20, మే 2010, గురువారం

తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం
బ్లాగులోకం గరం గరం. అందరి నరాలు తెగిపోతున్నాయి. రెండు వైపులా మహా జోరుగా సాగుతుంది. ఇప్పుడు నేనేటి చేయాలి. నిన్న బ్లాగుల్లో పడి అలా అలా పాకుతుంటే ఓ మహత్తర కామెంటు కనిపించింది. అంతే భలే చాన్సులే అహా బలే చాన్సులే అనిపించి నేనొక సంఘాన్ని స్థాపించ దలచుకున్నాను. అదే తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం. ఇప్పటిదాకా చాలా సంఘాలు వెలిసాయి కానీ ఇది నాకంటికి అగపడలేదు. ఈ రోజే ఈ సంఘనామాన్ని నాపేరు మీద పేటెంటు కూడా చేసుకున్నాను. కాబట్టి ఇంక మీకెవ్వరికీ దీనిమీద బోడిగుండు మీద వెంట్రుకంత అధికారం కూడా లేదు. మా సంఘ సభ్యులకు తప్పించి. ఇంతకీ మాసంఘ సభ్యులెవరయ్యా అంటే... ఇక్కడ కామెంటు రాస్తే చాలు. ఫ్రీ సభ్యత్వాన్ని మంజూరు చేసేస్తాను. కానీ అధ్యక్ష పదవి మాత్రం నాదే. తరవాత లొల్లి లేకుండా ఇప్పుడే చెప్తుండా.

మా సంఘం ఏమేమి చేస్తుందంటే
౧) మా మీదకు ఎవడైనా లేదా ఏ సంఘమైనా దండెత్తి వస్తే వాళ్ళని తుంగలో తొక్కుతాము. న్యాయా న్యాయాలతో మాకెలాంటి సంబంధం వుండదు.
౨)మా ఇష్టమొచ్చింది మేము రాసుకుంటాము. అడగడానికి మీకెవ్వరికీ అధికారం లేదు.అడిగితే మూకుమ్మడి దాడి చేస్తాం.
౩) ఇంకా మాకు మాలో గొడవలైతే వాడు నా కులపోడు కాకపోతే వాడిని పెద్దగా పట్టించుకోం. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అదే నా కులపోడైతే మాత్రం తిత్తి తీస్తాము.


ప్రస్తుతానికి మా రాజ్యాంగం అదే. సభ్యుల ఉచిత సలహాలను ఉచితంగా స్వీకరిస్తూ కామెంట్లతో సత్కరిస్తాం. ఆలసించిన ఆశా భంగం. త్వరపడండి. మీమీద దాడి జరిగితే ఎవడాదుకుంటాడు. అందుకని వెంటనే మా తొ.బ్లా.సా. లో చేరండి. సభ్యుల సౌకర్యార్థం ఎనానిమస్ కామెంట్స్ ను ఎనేబుల్ చేసాను.

16, మే 2010, ఆదివారం

వారాంతం మహా బోరుగా వుంది !!! Stop words and stemming for telugu. Similiarity measure for ఆంధ్రామృతం

వారాంతం మహా బోరుగా వుంది. లేడికి లేచిందే పరుగని పొద్దుటాల లెయ్యంగానే బ్లాగుల మీద పడ్డాను. ఎప్పటిలాగే ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరు మరొకరి మీద తుపుక్ మని ఊస్తున్నారు. నామీదే ఊస్తావంట్రా అని మొఖం మీద పడ్డ ఉమ్మి తుడుచుకోని గట్టిగా కాండ్రించి మళ్ళీ ఎదుటోడి మీద వూస్తున్నారు. కాసేపు అక్కడా ఇక్కడా ఈత కొట్టి టైం చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఇంట్లో అలా మాల్స్ కెళ్ళి వద్దామని హుకుం జారీ చేసారు. ఏంచేస్తాం బయలు దేరాలి కదా. కానీ మనసెందుకో ఇంకేదో చెప్తుంది.

"ఈ మద్దెన టపాలు తక్కువగా అంతకంటే తక్కువగా వ్యాఖ్యలు వ్రాస్తుండడంతో నీ పాపులారిటీ బాగా తగ్గిపోయింది". అని అశరీరవాణి ఆకాశంలోనుంచి పలికినట్టు నా అంతరాత్మ కడుపులో ఒకటే రొద పెట్టేసింది. ఎలా గైనా సరే ఈ రోజు టపా వ్రాసి పాపులర్ అయిపోవాలని డిసైడింగ్ చేసేసా.

ఇంతలో పిలుపు. మాల్స్ లో తిరగడానికి వెళ్ళాలి కదా ! వెళ్ళాం కొద్దిసేపు అందరం కలిసి తిరిగి, నేనూ మా చిన్నపాప ఏంచక్కా బోర్డర్స్ లో సెటిల్ అయిపోయాం. మరి నేనేం చేయాలి.

కపితలు రాద్దామని కీ బోర్డ్ మీద అచ్చరాలు టపా టపామని బాదుతున్నా ఒకటో లైను దాటి రెండో లైన్లోకి జరగడంలేదు. హతవిధీ ఎంత కట్టమొచ్చింది నాకు, ఈ కట్టం భారత కిరికేట్ టీం కు కూడా వద్దురా బగమంతుడా !. ఇక లాభం లేదని ఎప్పటినుంచో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతున్న ఓ ఘనకార్యాన్ని దుమ్ముదులిపితే అక్కడ లేచిన దుమారంతో వళ్ళంతా బురద గొడ్డుకుంది. నాకొక్కడికే బురద అంటుకుంటే ఎలా...మీరు కూడా కూసింత పూసుకోండి.

