tag:blogger.com,1999:blog-675092479341526553.post8925208148790499006..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: అమ్మఒడికి జన్మదిన శుభాకాంక్షలుభాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-675092479341526553.post-37402022820213936102009-11-09T23:52:04.337+05:302009-11-09T23:52:04.337+05:30Congrats to both of you.Congrats to both of you.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-63277112752146863032009-11-06T07:01:00.251+05:302009-11-06T07:01:00.251+05:30భావన, అసలు కిటుకు "పెద్ద గీత,చిన్న గీత" ...భావన, అసలు కిటుకు "పెద్ద గీత,చిన్న గీత" గీసుకోవటంలోనే వుంది. ;)

గాంధారిని గుర్తుచేసుకుంటే 'ఓస్ ఇద్దర్ని పెంచటం ఎంత పని అనిపిస్తుంది.' కాదా చెప్పు?

ఇక నీరసమంటావా, అది మన నీడ వంటిది, కాసేపు మనకన్నా బారుగా, మరి కాసేపు మనలోకి కుంచించుపోతూను, కనుక దాన్తో కబడ్డీ అంతే!

ఇక సీమపెద్ద అదే భా.రా.రె. అంత నొక్కి పలికాక 'కత్తితో పొడుస్తా' నని ఇంకెవరు మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-49115728425612607112009-11-05T09:35:30.025+05:302009-11-05T09:35:30.025+05:30అభినందనలు .. శుభాకా౦క్షలు..bhaskar గారూ:)అభినందనలు .. శుభాకా౦క్షలు..bhaskar గారూ:)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-59688756819934301332009-11-05T03:20:42.287+05:302009-11-05T03:20:42.287+05:30జ్యోతి గారూ, భలే చెప్పారే. నాకు ఎంత చించినా అర్థం ...జ్యోతి గారూ, భలే చెప్పారే. నాకు ఎంత చించినా అర్థం కాలేదే. :)
ఇంతకీ హైదరాబాదులో నీళ్ళకు కరువై టాంక్ బండ నీళ్ళుపోసి మాకందరికీ వడ్డించి, మీరు సపరేట్ గా వండుకొని తిన్నారా ఏమి?

విమలగారూ, నా బ్లాగుకు స్వాగతం. కవిత నచ్చినందుకు ధన్యవాదాలు.
>>గ్రహములు ఎన్నున్నా
స్వయంప్రకాశకుడు భాస్కరుడొక్కడే

ఏదో మీ అభిమానమండి.

**********భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-86977084208761886252009-11-05T02:13:45.396+05:302009-11-05T02:13:45.396+05:30టాంక్ యూ ఉషా. అంత బాగాఏమి రాయలేదు నాకు తెలుసు, బాగ...టాంక్ యూ ఉషా. అంత బాగాఏమి రాయలేదు నాకు తెలుసు, బాగా టయర్డ్ గా వుంది ఆ రోజు నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు కాని నాకు మాత్రం కొంచం నీరసం గానే వుంటుంది డే ఆఖరు అయ్యే సరికి ఒక్కో రోజు, నాకు ఒక్కడికే ...వాడికి డ్రైవర్ వుద్యోగం చేసి తిప్పే సరికి చావుకొస్తోంది, ఇద్దరు పిల్లలతో మీరందరు ఎలా బ్యాలన్స్ చేసుకుంటారో.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-62876000183204390202009-11-04T23:48:34.526+05:302009-11-04T23:48:34.526+05:30>> ఇక కవితలూ అంటారా ఏదో ఉష అనే ఒక శాల్తీ :) ...>> ఇక కవితలూ అంటారా ఏదో ఉష అనే ఒక శాల్తీ :) వ్రాస్తుందని మనమూ రాస్తే పోలేదా అని మొదలెట్టినవి

This is way too cool, Bhaa.Raa.Re. ;)

Bhavana,

As per summarizing his works, you did a commendable job. Kudos to you both on such good exchange of comments.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-81017355965357715352009-11-04T21:20:42.931+05:302009-11-04T21:20:42.931+05:30కలము మొనకు కత్తిని కట్టి
జరుగుతున్న నగ్న చరిత్రకు ...కలము మొనకు కత్తిని కట్టి
జరుగుతున్న నగ్న చరిత్రకు
తన తనువు రక్తానద్ది లిఖించిన
చెరగని రక్తాక్షరపు సాక్షాలవి.

