tag:blogger.com,1999:blog-675092479341526553.post6972722901380080549..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: ఈ ఆట పేరేమి?భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-675092479341526553.post-15586072723272439082020-01-08T15:05:06.346+05:302020-01-08T15:05:06.346+05:30బారగడి అంటారు. అది ఈ ఆటా న.బారగడి అంటారు. అది ఈ ఆటా న.Anonymoushttps://www.blogger.com/profile/10215302536273484440noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-22225713369762739352011-09-29T08:58:24.638+05:302011-09-29T08:58:24.638+05:30మహేక్ గారూ, మా ఊరేదో నాకే తెలియడం లేదు :(. ఇక మీక...మహేక్ గారూ, మా ఊరేదో నాకే తెలియడం లేదు :(. ఇక మీకు తెలియకపోవడంలో వింతేముందిలెండి :))భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-70997452805252915312011-09-28T20:50:54.140+05:302011-09-28T20:50:54.140+05:30భాస్కర్ గారు, ఇంతకీ మీ ఊరేదో తెలీలేదండి :) నాది కూ...భాస్కర్ గారు, ఇంతకీ మీ ఊరేదో తెలీలేదండి :) నాది కూడా ఇలాంటి సమస్యే :(
అజ్ఞాత గారు...అవును , అనంతపురం లో కూడా అంటారు...మా అమ్మా వాళ్ళది కడప, నాన్నా వాళ్ళది అనంతపురం...కానీ అనంతపురం లో ఈ ఆట ఆడడం చూడలేదు నేను. మా అవ్వ (కడప) వాళ్ళు మాత్రం ఎండా కాలం సెలవుల్లో మేము పోయినప్పుడు ప్రతి రోజు మధ్యాహ్నం ఆడేవాళ్ళు. గవ్వలతో ఆడేటప్పుడు భలే మోసం చేసేవాళ్ళు :)Mahekhttp://gul-ki-mahek.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-73471385033857308792011-09-28T20:25:49.869+05:302011-09-28T20:25:49.869+05:30చివరి అజ్ఞాతా అవును బారాకట్ట అనే అంటాముచివరి అజ్ఞాతా అవును బారాకట్ట అనే అంటాముభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40858142798182225622011-09-28T20:24:45.944+05:302011-09-28T20:24:45.944+05:30ఆ తరువాత ఉద్యోగరీత్యా పూనా, ముంబాయి తిరుగి, ఛల్ , ...ఆ తరువాత ఉద్యోగరీత్యా పూనా, ముంబాయి తిరుగి, ఛల్ , ఇవన్నీ మనకు పడవనుకొని హైదరాబాద్ లో స్థిరపడ్డాను. అంటే ఓ ఇల్లు కొనుక్కున్నాను. వైద్యావసరాలు బాగుంటాయని అమ్మను,నాయనని హైదరాబాద్ తీసుకువచ్చాము. మరి వీళ్ళు హైదరాబాద్ వస్తే గాంధీనగర్ లో ఎలా? అందుకని కొంతపొలము, ఇల్లు అమ్మేసాము.అప్పుడు మా ఊరు హైదరాబాద్ అనుకున్నాను.

కానీ ఎందుకో అమెరికా విద్యావిధానం చూసాక పిల్లల్ని అమెరికాలో చదివించాలని భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-75513199367360744322011-09-28T20:14:55.518+05:302011-09-28T20:14:55.518+05:30Mahek, మాఊరేదని చాలా చిక్కు ప్రశ్నవేసారు :).. నిజం...Mahek, మాఊరేదని చాలా చిక్కు ప్రశ్నవేసారు :).. నిజంగా ఈ ప్రశ్నవేసినప్పుడు కాసేపు ఏమి చెప్పాలో అర్థం కాదు. సరే ఒక పేద్ద పేరా వ్రాసేస్తా అందులోనుంచి మా ఊరేదో మీరే చెప్పండి :))

