tag:blogger.com,1999:blog-675092479341526553.post5398630551372725419..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: శ్రీ సీతా రామ కల్యాణము - 1 భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-675092479341526553.post-39377733552555047582009-04-02T01:11:00.000+05:302009-04-02T01:11:00.000+05:30దిన్నెల గారు, మీ భాష లో రాయలేకే నాకు చేతైన భాష లో ...దిన్నెల గారు,

మీ భాష లో రాయలేకే నాకు చేతైన భాష లో రాస్తున్నందుకు మన్నించాలి.

I am a fan of your colloquial comments. Please add your 2 cents for the benifit of the rest of the readers.

Thanks for the comment.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-4627118217522811132009-04-02T00:46:00.000+05:302009-04-02T00:46:00.000+05:30యాండోయ్అంతా బాంది కానీండే - ఓ మాటండే - ఆడోళ్ళ పేర్...యాండోయ్

అంతా బాంది కానీండే - ఓ మాటండే - ఆడోళ్ళ పేర్లు మొగోళ్ళ ముందు ఇరికించేసండే, ఇపరీతమయిన గోరవం ఇచ్చేసినోళ్ళే శివపార్వతులనండే, నల్దమయంతులనండే , అల్లా సాలా రకాలుగా అనేసినారండే. అల్లాటియి సదూకున్న సరిత్రలో, దస్త్రాల్లో సానా కనపడతాయండే. అల్లా పిల్డానిక్కూడా యాకరణంలో సాలా సిత్రాలుంటాయండే. అయ్యన్నీ ఫాలో అయిపోతేనండే, ఎవ్వురికయినా పితలాటకాలుండవండే. అదండీ మారాజా!దిన్నెల కృష్ణ కుమార్https://www.blogger.com/profile/16100877207396976436noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-78308325502968071132009-04-01T23:31:00.000+05:302009-04-01T23:31:00.000+05:30గురుతుల్యులు శ్రీచింతా రామ కృష్ణా రావు గారికి మీ...గురుతుల్యులు శ్రీచింతా రామ కృష్ణా రావు గారికి

మీ వ్యాఖ్యతో నా బ్లాగు పునీతమైంది. శీర్షికను "సీతా రామ కల్యాణము" నుంచి "శ్రీ సీతా రామ కల్యాణము" గా మార్చడమైనది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-47751021493392961962009-04-01T23:27:00.000+05:302009-04-01T23:27:00.000+05:30భాస్కర్, ఈ వాక్యం నా కెందుకో అసహజంగా వుంది.>&g...భాస్కర్,
ఈ వాక్యం నా కెందుకో అసహజంగా వుంది.
>>మా అబ్బాయిని ఫలానీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తున్నాం అంటారే కానీ ఫలానీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసారు అని అనరు

ఇది సహజంగా, మనము ఎవరి తరపునుంచి మాట్లాడుతామో వారిని సూచిస్తూ మాట్లాడుతాము.

నా కు తెలిసి మీ అమ్మాయిని ఎవరికిచ్చారు? అంటామే కానీ, మీ అబ్బాయిని ఎవరికిచ్చారు అని అనరనుకుంటా.

