tag:blogger.com,1999:blog-675092479341526553.post6752525610038690615..comments2024-01-19T13:02:09.874+05:30Comments on హృదయ స్పందనల చిరు సవ్వడి: మనిషి - మనసు భాస్కర రామిరెడ్డిhttp://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-675092479341526553.post-57785488193986531652009-05-02T23:43:00.000+05:302009-05-02T23:43:00.000+05:30ఓ.. మీకు తోడుగా నా మనసూ వుందండి.. చుట్టూ ఎంతమందిన్...ఓ.. మీకు తోడుగా నా మనసూ వుందండి.. చుట్టూ ఎంతమందిన్నా, చాలా సార్లు నాకు, నాకు మాత్రమే కనిపించే మనసే తోడైన అనుభవం చాలాసార్లు అయ్యింది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-16539556602574309112009-05-02T18:41:00.000+05:302009-05-02T18:41:00.000+05:30హమ్మయ్యా, నాకు నా మనసే తోడు అనే మరొకరువున్నారు. ...హమ్మయ్యా, నాకు నా మనసే తోడు అనే మరొకరువున్నారు. నేను ఒంటరిని కాదు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-6576049770518748432009-04-27T23:44:00.000+05:302009-04-27T23:44:00.000+05:30థాంక్యూ సర్థాంక్యూ సర్Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-74468669663325308512009-04-27T08:18:00.000+05:302009-04-27T08:18:00.000+05:30ప్రభూతము ను ఒక భావానికి "నాంది", "మొదలు" గా వాడాను...ప్రభూతము ను ఒక భావానికి "నాంది", "మొదలు" గా వాడాను. ప్రభృతులు,ప్రభువు,ప్రభవ మొదలైనవి సాధారణ పదాలే అని ఒక చిన్న ప్రయోగము.

"మూగ సైగలకు ప్రభూతం మనసు" -- మనకు మనిషిలో కనిపించే ఏటువంటి మూగ సైగలకైనా మొదట బీజం పడేది మనసులోనే కదా !!భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-10280394609626132432009-04-27T07:02:00.000+05:302009-04-27T07:02:00.000+05:30ప్రభూతంప్రభూతంBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-6508139442113265682009-04-26T22:40:00.000+05:302009-04-26T22:40:00.000+05:30బాబా గారు, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు పంటిక...బాబా గారు, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు పంటికింద గట్టిగా తగిలిన పదాలు దయచేసి చెప్తారా ? ఈ సారి అలాంటివి వాడనని చెప్పలేను కానీ, ముందు ముందు టపాలలో అలాంటివాటికి అర్థాలు కూడా ఇక్కడే చెప్పడానికి ప్రయత్నిస్తాను.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-31615638018390413182009-04-25T10:40:00.000+05:302009-04-25T10:40:00.000+05:30మంచి కవిత.
అర్ధగాంభీర్యం చాలా బాగుంది.
ఒకటి రెండుచ...మంచి కవిత.
అర్ధగాంభీర్యం చాలా బాగుంది.
ఒకటి రెండుచోట్ల విక్షనరీ చూడవలసివచ్చింది. :-) థాంక్యూ వెరీమచ్.
మీ వొకాబ్యులరీ కి అభినందనలు.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-68176437310939683792009-04-25T07:04:00.000+05:302009-04-25T07:04:00.000+05:30ఆనంద్ గారు,
నా కవిత మీకు నచ్చి ఆలోచింప చేసింది అ...ఆనంద్ గారు,
నా కవిత మీకు నచ్చి ఆలోచింప చేసింది అంటున్నారు. ఇంతకంటే ఒక కవిత కి కావాల్సింది ఏముంది?భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-41941871142712196682009-04-25T06:53:00.000+05:302009-04-25T06:53:00.000+05:30Your poem made me think! It is very nice Reddy gar...Your poem made me think! It is very nice Reddy garu!సమిధ ఆన౦ద్https://www.blogger.com/profile/16961022116199901138noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-53364446798997261372009-04-25T06:34:00.000+05:302009-04-25T06:34:00.000+05:30నీడలతోబుట్టువు నీవు చీకటికి భయపడకు ఓ మనిషీ
మేడలలో ...నీడలతోబుట్టువు నీవు చీకటికి భయపడకు ఓ మనిషీ
మేడలలో జీవితాన్నూహి౦చి నోరూరనియ్యకు ఓ మనిషీ
ఆరడుగుల నేల తప్ప నిజము లేదని తెలిసిన నాడు
ఏమైపోతాడు నీలోని ఆ మనిషీ?
వైరాగ్య౦ తప్పా ఒప్పా అని నీ మనసే చెప్పగలదు
అడిగిచూడు ఓ మనసున్న మనిషీ!సమిధ ఆన౦ద్https://www.blogger.com/profile/16961022116199901138noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-61883621845461555462009-04-25T05:34:00.000+05:302009-04-25T05:34:00.000+05:30సోదరా భాస్కరరామరాజు,
నేనిది యాదృచ్చికంగా రాసుకున...సోదరా భాస్కరరామరాజు,
నేనిది యాదృచ్చికంగా రాసుకున్నా గుండె గూడు నిజంగానే కదిలింది మరొక సుకవికి. వ్యాఖ్యకి ధన్యవాదాలు.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-71381233534620202402009-04-24T20:25:00.000+05:302009-04-24T20:25:00.000+05:30అన్నయ్యా
పొద్దున్నే గుండె గూటిని ఇలా పట్టుకు కదపటం...అన్నయ్యా
పొద్దున్నే గుండె గూటిని ఇలా పట్టుకు కదపటం దేనికి?
కవిత్వం రాయటం ఒక వ్యసనం
మంచి కవిత్వం రాయటం ఒక వరం.
భా.రా.రె ఇప్పటినుండి ఇక సు.భా.రా.రె. అ.క.అ సుకవి భా.రా.రె అని
నీకివిగో వీరతాళ్ళు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-90730538675774984452009-04-23T21:33:00.000+05:302009-04-23T21:33:00.000+05:30@పద్మార్పిత
మీకు హృదయానికి హత్తుకొన్నందుకు నా కవిత...@పద్మార్పిత
మీకు హృదయానికి హత్తుకొన్నందుకు నా కవిత ఏ జన్మలోనో పుణ్యం చేసుకొని వుంటుంది. :)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-675092479341526553.post-53868406929058642542009-04-23T15:11:00.000+05:302009-04-23T15:11:00.000+05:30యాతనలో, వేతనలో
దారి తప్పిన కానలలో
జీవం లేని జనారణ్...యాతనలో, వేతనలో
దారి తప్పిన కానలలో
జీవం లేని జనారణ్యంలో
మనిషికి మనసే తోడు.
Its touching.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com