.722+05:30వైఎస్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి..వైఎస్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-54177508510185643752009-09-03T13:07:01.178+05:302009-09-03T13:07:01.178+05:30మీ బాధను పంచుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారితో ప...మీ బాధను పంచుకుంటున్నాను. రాజశేఖర్ రెడ్డి గారితో పాటు మరణించిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ, IAS అధికారి సుబ్రహ్మణ్యం, పైలెట్లు భాటియా,రెడ్డిల ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-8875682234021209082009-09-03T11:53:32.929+05:302009-09-03T11:53:32.929+05:30ఈ విషాద సమయంలో వై.యస్.ఆర్ తో పాటు ప్రధాన కార్యదర్శ...ఈ విషాద సమయంలో వై.యస్.ఆర్ తో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ, పైలట్స్ భాటియా ,యం.యస్ రెడ్డి గారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.com