>> వధువును "భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-75507813530799963762009-04-01T23:24:00.000+05:302009-04-01T23:24:00.000+05:30ఆర్యా!" శ్రీ సీతా రామ కల్యాణము " అని అనడం సర...ఆర్యా!
" శ్రీ సీతా రామ కల్యాణము "
అని అనడం సరైందని నా భావన.
ఇక ఆ పురాణ దంపతుల వివహం మీరు తలపెట్టడం { బ్లాగులో } అది మీ పురా కృత పుణ్య విశేషము. చాలా సంతోషం.
శుభమస్తు.
చింతా రామ కృష్ణా రావు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-89281129677229375492009-04-01T22:38:00.000+05:302009-04-01T22:38:00.000+05:30భాస్కరా - మీకో పెద్ద ప్రశ్న -నవమినాడు శ్రీరాముడు జ...భాస్కరా - మీకో పెద్ద ప్రశ్న -
నవమినాడు శ్రీరాముడు జన్మించాడే కానీ అది ఆయన పెళ్లిరోజు కాదు కదా. మరి కళ్యాణం దేనికీ చెయ్యటం?
షష్టిపూర్తి రోజున పుట్టినరోజు పండగ కదా మరి ఆరోజు కళ్యాణం దేనికీ చెయ్యటం?Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-937895830102507842009-04-01T22:33:00.000+05:302009-04-01T22:33:00.000+05:30ముందుగా తల్లి, తర్వాత తండ్రి. కాబట్టే తల్లితండ్రుల...ముందుగా తల్లి, తర్వాత తండ్రి. కాబట్టే తల్లితండ్రులు అంటాం, కానీ తండ్రితల్లులు అనము.
నవమాసాలు మోసి, నొప్పులుపడి కనేది తల్లే.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-29314966442473578902009-04-01T22:31:00.000+05:302009-04-01T22:31:00.000+05:30అయ్యా భాస్కరరామిరెడ్డి గారూ, మరి పెళ్లి పత్రికలు మ...అయ్యా భాస్కరరామిరెడ్డి గారూ, మరి పెళ్లి పత్రికలు ముద్రించారా? సమయం ఆట్టే లేదు. మేము, అనగా మగపెళ్లి వాళ్లం అన్నిటికీ తొందరపెడాతాం. మీరు సిద్ధమేనా?

ఇది వినండి http://www.ushasri.org/new/audio.php
వరుణ్ని వరించేది వధువు. అనగా కేవలం వధువు కి మాత్రమే వరించే హక్కు ఉంది. మా అబ్బాయిని ఫలానీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తున్నాం అంటారే కానీ ఫలానీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసారు అని అనరు.
Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-53745188880647641572009-04-01T20:25:00.000+05:302009-04-01T20:25:00.000+05:30@ పద్మార్పిత : హ..హ.హ, మీ చమత్కారం బాగుంది. ఇప్పు...@ పద్మార్పిత : హ..హ.హ, మీ చమత్కారం బాగుంది. ఇప్పుడు ఆ ఇంటి పేరు మార్పులు గూడా లేవండి. సర్టిఫికేట్ల పుణ్యమా అని, పెళ్ళి అయినా ఇంటి పేరు మార్చుకోవడానికి కూడా ప్రభుత్వ సంస్థలలో లంచాలు ఇచ్చుకోలేక తండ్రి ఇంటిపేరుతోనే చలామణి అయ్యేవారు బోలెడంతమంది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-18919817372841262922009-04-01T20:17:00.000+05:302009-04-01T20:17:00.000+05:30అప్పట్లో ఆడవాళ్ళకే ప్రాతినిత్యం ఇస్తున్నారని, మగవ...అప్పట్లో ఆడవాళ్ళకే ప్రాతినిత్యం ఇస్తున్నారని, మగవాళ్ళందరూ రాములువారికి మొరపెట్టుకున్నారంటండి...
అందుకే కలియుగంలో పెళ్ళి అయిన తరువాత స్త్రీలకి భర్త ఇంటిపేరు
ముందు వచ్చేట్టుగా వరమిచ్చాడంటండీ...
(Just for fun)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-16100273316068485032009-04-01T20:04:00.000+05:302009-04-01T20:04:00.000+05:30అమ్మఒడి గారూ,మీరు చెప్పిన వివరణ నాకు నచ్చింది.ఇలాం...అమ్మఒడి గారూ,మీరు చెప్పిన వివరణ నాకు నచ్చింది.ఇలాంటి పదాలే భారతీయ సంస్కృతి కి పట్టు గొమ్మలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-75742694508742311362009-04-01T20:02:00.000+05:302009-04-01T20:02:00.000+05:30విస్సు గారు , మీరు సరీగ్గానే చెప్పారు.ఇంకా శుభలేఖ ...విస్సు గారు , మీరు సరీగ్గానే చెప్పారు.ఇంకా శుభలేఖ లు అచ్చు వేయలేదు. ఈ టపా స్వయంవర ఆహ్వానమే.మరి పెళ్ళి చూపులంటే మాటలా? మరి సీతమ్మ వారి అనుమానాలన్నీ చదవాలంటే రేపటిదాకా ఆగాల్సిందే?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-17520429383704750012009-04-01T19:57:00.000+05:302009-04-01T19:57:00.000+05:30మురళి గారు, వ్యాఖ్య కి ధన్య వాదాలు. అమ్మఒడి గారు చ...మురళి గారు, వ్యాఖ్య కి ధన్య వాదాలు. అమ్మఒడి గారు చెప్పినట్టు స్త్రీ పేరు ముందు వచ్చి తరువాతనే పురుషుని పేరు చెబుతారు.మనకు తెలియని కారణాలేమైనా వున్నాయేమోనని ఆ ప్రశ్న.

