China is adopting software and re writing it for chinese
India is adopting English and using existing software.
హ్మ్... ఇలా అలోచిస్తే ఇండియాలో అందరికీ ఇంగ్లీషు వచ్చేదీ లేదూ, మనం ముందుకు పొయ్యేదీ లేదు. ఇప్పుడే కాదు మరో వందేళ్ళవరకయినా గ్యారంటీగా వ్రాసిస్తాను.
కాబట్టి ఎవరి సంస్కృతిలో వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని Develop చేసుకోలేరో వారెప్పటికీ స్వతంత్రులు కాలేరు. మనకు అవతల వాడికి తెలియకుండా కాపీ కొట్టడం బాగా నే తెలుసు కానీ దీని తస్సాదియ్యా భాషలు వేరయి పోయి చాలా సాంకేతిక పరిజ్ఞానం మన భాషలకు పనికి రాకుండా పోయింది, లేకుంటే ఈ పాటికి కాపీలో చైనాకంటే ముందు వరుసలో వుండే వాళ్ళం కదా. ఆ రకంగా చైనా వారిని అభినందించక తప్పదు. కాపీలో కూడా ఇండియా చాలా వెనకే వుంది.
మరో ముఖ్యవిషయం కూడా..ఇండియా లో వ్యాపారం చెయ్యటం చాలా కష్టం. ఒక ఐడియా ను మార్కెట్ చెయ్యటమూ కష్టమే. మన వాళ్ళు డబ్బు పెట్టి కొనాలంటే ముందుగా ప్రక్క వాడి జేబు చూసి కుదరకపోతే అప్పుడు కదా వాళ్ళ జేబులో చెయ్యి పెట్టేది. దానికి తోడు ఐడియా తస్కరణ ఎలాగూ యధేచ్చగా సాగుతూ వుంటుందాయె.