tag:blogger.com,1999:blog-675092479341526553.post7659781719937835590..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: ఇంతబతుకు బతికి ఇంటెనకాల చావడమంటే ఇదే మరిభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-675092479341526553.post-61044957656048175892010-11-07T15:11:49.300+05:302010-11-07T15:11:49.300+05:30:)
hope you all had a great diwali:)

hope you all had a great diwaliWitRealhttps://www.blogger.com/profile/16879623638839505564noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-8034598923083445632010-11-05T05:36:28.501+05:302010-11-05T05:36:28.501+05:30భాస్కరరామిరెడ్డి గారూ !
మీ కృషికి అభినందనలు.
మీకు,...భాస్కరరామిరెడ్డి గారూ !
మీ కృషికి అభినందనలు.
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
- శి. రా. రావు
శిరాకదంబంSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81961756402216609822010-11-04T00:09:52.615+05:302010-11-04T00:09:52.615+05:30ఛీ చీ witreal..మీలాంటోళ్ళందరూ పొయ్యి అలా అది చేయ్య...ఛీ చీ witreal..మీలాంటోళ్ళందరూ పొయ్యి అలా అది చేయ్యండ్రా, ఇది చెయ్యండ్రా అని orders ఇచ్చే సదువులు సదివేత్తే ఇంక సరైన పనులెవరు సేత్తారంట :)

వు గుండ్రంగా అని కాదు కానీ variable width problem అవుతుందేమో.

>>> పనీ పాటా లేక బ్లాగుల్లో కామెంట్లు రాసుకుంటున్నా ;)

ఇది సూపరు.. :-)))భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-23866178363073891222010-11-03T23:59:02.868+05:302010-11-03T23:59:02.868+05:30>> గుండ్రంగా వ్రాస్తే గుర్తు పడుతుందేమో.. ఏమ...>> గుండ్రంగా వ్రాస్తే గుర్తు పడుతుందేమో.. ఏమో చూద్దాం.
pattern లో బాగా variation వుంటే recognition కష్టమవుతుంది.

>> అప్పటి ANN ఇంకా గుర్తు వుందా?
బూజు దులపాలి సార్.. పదేల్లనించి కోడింగే చెయ్యటం లేదు. iima కి వెల్లొచ్చిన తర్వాత సాఫ్ట్వేరంటేనే మర్చేపోయా ;)

>> ఇప్పుడు మీరు ఎందులో చేస్తున్నారు?
పనీ పాటా లేక బ్లాగుల్లో కామెంట్లు రాసుకుంటున్నా ;)WitRealhttps://www.blogger.com/profile/16879623638839505564noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-39038171413934625562010-11-03T21:17:55.051+05:302010-11-03T21:17:55.051+05:30oremuna, అమర్ (Amar), కృష్ణుడు ...తెలుగు పదాలు బ...oremuna, అమర్ (Amar), కృష్ణుడు ...తెలుగు పదాలు బాగున్నాయి కొన్నిటిని తప్పక వాడతాను.

కృత్రిమ తెలివి :-)) this is super.. but I like

కృత్రిమ మేధ . ఇంకా మంచి పదం దొరికేదాకా దీనికి నేను పంకాను. అలాగే నాడీకణం, సత్యపట్టిక, పొర,వర్గీకరణ,శిక్షణ,భార మాత్రిక బాగున్నాయి.

ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-65286572758214143142010-11-03T21:13:05.266+05:302010-11-03T21:13:05.266+05:30WitReal :)).... కాపీ పుస్తకాలు తెలుగుకు వ్రాయలేదు...WitReal :)).... కాపీ పుస్తకాలు తెలుగుకు వ్రాయలేదుకానీ ఇంగ్లీష్ మూడోబడి అచ్చరాలకు మాత్రం ఓ తెగ అరగదిద్దాను. తీరా ఇప్పుదు చూస్తే నాకు మూడో బడి రాదు. గుండ్రంగా వ్రాస్తే గుర్తు పడుతుందేమో.. ఏమో చూద్దాం. అప్పటి ANN ఇంకా గుర్తు వుందా? ఇప్పుడు మీరు ఎందులో చేస్తున్నారు?

అయినా మీ Wit కాకపోతే viva కొచ్చిన prof మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? నిజంగానే!!! అయితే నోబెల్ ప్రైజ్ గ్యారెంటీ :-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-45574015131939328672010-11-03T14:35:58.528+05:302010-11-03T14:35:58.528+05:30truth table -satya pattika
neuron -naadI kaNam
art...truth table -satya pattika
neuron -naadI kaNam
artificial intelligence- krutrima medha(ssu)krishnahttps://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-79136672282648762092010-11-03T12:42:54.853+05:302010-11-03T12:42:54.853+05:30Layer - పొర
Hidden Layer - దాగిఉన్న పొర
Matrix - మ...Layer - పొర
Hidden Layer - దాగిఉన్న పొర
Matrix - మాత్రిక
Training - శిక్షణ
Truth Table - నిజ నిర్దారణ పట్టికఅమర్ (Amar)https://www.blogger.com/profile/00886798186041382834noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-55747100515033447202010-11-03T12:37:31.595+05:302010-11-03T12:37:31.595+05:30Validation - పరిశీలించు
Prediction - జోస్యం
@orem...Validation - పరిశీలించు
Prediction - జోస్యం

@oremuna
కృత్రిమ తెలివి...బాగుంది :-)అమర్ (Amar)https://www.blogger.com/profile/00886798186041382834noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-77451315630579710622010-11-03T10:40:12.749+05:302010-11-03T10:40:12.749+05:30Binary -- ద్విసంఖ్యా మానం
Weight Matrix -- భార మా...Binary -- ద్విసంఖ్యా మానం
Weight Matrix -- భార మాత్రిక
Validation -- సరిచేయు
Training -- శిక్షణ
Prediction --
Classification -- వర్గీకరణ
Artificial Intelligence -- కృత్రిమ తెలివి -)oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-88911436013409241572010-11-03T10:37:51.170+05:302010-11-03T10:37:51.170+05:30గుండ్రంగా రాస్తే గుర్తు పడుతుందేమో
కొంచెం కాపీ బుక...గుండ్రంగా రాస్తే గుర్తు పడుతుందేమో
కొంచెం కాపీ బుక్కులు కొనుక్కోండి ;)

ఓ పదేనేల్ల క్రితం కాలేజీ ప్రాజెక్ట్ లో pattern recognition with ANN చేసాం. అప్పటికింకా కంపూటర్లంత విరివిగా వాడకంలోకి రాలా.

viva లో ఓ పిచ్చి professor మమ్మల్ని తెగ ఆడుకున్నాడు. he expected that the program will automatically identify the patterns (without training) and thus extremely disappointed WitRealhttps://www.blogger.com/profile/16879623638839505564noreply@blogger.com