మా ముత్తాత వాళ్ళది మైదుకూరు దగ్గర నెల్లూరుకొట్టాలు. అక్కడనుండి ఎందుకు వచ్చేసారో గానీ అప్పటి కర్నూలు/నెల్లూరు జిల్లాల సరిహద్దు గ్రామాల్లోకి చాలామంది వలసలు వచ్చేసారు. ఆరకంగా మేము ఇప్పటి ప్రకాశం జిల్లా జిల్లెళ్ళపాడు లోభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-79474214339719178202011-09-28T20:00:34.244+05:302011-09-28T20:00:34.244+05:30తొలకరి గారూ, ఆట ఆడకుండా ఎంత మజా కోల్పోయారో.... అసల...తొలకరి గారూ, ఆట ఆడకుండా ఎంత మజా కోల్పోయారో.... అసలు నలుగురు నాలుగువైపుల కూర్చొని ఆడుతుంటే ఇక ప్రపంచమే పట్టదు కదా.

నిన్న మీటపాలన్నీ చదివాను. మీరు పెంచిన జ్ఞాపకాల తోటలో కాసేపు ఆ విరిసీ విరియని పూల సువాసనల్లో ఎంతసేపు అక్కడే వున్నానో కూడా గుర్తులేదు. ఎన్నో కోల్పాయాము కదా.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-39614915244289129352011-09-28T19:55:14.865+05:302011-09-28T19:55:14.865+05:30చిన్ని.. ప్చ్..ఆడితేకదా మజా తెలిసేది... ఏంటి చెరిప...చిన్ని.. ప్చ్..ఆడితేకదా మజా తెలిసేది... ఏంటి చెరిపేసి పారిపొయ్యేదానివా? పట్టుకోని ఎవరూ పీకలేదా :))

రజనీకాంత్ అవును.... 7x7 ఆట బారకట్ట నే. 5x5 ఆట మావైపు ఎక్కడోకానీ ఆడేవాళ్ళు కాదు.

అప్పారావు .మీరు చెప్పిన నియమాల్లో సగమే మేము పాటించేవాళ్ళం. మా నియమాలు కొద్దిగా వేరేగా వున్నాయి.. ఆ రూల్స్ వీలైతే తరువాతి టపాలో. అలాగే ఏడుగళ్ళఆట అనేది నేను వినలేదు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-4052067800096243322011-09-28T19:49:57.818+05:302011-09-28T19:49:57.818+05:30సునీతగారూ, మీరుకూడా అష్టాచెమ్మ అంటారా???
అజ్ఞాతా,...సునీతగారూ, మీరుకూడా అష్టాచెమ్మ అంటారా???

అజ్ఞాతా, మీ ఓటు అష్టాచెమ్మలో వేసేసాను :)

ప్రవీణ్.. బ్లాగు సమయాన్ని ఎలావాడాలో తెలిస్తే అన్నింటికీ టైమదే దొరుకొద్దిభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-61883377173077454672011-09-28T10:59:00.088+05:302011-09-28T10:59:00.088+05:30దీన్ని బారాకట్ట అనే మా అనంతపురంలో అంటారు.దీన్ని బారాకట్ట అనే మా అనంతపురంలో అంటారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-20202107200718691172011-09-28T10:30:39.291+05:302011-09-28T10:30:39.291+05:30బారాకట్ట అని ఇంకే జిల్లాలోను అనరనుకుంటా, మీ ఊరు అడ...బారాకట్ట అని ఇంకే జిల్లాలోను అనరనుకుంటా, మీ ఊరు అడగవచ్చా భాస్కర్ గారు ?
మా అవ్వ (అమ్మమ్మ) వాళ్ళు తిరుమల కి వెళ్ళినప్పుడు ఈ ఆట కోసమని గవ్వలు కొని తెచ్చుకునేవారు. మామూలుగా అయితే పాచికలు, అరగ దీసిన చింత గింజలు (భాస్కర్ గారు చెప్పినట్టు) తో ఆడుతారు.Mahekhttp://gul-ki-mahek.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-29887607765240638592011-09-27T21:29:26.028+05:302011-09-27T21:29:26.028+05:30నా చిన్నప్పుడు మా బాపట్లలో మధ్యాహ్నం పూట వసారాలో ...నా చిన్నప్పుడు మా బాపట్లలో మధ్యాహ్నం పూట వసారాలో పెద్దవాళ్ళంతా బారాకట్ట ని ఆడేవాళ్ళు. నేను పూర్తి ఆటని ఒక్క సారీ చూసిన జ్ఞాపకం లేదు. వసారాలో కింద కూర్చుని కాళ్ళు తిమ్మిరిఎక్కి లేచి వేల్లిపోఎదాన్ని. గెలిచినా వాళ్ళు మటుకు సినిమాకి తీసుకొని వెళ్ళేవారు. కానీ చాలా సేపు ఆడేవారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19141373981027874112011-09-27T19:57:58.286+05:302011-09-27T19:57:58.286+05:30రమణ మీకు వివరంగా ఒక టపానేవ్రాస్తానుండండి :)
మిగిలి...రమణ మీకు వివరంగా ఒక టపానేవ్రాస్తానుండండి :)
మిగిలిన వ్యాఖ్యలు కూడా సాయంకాలం ఇంటికొచ్చాక వ్యాఖ్యానిస్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-92223292721594506382011-09-27T19:53:39.591+05:302011-09-27T19:53:39.591+05:30మహేక్, మేము కూడా ఈ ఆటను బారాకట్ట అనే అనేవాళ్ళము :-...మహేక్, మేము కూడా ఈ ఆటను బారాకట్ట అనే అనేవాళ్ళము :-)