బాస్కర్ గారూ.. ఆదిలక్ష్మి ని గురించి ఎంత చక్కగా చెప్పారండి. మీకు మీరేసాటి. "తన తనువు రక్తానద్ది లిఖించిన"....... ఎవరికి గలదు అంత ధైర్యము.
మీ కవితలన్నీ చదువుతాను.

వెన్నెల గారూ, భాస్కర్ గారికి మీ కవిత చక్కగా సరిపోయింది.

గ్రహములుvimalahttps://www.blogger.com/profile/05285895479066296981noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-20256565727592819702009-11-04T13:25:39.855+05:302009-11-04T13:25:39.855+05:30ఏంటి?సుభద్ర వీరతాళ్లు ఎప్పుడు? ఎందుకిస్తానంది? పుల...ఏంటి?సుభద్ర వీరతాళ్లు ఎప్పుడు? ఎందుకిస్తానంది? పులిహోర కలిపినందుకా?? అబ్బే!!ట్యాంక్ బండ్ నీళ్లలో వేలాడదీయడానికి తాళ్లు ఇస్తానంది.:)జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-68664557993971852502009-11-04T04:35:43.556+05:302009-11-04T04:35:43.556+05:30వెన్నెలా లేచీ లేయడంతోటే ఈ చతుర్లు ఏంటండీ? ఎంత బాగా...వెన్నెలా లేచీ లేయడంతోటే ఈ చతుర్లు ఏంటండీ? ఎంత బాగా వ్రాసారు కవిత. అయితే ఇప్పటిదాకా నేను మీ ముందు కుప్పిగంతులు వేసానా :)?
కవితకు ధన్యవాదాలు. కీపిటప్.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-85671993439324296892009-11-04T04:34:06.527+05:302009-11-04T04:34:06.527+05:30భావనగారూ , నిరీక్షణ ఫలించిందన్నమాట. ఎంత ఓపికగా అన్...భావనగారూ , నిరీక్షణ ఫలించిందన్నమాట. ఎంత ఓపికగా అన్నీ చదివారండీ ! ఇందుకే మిమ్మల్ని అనేది.. మీరు కత్తి, బాకు అనేది :) సరదా విసుర్లు నా ఫీచర్, కాబట్టి బగ్ ను ఫిక్స్ చేసినట్టు చేద్దామన్నా కుదరని పని మరి. పద్యాలు చూస్తే వానాకాల చదువు పద్యాలు., ఇక కవితలూ అంటారా ఏదో ఉష అనే ఒక శాల్తీ :) వ్రాస్తుందని మనమూ రాస్తే పోలేదా అని మొదలెట్టినవి.

సంవత్సరానికి నేనలసి పోతే జనాలంతా ఎలా బ్రతుకుతారండీ? భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-53620440296240986412009-11-04T04:25:35.446+05:302009-11-04T04:25:35.446+05:30పద్మార్పిత గారూ ధన్యవాదాలండిపద్మార్పిత గారూ ధన్యవాదాలండిభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-29427663619879160682009-11-04T04:25:03.883+05:302009-11-04T04:25:03.883+05:30ఊషా మా భారారే అన్నారు కాబట్టి చెబుతా వినుకోండి :) ...ఊషా మా భారారే అన్నారు కాబట్టి చెబుతా వినుకోండి :) మొన్న ఈ పోష్ట్ వ్రాసిన తరువాత బుద్ధుడు కు జ్ఞానోదయమైనట్టు నా నెత్తిపైన ఓ వెలుగు వెలిగింది . ఆఫీసులో లైట్ ఏమో అని చేస్తే కాదే. సరే విషయానికి వస్తే, ఈ సంవత్సర కాలంలో ఎన్నో స్నేహాలు. జీవితానికి సరిపడా ఆనందం. ఇక కొంచెం ఈ వ్యాపకాన్ని తగ్గించుకొని మారిన ప్రయారిటీస్ ద్రుష్ట్యా కొద్దిగా దారిమార్చి వేరే రూపం ఎత్తాలని నిర్ణయం. ఏ సమపాళ్ళు దెబ్బతిన్నాయో లేక భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-92131289365869936682009-11-04T04:14:31.013+05:302009-11-04T04:14:31.013+05:30కొత్తపాళి గారూ, మీ అభినందనలకు ధన్యవాదాలు.కొత్తపాళి గారూ, మీ అభినందనలకు ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-614869398778544602009-11-03T23:02:56.684+05:302009-11-03T23:02:56.684+05:30నిద్ద్రోతున్నా లొల్లిచేయద్దంటే...
ఢంకా మోగించి మర...నిద్ద్రోతున్నా లొల్లిచేయద్దంటే...
ఢంకా మోగించి మరీ లేపారుగా...

