tag:blogger.com,1999:blog-675092479341526553.post7311196229094169653..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: Empires Of the Indus - Alice Albania ( సింధూనదిని పాకిస్తాన్ కు కోల్పోవటం మనకు లాభమా, నష్టమా?)భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-675092479341526553.post-49090500602614331732018-04-04T07:37:47.031+05:302018-04-04T07:37:47.031+05:30మా లోకల్ లైబ్రరీలో వుందండి ఈ పుస్తకం. తెచ్చుకుని చ...మా లోకల్ లైబ్రరీలో వుందండి ఈ పుస్తకం. తెచ్చుకుని చదువుతాను. మీ పుస్తకపరిచయంలో నాకు బాగా నచ్చినవి మీ మూడు ప్రశ్నలు :)Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-76337322901454359982012-04-28T01:54:50.865+05:302012-04-28T01:54:50.865+05:30జయ గారూ, నేనూ అదే చెప్పానండి. ఏదో దండయాత్రలవల్ల ఒక...జయ గారూ, నేనూ అదే చెప్పానండి. ఏదో దండయాత్రలవల్ల ఒక సంస్కృతి నశించిపోదేమోనని. అప్పటికే అక్కడ నివశిస్తున్న వారి సంస్కృతి , కొత్త వారి సంస్కృతితో కలిసి సరికొత్త సంస్కృతి ఏర్పడుతుందేమో గానీ, పూర్తిగా నశించదనుకుంటుంన్నాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-88950689512710040292012-04-26T17:11:00.481+05:302012-04-26T17:11:00.481+05:30భాస్కర రామి రెడ్డి గారు, నేను చెప్పింది సింధూ నాగర...భాస్కర రామి రెడ్డి గారు, నేను చెప్పింది సింధూ నాగరికత గురించి. ఆర్యుల దండయాత్ర వలన, అక్కడ ద్రావిడ సంస్కృతి నశించింది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-63970196824488013692012-04-26T08:58:23.184+05:302012-04-26T08:58:23.184+05:30చిన్నీ, "మీ మూడు సందేహాలకి కొంచెం ఆలోచిస్తే స...చిన్నీ, "మీ మూడు సందేహాలకి కొంచెం ఆలోచిస్తే సమాధానం మీకు వీజీ గా దొరుకుతుంది" అని చూసి పుస్తకం చదివి రాసారేమో అనుకున్నా.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-24825242151130372542012-04-26T08:55:11.751+05:302012-04-26T08:55:11.751+05:30జయ, మీ అభిప్రాయం ఇండియా, హిందూ వరకూ ఏకీభవిస్తాను. ...జయ, మీ అభిప్రాయం ఇండియా, హిందూ వరకూ ఏకీభవిస్తాను. ఇక ఆర్యుల దండయాత్ర వల్ల ద్రావిడ సంస్కృతి నశిస్తే దక్షిణభారత ముండేదే కాదేమో. ఇవన్నీ ఒట్టొట్టి మాటలేనేమో. పర్షియన్లు, ముస్లింల దండయాత్రల వల్ల హిందూ మతము నశించినట్టు చెప్పుకోవాలప్పుడు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-8687880344502510142012-04-23T00:03:07.872+05:302012-04-23T00:03:07.872+05:30ఏదో మీ రివ్యు చూసి పై వ్యాఖ్యానాలు చేసాను .పుస్తక...ఏదో మీ రివ్యు చూసి పై వ్యాఖ్యానాలు చేసాను .పుస్తకం చదివినట్లు నేను చెప్పలేదుగా అయినా నేను పండితురాల్నిఅని ఎగతాళి చేస్తున్నారా హ్మం !Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-48114904925989772472012-04-22T22:40:35.608+05:302012-04-22T22:40:35.608+05:30ఇండియా అని గ్రీకులు పిలిచారు. ఆ తరువాత పర్షియన్స్ ...ఇండియా అని గ్రీకులు పిలిచారు. ఆ తరువాత పర్షియన్స్ హిందూ అని పిలిచారు. వాళ్ళ ఆక్సెంట్ బట్టి వచ్చిన మార్పులు ఇవి. ఇక్కడ కనిపించిన అనేక ఆధారాల బట్టి,ఆర్యులకి ద్రవిడులకి మధ్య ఉన్న తేడాలను బట్టి ఆర్యుల కన్న ద్రవిడ సంస్కృతే ఎక్కువ కనిపిస్తుంది. ఆర్యుల దండయాత్రల వల్ల ఈ సంస్కృతి నశించింది. 3000 B.C. నాటిదని చరిత్రకారుల పరిశోధన తెలుపుతుంది. నేను చదివిన అంశాలండి ఇవి. సింధూనది ని కోల్పోవటం ఏమాత్రం లాభం జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-33531263625495090052012-04-22T20:27:56.942+05:302012-04-22T20:27:56.942+05:30చిన్నీ,
>> అమ్మాయి కాక అబ్బాయి అయితే ఇలా అం...చిన్నీ,
>> అమ్మాయి కాక అబ్బాయి అయితే ఇలా అంటారా?
అబ్బాయి ఐతే, తిరిగి వచ్చి వుండేవాడు కాదు. ఎక్కడో పిట్టను కాల్చినట్టి కాల్చేసి వుండేవారేమో.

