రోషమున్న ప్రజానాయకులారా అందుకోండి నా నినాదం
ఈ నాడే నాగతం
గళమై తెరనెక్కి నాడింది
ఈనాడే నా స్వరం
పదునెక్కి తైతక్క లాడింది
ఆంధ్రుని పౌరుషం
ఆతని పరువు
వాడ వాడలా
వేద ఘోషయై ప్రభవిల్లింది.
రజస్ తేజములు
ప్రజా నాదములు
గర్జించి గళమెత్తి
ఉరకలెత్తి ఉప్పొంగి
సమైక్య నాదమయ్యింది
పగటిపూటే హస్తినలో చుక్కలట
పగలబడి నవ్వుతున్న దేశమట
విరిచి ముక్కలిమ్మన్న రాష్ట్రాలట
పొదల చాటున పొంచిన ముష్కరులట
నాదం వాదం
ప్రాణం ప్రాభవం
శివ తాండవ నృత్యం
నోరెళ్ళబెట్టి చూస్తుంది సమస్త భారతం
చేష్టలుడిగి చేతులెత్తిన ప్రజాస్వామ్యం.
హృదిలయలో లయమైన రాజశేఖర మంత్రం
రిప్లయితొలగించండిజగన్నాటక జననాయక జగన్ సూత్రం.
జై ఆంధ్రా జై జై ఆంధ్రా
:-( :-( Shame on us.
రిప్లయితొలగించండివిమలా వ్యాఖ్య కు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిభావన గారూ ఎందుకు సిగ్గుపడడం. ఐక్యతా రాగం నచ్చలేదా మీకు?
No no not on your 'ఐక్యతా రాగం'. on all the events happening there.
రిప్లయితొలగించండి:) I know dear.. lets be unite and lets AP unite
రిప్లయితొలగించండిఇంతకీ మా సమైఖ్య హైదరాబాద్ ఉద్యమానికి మీరు సలహాదారా, కాదా? :)
రిప్లయితొలగించండికృష్ణా గారూ నేను వ్రాసిన పాత టపాలు చదివితే ఇలా మీకు ప్రశ్నలు రాకూదదు :)
రిప్లయితొలగించండిసూరీడు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే దిశగా తన గమనం మార్చుకున్నట్లున్నాడు ...;)
రిప్లయితొలగించండిచిన్నీ అంత వుందంటారా? ఏదో కాస్త లోపలి సమాచారం మా చెవినకూడా వేయొచ్చుగా ;)
రిప్లయితొలగించండిహహ్హ సూరీడంటే భా.రా .రె తన కవితలతో నాయకుల్ని రెచ్చగొడుతున్నాడని ...ఆ సూరీడు కాదు .
రిప్లయితొలగించండిహ హా హా.. చిన్నీ మీరు ఉండాల్సినవారు సుమా ;)
రిప్లయితొలగించండిదోచుకుని కూడబెట్టి భాగ్యనగరంలో కుప్పబెట్టుకున్న భాగ్యమంతా పోతుందేమోనని భయపడి రోషం తెచ్చుకున్నట్లున్నారు మన ప్ప్ఫ్ఫ్ప్ప్రజానాయకులు
రిప్లయితొలగించండిరోషమా? అదేందబ్బాయ్, కొత్తగా వుంది? ఉన్నయే వూడతాయని మేమేడుస్తావుంటే లేనివి ఏడ తెచ్చేది,భలే మంచోడివేనే, అమెరికా లో వుండి ఈడ రాజకీయం చెప్తావా? చాలు చాల్లేవయ్యా? ;) పని చూస్కో పో...
రిప్లయితొలగించండివిజయ మోహన్ గారూ, ఈ రాజీనామాలు ఓన్లీ భాగ్యనగర భాగ్యానికే కాదనిపిస్తుందండీ. ఇది ఒక సాకు ఐతే కావచ్చు.
రిప్లయితొలగించండిఅల్లో అల్లో ఉషా, ఆ రోష పాళ్ళు గోదారి నీళ్ళలో కొద్దిగా తక్కువే సుమీ :-) మాది సీమ రగతం కుత కుత ఉడికిపోద్ది :)
రిప్లయితొలగించండిఅయ్యో రామా నాకు రాజకీయం లో ఓనమాలు కూడా తెలియవండి. నన్నంత మాట అనేస్తారా.. మీ జట్టు కటీఫ్ ఇక నుంచి.
చూసావా నీ నాడి ఎలా బయటపెట్టానో, సమైక్యనాదం అంటివి. మళ్ళీ "మీ" "మా" మాటలేవనెత్తావ్? ఎవరికో రోషం లేదు, ఇంకెవరికో రగతం ఉడికిండి అంటావ్... అంతా అంతేనమ్మా, అదే రాజకీయం రెడ్డి బిడ్డా! :) నేను ఇక మౌనవ్రతం.
రిప్లయితొలగించండిఆహ, నీళ్ళలో తక్కువ అన్నాం గానీ మనుషులకు అన్నామా ఏంది? అయినా నీళ్ళు తాగితే రోషం పొడుచుకొస్తుందా..అబ్బే
రిప్లయితొలగించండిఅసలైన రాజకీయమంటే ఇదీ ఉషా ;)
ఇంత కాలం తెలంగాణా నిజంగా రాదనుకుని అసెంబ్లీలో తీర్మానం పెడితే సపోర్ట్ ఇస్తామన్న తెలుగు దేశం, ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు ఇప్పుడు సోనియా ప్రకటన విని మాట మార్చేశారు. What a joke is it?
రిప్లయితొలగించండిప్రవీణ్... అసలు ఎవరైనా అనుకున్నారా ? ;)
రిప్లయితొలగించండిమొన్నటి వరకు నేను కూడా ప్రత్యేక తెలంగాణా రాదనుకున్నాను. సీనియర్ రాజకీయ నాయకులందరికీ హైదరాబాద్ లో భూములు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణా వస్తే వాటి ధరలు పడిపోతాయి కనుక వాళ్ళు ప్రత్యేక తెలంగాణాకి ఒప్పుకోరు. ఎప్పుడో యాభై ఏళ్ళు లేదా వందేళ్ళ తరువాత ఇండియాలో సెమి-ఫ్యూడల్ పాలకవర్గం పడిపోయి నా అభిమాన మావోయిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతుంది అనుకున్నాను. ఇప్పుడు కోస్తా ఆంధ్రా నాయకుల రాజీనామాల డ్రామాలు చూస్తోంటే ప్రత్యేక తెలంగాణా నిజంగా వస్తుందనే అలా డ్రామాలు ఆడుతున్నారని అర్థమవుతోంది.
రిప్లయితొలగించండిహ హ జొక్ అదిరింది ప్రవీణ్.. మావోయిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం ... హ హ హ ..సూపర్.
రిప్లయితొలగించండిచైనాలో 1949కి ముందు కోమింటాంగ్ నేషనల్ పార్టీ కూడా అలాగే అనుకుంది.
రిప్లయితొలగించండిప్రవీణు.. ఇదెట్టా ఉందంటే జడ్డీ వెధవ చెడ్డీ వేసుకొని చెడుగుడు ఆడుతుంటే వడ్డీ కోసం వరదరాజులు ఒంటిమిట్టకెళ్ళి గంట కొట్టినట్టు సామెత అలా ఉంది
రిప్లయితొలగించండిఆస్తులు కూడబెట్టుకోవడమే పరమార్థం అనుకునే అవినీతి రాజకీయ నాయకులు రాజీనామాలు చేసినా ఫర్వాలేదు. తెలంగాణా రాకపోతే బాధే కానీ రాజకీయ నాయకుల అవకాశవాదం బయటపడడం సంతోషకరమే కదా.
రిప్లయితొలగించండిRaghav :))))
రిప్లయితొలగించండిఅమ్మో !!నో కమెంట్స్......ఏమంటే ఎక్కడ ఫిటింగ్ పెడతారో:):)
రిప్లయితొలగించండిఎవరిక్కడ మా గోదారోళ్ళని తక్కువచేసింది.నేనొప్ప బిడ్డా...
రిప్లయితొలగించండిఉదయం సోకాల్డ్ సమైక్యాంధ్ర జోకర్లు పట్టణంలో వాహనాలు తగలబెట్టడం మేడ మీద నుంచి చూశాను. అవి ప్రైవేట్ వాహనాలు. ప్రభుత్వ వాహనాలు తగలబెడితే నాన్-కాంపౌండెబుల్ కేస్ అవుతుందని ప్రైవేట్ వాహనాలు తగలబెట్టారు. తమ ప్రాంతం వాళ్ళ ఆస్తులని తామే తగలబెట్టుకోవడం కంటే పెద్ద జోక్ ఉంటుందా?
రిప్లయితొలగించండిI don't want to comment on the resignation of our shameless politicians. But, for me, Chandrababu's statements seems very foolish. Couple of days before he told he will support bill for Telangana. Now, he says it's one sided decision. BTW, I am also "Samaykya Vadi", who don't want the state to be partitioned. Also, the T G Venkatesh making crap by asking the state to be partitioned into 3 pieces :(
రిప్లయితొలగించండిరాజకీయ నాయకులు పడేసిన మందు బాటిల్స్ కోసం తమ ప్రాంతానికి చెందినవాళ్ళ ఆస్తులు తగలబెట్టిన సమైక్యాంధ్రవాదులకి ఉన్నది బాషాభిమానమా? ప్రత్యేక తెలంగాణా డిమాండ్ ఎందుకు వచ్చిందో కూడా తెలియని పల్లెటూరివాళ్ళని కూడా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణానికి తీసుకువచ్చి తెలంగాణా వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పాడించారు. వాళ్ళ గెటప్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు రాజకీయాలు తెలియని పల్లెటూరివాళ్ళు అని.
రిప్లయితొలగించండిప్రవీణ్ మీరు వ్యాఖ్యలను మాత్రం ఇరగదీస్తారు సార్.
