tag:blogger.com,1999:blog-675092479341526553.post8800829555961220797..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: జగన్ పదిహేనవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యముభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-675092479341526553.post-60078627353168078772017-11-23T09:15:54.756+05:302017-11-23T09:15:54.756+05:30హహ అజ్ఞాత... అవి నాకు సంబధంలేని విషయాలు :-).
నేన...హహ అజ్ఞాత... అవి నాకు సంబధంలేని విషయాలు :-). <br />నేను జగన్ డైరీ చదవడం ద్వారా ప్రజలెదుర్కుంటున్న కష్టాలు తెలుసుకోవాలనుకొంటున్నాను. దానికి తోడు నా స్వంతగా ఏదైనా జోడించాలనే వుద్దేశ్యంతో నాకు కలిగిన భావాలను కలిపి పద్యంలో వ్రాస్తున్నాను. నిజానికి పాదయాత్రలో సేకరిస్తున్న ప్రజా సమస్యలు ఏ వార్తాపత్రికలో కూడా రావు.ఎంతసేపు రొడ్డకొట్టుడు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలకు మన వార్తాపత్రికల్లో చోటెక్కడిది?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-22794902303952242572017-11-23T09:01:59.658+05:302017-11-23T09:01:59.658+05:30ఆంధ్రాలో కే సీ ఆర్ కిట్లు ...తెలంగాణాలో ఆరోగ్యశ్రీ...ఆంధ్రాలో కే సీ ఆర్ కిట్లు ...తెలంగాణాలో ఆరోగ్యశ్రీ ఇస్తే తప్పేవిటండీ ? <br />ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోనీయకుండా భలే అడుగుతున్నారు :)) Anonymousnoreply@blogger.com