tag:blogger.com,1999:blog-675092479341526553.post6726240388504842982..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: పిల్లల్ని కనాలంటే పెళ్ళి చేసుకోవాలా? పెళ్ళి చేసుకోవాలంటే తాళిబొట్టు కట్టాలా ? :-)భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-675092479341526553.post-74257976821006518202020-08-09T06:11:59.687+05:302020-08-09T06:11:59.687+05:30straylight,నచ్చినందుకు సంతోషం :)straylight,నచ్చినందుకు సంతోషం :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-89277672279960705292020-08-08T12:29:42.350+05:302020-08-08T12:29:42.350+05:30నా ఇమెయిల్ anilskumard11@gmail.comనా ఇమెయిల్ anilskumard11@gmail.comstraylighthttps://www.blogger.com/profile/05588967311118433562noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-27445311474182551382020-08-08T12:26:14.991+05:302020-08-08T12:26:14.991+05:30చాలా బావుంది సర్. మీ ఇమెయిల్ ఇవ్వగలరా.చాలా బావుంది సర్. మీ ఇమెయిల్ ఇవ్వగలరా.straylighthttps://www.blogger.com/profile/05588967311118433562noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-5626721475475706392010-10-31T22:43:44.155+05:302010-10-31T22:43:44.155+05:30ప్రవీణ్ మీకలా అనిపించినందుకు ధన్యవాదాలు
సౌమ్యా, ఎ...ప్రవీణ్ మీకలా అనిపించినందుకు ధన్యవాదాలు

సౌమ్యా, ఎప్పుడు చూస్తే ఏముంది కానీ బొమ్మ హిట్టా ఫట్టా అన్నదే కావాలి :)

కొత్తపాళీ గారూ, ధన్యవాదాలు

కోణమానిని గారూ, అప్పుడే కాదు , ఇప్పటికీ ఈ దుర్వాసుని కథకు ద్రౌపదీ స్వయంవరానికి లింకేమిటే తెలియదండి. మీకు నవ్వులు పంచినందుకు ఆనందంగా వుందిభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-24085128495465276842010-10-27T12:08:32.093+05:302010-10-27T12:08:32.093+05:30ద్రౌపదీ స్వయంవరం ; చిల్ల పెంకు తాళి బొట్టు, దూర్వ...ద్రౌపదీ స్వయంవరం ; చిల్ల పెంకు తాళి బొట్టు, దూర్వాసుని శాపం - గురించి, ఆ చిన్న వయసులో మీకు తెలుసునా?
అహ్హహ్హాఆఆ!!!!!!!!!!!!!!
:->) :->) :->) :->) :->)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-37167236690666924402010-10-26T17:13:14.255+05:302010-10-26T17:13:14.255+05:30BRILLIANT!!
దీనికి ట్రెయిలర్ టపా చదివి, ఇంత బిల్డప...BRILLIANT!!
దీనికి ట్రెయిలర్ టపా చదివి, ఇంత బిల్డప్పెందుకో అనుకున్నా గానీ - It was worth it.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-49828624797588665162010-10-26T15:49:02.405+05:302010-10-26T15:49:02.405+05:30టికెట్ ముందే బుక్ చేసుకున్నా మొదటి ఆటకి రాలేకపోయిన...టికెట్ ముందే బుక్ చేసుకున్నా మొదటి ఆటకి రాలేకపోయినా....బొమ్మ బాగుంది. చిన్నప్పటి ఙ్ఞాపకాలన్నీ నిద్ర లేచాయి.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-67932848918108946122010-10-24T06:46:34.693+05:302010-10-24T06:46:34.693+05:30భాస్కర్ గారు. దుంపల బడి అంటే మా ఉత్తర కోస్తా బాషలో...భాస్కర్ గారు. దుంపల బడి అంటే మా ఉత్తర కోస్తా బాషలో తెలుగు మీడియం స్కూల్. మధ్య కోస్తాలోని రాజమండ్రిలో కూడా తెలుగు మీడియం స్కూళ్లని దుంపల బడులనే అంటారు. చిన్నప్పుడు చింత పండు కాదు కానీ చింత ఆకులు కడుక్కుని తినేవాళ్లం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-27921692422842851792010-10-24T06:38:29.364+05:302010-10-24T06:38:29.364+05:30నాకైతే అమృతం సీరియల్ లోని అమృతరావు చిన్నప్పటి జ్ఞా...నాకైతే అమృతం సీరియల్ లోని అమృతరావు చిన్నప్పటి జ్ఞాపకంలా అనిపించింది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-17766631635882431922010-10-24T03:21:05.850+05:302010-10-24T03:21:05.850+05:30ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్...ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-65270055054759174482010-10-24T02:42:02.346+05:302010-10-24T02:42:02.346+05:30అదరగొట్టేశారు భారారె. చాలా బాగుంది. చింతపండు లాలిప...అదరగొట్టేశారు భారారె. చాలా బాగుంది. చింతపండు లాలిపాప్ నాకు కూడా పరిచయమేనండోయ్ :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-74455011589411658092010-10-23T23:51:07.824+05:302010-10-23T23:51:07.824+05:30చాల చాల బాగుంది ,రెండు మూడు సార్లు చదివాను ..బాగా...చాల చాల బాగుంది ,రెండు మూడు సార్లు చదివాను ..బాగా రాసారు .అన్నట్లుమేము కూడా కొత్త చింతపండు కొద్ది జీలకర్ర ,ఉప్పు కొంచెం పంచదార కలిపి తెగ తినేవాళ్ళం ,ఇక వేరే ఫుడ్ తినాలి అంటే నోరు మండిపోయేది తినలేక పోయేవాళ్ళం ..మావి అటువంటి అమాయకపురోజులే :-)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-66296285278706389792010-10-23T23:32:54.638+05:302010-10-23T23:32:54.638+05:30కేకకేకహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-2719802478051796592010-10-23T23:11:57.526+05:302010-10-23T23:11:57.526+05:30మాల్గుడి కధలాగా ఉంది....
చింతపండు-ఉప్పు-జీలకర్ర త...మాల్గుడి కధలాగా ఉంది....