రిప్లయితొలగించండిమంచుపల్లకీ మీరు ప్రవీణ్ తో హ్యాపీస్ గందా మధ్యలో నేనేటిసేసేది. ఎంజాయ్ :-)
రాఘవగారూ :-))
పద్మార్పితా.. కామెంట్ పెట్టకపోతో వదిలేస్తాననుకున్నారేమో.అంతలేదు ;)
శ్రీనివాస్ గారూ, అయ్యయ్యో నేనలదు సుమా..మీ గోదారి అమ్మాయే "ఉన్నయే వూడతాయని మేమేడుస్తావుంటే లేనివి ఏడ తెచ్చేది,భలే మంచోడివేనే..." అని అన్నది సరిగా చూడండి :)
వీరుభొట్లగారూ పొలిటీషియన్స్ కు ఇది కొత్తేమీ కాదు గదండీ.. కాకపోతే ఇంతమంది మూకుమ్మడి రాజీనామాలు చరిత్రలో మొదలు తుది కూడా ఇదే అవుతుందేమో.
ప్రవీణ్ ఈసారి ఎవురన్నా తగలబెట్టేటప్పుడు అక్కడికెళ్ళి జ్ఞానోపదేశం చేసి, ఎందుకు చేస్తున్నారో అడిగి చూడండి. వాళ్ళు చెప్పేది వినాలని కోరిక
అడిగితే సమాధానం చెప్పరు. బ్రాందీ తాగిన మత్తులో ఉన్నోళ్ళు అడిగినవాడి షర్ట్ కాలర్ పట్టుకుని తంటారు. గూండాలు వెళ్ళిపోయిన తరువాత టౌన్ లో అందరూ షాపులు తెరిచారు. సమైక్యాంధ్ర మీద టౌన్ లో ఒక్కడికి కూడా ఇంటరెస్ట్ లేదు. గూండాయిజం చాలా తక్కువగా ఉన్న పట్టణంలోనే సమైక్యాంధ్ర అంటూ వందలాది మంది గూండాలని వీధుల్లో తిప్పారు.
రిప్లయితొలగించండిమరి ఇప్పుడు ఏంచేద్దామంటావు ప్రవీణ్?
రిప్లయితొలగించండిప్రవీణ్.. బందులు చేసి నె బిజినెస్ ముసేసారని అర్ధం అయ్యింది.. ఏ బ్లాగులొ చూసిన నువ్వే.. చాలా బాదాకరం.. మీ వూళ్ళొ బందులు ఎప్పుడూ ABVP వాళ్లే చెస్తారు లాగుంది.. నీ బిజినెస్ కి ఎంత నస్టమో.. అన్నలు బందులు చేసే టైం లొ నీ బిజినెస్ లేదనుకుంటా అందుకే నీకు పెద్దగా తెలీదు..
రిప్లయితొలగించండిఅది సరే కానీ మన శ్రీకాకుళం లొ నువ్వు తెలంగాణా ని సపొర్ట్ చేస్తూ ఒక ఉద్యమం చెయ్యచ్చుగా.. నాయకులకి మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు సమైక్యాంద్రాకి కి అనుకూలం గా లేరు అని చెప్పడానికి.. నువ్వు తలచుకొవాలే కానీ ఒరియాలొ కూడా ఈ ఉద్యమం చెయ్యొచ్చు.. ఎమంటావ్..
ప్రవీణ్ కో సలైన్ బాటిలెట్టి, నోటికో ప్లాస్టర్ (సారీ చెతులకు) వేసి బెడ్డెక్కిస్తేనయినా తెలంగాణా ఉద్యమమమో, సీకాకులం లో మొదలయ్యేటట్టు లెదు, ఎక్కించెద్దామా?
రిప్లయితొలగించండిజై ప్రవీన్, జై సీకాకులం kcr, జై తెలంగాణా, జై వదినవాదన.
రాయలసీమ స్టైల్ దొమ్మీలు చేసి సమైక్యాంధ్రవాదినని చెప్పుకునే వాడిని చూసి కోస్తా ఆంధ్రవాడు సిగ్గు పడతాడు, వీడు మన ప్రాంతంవాడని చెప్పుకుంటున్నందుకు. అలాంటి వాడికి చెప్పి ప్రయోజనం ఉండదు. మొన్నటి వరకు అసెంబ్లీలో తెలంగాణా తీర్మానం పెడితే మద్దతు ఇస్తాం అని చెప్పి తరువాత మాట మార్చి అవకాశవాదం బయటపెట్టుకున్న నాయకుల్ని తెలంగాణావాళ్ళే కాదు, కోస్తా ఆంధ్రవాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు.
రిప్లయితొలగించండివీకెండ్ ఎంటర్టైన్ మెంట్ స్టార్ట్ .. టమ్ట టోయ్
రిప్లయితొలగించండిఏంటో నా బ్లాగు జాతకం. ఎంత సీరియస్ గా పోష్టులు వ్రాద్దామన్నా ఇలా కామిడీ గా తయారు అవుతున్నాయి ;). అందుకని ఇకనుంచి ఈ పోష్ట్ కు వ్యాఖ్యలు ఓన్లీ కామిడీ. ఇప్పటికే అలా తయారయిందంటారా సరే అయితే
@మంచుపల్లకీ : ప్రవీణ్ ఇంతకీ నిన్ను తిట్టాడా నన్ను తిట్టాడా? ;) ఏం ప్రవీణ్ కూసింత సెప్పరాదే.
@కృష్ణ : నేను సై, రానన్నా సరే గూండా గిరి చేసైనా సరే మనోడ్ని బెడ్ ఎక్కించి సెలైన్ దీక్ష చేపిచ్చే బాధ్యత మీదేనండీ
@ప్రవీణ్ : ఏందబ్బయ్య, ఏమంటుండవు. కోస్తా ఆంధ్రోడివా నువ్వు? మరి నేసంగతేమంటవు? ఇప్పుడూ నువ్వు ఎప్పుడో ఎక్కడో లైనేసినా నని సెప్పిన్లా, మరి మాటతప్పి ఎలా బతకబుద్దేస్తుందబ్బీ.
రాయలసీమ రౌడిలంటావ్.. ABVP అంటావ్.. ఎదొ ఓకటి fix చెయ్యి.. ఇంతకీ శ్రీకాకులం లొ తెలంగాణా వుద్యమం సంగతి ఎమి చెసేవ్..
రిప్లయితొలగించండిLove letter to praveen
రిప్లయితొలగించండిHi, Pravin
I am Bhaa.raa.re !
please how are you,
hope you are fine and
in perfect condition of
health.I went through
your profile and i read
it and took interest in
it,please if you don't
mind i will like you to
write me on this ID
(xxx@hotmail.com)
hope to hear from you soon,
and I will be waiting for your
mail because i have something
VERY important to tell you.
Lots of love !
కొడవటిగంటి కుటుంబరావు గారు అన్నారు "కులం మిథ్య, మతం మిథ్య, డబ్బు ఒకటే నిజం" అని. కుటుంబరావు గారి స్టైల్ లో చెప్పాలంటే "బాష మిథ్య, సమైక్యత మిథ్య, హైదరాబాద్ మీద మోజు ఒక్కటే నిజం".
రిప్లయితొలగించండిప్రవీణ్ నీకు అలా ఎందుకు అనిపిస్తుంది? సూటిగా చెప్పగలవా? రిజైన్ చేసిన రాజకీయనాయకుల లిష్టు చూసావా? వారిగురిమ్చిన సమాచారం ఎంత వుంది నీదగ్గర? రాష్ట్ర రాజధాని కర్నూలు నుంచి హైదరాబాదుకు ఎందుకు మారింది?
రిప్లయితొలగించండిపెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టుల కోసం ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చెయ్యలేదు, పెండింగ్ రైల్వే ప్రోజెక్టుల కోసం ఒక్క రాజకీయ పార్టీ కూడా బస్సులు తగలబెట్టలేదు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి అంటూ గ్రామీణ అభివృద్ధికి ఉపయోగపడే బస్సులు తగలబెడుతున్నారు. తెలంగాణావాళ్ళు బస్సులు తగలబెడితే విద్వంసం, మేము బస్సులు తగలబెడితే మాత్రం శాంతియుతం అంటున్నారు. మనం (జనం) చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాం, నెత్తి మీద పంగనామాలు కూడా పెట్టుకున్నాం.
రిప్లయితొలగించండి>>పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టుల కోసం ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చెయ్యలేదు, పెండింగ్ రైల్వే ప్రోజెక్టుల కోసం ఒక్క రాజకీయ పార్టీ కూడా బస్సులు తగలబెట్టలేదు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి అంటూ గ్రామీణ అభివృద్ధికి ఉపయోగపడే బస్సులు తగలబెడుతున్నారు.
రిప్లయితొలగించండి*****వీటికోసం నెత్తిన పంగనామాలు పెట్టుకొని నువ్వెప్పుడైనా నిరాహార దీక్ష చేసావా? మేము బస్సులు తగలబెట్టి బాంబులు వేయడానికి?
>>తెలంగాణావాళ్ళు బస్సులు తగలబెడితే విద్వంసం, మేము బస్సులు తగలబెడితే మాత్రం శాంతియుతం అంటున్నారు.
****నక్స్లల్స్ తగలబెడితే పీడిత జనాల కోసం, ఓ ప్రయోజనం కోసం అని చంకలు గుద్దుకుంటాము కదా.
ఎవడన్నాడు అది శాంతి అని. నీకు నువ్వు భ్రమలో బ్రతుకు తున్నావు
>>మనం (జనం) చెవుల్లో పువ్వులు పెట్టుకున్నాం, నెత్తి మీద పంగనామాలు కూడా పెట్టుకున్నాం.
***నువ్వందులో ఎక్పర్ట్ sir, మాకు పువ్వులేమి ఖర్మ, ఏకంగా చెట్లే పెట్టావు. గుర్త్ చేసుకో ;)
హయ్యా హమాయక చక్కురబర్తీ రోంరెడ్డో[తెహింబెత లో ఇలాగే అంటారు ;)] అది నేను రాజకీయ నాయకుల మాటకి చేసిన మిమిక్రీ అబ్బయా. తెలీలే, భలేవోడివే. నాకూ మా కోనసీమ సీనయ్యకి తగవ పెడతానంటవా?
