tag:blogger.com,1999:blog-675092479341526553.post748562962765104395..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: జీవిత సోపానాలు - 3భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-675092479341526553.post-54010771890409337602020-05-03T06:48:46.994+05:302020-05-03T06:48:46.994+05:30కాఫీ, టీ, ఇడ్లీ అరుపులు వినిపిస్తుంటాయి లెండి, అమ్...కాఫీ, టీ, ఇడ్లీ అరుపులు వినిపిస్తుంటాయి లెండి, అమ్ముకోవాలి కదా 🙂. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-25309219563487383152020-05-03T06:40:48.752+05:302020-05-03T06:40:48.752+05:30నిజమేనండి. ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఏదైనా ఊర...నిజమేనండి. ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఏదైనా ఊరు వచ్చిందంటే తెలుసుకోవడం చాలా ఇబ్బందైపోయింది.
రైలు ప్రయాణం చేసి చాలా సంవత్సరాలైపోయింది విన్నకోట గారూ!! ఇప్పటి పరిస్థితులు తెలియవు. కానీ అప్పట్లో మీరన్నట్టు స్టేషన్ వస్తుందంటే పెద్ద బోర్డు ముందుగా కనిపించేది. తరువాత స్థంబాలకు అక్కడక్కడా ఊరిపేరు బోర్డులుండేవి.

అవునూ ఇప్పుడు కూడా రైల్వే స్టేషన్ లో రైలు ఆగగానే ఏ కాఫీ, టీ , ఇడ్లీ అని భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-6829629259132748292020-05-03T06:36:12.020+05:302020-05-03T06:36:12.020+05:30:-):-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30893892333396543572020-05-02T11:20:30.837+05:302020-05-02T11:20:30.837+05:30// “ అపట్లో షాపుల ముందు సైన్ బోర్డులు ఇప్పటిలా షాప...// “ అపట్లో షాపుల ముందు సైన్ బోర్డులు ఇప్పటిలా షాపు పేరు మాత్రమే వ్రాసే అలవాటులేదు. షాపు ముందు బోర్డు వుందంటే ఆ షాపు పేరు, ప్రక్కన ప్రొప్రైటర్ పేరు, క్రింద ఊరి పేరు వ్రాసే అలవాటు. ” //

నిజం రెడ్డి గారు. మారిపోయిన ఈనాటి బోర్డులు చూసి ఊరి పేరు తెలుసుకుందామంటే వీలవడం లేదు. క్లుప్తంగా బోర్డు వ్రాయించడం స్టైల్ అనుకున్నట్లున్నారు. ఊరి పేరు తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా తయారయింది.
<విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-61026328912030146882020-05-02T10:53:58.397+05:302020-05-02T10:53:58.397+05:30
విజయా మజ్జిగ పత్రిక
లు జోగుచు ప్రయాణము మొదలు మజా...

విజయా మజ్జిగ పత్రిక
లు జోగుచు ప్రయాణము మొదలు మజా! తుదక
య్యె జిలేబి చుట్టు వలెనా
గజిబిజి గా పూణె చేరిక తెలుగు బాలా:)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-72922808828964885752020-05-02T09:19:00.148+05:302020-05-02T09:19:00.148+05:30
టికెట్ కలెక్టరు తెలతెలవారుతుండగా వచ్చాడు :)
వచ్...
టికెట్ కలెక్టరు తెలతెలవారుతుండగా వచ్చాడు :)

వచ్చాడా! అదే పెద్ద విషయము :) దక్షిణ యెంత ముప్పై రూపాయలా బెర్తుకి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-75594965384970880392020-05-02T09:14:05.850+05:302020-05-02T09:14:05.850+05:30బోనగిరి గారూ అంతేనండి.ఆనాడు రిజర్వేషన్ల సౌకర్యం పొ...బోనగిరి గారూ అంతేనండి.ఆనాడు రిజర్వేషన్ల సౌకర్యం పొందాలంటే దూరపు పట్టణాకికొచ్చి చేపించుకోవాలి.అక్కడికి రావాలంటే చార్జీల మోత.వచ్చినా దొరుకుతుందోలేదో తెలియదు. కాబట్టి నాటిరోజుల్లో సూట్కేసే ఆసనం.
భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-18362289030253465022020-05-02T08:38:03.394+05:302020-05-02T08:38:03.394+05:30సేమ్ స్టోరీ... రిజర్వేషన్ లేకుండా సూట్ కేస్ మీద కూ...సేమ్ స్టోరీ... రిజర్వేషన్ లేకుండా సూట్ కేస్ మీద కూర్చుని, విజయ మజ్జిగ, తెలుగు వీక్లీలు...
నా మొదటి ప్రవాస ప్రయాణం కూడ కోణార్క్ ఎక్స్ప్రెస్ తోనే, బొంబాయికి.
పాతికేళ్ళు దాటినా ఇప్పటికీ ప్రవాస జీవితమే.
bonagirihttps://www.blogger.com/profile/04212678580122467132noreply@blogger.com