చింతపండు-ఉప్పు-జీలకర్ర తెలిదుగాని చిన్నప్పుడు జామాకుల్లో చింతపండు ఉప్పు వేసుకొని తినేవాళ్ళం అదైతే సూపరు.....nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-5884917081959001032010-10-23T23:04:51.782+05:302010-10-23T23:04:51.782+05:30@ఎనానిమస్సు, మీకామెంట్ కంటే మీ ముసుగు మాత్రం సూపర్...@ఎనానిమస్సు, మీకామెంట్ కంటే మీ ముసుగు మాత్రం సూపర్ :-)

@సునీతా నేను మీకంటే గట్టిగా నవ్వుకుంటూ వ్రాసా

@శ్రీనివాస్ చిన్ననాటి జ్ఞాపకాల మహాత్మ్యమది. ధన్యవాదాలు.

@స్పూర్తీ :-) అబ్బా ఈ పిలుపు ఎంత హాయిగా వుందో. మొదటి సారి వింటున్నా చెవులకింపుగా :-)

@కన్నాజీ..అవును లాలిపాప్ సూపర్ గా వుంటుంది. ట్రై చేసి చూడండి.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-74268612910150268562010-10-23T23:01:12.945+05:302010-10-23T23:01:12.945+05:30@జేబీ గారూ, అవును అలా చేయడంలో ఎంతో తృప్తి. దానితో ...@జేబీ గారూ, అవును అలా చేయడంలో ఎంతో తృప్తి. దానితో పాటి ఏ వస్తువులనైనా పరీక్షగా చూసే అలవాటు దానంతట అదే అబ్బేదండి.

@ప్రవీణ్, మొదటి రెండు కామెంట్లు చూసి బాబోయ్ ప్రవీణ్ కు ఇలా అర్థమయిందా, ఆ అమ్మాయి నేను స్కూల్లో చదువుకునే రోజులలో ప్రేమించిన అమ్మాయిగా అర్థమయిందా అని ఎంత ఆశ్చర్యపడ్డానో !!!. కానీ మూడో కామెంట్ చూసి..హమ్మయ్య టపా చదివాడన్న మాట అని మాత్రం అర్థమయింది.

@3g, పైరసీ కేసు భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81558417843901912172010-10-23T22:52:58.657+05:302010-10-23T22:52:58.657+05:30@రవి, థ్యాంక్స్
@శరత్.. మరందుకే ఇంటర్వల్స్ లేవన్న...@రవి, థ్యాంక్స్

@శరత్.. మరందుకే ఇంటర్వల్స్ లేవన్నది. మీ వ్యాఖ్య టపాకు సంబంధించిందేలండి.