ఎప్పటినుంచో తెలుగు పదాలను ఎలా stemming చేయాలా అని రక రకాల ప్రయత్నాలు చేస్తూ వున్నాను. అసలు stemming కంటే ముందు తెలుగు పదాలను ఎలా సేకరించాలి? సేకరించిన పదాలను intial set of data గా తీసుకొని ఎలా train చేయాలి? అసలు ఏ రకమైన algorithm తెలుగు పదాలనుంచి stems తయారుచేయడానికి వాడాలి? ఇలా ఈ మద్దెకాలంలో చాలానే ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనల ఫలితమే ఈ టపా.ఇలా analysis చేయగా శ్రీ చింతారామకృష్ణారావుగారి బ్లాగు ( ఆంధ్రామృతం ) నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష కోసం ప్రతి టపాలోని మొదటి 450 అక్షరాలను మాత్రమే వినియోగించుకోవడమైనది. కాబట్టి మీరు ఈ result test చేసేటప్పుడు వ్యాసంలోని మొదటి ౪౫౦ అక్షరాలను మాత్రమే పోల్చిచూడండి.

బ్లాగు : ఆంధ్రామృతం


ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
పైనున్న ఫలితాల ప్రకారం ఆ టపాలలో మొదటి 450 అక్షరాలు ప్రతిటపాలోనూ ఒకేరకంగా వుందని తెలుస్తుంది. [ see the similarity diagram for vector space model analysis and how we identify the similar documents ]ok, now look at the following.ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం.--->> compared with --->ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ. And the similarity =0.8460836
తేట గీతిని పలుకుట తేలికయ్య { పద్య రచనా శిక్షణ 2 }--->> compared with --->తేటగీతుల కవులను తెలుపు చుంటి. And the similarity =0.7615592
ఓం నమో నారాయణాయ. తెలుగులో పురుష సూక్తము--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.5327744
పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 1 వ భాగము.--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.5214096
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.5106662
శ్రీ షిరిడీశ దేవ శతకము { 16 నుండి 20 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.5074867
శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.4934538
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 } And the similarity =0.4783458
పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 2 వ భాగము.--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.4768495
నల్లమోతు శ్రీధర్ లైవ్ ప్రోగ్రాం ఐన్యూస్ లో.--->> compared with --->DON`T MISS TO SEE I NEWS;LIVE WITH SRIDHAR. TO DAY. And the similarity =0.4443111
శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.44428
శ్రీ షిరిడీశ దేవ శతకము { 16 నుండి 20 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.427068
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.420055
శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.4091381
what are we getting out of it? [ always remember that we are comparing only first 450 characters in each post in this case study]


ఉదాహరణ గా ఈ లైను ను చూడండి.

"ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం.--->> compared with --->ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ. And the similarity =0.8460836"


ఇది మనకు ఏమి చెప్తుందంటే వారు వ్రాసిన "ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం" అనే టపా మరియు "ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ." అనే టపా చాలా దగ్గరగా ఒకే భావాన్ని స్ఫురించే విధంగా వున్నాయి.

ఇలాగే మరో ఉదాహరణ

"నల్లమోతు శ్రీధర్ లైవ్ ప్రోగ్రాం ఐన్యూస్ లో.--->> compared with --->DON`T MISS TO SEE I NEWS;LIVE WITH SRIDHAR. TO DAY. And the similarity =0.4443111"

ఈ రెండు టపాలు కూడా దరిదాపు సమానార్థాన్నే ఇస్తున్నాయి.

సశేషం....

6, మే 2010, గురువారం

వేకువ వెలుగులు - 13 (త్రివర్ణాలు)

ఊదయ కిరణ రాగాలు
ఛెలియ విసురు సరాగాలు
హృదయ వీణ తంత్రుల
శృతి చెసి వినిపించే
హృదయ కిరణ రాగాలు.

*********************************
కిల కిలల జంట పక్షులు
జరుగు బాటుకై పరుగు లెత్తాయి
కలిసి సాగిన పయనం
కడవరకు సాగెనా?

శుభొదయపు నీరెండ కిరణాలు
దీవించి మనసుల మురిపించేనా?
కాసుల గలగలలు చెవుల పీడించి
మమతలు మాపి కత్తులు దుసెనా?

*********************************జరుగు బాటుకు పరుగులెత్తే జంట చకోరాలు
కడవరకు సాగే జీవన పయనానికి
సమన్వయపు వారధేసుకుని
సంతోషాల స్వరాలను పంచుకుని
దిక్కులు వేరైనా గమ్యమొక్కటి చేసుకుంటే
తప్పక కలిసే సాగుతుంది రా శ్వాస సరాగాలు
జీవితాల ప్రయాణాలు..

2, మే 2010, ఆదివారం

హారం Firefox browser లో సరిగా కనిపించటం లేదని కంప్లైట్స్ వస్తున్నాయి - నివారణ


హారం Firefox browser లో సరిగా కనిపించటం లేదని కంప్లైట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు Firefox భ్రౌజర్ వాడుతున్నట్లయితే అందులో హారం సరిగా కనిపించడానికి మీ బ్రౌజర్ లో View>Zoom-->Zoom in నొక్కండి.లేదా Hold CTRL button and press + 2 times. ఇదిగో ఈ క్రింది విధంగా.అలాగే any errors, suggestions please report them here.