రిప్లయితొలగించండిఆయ్, నిజవండే మాకు మా గోదారోళ్ళంటే మా సెడ్డ ఇది.
అయ్యా, ఓ శీనూ సారూ... మా మేడం గారు సెలవిచ్చేసారండయ్యా... ఇంకేమంటాం ..ఆయ్ .. అదండీ విషయం
రిప్లయితొలగించండిమా పార్టీ వాళ్ళు తగలబెట్టిన బస్సుల సంఖ్య కంటే తెలుగు దేశం, కాంగ్రెస్ వాళ్ళు తగలబెట్టిన బస్సుల సంఖ్య ఎక్కువే. శ్రీరంగ నీతులు చెపుతూ బోగం వీధులలో తిరిగే రాజకీయ నాయకులా మమ్మల్ని విమర్శించేది?
రిప్లయితొలగించండిప్రవీణ్ ఆ భోగం వీధులు ఎక్కడెక్కడున్నాయో చెప్పవా నాకు . ప్లీజ్ రా నీ పుణ్యం వుటుందిరా.. ప్లీజ్ ;)
రిప్లయితొలగించండిభా.రా.రే. వ్యాపార సీక్రెట్లు, పెటెంట్ విషయాలు అడ్గకూడదు అని మీకు తెలియదా? హమ్మ, ఆశ, అప్పడం, దోశ, ప్రవీన్ అన్నయ్ వ్యాపారం దెబ్బతీద్దామనే!!! :)
రిప్లయితొలగించండికృష్ణా, మావోయిష్టులంటే ఏమనుకున్నవ్.. తాట తీస్తారు. వారు వ్యాపారాలు చేయరు. అట్టడుగు వర్గాల అట్టుడికిపోయే [ ప్రవీణ్ పదమేదో వుంది అది సమయానికి గుర్తు రాలేదు ] ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఫ్రీగా సప్లై చేస్తారంట. తెల్వదా మీకు. మా అన్నాయ్ ఏమి చెప్తాదో చూద్దాం>
రిప్లయితొలగించండిపేక ముక్కల్లొ ఫొటొ పెట్టేవెంటి ప్రవీణ్.. నాకయితే ఎదొ ఒక ముక్క గుర్తొస్తొంది..
రిప్లయితొలగించండిఅమాయకుడిలా నటించడం ఎందుకు భాస్కర్ అన్నాయ్. తమరు నరసరావుపేట దగ్గర అదేదో ఊరిలో ఉండేవారు కదా. నరసరావుపేట ప్రాంతం వాళ్ళకి చిలకలూరిపేట గురించి తెలియదా? నల్లగొండ జిల్లా వాళ్ళకి యాదగిరిగుట్ట గురించి తెలియదా? తూర్పు గోదావరి జిల్లా వాళ్ళకి పెద్దాపురం గురించి తెలియదా? రాష్ట్రంలో చాలా జిల్లాలు చూసిన నాకు తెలుసు కానీ మీ ప్రాంతం గురించి మీకు తెలియదా?
రిప్లయితొలగించండిఅవును ప్రవీణ్ నాకు చిలకలూరిపేట,యాదగిరిగుట్ట,పెద్దాపురం ఎక్కడికెళ్ళినా మా ప్రవీణ్ బాయ్య వున్నడు కాసేపు ఆగి రమ్మనేవారు. ఇంత పోటుగాడెవరబ్బా అని తెగ ఇదైపోయాననుకో brother ;).
రిప్లయితొలగించండిమా జిల్లాలో మాత్రం అలాంటి వీధులు లేవు. ఒకప్పుడు ఉండేవి అని మా జిల్లాలోని ముసలివాళ్ళు చెప్పారు. బ్రహ్మసమాజం వాళ్ళు బోగం వృత్తిని నిషేధించిన తరువాత ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు జిల్లా వదిలేసి పనులు వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు.
రిప్లయితొలగించండిమైల్ పంపించా చూడండి.. నేను వి ఎస్ లొ వున్నా..
రిప్లయితొలగించండిప్రవీన్ అన్నయ్, చాలా ఊళ్లు తిరిగాను అన్న దాంట్లో ఇంత లోతు అర్ధం ఉందా :)
రిప్లయితొలగించండిభా.రా.రే బాధ వెనక ఇంత లోతైన కారణం ఉందా? మొన్నటి వరకూ జుహి మీద చావని మోజేమో అనుకొన్నా? :)
ఈ విషయాల మీద నీకు తెలిసింతగా ఎవరికీ తెలీదులే ప్రవీణ్..నువ్వంటే మీ జిల్లాలొ లేదని అన్ని జిల్లాలు తిరిగి సమాచారం సెకరించావ్.. ఎలాగయినా నీ టేస్ట్లు సూపర్.. ఈ మద్య ఒక సైన్సు బ్లాగొటి పెట్టావ్ ఎమయింది..
రిప్లయితొలగించండిమా బంధువులు ఇంతకు ముందు కడప జిల్లా రైల్వే కోడూరు, నెల్లూరు జిల్లా నాయుడు పేటలలో పని చేసేవాళ్ళు. అప్పట్లో మేము కరీంనగర్ లో ఉండేవాళ్ళం. ఉద్యోగాలు రీత్యా మేము చాలా ఊర్లు తిరగడం విచిత్రం కాదు.
రిప్లయితొలగించండికృష్ణా, దీని సిగ తెరగ..ఎక్కడెకెళ్ళినా సరే ప్రవీణ్, ప్రవీణ్.. ;)
రిప్లయితొలగించండిమంచుపల్లకీ ;-)
కృష్ణ గారు..
రిప్లయితొలగించండిబ్రహ్మసమాజం వాళ్ళు బోగం వృత్తిని నిషేధించిన తరువాత ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు జిల్లా వదిలేసి పనులు వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. తరువాత వాళ్ళని వెతుక్కుంటూ మనొడూ కూడ చాలా వూళ్ళు తిరిగాడు.. అపార్దం చేసుకొకండి.. మనోడు వాళ్ళలొ ఎవరికొ 200 బాకీ వున్నాడట.. :-)
ఇంతకీ అసలు 100 అయితే 200 ఇద్దామనే కదా? ఇవ్వటం అనేది ఓ "భోగం", అది 100 చోట 200 లు ఇవ్వటంలోనే ఉంటుంది కదా ప్రవీన్?
రిప్లయితొలగించండిప్ర.పీ.స.సం ఈ రోజు బంద్. మోర్నింగ్ షో ఇక్కడ వేశారా? అదీ ఒరిజినల్ షో. భారారే నిర్మాణంలో...
రిప్లయితొలగించండిబావుంది.
కులం మిథ్య, మతం మిథ్య, డబ్బు ఒకటే నిజం
రిప్లయితొలగించండిమాలేచ మాటల్లొ:
స్త్రీవాదం మిధ్య మార్కిజం మిధ్య వదిన ఒక్కటే నిజం..
@jeevani గారూ
ఇక్కడ చాలామంది ప్ర.పీ.స.స సభ్యులు ఉన్నారు. మరేం బెంగ పెట్టుకోకండి!
మా వీధిలో కూడా నన్ను విమర్శించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేమీ కాలేదే.
రిప్లయితొలగించండిఈ రోజు క్విజ్:
రిప్లయితొలగించండి1.బ్లాగుల్లో భోగం వీధుల జపం చేసే వాళ్ళు ఎవరు?
2.ఊళ్ళ పేర్లను భోగం వీధులకు సమానంగా మాట్లాడేది ఎవరు?
3.200 ఎవరు ఎవరికి బాకీ ఉన్నారు? సారీ సారీ అది మొదట వందే తరువాత సరిపోదని 200 చేశారు.
చెప్పిన వాళ్ళకి ఒక గొప్ప బహుమతి...
ఆలసించిన ఆశాభంగం..
రండి బాబూ రండి...
మంచి తరుణం మించిపోతోంది...
ప్రవీణూ నువ్వు మరీ జోకులు..నిన్నేమైనా చేసే సత్తా సాధారణ మానవులకు ఉందా చెప్పు??? ఏదో పిచ్చి జనాలను అలా వదిలేయ్!! వాళ్ళమీద కోపం మన్సులో పెట్టుకొని కథ రాయద్దు!! ప్లీజ్ వాళ్ళ తరఫున నేను మనవి చేసుకుంటున్నాను...
రిప్లయితొలగించండిఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది "పాడిందే పాడరా పాచి పళ్ళ దాసరి" అని. భోగం వృత్తి గురించి నేను ఒక కథలో మాత్రమే వ్రాసాను. మీరు దాని గురించి పాచి పళ్ళ దాసరిలాగ పాడితే అది మీ ఇష్టం. http://streevadam.co.cc/mag/node/12 ఈ కథ చదివి మా కోలనీవాళ్ళు కూడా నన్ను తిట్టారు, ఈ కథలో హీరో వేశ్యని పెళ్ళి చేసుకుంటున్నట్టు వ్రాసినందుకు.
రిప్లయితొలగించండిమీకేమైనా ఎందుకవుతుంది ? విమర్శించినోడు జుట్టుపీక్కొని చావాలిగానీ! అవునూ నాకు తెలీక అడుగుతాను సందర్భానికో బొమ్మ భలే ఫోటోలు తీసుకున్నారే! బ్యాగు తగిలించుకుని ప్రవీణ్, చెట్టు కింద నిలబడుకుని ప్రవీణ్ ఇలా... బ్యాగులో కెమెరా ఎప్పుడూ రెడీగా ఉంటుందా?
రిప్లయితొలగించండి@ karthik
:))))))))))
కాలనీ వాళ్ళకు కథ వినిపిస్తున్నారా? ప్రవీణ్ అన్నయ్ మీరు తూటాతో కాదుగానీ నవ్వుల్తోనే చంపేటట్టు ఉన్నారు. నాకో సందేహం మరి వాళ్ళు దాన్ని బూతు కథ అనలేదా?