@శ్రావ్యా..అలాగే మరి మీరు ఒకకామెంట్ తోనే సరిపెట్టేసార్ఏమి :-)

@జగ్గంపేట , ధన్యవాదాలు

@కల్పనా... నిజమండి. ఆ అమాయక రోజులను ఇప్పుడు తలుచుకుంటే ఎంత నవ్వు వస్తుందో. కానీ ఇప్పుడు పిల్లలు ఇలా లేరులెండి :).
ఇక సినిమా ఐడియా , నేనివ్వటమేమిటండీ :))భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-23531240317707743812010-10-23T22:48:00.975+05:302010-10-23T22:48:00.975+05:30@Rao S Lakkaraju గారు, నిజమేనండి మేమైతే బంకమట్టితో...@Rao S Lakkaraju గారు, నిజమేనండి మేమైతే బంకమట్టితో రకరకాల వస్తువులు తయారు చేసేవాళ్ళం. అలాగే కొద్దిగా పెద్ద పెద్ద రాళ్ళను గుండ్రంగా మలచుకొని గోలీలాట [ సీసం గీళీ కంటే ఇవి పరిమాణంలో ౨౦ రెట్లు వుంటాయి ], గుడ్డలతో బంతిని ఇలా రకరకాలు చేసుకొనేవాళ్ళ>

@వంశీ గారూ మొదటి వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇక రెండోవ్యాఖ్య :-) మీరేమంటా వ్యాఖ్యానించారో గానీ టపా చదివి అర్థం చేసుకొని కామెంట్ పెట్టారు చూసారా ;-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-61670948390612382972010-10-23T20:38:56.840+05:302010-10-23T20:38:56.840+05:30ఒక్క సారి మా చిన్నప్పటి జ్ఞ్యాపకాల్లోకి..అలా అల్లా...ఒక్క సారి మా చిన్నప్పటి జ్ఞ్యాపకాల్లోకి..అలా అల్లా వెళ్లి వచ్చాను మీ కధనం పుణ్యమా అని...!
చింతపండు లాలిపాప్ లా భలే ఉన్నాయ్ లెండి...kannaji ehttps://www.blogger.com/profile/16804965598602299083noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-32816825433152325302010-10-23T17:58:24.013+05:302010-10-23T17:58:24.013+05:30అర్జునా..ఫల్గుణా...పోస్ట్ అదరఃఅర్జునా..ఫల్గుణా...పోస్ట్ అదరఃVineelahttps://www.blogger.com/profile/11672154475144225536noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30691315186323889632010-10-23T17:57:00.403+05:302010-10-23T17:57:00.403+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Vineelahttps://www.blogger.com/profile/11672154475144225536noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-46385483980070523462010-10-23T17:12:04.328+05:302010-10-23T17:12:04.328+05:30చాలా రోజుల తర్వాత ఒక మంచి పోస్ట్ చదివే అవకాశం కలిగ...చాలా రోజుల తర్వాత ఒక మంచి పోస్ట్ చదివే అవకాశం కలిగించారు భా.రా.రె ధన్యవాదాలు.చిన్ననాటి మధురస్మృతులు చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపించారు టిక్కట్టు కొని ఇక్కట్టుల పాలవకుండా.శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-14942572520601958062010-10-23T15:31:40.789+05:302010-10-23T15:31:40.789+05:30hahaha!baagundi.hahaha!baagundi.sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-59769329607830505022010-10-23T13:01:27.915+05:302010-10-23T13:01:27.915+05:30పాతికేళ్లు దాటితే ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారు
___...పాతికేళ్లు దాటితే ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారు

అంటే, ఇరవయ్యైదో పుట్టిన్రొజు నిద్దర లెవగానే స్టొమక్కు వచ్చుంటదా?
నిన్న టీవీ9 లో సూపించారు, ఆడెవడికో మొగాడికి కడుపంట!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-89622114738513324342010-10-23T12:44:58.110+05:302010-10-23T12:44:58.110+05:30నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తు తెచ్చారు భాస్కర్ ...నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తు తెచ్చారు భాస్కర్ గారు. పాతికేళ్లు దాటితే ఆటోమేటిక్ గా పిల్లలు పుడతారు అని చిన్నప్పుడు అనుకున్న నేను ఒక్కడినే అమాయకుడినని అనుకున్నాను. మీరు చదివింది పల్లెటూరి దుంపల బడి, నేను చదివినది ఇంగ్లిష్ మీడియం స్కూల్. అయినా మన ఇద్దరి చిన్నప్పటి అజ్ఞానానికి మధ్య పెద్ద తేడా లేదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com