స్వతంత్ర భారతిని నడిపే
అస్వతంత్ర కీలుబొమ్మల్నీ
కీలుబొమ్మల్ని నడిపే కణికులను
కనడానికెన్ని జీవితాలు కావాలి?..... అని

అందుకే చెబుతున్నా

రాటు తేలినా, గీటుగీసినా
అమ్మ ప్రేమ ఒక్కటే

జనజీవనాలు ఎన్నయినా
భరతమాత జీవితం ఒక్కటే,

బిడ్డలు ఎందరున్నా
వెన్నెలhttps://www.blogger.com/profile/02683491334761830367noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-75377904244220935312009-11-03T21:46:22.081+05:302009-11-03T21:46:22.081+05:30నేనొచ్చేసా.. క్షమించాలి కూసంత ఆలస్యమైనందుకు కార్తీ...నేనొచ్చేసా.. క్షమించాలి కూసంత ఆలస్యమైనందుకు కార్తీక సోమవారం అందునా పౌర్ణమి ఆపైన మబ్బుల మధ్యన మెరిపిస్తూ నిండు పున్నమి వెలుగులు మరి కూసంత ఆలస్యమయ్యిందంటే అవ్వదూ...

కాని వెన్నెల ను ఆస్వాదించినా భాస్కరుడి గురించి రాయక పోతే అలగడూ.. అమ్మో.. అందుకే వచ్చేసా భా.రా.రే ని గూర్చి నా భావన ను అందరితో పంచుకోవటానికి

నును లేత వెలుగుల మొదలయ్యిన మన భాస్కరుడు తెలుగు సాహిత్య రస భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-53722046528899468032009-11-03T10:15:21.219+05:302009-11-03T10:15:21.219+05:30అమ్మ ఒడికి, మీ బ్లాగ్ కి కూడా పుట్టిన రోజు శుభాకాం...అమ్మ ఒడికి, మీ బ్లాగ్ కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-52082586356126483862009-11-03T09:58:15.854+05:302009-11-03T09:58:15.854+05:30Belated Wishes to you.Belated Wishes to you.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-67976654700202554782009-11-03T07:13:32.147+05:302009-11-03T07:13:32.147+05:30భా.రా.రె. "మా .." అన్నది నిజమే కాలం తో వ...భా.రా.రె. "మా .." అన్నది నిజమే కాలం తో వచ్చిన పరిణామం. ఇక సంభాషణ కాస్త ప్రక్కకి మళ్ళుతున్నా ..

అది అంతర్మధనం కావచ్చు, సాలోచన కావచ్చు కానీ బ్లాగింగ్ కోసం వెచ్చిస్తున్న సమయం, మునుపటి మన జీవితంలోని ఏ భాగాన్ని విభజిస్తుంది, అందువలన ఏ పాళ్ళ సమతుల్యం తప్పింది అన్నది మాత్రం మీరు, నేను మనవంటివారం అంతా పునరాలోచించుకోవాలిసిన అంశమే. ఒక మంచి రోజున మరొక మంచి ఆలోచనకి పునాది వేసారు. మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30673263128247687222009-11-03T06:32:29.454+05:302009-11-03T06:32:29.454+05:30ఇరుబ్లాగులకూ అభినందనలుఇరుబ్లాగులకూ అభినందనలుకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-90338617866392513762009-11-03T03:06:17.348+05:302009-11-03T03:06:17.348+05:30రవిగారూ అవును ఆ రోజే ఉదయించాను. సోదరుని నుంచి శుభ...రవిగారూ అవును ఆ రోజే ఉదయించాను. సోదరుని నుంచి శుభాకాంక్షలు అందుకున్నాను.