రిప్లయితొలగించండిప్రవీణ్ ఇంకా కథలు వ్రాస్తున్నావా? బిజినెస్ ఎలా వుమ్ది?
రిప్లయితొలగించండిఎన్నాళ్ళకెన్నాళ్ళ కెన్నాళ్ళకూ...వీకెండ్ సంబరాలు. :):)
రిప్లయితొలగించండికథలు రాస్తూనే ఉన్నాడు. ఎందుకు రాయడు? మలక్ ను చంపాలి, కార్తీక్ ను చంపాలి, సౌమ్య, జో , జేడీ, బంతులను చంపాలి... ఇలా గోడల మీద రాసే బదులు పేపరు మీద కథలు రాస్తూనే ఉంటాడు. హ్మ్... అదీ ఒక కళే !
రిప్లయితొలగించండిi missed nagaprasad.
రిప్లయితొలగించండిhi hi hi....జీవని గారూ తరువాత మీరే నంట. ;)
రిప్లయితొలగించండిi am ready! ప్రవీణ్ కథలో పాత్ర కావడం కంటే అదృష్టం ఏముంది! కాకపోతే నన్ను ఆ దిక్కుమాలిన వీధుల్లోకి దూర్చి 100, 200 అంటాడేమో అని భయం!!
రిప్లయితొలగించండిప్రవీణూ, నువ్వు బ్లాగ్లోకంలో ఒక సంచలనానివి నువ్వు ఒక్క సారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు కదా! అందుకనే నాకు బాగా గుర్తుంది.. అసలు టర్కిష్ హ్యాకర్లు నీ కథలను హ్యాక్ చేశారంటే నా గుండెలో ఎక్కడొ కళ్ళుకుమనింది తెలుసా. కానీ నువ్వు పున: ప్రవేసించి నా గుండెను దారిలో పెట్టావ్, ఒక్కటే బాధ.. ఆ సైటులో నీకు, భా.రా.రే. గారికీ సౌమ్య అనే అమ్మాయికి జరిగిన సంభాషణ మిసౌతున్నాం..అది గనక ఇస్తే నీ పేరు చెప్పుకుని ఇంకొంత విజ్ఞానాన్ని సంపాదించుకుంటాం
రిప్లయితొలగించండికార్తీక్ టర్కిష్ హ్యాకర్లు కాదేమో, భూమ్మీద ఉన్న టెక్నాలజీ ప్రవీణ్ కు వెంట్రుకతో సమానం, నా అనుమానం గ్రహాంతరవాసులు అని!
రిప్లయితొలగించండిజీవని గారు..
రిప్లయితొలగించండిఅలా ఐతే ఈ సారి కథ ఇలా ఉంటుంది:
సూర్యుడు ఒక దోపిడి దారుడు. భూమిని తనచుట్టూ తిప్పుకుంటుంటాడు. నిజానికి భూమిని భూదేవి అని కూడా అంతారు, కాబట్టి సూర్యుడు ఒక స్త్రీని తన చుట్టు తిప్పంచుకునే పురుష దురహంకారి అనికూడా అనవచ్చు.
భాస్కరరామిరెడ్డి గారికీ, నాకూ మధ్య జరిగిన సంబాషణ గుర్తుంది. http://stories.blogzine.sahityaavalokanam.gen.inలో నా కథలు ఉన్నాయి. అక్కడ కామెంట్స్ మోడరేషన్ ఎనేబుల్ చెయ్యలేదు. నన్ను ఎంత తిడతారో తిట్టుకోండి.
రిప్లయితొలగించండికానీ ఇతర గ్రహాల్లో దొమ్మరి వీధులు, వదినలు ఉండాలి కదా లేకపోతే మనవాడి కథ ఒక అక్షరం కూడా ముందుకు కదలదు
రిప్లయితొలగించండిభా రా రె గారు, జై ఆంధ్రా జై జై సమైఖ్యాంధ్రా, మొన్నటికి మొన్న ఒక రాత్రి వేళ, అంటె మాకు ఇంకా అంత రాత్రి అవలా ఇక్కడ, తెలంగాణా ఇచ్చేస్తాం అని చెప్పారు గౌ. చిదంబరం గారు. ఇక మా ఇండియా టివి వాడు ఇంకేముంది ఆంధ్రా ముక్కలయిపోతుంది అని మాప్ విడదీసి చూపించాడు, (మీకు తెలిసే ఉంటుంది మీడియా అత్యుత్సాహం) నాకు కన్నీళ్ళు ఆగలేదు. అలాంటిది నిజ్జంగా అది జరిగితే అన్న ఊహే చాలా బాధాకరంగా ఉంది.
రిప్లయితొలగించండినీకథల గురించీ మాకు తెలియంది ఏముంది చెప్పు?? నేనడిగేది ఆ సంభాషణ గురించి. అది ఇచ్చావంటే నా వీకేండ్ సార్థకం అవుతుంది.
రిప్లయితొలగించండిజీవని గారు..
రిప్లయితొలగించండిజూపిటర్ దొర ఐన పైత్యానికి మార్స్ వీధుల్లో ఏమి పని??
ప్రవీణ్ ఒక పేజీ కథమీద గీతాప్రెస్, గోరఖ్ పూర్ వారికంటే ఎక్కువ పేజీలు వ్యాఖ్యానం రాయగల సత్తా ఒక్కోరిలో ఉంది.
రిప్లయితొలగించండిఅసలు మార్స్ జూపితర్ కరెన్సీ ఏంటి? 100, 200 సమస్యను ఎలా తీరుస్తారు?
రిప్లయితొలగించండిఇక్కడ కరెన్సీ ఎంటీ అనేది కాదండీ ముఖ్యం.. పని జరిగిందా డబ్బు ఇచ్చామా లేదా అనేది ముఖ్యం..
రిప్లయితొలగించండికార్తీక్ గారూ అదీ పాయింటే!
రిప్లయితొలగించండిఅదేనండీ నేను చెప్పేది..గ్రహాంతరవాసులకు మాత్రం వాదినలుండరా వాళ్ళకు మాత్రం కథలుండవా??
రిప్లయితొలగించండిమార్తాండ కొట్టు కట్టేసినట్టున్నాడు. అందుకేనేమో రెస్పాన్స్ ఇవ్వటం లేదు.
రిప్లయితొలగించండిదీనికంతటికీ కారణం పైకి సమైక్యవాదం పేరు చెబుతూ, మనమంతా ఒకే ప్రాంతం వాళ్ళమని అంటూ, మళ్ళీ తమ ప్రాంతం వాళ్ళ మీదనే దాడిచేస్తున్న రాయలసీమ గూండాలయిన నాగప్రసాద్, కార్తీక్, జీవని, భారారే గార్లే కారణం.
చెప్పేవి ప్ర.పీ.స.సం నీతులు దూరేది పైత్యావలోకనం బ్లాగులో. ;)
చెప్పేవి ప్ర.పీ.స.సం నీతులు దూరేది పైత్యావలోకనం బ్లాగులో.
రిప్లయితొలగించండిha ha ha
భారారే గారు కూడా రాయలసీమేనా??
కార్తీక్, పైన ఎక్కడో భారారే గారు తనది సీమ రక్తం కుత కుత ఉడికిపోద్ది అన్నారు. అందుకే రాయలసీమలో కలిపేశా. :)
రిప్లయితొలగించండిసరేమరి నేనింక పడుకుంటున్నాను. రేపొద్దున కలుద్దాం!!
రిప్లయితొలగించండిప్ర.పీ.స.స డౌన్ డౌన్
రిప్లయితొలగించండికార్తీక్,నాగప్రసాద్,జీవని డౌన్ డౌన్
మీరందరూ వచ్చి నాబ్లాగులో మార్తాండని తరిమేసారు. ఈ పాపం ఊరికే పోదు. మీరందరూ మా ప్రవీణ్ తో పాటి నాకూ శత్రువులు. మా అన్నియ తోడు వుంటే ౧౦౦ కామెంట్లు ఈజీగా వచ్చేయి. ఇప్పుడు చూడండి, ౯౧ దగ్గర ఆగిపోయాయి. వా వా :
స్వర్ణ మాలిక గారూ, ఈ దిక్కుమాలిన వార్తను చూడలేదండీ నేను. రాష్టాలని విడదీయాలనే వుత్సాహం, నిరాహారదీక్షలు తెలంగాణా అభివృద్ధికి వెరసి మొత్తం రాష్టాభివృద్ధికి చేసుంటే ఎప్పుడో ప్రజల్లో చైతన్యం వచ్చి వుండేది. బలమైన నాయకుడు లేని లోపం మనకే కాదు అమ్మకీ స్పష్టంగా అత్యుత్సాహం గా జన్మదినం జరుపుకొన్న రెండో రోజే తెలియచెప్పినందుకు కొంచెం ఆనందంగా వుంది.
రిప్లయితొలగించండిem jarugutondi ikkada
రిప్లయితొలగించండిభాస్కర్ గారు నమస్తే ...ఎందుకు అందరు ప్రవీన్ ఇలా అంటున్నారు :(
రిప్లయితొలగించండిబంతీ గారూ, చూడండి అందరూ కలిసి మా అన్నయ్యను తరిమేస్తున్నారు.
రిప్లయితొలగించండినాగ ప్రసాద్ , కార్తీక్ నేను మీతో మాట్లాడను :X
రిప్లయితొలగించండిబంతి గారూ అప్పుడెప్పుడో మా అన్నయ్య అందరి బ్లాగుల్లోకెళ్ళి కామెంట్లని కథలు గా వ్రాసేవాడు. అంతే.. ఆ మాత్రానికే ఇంత లొల్లి జేస్తుండ్రి చూడండి
రిప్లయితొలగించండిఅన్నయ్య నేను వచేసా నువ్వు కుమ్మేయి నేను చూసుకుంటా ....