అజ్ఞాతా.. అష్టాచెమ్మ పేరు విన్నానుకానీ మా ఊరి వైపు ఆపేరు వాడేవారు కాదు

సిరిసిరిమువ్వగారూ, మీరు ఉన్నోళ్ళండి :)) అందుకు ఆడుకోవడానికి గవ్వలు దొరికాయి. మేము చింతపిక్కలు అరుగుకేసి రుద్ది తయారుచేసుకొని ఆడుకొనేవాళ్ళం. ఏంచక్కా నలుపుకు, తెలుపుకు తేడా సులభంగా కనిపిస్తుందికదా? పడింది "బారా" నా లేక ఒకటా :( ..సులభంగా తెలిసేది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19401279186507513792011-09-27T17:52:54.524+05:302011-09-27T17:52:54.524+05:30ఏడు గళ్ళ ఆట అంటాంఏడు గళ్ళ ఆట అంటాంApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-43950348039742327292011-09-27T17:11:50.158+05:302011-09-27T17:11:50.158+05:30చాలా సమయం తీసుకుంటుంది
ఇంటు ఉన్న గళ్ళల్లో చంపుళ్ళ...చాలా సమయం తీసుకుంటుంది
ఇంటు ఉన్న గళ్ళల్లో చంపుళ్ళు ఉండవు
కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్తూ ఉంటాయి
మధ్య లో వృత్తం లాటి డి ఒకటి గీసారు కదా , దాని చుట్టూ ఉన్న ఎనిమిది గళ్ళల్లో నాలుగు నాలుగు పావులు చొప్పున కదులుతుంటాయి
చస్తే నాలుగు కాయలు పుట్టు గళ్ళలోకి వస్తాయి
ఈ ఆట మొత్తం ఆ నాలుగు పావులని చంపడం లో ఉంటుంది మజా
సిరి సిరి మువ్వ గారు చెప్పినట్లు చిందర వందర చేస్తాం ఓడిపోతేApparao https://www.blogger.com/profile/05481018240642886775noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-49562649609645672322011-09-27T15:47:45.082+05:302011-09-27T15:47:45.082+05:305*5 గదుల ఆటని అస్టాచెమ్మ అని, 7*7 గదుల ఆటని బారకష్...5*5 గదుల ఆటని అస్టాచెమ్మ అని, 7*7 గదుల ఆటని బారకష్ట అని అనే వాళ్ళంRAJANIKANTH THOTAhttps://www.blogger.com/profile/05686671446309608703noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-74382679343367143792011-09-27T14:39:05.170+05:302011-09-27T14:39:05.170+05:30ఈ గడులఆటని మా చిన్నప్పుడు అమ్మమ్మ వూర్లో మధ్యాహ్నం...ఈ గడులఆటని మా చిన్నప్పుడు అమ్మమ్మ వూర్లో మధ్యాహ్నం బోజనాలు అయ్యాక పెద్దోళ్ళు ఆడుకునేవారు గవ్వలు చింత గింజలు సుద్దముక్క వాడేవారు పచ్చీసు ఆడుకుందామా అని మా అమ్మ పిన్నులు అనుకునేవారు . .అస్సలు ఆట అర్ధం అయ్యేదికాదు చుట్టుకూర్చుని చూస్తున్న మాకు వాళ్ళు సీరియస్ గా ఆడే సమయం లో ఒక్కసారే చెరిపేసి పారిపోయేదాన్ని నా వెనుక నా గ్యాంగ్ పరుగో అమ్మ వాళ్లకి దొరకకుండా ఇప్పటికి ఆ ఆట రూల్స్ తెలీదు .