మాలా కుమార్ గారూ మీ ఆశిస్సులకు కృతజ్ఞుడను.

ఉషా (గారూ?) ఓ సంవత్సర క్రితం ఎవరమెవరమో! కాలం విచిత్రం కదా? ఎన్ని మార్పులు? పేరుకూడా తెలియని దశ నుంచి " మా భారారే " దాకా ప్రయాణం. మీ సురాశ బాగానే వుంది కానీ నాకే సంవత్సరం బ్లాగాము కదా ఇక చాలు అనిపిస్తుంది. వ్యాఖ్యకు ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-19352537672884194992009-11-03T02:58:37.473+05:302009-11-03T02:58:37.473+05:30చిన్నీ గారు అయినా మీకు నేర్పే తెలివితేటలు నావద్ద ఎ...చిన్నీ గారు అయినా మీకు నేర్పే తెలివితేటలు నావద్ద ఎక్కడివండీ. మీ అభినందనలు అందుకున్నాం.
మీరలగలేదు కదా ఇంకా అందుకు నో పులిహోర :)

లక్ష్మీ గారు ధన్యవాదాలండి

సునీత గారూ, మీరన్నందుకైనా వచనం వ్రాయడం ప్రాక్టీస్ చేయాలి. ధన్యవాదాలుభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30422613628015237822009-11-03T02:55:34.541+05:302009-11-03T02:55:34.541+05:30వేదుల బాలకృష్ణమూర్తి గారూ మీ ఆశిస్సులే మాకు బలం.
...వేదుల బాలకృష్ణమూర్తి గారూ మీ ఆశిస్సులే మాకు బలం.

భావన రేపొస్తారా మర్చిపోరు కదా? :)

సుభద్ర గారూ, మీరు వీరతాళ్ళు ఫ్రీగా స్పాన్సర్ చేస్తానన్నారు కదా.. అందుకే మీకు కేకు..చాక్లేట్లు లేవు మరి:)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-78232452945845509252009-11-03T02:53:12.294+05:302009-11-03T02:53:12.294+05:30సిరిసిరిమువ్వ,
రవి ,
జ్యోతి గారూ..
మీ అభినందనలకు ...సిరిసిరిమువ్వ,
రవి ,
జ్యోతి గారూ..

మీ అభినందనలకు ధన్యవాదాలుభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-41617400422574487262009-11-03T02:52:18.010+05:302009-11-03T02:52:18.010+05:30@RK ధన్యవాదాలండి
చిలమకూరు విజయమోహన్ గారు కవిత నచ్...@RK ధన్యవాదాలండి

చిలమకూరు విజయమోహన్ గారు కవిత నచ్చినందుకు ధన్యవాదాలండి.బ్లాగ్జన్మ దిన శుభాకాంక్షలకు నెనరులు

ఆదిలక్ష్మి అక్కయ్యా, మీ ప్రేమకు పాత్రుడనయినందుకు సంతోషం.
ఆ ఒక్కమాట చాలు, ఇంకేం కావాలి.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-39633221122036249232009-11-03T00:11:31.585+05:302009-11-03T00:11:31.585+05:30ముందుగా పరుల ఘనత చాటను తమను తాము మరిచిన మా భా.రా.ర...ముందుగా పరుల ఘనత చాటను తమను తాము మరిచిన మా భా.రా.రె. కి మన సాహితీబంధం బలపడటటానికి కారణమైన మీ "హృదయ స్పందనల చిరు సవ్వడి" మరువపు దళాల మంచి గంధపుమాల. మెప్పు కొరకు కాక నచ్చిన రచనలతో మీదైన భావగర్భిత పదునుతో సాగే మీరు, మున్ముందు కూడా మమ్మిలాగే అలరించాలని నా సురాశ [ఇది నా సృష్టి == మంచి కోరిక, దురాశకి కి వ్యతిరేకపదమూను...]

ఇక అమ్మఒడి గారికీ అభినందనలు. అప్రతిహతంగా సాగాలి ఆ బ్లాగుమరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com