రిప్లయితొలగించండి౧౦౦ కి ౨౦౦ భోగం విడుల్లో బేరం కొత్త కథ
భాస్కర్ గారు అన్న కొత్త కథ రాస్తుండు ఎం ఫికర్ చెయ్యకండి ..అందరి పని పడుతాడు
రిప్లయితొలగించండిఇక్కడ సెగట్రీ లేదు నాదే 100 yahooo :)
రిప్లయితొలగించండిఅమ్మ బంతీ గారూ.. నా రాజ్యానికొచ్చి నాకే వెన్నుపోటు పొడుస్తావా? వుండు మా ప్రవీణ్ తో చెప్పి మీమీద ఓ సంఘసంస్కర్త కథ వ్రాయిస్తాను.
రిప్లయితొలగించండిహ్మ్మం నేను మీకు ఎం అపకారం చేశా నాకు ఇంట పెద్ద శిక్ష :(
రిప్లయితొలగించండివందో కామెంట్ వ్రాద్దామని ఎన్ని రోజులుగా ఎదుచూసా.. నాది నాకు కాకుండా చేసినందుకు మీకీ శిక్ష
రిప్లయితొలగించండిgoing out, may not be able to comment till 9 PM EST
You guys enjoy with my LOVE :-)
రిప్లయితొలగించండినేను ప్రవీణ్ శర్మ గారి పెట్టిన ఫోటోలు ,బ్లాగ్లు చూసి పూర్తిగా అభిమానిని అయిపోయాను అతని చర్చ కొనసాగనివ్వకుండా అంత అర్ధంతరంగా పంపించేయడం ఏమి బాగోలేదు ,భా.రా.రె మీరే ఏదో కుట్ర చేసి పంపించేసారు ఎంత కళకళ లాడిని బ్లాగ్ ఒక్క దెబ్బకి చిన్నబోయింది .-:(
రిప్లయితొలగించండిమీరు అయితే మా బ్లాగ్ కి రండి
రిప్లయితొలగించండిhttp://onlyforpraveen.wordpress.com
రిప్లయితొలగించండిhttp://stories.blogzine.sahityaavalokanam.gen.in ఇందులో కామెంట్స్ మోడరేషన్ ఎనేబుల్ చెయ్యలేదు. నన్ను ఎంత తిడతారో తిట్టుకోవచ్చు.
రిప్లయితొలగించండిప్రవీణ్ అన్నాయ్ వచ్చేశావా? నీకు కోపమొచ్చి వెళ్లిపోయావనుకొని భా.రా.రే దిగులెట్టుకొని బ్లాగ్ వదిలేసి వెళ్లాడు. నీ బ్లాగ్ కొచ్చి నిన్ను తిట్టే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది ఆన్నాయ్? నీ బాధిత సంఘం వాళ్లెదో వ్రాసుకొంటూ ఉంటారు, నీ రాతలు మాత్రం ఆపకు అన్నాయ్, ఆంధ్రాలో స్త్రీవాదం మీద నీలాగా వ్రాసేవాళ్లేవరున్నారు, నువ్వు ఆపేస్తే? ఇలాగే కార్థీక్ & గ్యాంగ్ మీద కతలు వ్రస్తూనే ఉండన్నాయ్. అసలు దీనికంతటకీ ఆ రౌడీ నే కారణం అనుకొంటాను (ఆ బూర్జువా బుష్ ఉండే ఊళ్లొనే ఆస్టిన్ లో నే తనూ ఉంటాడు, బూర్జువా భావాలతో మిగతా వాళ్లందరినీ చెడగొడుతున్నాడనుకొంటా!!) రౌడీ ని, శరత్ ను మిగతా వాళ్లను కూడా పెట్టి కత వ్రాయి అన్నాయ్, నేను ఇక్కడ మా స్థానిక తెలుగు association, TANTEX సంక్రాంతి పత్రికలో వచ్చే ఏర్పాటు చేస్తాను. ఆ TANTEX గాళ్లు ఈ మధ్యన రెచ్చిపోతున్నారులే, వాళ్లకో కత ఇచ్చినట్లుంటుంది, కార్థీక్gang పీచమణిచినట్లు ఉంటుంది, ఇంతకీ సీకాకులం లో ABVP గుండాలు, రాయలసీమ గుండాలు జనాలను ప్రశాంతం గా ఉండనిస్తున్నరా? సీకాకులం లో జై తెలంగాణా ఉద్యమం ఎప్పుడు మొదలెడుతున్నవ్ అన్నాయ్?
రిప్లయితొలగించండినా బ్లాగ్ లో కామెంట్లు డిలీట్ చెయ్యనే. బ్లాగ్ లో కామెంట్లు డిలీట్ చేసేది కత్తి మహేష్ గారు, నేను కాదు.
రిప్లయితొలగించండిప్రవీణూ, నేనడిగింది ఈ బ్లాగులో కామెంట్లు కాదు టర్కిష్ హ్యాకర్లు నీ బ్లాగ్ పని పట్టకముందు భా.రా.రే గారికి నీకు, సౌమ్య అనే అమ్మాయికి మధ్య ఒక conversation జరిగింది. అది గనక ఇవ్వగలిగితే నీ పేరు చెప్పుకుని thanks giving టైపులో ఒక చిన్న సైజు పండగ చేసుకుంటాము..
రిప్లయితొలగించండినేను నా మాములు పేరు ఇక్కడ కామెంటు చెయ్యలేక పోయాను.. భా.రా.రే గారు నన్ను బ్లాక్ చేసినట్టున్నారు..
రిప్లయితొలగించండిసార్..మనం మనం సీమ ప్రజలం ఎందుకండీ నా మీద ఇంక కోపం, మా ప్రవీణుతో మాట్లాడె హక్కును ఎందుకు కాలరాస్తారు చెప్పండి??
అన్యాయం. నిన్న నేనులేకుండా సెంచురీ చేసేసుకున్నారు.. ఈ రోజు 200 నాదే..
రిప్లయితొలగించండికృష్ణా, కొత్త కథ వచ్చేసినట్టుంది కదా. ఎంకెవరు హీరో మన జీవని గారే
రిప్లయితొలగించండిఏంటి కార్తీక్ అంత అభాడం వేసేసావు ;)? నేను ప్రవీణ్ దగ్గర శిష్యరికం చేసి ఎలా బ్లాక్ చేయాలో నేర్చుకుందాం అనుకున్నా కానీ వి.యం వేర్ కూడా రాని నాకు ట్రైనింగ్ ఇవ్వనన్నాడు
మంచుపల్లకీ , ఈ రోజు ఇంకో గంటలో నేనొచ్చేస్తా గదా!
ప్రవీణ్ కార్తీక్ అడిగినది ఎప్పుడు జరిగిందో గుర్తుందా? ఇంతకీ ఈ మధ్య నీవిషయాల్లో శ్రద్ధలేక చాలా కథలు మిస్ అయ్యినట్టున్నానే.
రిప్లయితొలగించండిజులై 25న జరిగింది. ఇక్కడికి వచ్చి నన్ను తిట్టుకోవచ్చు http://blogzine.sahityaavalokanam.gen.in/2009/12/25.html
రిప్లయితొలగించండిభా.రా.రె. గారు, చక్కగా మేము నడయాడి నాలుగు మాటలు కలిపే ఈ చక్కటి సవ్వడిసీమనిలా చేయటం పట్ల తీవ్రనిరసన తెల్పుతూ, నేను సైతం ఎవరో ఒకరి ప్రక్కన [మరి ఎవరు దీక్ష పట్టారొ తెలియదు కనుక] ఓ కుర్చీ వేసుకుని కేవలం "ఫలాహారదీక్ష" లేక "పాలాహారదీక్ష" చేస్తాను. అప్పుడిక్కడి నుండి పార్సిమాం, బెర్రీలు, సోయా పాలు పంపలేక మీకే యాతన. :)
రిప్లయితొలగించండిఏదో మీ నూట పదహార్లు దాటిన కామెంట్ల బాక్స్ ని రెండు శతకాలకి చేర్చను నా యధోచిత ఉచితసేవ మిత్రమా! ఇక్కడ నేర్చుకునేదేముంది తెలిసీ తెలియనివి టైపటమేకదా కావాల్సిన విద్య. :)
రిప్లయితొలగించండిఇదికాదు ప్రవీణు.. మీ ముగ్గిరిమద్య చాలా కామెంట్లు వున్నాయ్.. నాకు నీకథలు చదివే దైర్యం లేక ఆ చర్చ (?) లొ నేను పాల్గొనలేదు.. ఎదొ పక్కనుండి సినిమా చూసా..
రిప్లయితొలగించండిఅయ్యయ్యో మంచుపల్లకీ గారు, మన్నించాలి "ఈ రోజు 200 నాదే.." అన్న మీ శపథం చూడక,ఏదో అన్నాను. సరే భా.రా.రె. గారు, ౩౦౦ నేను పాడేసుకున్నాను. ఇక రాత్రంతా కూర్చుని పనిచేయాలో ఏమో :(
రిప్లయితొలగించండిజీవని గారు.. మీరు ఈ కథలొ విలన్ కాదు హీరో.. అహా ఏమి అదృస్టం మీకు .. కంగ్రాట్స్..మంచి పార్టి ఇవ్వాలి మాకు ..
రిప్లయితొలగించండిఉషగారు.. - అబ్బే రిజర్వ్ చేసుకున్నా , పాడుకున్నా వుపయొగం లేదండి.. ఇక్కడ వున్న గాంగ్ చాలా ఎక్స్పీరిఎన్స్ వున్నవాళ్ళు.. ఎన్ని రాత్రుళ్ళు కూర్చున్న సెంచురీలు మనకి దక్కనీరు. ఎదొ 200 నాది , 300 నాది అని చెప్పుకొవడం వరకే మనం ..