>>ఇండస్ అనగానే ఆశగా తీరికగా చదువుతున్న నాకు కొంచెం నిరాశ కలిగింది అసలు పుస్తకం లోని కంటెంట్ కంటే రచయిత్రిని టార్గెట్ చేసారెంటి:)

ఇక రచయిత్రి గూర్చి రాసాను అంటే రాయక తప్పలేదు. ఇందులో కథానాయిక రచయిత్రే కాబట్టి. ఇదిభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40874606067597750152012-04-22T16:15:50.500+05:302012-04-22T16:15:50.500+05:30కానీ ఆ ప్రాంతాలలో రచయిత్రి తీసుకున్న రిస్క్ భయాన్న...కానీ ఆ ప్రాంతాలలో రచయిత్రి తీసుకున్న రిస్క్ భయాన్ని కలిగిస్తుంది. బహుశా అమ్మాయి, దానితోటి అందమైన రూపు కూడా రచయిత్రికి కలిసి వచ్చి వుంటుంది. చాలా సునాయాసంగా గవర్నర్లను, మిలటరీ కమాండర్లను, పోలీస్ అధికారులను కలువగలుగుతుంది.
మీ వ్యాఖ్యానాలు పూర్తిగా ఖండిస్తున్నాము .అమ్మాయి కాక అబ్బాయి అయితే ఇలా అంటారా!ఇండస్ అనగానే ఆశగా తీరికగా చదువుతున్న నాకు కొంచెం నిరాశ కలిగింది అసలు పుస్తకం లోని కంటెంట్ కంటే Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40710105311686131192012-04-21T21:03:27.077+05:302012-04-21T21:03:27.077+05:30@Indian minerva మరి ఇక ఆలస్యమెందుకు. ఆపని మూద వుండ...@Indian minerva మరి ఇక ఆలస్యమెందుకు. ఆపని మూద వుండండి.

@కమనీయం గారూ, మీ వ్యాఖ్యకు, విషయ పరిజ్ఞానానికి ధన్యవాదాలు. Indus ను కోల్పోవడం అన్ని రకాలుగా దురదృష్టకరం. కానీ ఇప్పుడు ఆ పరిసర ప్రాతాంల శాంతి భద్రతలను చూస్తే పార్టిషన్ ద్వారా పొలిటికల్ గా ఎంత తప్పుజరిగిందో కూడా అర్థమవుతుంది.

పైవన్నీ మనకు వేరే పుస్తకాల ద్వారా తెలిసినా, ఇప్పటిదాకా చరిత్రకారులు చూడని ఈ నదీపరివాహక భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-45746770433388466912012-04-21T19:15:33.562+05:302012-04-21T19:15:33.562+05:30మీరు చదివి వ్రాసిన పుస్తకం నేను చదవలేదు.కాని ఆ విష...మీరు చదివి వ్రాసిన పుస్తకం నేను చదవలేదు.కాని ఆ విషయాలు ఇంకా అనేక ఇతర గ్రంథాల ద్వారా తెలుసుకొన్నాను.రచయిత్రి పాశ్చాత్యుల దృష్టి తో రాసివుంటుంది.మన ఉపఖండం పేరు పురాణాల ప్రకారం భరత వర్షం ,లేక భరతఖండం.హిందూ అన్నపేరు తర్వాత వచ్చింది.దీని పరిధి గాంధార (ఆఫ్ఘనిస్తాన్ ) నుంచి బ్రహ్మదేశం ( బర్మా ) వరకు ,కాశ్మీర్ ,హిమాలయాల నుంచి సిమ్హళం ( శ్రీలంక )ల వరకు ఉన్నది.ఐతే పూర్వకాలం నుంచి ఇందులో అనేక రాజ్యాలు,కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-29546075542006629822012-04-21T17:11:44.092+05:302012-04-21T17:11:44.092+05:30ఇంకొకరికి బహుమతి సంగతేమోగానీ ముందు నన్ను కొనిచదనివ...ఇంకొకరికి బహుమతి సంగతేమోగానీ ముందు నన్ను కొనిచదనివ్వండీ పుస్తకాన్ని :). Thanks for the introduction.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com