హారం ఏగ్రిగేటర్ , మరిన్ని భారతీయ భాషలలో లిమిటెడ్ వెర్షన్ గా ఈ రోజు రోలౌట్ ఐంది. limited version ఎందుకంటే ఇందులో ఇంకా అన్ని సదుపాయాలు లేవు. ముఖ్యంగా విభాగాల టపాల Database ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. అలాగే ఇంతకు ముందు నుంచి హారం వాడే వారికి సుపరిచితమైన ఎక్కువగా చదివిన టపాలు కూడా ఓ రెండు మూడు రోజులు కనిపించవు. అదేకాక వేగం కూడా ఇంకా పూర్తి స్థాయిలో లేదు. తెలుగు,కన్నడ,ఆంగ్ల భాషల కు తప్పించి మిగిలిన భాషల స్థానికీకరణ పదాలు కూడా ఇంకా చేర్చవలసి వుంది. help కూడా అసంపూర్ణమే.
కన్నడ బ్లాగుల కొరకు స్థానికీకరణ పదాలనందించిన సుధ గారికి ప్రత్యేక అభినందనలు.
ఇన్ని రోజులు తెలుగు బ్లాగులోకంలో హారాన్ని వాడి దాన్ని ఒక విశిష్టస్థాయికి తీసుకు వచ్చిన ప్రతి బ్లాగరు కు నా మనఃపూర్వక అభినందనలు.కారణం ఏ వెబ్ సైట్ అయినా , ఎంత గొప్పదైనా చదివే వారు లేనప్పుడు చేసి వుపయోగం లేదు కదా! ఇదే స్ఫూర్తితో మిగిలిన భాషలలో కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, మరో వారం రోజుల్లో మళ్ళీ తెలుగు నిఘంటువు పనులలోకి పరకాయ ప్రవేశం :)
more to come in coming weeks.
NICE JOB...
రిప్లయితొలగించండిFull post can be read at haaram itself!
రిప్లయితొలగించండిWOW, Thanks Alot.
congratulations and all the best భా.రా.రె గారు
రిప్లయితొలగించండి@Indra Sena,Sai,Mauli, Nagarjuna
రిప్లయితొలగించండిthank you for your wishes.Your wishes really added to joy of my spring.plz don't say it's summer :-))
congratulations and all the best భా.రా.రె గారు :)
రిప్లయితొలగించండిhaaram page ki velite naku error vastundandi:(
Ramya, could you please describe the nature of the error? If you prefer sending an attachment, you may use my mail ID.
రిప్లయితొలగించండి'haaram is under maintanance'
రిప్లయితొలగించండిstill above line is appearing!
అవునా !!!!!... ఇంటికి వెళ్ళగానే చూస్తాను. అప్పటిదాకా మీరు http://www.haaram.com/default.aspx?ln=te వాడవచ్చు
రిప్లయితొలగించండిRamya, this issue is resolved,now haaram can be viewed using either of the following links
రిప్లయితొలగించండిhttp://haaram.com
or
http://www.haaram.com
if you prefer telugu only, you may bookmark
http://haaram.com/defalult.aspx?ln=te
The old UI looks good. I dont feel like watching the haaram because of the gaudy layout.sorry if i sound myself strong. I always used to see haaram though maalika n koodali seems to draw more ppl.
రిప్లయితొలగించండిNow it seems its the time to switch the gears.
@అజ్ఞాత, please do so.
రిప్లయితొలగించండిcongrats .
రిప్లయితొలగించండిThank you Malakumar garu.
రిప్లయితొలగించండి