చిన్నీ మీరు మా ప్రవీణన్న అభిమానై బ్రతికి పోయారు. అయినా నా కుట్రలు అన్నాయ్ ముందు ఏం పనిచేస్తాయండీ.. ఏదో మీలాంటోళ్ళముందు నాలుగు మాటలు వ్రాయగలను కానీ ;)
రిప్లయితొలగించండిబంతీ గప్చుప్ అయిపోయారేమీ.. కథవ్రాస్తాడని భయపడ్డావా?
ప్రవీణ్, నీకథలకు ఇంతమంది అభిమానులుంటే తిడుతున్నారంటావేందన్నాయ్.. ఇంత పాపులారిటీ కానీ ఇంత ఫాలోయింగ్ గానీ తెలుగు బ్లాగులోకంలో ఎవరికన్నా వుందా చెప్పు?
ఉషా, నీ మిత్రుడు కష్టాల్లో పడి గిలగిలా దిక్కు తోచక కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకుంటున్నాడని రక్షించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఏంటమ్మాయ్ నిరాహార దీక్షంటావ్ మళ్ళీ పళ్ళూ,ఫలహారాలూ, పాల గ్లాసులూ అంటున్నావ్, మా ఏసిఆర్ గాంధీ గానీ కలలోకొచ్చి ట్రైనింగ్ ఇచ్చాడా ఏమి?ఇకపోతే కవితావనం ఇలా అయినందుకేమీ దిగులుపడొద్దు...కావాలంటే నూటాపదహార్ల కవితానోము ఇద్దరం కలిసి ఓ నెలరోజుల్లో చేద్దాము. మీకెందుకు గూడుపుఠాణీ చేసైనా ఏదో ఒక పోష్ట్ ఇచ్చేస్తాలే ;)
రిప్లయితొలగించండిమంచుపల్లకీ అమ్మో ఆ కామెంట్లు ఇప్పుడు బయటికి లాగితే బ్లాగులోకంలో నారీమణులు అంతా కలిసి సీకాకుళంలో గల్లీ గల్లీ తిరిగి ఏదో చేసేయరూ ;)అయినా జీవని గారికి పట్టిన అద్రుష్టం నీకూ నాకూ పడుతుందా? ప్చ్.. ప్రవీణ్ ఎంత మంచి చేసుకుందామన్నా మనం విలన్లలాగే కనిపిస్తాము కదా
ప్రవీణ్, పోష్ట్ మాత్రమే వుంది, కామెంట్లు ఏమి చేసావు? ప్రవీసస వాళ్ళేమైనా కుట్ర చేసారా? చెప్పు వాళ్ళమీదికి ఎర్ర దండును పంపుదాం.
రిప్లయితొలగించండిప్రవీణూ చూడు అప్పుడు జరిగింది నీకు గుర్తులేకపొయినా భా.రా.రే. గారికి చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే ఆయన మధ్యలో "praveen you are sick man sick!!" అని హాహాకారాలు చేశారు. నీకు గుర్తు రావడానికి చెబుతున్నా నువ్వు ఆహుతి సినిమా కథను పేరు మార్చి రాశావు కదా దాని కామెంట్లలో జరిగిన conversation
రిప్లయితొలగించండి@bha.ra.re.
రిప్లయితొలగించండిbuddy,somehow i'm unable paste the telugu font after copying it from lekhini. any idea why??
కార్తీక్ మీరు బ్లాగులోకపు తమ్ముడు కార్తీక్ వి కాదు గదా? ఒక వేళ ఆ కార్తీక్ వే అయితే మాత్రం నన్ను మాత్రం అన్నయ్యా అని పిలవకు బాబూ.... నాకు చానా ఇబ్బందిగా వుంటుంది. :-D
రిప్లయితొలగించండిరెల్లి వీదేంటొ గానీ వీడు ఎప్పూడు మాట్లాడినా అదే వీది పేరు చెబుతాడు..
రిప్లయితొలగించండిపాపం మా అన్నాయికి కామెంట్లు లేక నన్ను కనీసం తిడుతూ అయినా కామెంటండని లింక్లు ఇస్తున్నాడు..హతవిధీ !! ప్రవీణ్ అభిమానసంఘం అందరూ (అంటే ప్ర.పీ స. స. సబ్యులంతా)మనొడి బ్లాగ్లొ రోజుకొ కామెంట్ అయినా పెట్టాలని తీర్మానం చేస్తున్నా..
hmm, No kaartIk, what error are you getting?
రిప్లయితొలగించండిwho is tammudu karthik?? you mean 'toliadugu' karthik?
రిప్లయితొలగించండిthat guy is caarteek with C... not Kartik :-)
రిప్లయితొలగించండిమంచు పల్లకీ , అదికూడా మద్దిలపాలెం టైపు అనుకుంటా ;)
రిప్లయితొలగించండిyep..toliaduGu kaartIk ;)
రిప్లయితొలగించండిమంచుపల్లకి గారు..
రిప్లయితొలగించండిప్ర.పీ.స.స ప్రచార కార్యదర్సి గా మీ విజ్ఞప్తిని మా ప్రజలకు తెలుపుతానని మనవి చేసుకుంటున్నాను. కొద్ది సేపటిలో నిద్రలేచి మన బంతి గారు కూడా వచ్చేస్తారు.. సో నేను ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు..
Hey Kartik
రిప్లయితొలగించండిTry this. Type any english letter in comment box and click on preview. when the preview window appears, click on edit and delete that letter and paste your telugu comment and click on post the comment.
ప్రవీణ్ , అందరికీ నువ్వు కథలు వ్రాస్తున్నవు గదా.. నీమీదెవ్వరూ కథ వ్రాయడం లేదని దిగులు పడకు.కావాలంటే చెప్పు పేజీలకు పేజీలు నీ ప్రేయసి మీద వ్రాసి అంకితమిచ్చుకుంటాను.
రిప్లయితొలగించండిit seems there is some problem with my mozilla. now i could paste in IE.
రిప్లయితొలగించండిమనోడు వెరే బ్లాగులొ అబ్రకదబ్ర గారిని తింటున్నాడు.. ఇప్పట్లొ ఇక్కడికి రాడేమో..
రిప్లయితొలగించండిపేజీలకు పేజీలు నీ ప్రేయసి మీద వ్రాసి అంకితమిచ్చుకుంటాను.
రిప్లయితొలగించండిఅది అంత వీజీ కాదుగా..ప్ర.పీ.స.స ఉండగా ఇంకొకరికి ఆ చాన్సు రాదు.. మీరు ప్ర.పీ.స.స కు రండి అక్కడ మార్తాండీర అని ఒక టపా ఉంటుంది. అది చదివితే ఇలాంటివి చెప్పరు.
ఏ బ్లాగులో?? త్వరగ లింక్ ఇవ్వండీ బాబూ
రిప్లయితొలగించండిఏంటి భా.రా.రే. ప్రవీణ్ మీద తన అభిమానిని అంటూ హా హా కారాల్ చేసారా? ఎంత సీమ + పెకాసం + పలనాడు రగతమయితే మాత్రం ప్రవీన్ అన్నాయ్ మీద హా హా కారాలు చేసే ధైర్యం ఎక్క్డనుండి వచ్చింది అబ్బా? ప్రవీన్ ముందు యమ అర్జెంట్ గా భా.రా.రే మీదో కత రాయి, జూహి ని హీరొఇన్ గా పెట్టి, తిక్క కుదురిద్ది, ఆ తర్వాత జీవని గారి సంగతి సూడొచ్చు.
రిప్లయితొలగించండిప్రవీన్ అన్నాయ్, ఇంతకీ kcr తెలంగాణా గాంధి యే అంటావా? వోల్ కొస్త ఆంధ్రాలో జై తెలంగాణా అనేది నువ్వు ఒక్కడవే కాబట్టి, నీ అమూల్యమయిన అభిప్రాయం కావాలని ఇక్కడ కొంతమంది తెలబాన్లు తెగ అడుగుతున్నారు, ఏమంటావ్?
"మనోడు వెరే బ్లాగులొ అబ్రకదబ్ర గారిని తింటున్నాడు" అవునా, link pls.
రిప్లయితొలగించండి@kartk, అంటే నాకస్సలు ప్రవీసస గురించి తెలియదనా ;)
రిప్లయితొలగించండిNot getting enough time now a days.
ప్రవీణ్ కంటే బిజినస్ వుంది. ఉద్యోగాలిచ్చి పని చేపించుకోగల సత్తా వుంది. మరి నేనేదో చిన్న వుద్యోగం చేసుకునే వాడిని..ప్రవీణ్ మాదిరి కుమ్మాలంటే మా బాస్ చూస్తే నన్ను కుమ్మేస్తాడు :(
కృష్ణా, అయితే మీకివేమీ తెల్వదా ;)? నాతోపాటు అప్పుడు బకారాల లిష్టు
రిప్లయితొలగించండి౧)భారారే
౨) నాగ ప్రసాద్
౩)సౌమ్య
౪)రాధిక
౫) చిన్ని
ఇంకాతరువాత ఆ బ్లాగుకెళ్ళే ధైర్యం చేయలేక పోయాను. అయినా నేనేం చేసానబ్బా, హైదరాబాదు మీగ్గావాలంటే తీస్కోడి గానీ మా ప్రవీణ్ చేత ఆ పని మాత్రం చేయించకండి. మీ గడ్డం పట్టుకోని బ్రతిమిలాడమన్నా ఒకే నాకు ;)
భా.రా.రె. మీకు బ్లాగు బాగోగుల సమస్యతో భాషా సమస్య వచ్చిపడినట్లుందే? ;) నేనేమన్నాను - ఫలాహారం, పాలాహారం అని కదా. నేను నిరాకారిని అయ్యే వరకు కొత్త గాంధీ గారి మాదిరే నిరాహర దీక్షలు చేయబూనను. లోగుట్టు పెరుమళ్ళ కెరుక ;) ఇక మీరు వచ్చారు కనుక నాకిక సెలవ్. మీరు వచ్చేవరకు మీ సీమకి ఏదో కాస్త కంచె కాపలా [కాసింత చేను మేసినా గానీ!] ;)
రిప్లయితొలగించండిభా రా రే .. మీకు ఆ కథ లింకు ఇచ్చింది నేనేనెమో :-)) అదేనా వేరే కథా
రిప్లయితొలగించండిThanks for watching my blog usha. భాషా సమస్యదేముందిలేండి..ఇక్కడ అసలు భాష వేరే కదా ;)
రిప్లయితొలగించండి>>లోగుట్టు పెరుమళ్ళ కెరుక ;)
అవునవును మీరచ్చం గోదారి నీళ్ళలో జ్యూస్ లు కలుపుకొని మాత్రమే తాగుతారు కదా;)
ఎటండి మా గొదారొళ్ళని ఎదొ అంటున్నారు.. బస్సులు లేచిపొతాయ్ జాగ్రత్త .. ఇంకొసారి అంటే మన ప్రవీణ్ కథలొ విలన్ లెక్క
రిప్లయితొలగించండి150 నాదే
రిప్లయితొలగించండిహమ్మయ్యా, ఏదో ఒక మైలు రాయి. మంచుపల్లకి గారు, నేనిక్కడ 150 మీద చతికిలపడ్డాను. ఇక ముందుకి పోబోతే కళ్ళు కాళ్ళు తిరుగుతాయేమో!!!!!!!! :) ఇక మీదే రాజ్యం.
