tag:blogger.com,1999:blog-675092479341526553.post906080972610822632..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: మన పూర్వీకులు మహా రసికులండోయ్....భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-675092479341526553.post-16814675179000286952012-10-03T10:07:21.918+05:302012-10-03T10:07:21.918+05:30పురాణాలలో కల్పితాలు అని మనకు అనిపించవచ్చేమోకాని, ఆ...పురాణాలలో కల్పితాలు అని మనకు అనిపించవచ్చేమోకాని, ఆరోజుల్లో అవి నిజంగా జరిగిఉండకుడదని ఎలా చెప్పగలం? ఇక ఇందృడు అనేది ఒక పదవి, ముఖ్యమంత్రి పదవిలాగా. ఆ పదవి అధిష్టించిన వారిని ఇందృడు అని పిలుస్తారు. మీకు వీలైతే యస్.యల్. భైరప్ప మహాభారతాన్ని నవలగా రాసిన "పర్వ" పుస్తకం చదవండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి.<br /><br /><br />UG SriRamhttps://www.blogger.com/profile/15133832704324220055noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-28086604650978774762012-03-26T22:05:10.292+05:302012-03-26T22:05:10.292+05:30buddha murali, కల్పితాలు లేకపోలేదు కానీ, పురాణాలు ...buddha murali, కల్పితాలు లేకపోలేదు కానీ, పురాణాలు చాలా వరకు మనదేశ చరిత్రను ప్రతిబింబింస్తాయి. అంగ్లేయుల విద్యను మనము నేర్చుకొనేదాకా మనకు చరిత్రను కథలలో చెప్పుకోవడమే అలవాటు. ఇక ఇంద్రుడి గూర్చి చెప్పాలంటే, ఇంద్రుడు విధే అది. దేవతలనే సెక్ట్ ను కాపాడటం. అదేకాకుండా ఇంద్రునికి యుద్ధ సామాగ్రి ఎలా తయారు చెయ్యాలో లాంటి విద్యలు కూడా బాగా తెలుసు. ఒక వేళ ఎవరైనా తమను మించి పోతున్నారని అనిపిస్తే వాళ్ళ భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-30401107769132064812012-03-26T21:58:58.691+05:302012-03-26T21:58:58.691+05:30రాహుల్.. thank youరాహుల్.. thank youభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-46146049507931504502012-03-26T10:43:43.918+05:302012-03-26T10:43:43.918+05:30పురాణాలలోని వాస్తవాలు ఎంతో తెలియదు కానీ దేవతల రాజు...పురాణాలలోని వాస్తవాలు ఎంతో తెలియదు కానీ దేవతల రాజు ఇంద్రుడి పూర్తి కాలం పని ఇదే కదండీ . అనుమానం ఎందుకు. అతని కున్న శాపం గురించి మీకు తెలుసు అనుకుంటానుbuddhamuralihttps://www.blogger.com/profile/15031239811424400432noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-84021201082091413362012-03-26T09:50:34.757+05:302012-03-26T09:50:34.757+05:30ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను.ఈ రోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను.రాహుల్https://www.blogger.com/profile/18300987624270044346noreply@blogger.com