4, మార్చి 2010, గురువారం
ఇంటర్నెట్ లో దొంగలాగా తిరిగితే!!!
అసలు ఈ దొంగతనమనేది అరవైనాలుగు కళల్లో ఒక ముఖ్యమైన విద్య. అసలు దానిలో వున్న కిక్కే వేరు. అది మరీ ఇంటర్నెట్లో మారువేషాల్లో తిరగేవారి నడిగితే ఎగిరి గంతేసి మరీ చెప్తారు. ఈ విద్య బహుశా స్టువార్టుపురపు వారినుంచి తస్కరించి వుండవచ్చు. ఒకవేళ అది కుదరని పక్షంలో నెట్లో బాగా చిదిగిన నాలుగు లింకులు వంట పట్టించుకోని లేదా ఉచిత సాఫ్ట్ వేర్ లు దించుకొని లేదా ఉచితము కాని సాఫ్ట్ వేర్ లు దొంగలించి సరదాగా ప్రపంచ యాత్రను చేసి వస్తే ఆ సుఖమే వేరు. మధ్యలో ఆకలివేసి XXహట్ కు కాల్ చేస్తే ఇలా అయ్యింది
( Modified content, a mail from a friend )
Operator : Thank you for calling XX hut. May I have your…
Customer: Hello, can I order..
Operator: Can I have your multi purpose card number first, Sir?
Customer: It s eh…, hold………. on……7433478438473-45-54610
Operator: OK… you’re Mr KA Chou and you’re calling from 17 Ladaki kaisE
Road. Your home number is 4094! 2366, your office 76452302 and your mobile
is 0142662566. Which number are you calling from now Sir?
Customer: Home! How did you get all my phone numbers?
Operator : We are connected to the system Sir.
Customer: May I order your xx Post Pizza…
Operator: That’s not a good idea Sir.
Customer: How come?
Operator: According to your medical records, you have high blood
Pressure and even higher cholesterol level Sir
Customer: What? What do you recommend then?
Operator: Try our Low Fat U post Pizza. You’ll like it
Customer: How do you know for sure?
Operator: You borrowed a book entitled "I Love you" from
the National Library 2 weeks back Sir.
Customer: OK I give up… Give me 1/2 family size one then, how much
will that cost?
Operator: That should be enough for your family of 3, Sir. The total
is just $4900.99! or 6 months imprisonment sir
Customer: Can I pay by! Credit card?
Operator: I’m afraid you have to pay us cash, Sir. Your credit card is
over the limit and you owe your bank $30,720.55 since October last year.
That’s not including the other debts you have in person, Sir.
Customer: I guess I have to run to the neighborhood ATM and hide
myself and my cash before your guy arrives.
Operator: You can’t Sir. Based on the records, you’ve reached your daily limit on machine withdrawal today
Customer: Never mind just send the U pizzas, I’ll have the cash ready.
How long is it gonna take anyway?
Operator: About 45 minutes Sir, but if you can t wait you can always
come on foot and collect it U pizza sir…
Customer: What!
Operator: According to the details in system, you had a
Scooter, registration number 1123...and in recently a guy ........
Is there anything else Sir?
Customer: Nothing. By the way… aren’t you giving me that 3 free
bottles of beer as advertised?
Operator: We normally would Sir, but based on your records you’re also
Diabetic…….
Customer: #$$^%&$@$%^
Operator: Better watch your language Sir. Remember on 29th July 1997 you
Were convicted of using abusive language on a policeman…?
Customer: Faints…..
ఇది కల్పిత కథనమే అయినా ముందు ముందు ఇలాంటి పరిస్థితే వస్తుంది. కస్టమర్ ఆరోగ్యం తెలుసుకోకుండా రెస్టారెంట్లు అహారం ఇచ్చే వీలు వుండకపోవచ్చు. ఇలాంట్ లిటిగేషన్ల వల్లనే యు ఎస్ లో కొన్ని పార్టీలకు ఎవరి మందు వాళ్లనే తెచ్చుకొమ్మంటున్నారు. వేరే వాళ్ళు మందు పోస్తే - తరువాత ఏక్సిడెంటు అయితే మందు పోసిన వాడిదే బాధ్యతట!
రిప్లయితొలగించండిశరత్, ఇందులో రెస్ట్రారెంట్ కల్పితం, డాటా పాయింట్స్ కల్పితం, కానీ ప్రాసెస్ కల్పితం కాదు. ఇప్పటికే చాలా సిస్టమ్స్ ఇంటిగ్రేట్ అయి వున్నాయి. కాకపోతే మనకు అవసరమున్న వాడి దగ్గర సర్వీస్ ను కొనుక్కొని ఆ డేటాను వాడుకోవాలి అంతే.
రిప్లయితొలగించండిఅవును మరి, ప్రక్కనుండి వంతపాడి నీకేం పర్లేదు నేనున్నాగా తాగు నీఇష్టం అని ఫుల్లుగా తాగించి యాక్సిడెంట్ అయ్యాక నాకు తెలియదు నేను పక్కనున్నానంటే సరిపోద్దా? బాధ్యత గల హోస్ట్ గా (వ్యక్తిగా) అయ్యా మీ ఆరోగ్యం సరిగాలేదు ఎక్కువ తాగితే చస్తావు ఇంక తాగినకాడికి చాలు అని చెప్పాల్నా లేదా?