రిప్లయితొలగించండిభా.రా.రె. మళ్ళీ గోదారి మాట ఎత్తితే ధవళేశ్వరం లాకుల్లో తేలతారు [ప్రాణాలతోతో కాదో మీకిప్పుడే చెప్పం] ;)
మంచుపల్లకీ , ఈ లెక్కలు భలే కనిపెట్టేస్తారే ;)నేను మ్యచ్ ఫిక్సింగ్ చేద్దామని ట్రైచేసి కూడా 150 కొట్టలేకపోయాను :(
రిప్లయితొలగించండిమన ప్రవీణ్ కథలొ విలన్ లెక్క
రిప్లయితొలగించండివిలన్ ఐతే ఇబ్బందే లేదు. అన్న ఐతేనే కష్టం బైరాగి డ్రస్సులు అవి కుట్టించుకోవాలి. అసలు అమెరికాలో దిజైనర్ వేర్ బైరాగి దుస్తులు దొరుకుతాయా?? ప్రవీణుకు డిజైనర్ వేర్ కాకపోతే అసలు ఇష్టం ఉండదు..
కార్తీక్ ;) అన్నకి పెళ్ళి డ్రస్సుల పూచీ నాదీ.
రిప్లయితొలగించండిఉషగారు మీరు ప్రశాంతం గా నిద్రపొండి.. గొదారొళ్ళకి కాపలగా నేను వుంటా.. మరీ ఎక్కువగా మాట్లాడితే పొద్దున్నే కొత్త రాస్ట్రం కొసం కలసి పొరాడదాం.
రిప్లయితొలగించండిఅన్నే ఎప్పుడూ విలన్ కదా ?
రిప్లయితొలగించండిడిజైనర్ వేర్ బైరాగి దుస్తులా ... LOL...
రిప్లయితొలగించండి100,150 కామెంట్లు వ్రాసిన వారికి రెండి బిరుదులు
రిప్లయితొలగించండి౧) 100 వ్రాసిన బంతి గారికి ... మధ్యాహ్న మార్తాండుడని
౨) 150 వ్రాసిన మంచుపల్లకి గారికి -- ప్రవీణాంతరంగుడని
ఈ బ్లాగు సాక్షిగా, ప్రవీసస సమక్షంలో బహూకరించడమైనది.
మంచుపల్లకి గారు, అలాగేనండి మీరు నేను షిఫ్ట్స్ మీద పనిచేద్దాం. ప్రొద్దున్నే తేనె-నిమ్మకాయ తాగి, ఓ ప్లేటుడు మొలకలు తెచ్చుకు కూర్చున్నానంటే మంచుతుఫానుకన్నా వేగంగా టైపుతాను. మన ఐకమత్యానికి మనమే చెప్దాం జిందాబాద్! ;)
రిప్లయితొలగించండిభా.రా.రె. మా వూర్లో బెల్లం బట్టిల దగ్గర, మూడు తూముల దగ్గర తిరిగే కొరివి దయ్యాలన్నీ అలా లాకుల్లో తేలినవారేనట ఒకప్పుడు. ముందే హెచ్చరిక ఇది. ;)
అన్నకి పెళ్ళి డ్రస్సుల పూచీ నాదీ
రిప్లయితొలగించండిమీరు ఏ ఆశతో ఈ మాటన్నరో మాకు తెలుసండీ.. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా, పెళ్ళి డ్రస్సులు, భజంత్రీలు ఏర్పాటు చేసినా వదిన మీద అధికారం సాధించలేరు..సాధించలేరు సాధించలేరు
చీ! మార్తాండ గొడవలో పడి.. నా మ్యాగీ మాడ్చుకున్నాను.. ఇక ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ లేనట్టే!
రిప్లయితొలగించండిమంచుపల్లకీ ఇదేనండీ లోకంతీరు, ముందొచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంట. కదా ఉషా, ఇప్పడిదాకా జిల్ జిల్ అనే అనుకున్నా, ఇప్పుడు గోదారోళ్ళు కూడానా ;) జ్క్
రిప్లయితొలగించండిఉషా, కొరివిదయ్యమైతే ముందుగా నీపని పట్టి ఆతరువాతే మా అన్నాయ్ దగ్గరికి పోతా
కార్తీక్ అవును సుమీ అసలా అళొచనే రాలేదు నాకు ;)
మంచుపల్లకి గారూ మనవాడు ఏ బ్లాగులో ఉన్నాడో చెప్పలేదు??
రిప్లయితొలగించండిఅదే వెతుకుతున్నా..మనోడు , అబ్రకదబ్ర ఒకటిరెండు మెయిల్స్ ఇచ్చిపుచ్చుకున్నారు..ఈయ్నకెంటా ఇంత ఖర్మ పట్టింది అనుకున్నా. అదే బ్లాగులొనా అని అన్నిబ్లాగులు సేర్చుతున్నా
రిప్లయితొలగించండి>>భా రా రే .. మీకు ఆ కథ లింకు ఇచ్చింది నేనేనెమో :-)) అదేనా వేరే కథా
రిప్లయితొలగించండిమంచుపల్లకీ అవును ఆ లింకు నిచ్చిన మగానుభావులు మీరే..ఆరోజు నుంచీ ఈ రోజు దాకా నిద్రపట్టడం లేదంటే నమ్మండి ;)అందుకే నీకు ఆ బిరుదు నిచ్చింది ;)
మనోడిని ఎవరయినా అన్నాయ్ అంటే వాడికి నచ్చదు.. మొదట్లొ వాడికంటే పెద్దొళ్ళు వాడిని అలా పిలవడం ఇస్టం లేదేమొ అనుకున్నా కానీ ఆ తరువాత అర్దమయ్యింది "తెలుగుబాషలొ వాడికి నచ్చని ఒకే ఒక పదం అన్నయ్య " అని ..
రిప్లయితొలగించండితెలుగుబాషలొ వాడికి నచ్చని ఒకే ఒక పదం అన్నయ్య
రిప్లయితొలగించండిha ha ha
naade 200
రిప్లయితొలగించండిఅబ్బాయ్ బంతి మనం ఇంకా 168 లోనే వున్నాం..
రిప్లయితొలగించండికార్తీక్, మంచుపల్లకీ ... ఆ కామెంట్లు గుర్తున్నాయా మీకు.. మా అన్న పోతే వదినను పెళ్ళిచేసుకొని ఉద్యోగం చేసి .... చేస్తాడట
రిప్లయితొలగించండిబంతీ అప్పుడే .. ఇంకా చాలా దూరముంది.
నేను తింటానికి పొతున్నా.. కంగారుగా కామెంటేసి నే వచ్చేలోపు 200 చెసేయకుండా నింపాదిగా వెళ్ళండి.. ఈ రోజు 200 నాదే..
రిప్లయితొలగించండిఅయ్యొ గుర్తులెకేం .. ప్రవీణ్ కి సంభందిచి నేను ఏది మర్చిపోను.. మర్చిపొయటంటు మనిషా.. కల్లొకి కూడా వచ్చి కథలు చెప్పేవాడు అప్పట్లొ
రిప్లయితొలగించండిజై మార్తండ జై జై మార్తండ అంటే 200 ఏమి లెండి 500 ఎగురుద్ది
రిప్లయితొలగించండిమంచు పల్లకీ
రిప్లయితొలగించండిమీరొచ్చే లోపు 200 ఐపోతే నాది పూచీ కాదు బాబూ.. బంతిగారు కూడా వచ్చేశారు..
భాస్కర రామి రెడ్డి
మనోడి లెవెల్ ఏమిటీ అనేది ఆ రోజేగా నాకు క్లియర్ గా తెలిసింది..
ఏమాటకామాటే చెప్పుకోవాలి "నాదెండ్లా-400" టపా తరువాత అంత కామెడీ జరిగింది ఆ కామెంట్లలోనే!!
అన్నాయ్ కు అప్పుడు ఒకే ఒక 100 మార్కుల ప్రశ్న ఇచ్చా .. ఇప్పడిదాకా జవాబు వ్రాయలేదు. బిజినెస్ పనుల్లో బిజీ అంట.
రిప్లయితొలగించండిmyaavv
రిప్లయితొలగించండిమా ఊళ్ళో ఏమి జరిగింది అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే వాళ్ళు మా వీధిళో ఉండే భొగం ఇంటిని మూయించారు. దిని వల్ల 3 స్త్రిలకి నష్టం జరిగింది. ఒక స్త్రివాది చెప్తున్న ప్రత్యేక రాష్త్రం వల్ల విల్లకి ఏమి లాభం లేదు. జరిగిన నష్టానికి ఎవరు బాద్యులు. అందుకే వాళ్ళకి 300 ఇచా బంద్ జరిగే వరకు ఇలాగే వాల్లకి ఇస్తుంటా..