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-31601370639228036102011-09-27T13:15:08.934+05:302011-09-27T13:15:08.934+05:30ఇవన్నీ చిన్నప్పుడు బాగుంటాయి కానీ ప్రొఫెషన్లో స్థ...ఇవన్నీ చిన్నప్పుడు బాగుంటాయి కానీ ప్రొఫెషన్లో స్థిరపడిన తరువాత టైమ్ చాలదు.Praveen Sarmahttp://greenhostindia.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19596054463839865762011-09-27T13:10:35.701+05:302011-09-27T13:10:35.701+05:30అష్టాచెమ్మఅష్టాచెమ్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-43410099578972089852011-09-27T12:50:59.214+05:302011-09-27T12:50:59.214+05:30pedda Asta chemma!laeka gavvalaaTa!!pedda Asta chemma!laeka gavvalaaTa!!sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-20883018747088753172011-09-27T12:30:01.634+05:302011-09-27T12:30:01.634+05:30ఎటు చూసినా 5 గడులు ఉండే ఆట తెలుసు. పైన చూపిన విధంగ...ఎటు చూసినా 5 గడులు ఉండే ఆట తెలుసు. పైన చూపిన విధంగా లోపల కూడా X గుర్తు ఉంటే పచ్చీసు ఆట అంటారు. 9x9 ఇలాగే ఇంకొకటి ఉంటుంది. దాన్ని వాడుక భాషలో 'పెద్ద ఆట' అంటారు. పచ్చీసులో 4 కాయలు. పెద్ద ఆటలో 12 కాయలు. ఇక 5x5 తో పచ్చీసు మాదిరి గానే ఇంకో ఆట. దాని పేరు జిగ్గాట. కాకపోతే ఇందులో లోపలి గడులలో X గుర్తు గడులు ఉండవు. జూదగాళ్ళు అరుగుల మీద ఎక్కువగా ఆడే ఆట ఇదే.జిగ్గాట చింతపిక్కలతో ఆడతారు. అదే ఆడవాళ్లు రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-26428225132999571292011-09-27T10:29:56.269+05:302011-09-27T10:29:56.269+05:30అష్టచమ్మ ఆట కదా. చిన్నప్పుడు చింత పిక్కలు అరగదీసుక...అష్టచమ్మ ఆట కదా. చిన్నప్పుడు చింత పిక్కలు అరగదీసుకుని ఆడేవాళ్ళం. దొరికితే గవ్వలతో ఆడేవాళ్ళం.Praveen Sarmahttp://greenhostindia.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-56953615443145558242011-09-27T10:18:44.586+05:302011-09-27T10:18:44.586+05:30సింపుల్గా గవ్వలాట. మా ఊళ్లల్లో ఇప్పటికీ ఆడుతుంటారం...సింపుల్గా గవ్వలాట. మా ఊళ్లల్లో ఇప్పటికీ ఆడుతుంటారండి. అబ్బో ఈ ఆటలో యుద్ధాలు..పల్నాటి యుద్ధాన్ని మరిపిస్తాయి.

మా ఇంట్లో పిల్లల చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం. ఓడిపోతేనా..అసలు ఓడిపోతే కదా! ఒకవేళ ఓడిపోతున్నామనుకుంటే పావుల్ని చిందరవందర చేసెయటమే:)సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-45183171067953429302011-09-27T09:41:54.461+05:302011-09-27T09:41:54.461+05:30Asta chemma!Asta chemma!Anonymousnoreply@blogger.com