మీరు గమనించారో లెదో , రామాయణంలో స్వయంవర ఆహ్వానము ముందు, ఆ తరువాతే పెళ్ళి పత్రికలు.

ఆ మహా కావ్యంలో పిడకలు వేటాడినా ఒక్క శ్లోక భావమైనా పూర్తిగా తెలుసుకోలేక పోయాను.ఆసక్తి కొద్ది అడుగుతున్నాను ఈ చాటువు ఎలా పుట్టింది?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-37890510617353809982009-04-01T17:18:00.000+05:302009-04-01T17:18:00.000+05:30భాస్కర రామిరెడ్డి, చక్కగా వ్రాసారు. సీతారాములు అని...భాస్కర రామిరెడ్డి,

చక్కగా వ్రాసారు. సీతారాములు అనిపిలవడం వెనుక ఐతిహాసిక కారణం నాకు తెలియదు గానీ, భారతీయ సంస్కృతిలో స్త్రీకి తల్లిగా, భార్యగా, ఇచ్చిన గౌరవం, ప్రాధన్యత ఇక్కడ కన్పిస్తాయి. ఒక్క సీతారాముల్నే కాదు, లక్ష్మీనారాయణులనీ, ఉమాశంకరులనీ, పార్వతీ పరమేశ్వరులనీ, వాణీహిరణ్యగర్భులనీ, అమ్మానాన్నలు, తల్లిదండ్రులు, అక్కాతమ్ముడు, అత్తామామలు ఇలా …… పిలవడమే మనకు తెలుసు. అందమైన మీ టపాను ‘రామ’ amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-26174910438339447192009-04-01T11:06:00.000+05:302009-04-01T11:06:00.000+05:30subhalekaa inkaa mudrinchane ledu gaaaaaaasubhalekaa inkaa mudrinchane ledu gaaaaaaaAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-40097144251013773682009-04-01T10:53:00.000+05:302009-04-01T10:53:00.000+05:30దేవుళ్ళ గురించి చెప్పేటపుడు ముందు అమ్మవార్ల పేర్లే...దేవుళ్ళ గురించి చెప్పేటపుడు ముందు అమ్మవార్ల పేర్లే చెబుతారండి.. పార్వతీ పరమేశ్వరులు అనే అంటారు.. మంత్రాలలో కూడా అలాగే ఉంటుంది 'వాణీ హిరణ్య గర్భాయనమః.. శచీ పురంధరాభ్యే నమః..' ఇలా.. శుభలేఖ బాగుంది, అందమైన పద్యంతో.. అవునూ.. శుభలేఖలు పంచేశాక పెళ్లిచూపులు ఏమిటండి..? (నా సందేహం రామాయణం లో పిడకల వేట అన్నమాట:) )మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com