రిప్లయితొలగించండిలెనిన్ , మావొ కుదా ఇలగే అన్నారు
బంతీ యు ఆర్ హిలారియస్. జస్ట్ రెడ్ యుర్ కవిత on garjiNcu
రిప్లయితొలగించండిhttp://banthi.wordpress.com/
@భాస్కర రామి రెడ్డి
రిప్లయితొలగించండిబంతిగారి కవితా పటిమ గురించి తెలియాలంటే ఈ రోజు సాయంత్రం ప్ర.పీ.స.స చూడండి.
తప్పకుండా కార్తీక్.. బంతీ చప్పట్లు చప్పట్లు
రిప్లయితొలగించండిధన్యవాదాలు భాస్కరు గారు ... మనం నిమిత్త మాత్రులం ... రాసేది మనం అయినా రాయించేది అంతా ...
రిప్లయితొలగించండిఇంక నేను తొంగుంటా. 1:30 AM అయింది. మీరు కానివ్వండి
రిప్లయితొలగించండిఎంటి 183 దగ్గరే ఆగిపొయారా..ఇంక 17 కి సాయం పట్టండి.
రిప్లయితొలగించండిఒక చేత్తో ప్ర.పీ.స.స. లో రాస్తున్నాను మరో చేత్తో వంట చేసుకుంటున్నాను.. అందుకనే రాయలేకపోతున్నాను. క్షమించండి..
రిప్లయితొలగించండిఎన్నాళ్ళీ కస్టాలు కార్తీక్.. సర్లే ఆ పెయింటింగ్ అమ్మాయి బయొడేటా , జాతకం పంపిస్తాలే..
రిప్లయితొలగించండిthanQ thanQ..
రిప్లయితొలగించండిమాకు పుట్టబోయే బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాం ;)
ఏమప్పా ఏమి జేచ్చాండారు? నన్ను ప్రవీణు కథలో హీరోను జేచ్చే మీరంతా కుళ్ళుకుంటా ఉండరా? ఏమప్పా కిస్టప్పా నామీద కుట్ర జేచ్చ్హావా ! రాండ్రి మీకు దమ్ముంటే ధైర్యముంటే ప్రాణాల మీద సుగరుంటే ( ఉహ్హు ఉహ్హు ఉహ్హు... ఆయాసమొచ్చేసింది. ఒక సెకెను... ) రాండప్ప రాండి ప్రవీణు బ్లాగులో మీ పెతాపము మా పెతాపము చూసుకుందాము. కూడలిలో కాదు బ్లాగు సందుల్లో తేల్చుకుందాము.
రిప్లయితొలగించండినేను హీరో అయినందుకు ఈ రోజు గర్వపడతా ఉండాను. ( అటుదిరిగి ఇటుదిరిగి దొమ్మరి గుడిశెల్లో దూర్చనందుకు బతుకుజీవుడా అని ముందు అనుకుంటున్నాను ) అర్జెంటుగా నాకు ప్ర.పీ.స.స నుంచి నాకు సత్కారం సేచ్చారా సెయ్యరా?
నేను: "ఒకటాయె, రెండాయె గోదారి, రెండు రెండూపదులాయె గోదారి, మరి రెండూపదులు రెండునూర్లెప్పుడె గోదారి" ;)
రిప్లయితొలగించండినదీమతల్లి: "మీ గోదారోళ్ళె దరి చేర్చి దారి చూపాలే ఓ బుల్లి"
భా.రా.రె. రాత్రి కలలో గోదారి మాత నాకు ప్రత్యక్ష్మైనప్పుడు [సంధులుగా విడదీయకు సార్] నేను అలా అడిగితే ఆ మాత ఇలా సెలవిచ్చింది.
కనుక, మళ్ళీ దండోరా వేసుకుని జనాల్ని పోగేసుకుని సాగిపోండిక.. :) అప్పుడు తెలుగుతల్లి మీ కలలోకి రావచ్చు.
కామెంట్ చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ప్రవీణ్ ఎక్కడున్నాడో ఎటుపోయాడో నని ఇప్పటిదాకా చిలకలూరిపేట, యాదగిరిగుట్ట,మెరక వీధి,పెద్దాపురం,మద్దిలపాలెం ఇలా ఎన్ని చోట్ల తిరిగినా బావగారు లేరనే సమాధానం వచ్చింది. తుదకు ఆశల వదులొకోని తిరుగుప్రయాణంలో ఎందుకో రెల్లువీధికి వెళితే అక్కడ హేతువాదమా మతఛాందసమా అని దెబ్బలాడుతున్నాడు. ఎంత బ్రతిమాలినా తిరిగి రాకపోవటం చేత.. మళ్ళీ ప్రవీణ్ ఇక్కడ కామెంట్ చేసే దాకా నే కామెంట్ వ్రాయనని నిరాకామెంట్ దీక్ష ను ప్రారంభిస్తూ పెన్నూ,పేపరూ, కంప్యూటర్ అన్నింటిని గోదాట్లో కలపడమైనది.
రిప్లయితొలగించండిమీరలా క్లొసింగ్ షాట్ చెప్పెస్తే ఎలా... 200 దగ్గరకు వస్తుందేమొ అని నేను చూస్తూ వున్నా..
రిప్లయితొలగించండిభా రా రె గారు, మన ప్ర పీ సం స లో ప్రవీణ్ అన్నయ్య కధలు మరియు విమర్శల లింక్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. అదీ మీ అందరు కలిసి ఊకుమ్మడిగా దాడి చేసినప్పుడు వాటి లింక్స్ ఇవ్వండి. లేకపోతె మాలంటి వాళ్ళం చాలా మిస్ అవుతాము. అన్నట్టు ప్రవీణ్ కి అన్నయ్య ఉండి ఉంటే, అతను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండేవాడేమో కదా. అక్క ఉంటే ఖచ్చితంగా ఓ పదేళ్ళు చిన్నవాడైన బావగారు ఉండేవాడు. AM I RIGHT?
రిప్లయితొలగించండిSwarnamallika garu..
రిప్లయితొలగించండిమనవాడికి ఒక అన్న ఉన్నాడు.. ఒరిస్సాలో ఉంటాడని చెబుతూ ఉంటాడు..
ఇక లింకులన్ని ఎక్కడపడితే అక్కడ ఇస్తే ఆత్మ హత్యలు జరిగిపోతాయి.. మీరు ప్ర.పీ.స.స చూస్తున్నారా?? అలా ఐతే మీరు మిస్స్ పెద్దగా మిస్స్ అవ్వరు..
ఇంకా రెండు వందలు కాలేదా.. :( :( :(
రిప్లయితొలగించండిమార్తాండను దూరం చేసుకుంటే, పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. :) :) :)
ఏవరు ఇక్కడ మా అన్న ప్రవీణ్ ని ఏమొ అంటున్నారు
రిప్లయితొలగించండిబారారే గారు ఏంది ఈ అల్లరి.....:))
మీరు మరీ చెబుతారు ..అయినా నాకు తేలిక అడుగుతున్నా ఛీకాకులం లో గోదారుందా !అక్కడ నాగ వళో,వంశదారోఉందిగాని
రిప్లయితొలగించండిహేవిటో కాసేపు కామెడి చానల్ చూద్దాం అని వస్తే మరీ నీరసంగా వుంది ,ఎంత లేదన్న మూడొందలు అనుకున్న ప్చ్ ...
మార్తాండ రాలేదు.నేను కామెంటెయ్య.. ( మీరెవ్వరూ చూడకండి )
రిప్లయితొలగించండిమంచుపల్లకీ, క్లోజింగ్ షాట్ ఎక్కడండీ, మా మార్తాండ కోసం నిరాకామెంట్ దీక్ష ఇది.
స్వర్ణమాలిక గారూ, అవి ఇక్కడ చెప్పాలంటే ఓ పే...ద్ద టపా వ్రాయాలి. మీ ఊహ కరక్టే కానీ ఇక్కడ అన్నకు పెళ్ళి అయింది, కాకపోతే చాలా ట్విస్టులు వున్నాయి. అంతా చలంగారి వ్రాతలు చదివి స్తీజనోద్ధారక అని బిరుదిచ్చుకొని చాలా చాలా నిష్టతో ఆచరిస్తున్నాడు.
కార్తీక్ ;)
నాగ ప్రసాద్, పవన్ ఏంచేస్తాం అందరూ వచ్చి లొల్లి లొల్లి జేసిండ్రు. అయినా మా వాడు భయపడే రకం అనుకుంటున్నారా?
చిన్నీ... చూసావా.. తుదుకు ఏది ఎక్కడుందో కూడా మర్చిపోయాను. ఇక నాకేమన్నా అయితే మీరే చూసుకోవాలి.
చదువరి బ్లాగ్ లో బిజీ బిజీగా తెలంగానం లో వున్నారు ,ఇక ఇప్పట్లో రారు .నాకు సమాదానం ఇచ్చుకుంటే మీది నూట తొంబై తొమ్మిది ఆ తరువాత రెండు వందల్లో నేనొచ్చి మీరిచ్చే పురస్కారం స్వీకరిస్తాను -:)
రిప్లయితొలగించండిThis is just a proxy comment [a.k.a. dummy]
రిప్లయితొలగించండిభా.రా.రె. హమ్మయ్య, ఎలాగోలా గోదావరి వాళ్ళం 200 కొట్టేసాం ;)
రిప్లయితొలగించండిమంచుపల్లకీ గారు, పండుగ వేడుకలే ఇక. :)
@ భా. రా రె.
రిప్లయితొలగించండిఇన్ని కామెంట్లకికూడా స్పందించే మీ ఓపికను మెచ్చుకోవచ్చు.
ఏంటొ ప్రవీణ్ నా బ్లాగులోకి రాకపోవడం, బోరింగుగా వుంది. వీలయితే మీ దగ్గర వున్న ప్రవీణ్ వైరస్ ను నా బ్లాగుకి అంటించేయగలరా?