tag:blogger.com,1999:blog-675092479341526553.post1153493979355229222..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: శ్రీ సీతా రామ కల్యాణము - 3భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-675092479341526553.post-77418782386567076202009-04-03T19:54:00.000+05:302009-04-03T19:54:00.000+05:30మధురవాణి గారు, ఈ(ఇ) కల్యాణం మీకు మధురంగా అనిపించిన...మధురవాణి గారు, ఈ(ఇ) కల్యాణం మీకు మధురంగా అనిపించినందుకు ధన్యవాదాలు. మీ వాణి దయ ఇంకొంచెం వుంటే ఇంకా బాగుండేదేమో.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-9464124129408392762009-04-03T19:51:00.000+05:302009-04-03T19:51:00.000+05:30లక్ష్మీ వివాహము ఆదిలక్ష్మి గారికి నచ్చినందుకు ధన్య...లక్ష్మీ వివాహము ఆదిలక్ష్మి గారికి నచ్చినందుకు ధన్యవాదములు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-16034120004418395672009-04-03T19:50:00.000+05:302009-04-03T19:50:00.000+05:30మురళి గారు, కల్యాణం ఫలం చదివే పాఠకులది కూడానండి....మురళి గారు,
కల్యాణం ఫలం చదివే పాఠకులది కూడానండి.
నిన్న post publish చేసే ముందు నాకు కూడా అలాగే అనిపించింది కానీ టపా నిడివి మరీ ఎక్కువై చదవరేమోనని అంతటితో ఆపేశాను.ఈ రోజు దానిని కొనసాగిస్తాను.వ్యాఖ్యకు ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-38308605934358842562009-04-03T16:08:00.000+05:302009-04-03T16:08:00.000+05:30భాస్కర్ గారూ..ఎంతో మధురంగా ఉంది మీ సీతాకళ్యాణం వర్...భాస్కర్ గారూ..
ఎంతో మధురంగా ఉంది మీ సీతాకళ్యాణం వర్ణన.
శతకోటి ధన్యవాదాలు.
జై శ్రీరామ..!!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-90265211882312495002009-04-03T12:17:00.000+05:302009-04-03T12:17:00.000+05:30అప్పటి మిధిలా నగరంలో జరిగిన కళ్యాణశోభని కళ్ళముందు ...అప్పటి మిధిలా నగరంలో జరిగిన కళ్యాణశోభని కళ్ళముందు ఆవిష్కరించారు. ఎంతో బాగుంది.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-83182950812553910082009-04-03T11:07:00.000+05:302009-04-03T11:07:00.000+05:30నిజంగా కళ్ళకి కట్టినట్టు రాస్తున్నారు.. కాకపొతే ఉన...నిజంగా కళ్ళకి కట్టినట్టు రాస్తున్నారు.. కాకపొతే ఉన్నట్టుండి ఆపేశారన్న భావన కలిగింది.. కల్యాణం చేయించిన ఫలం మాత్రం మీకు దక్కుతుంది.. మీ పుణ్యమా అని చూసే భాగ్యం మాకు దక్కుతోంది..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com