హృదయ స్పందనల చిరు సవ్వడి
9, మార్చి 2010, మంగళవారం
వేకువ వెలుగులు - 7
కమ్మనైన రాతిరి కలలోన కరిగింది
తొలివేకువ వెన్నలాగ విచ్చింది
కలువభామ ఒళ్ళు విరిచింది
హృదయ సీమ స్వరాలు పలికింది
మత్తు వదిలి మానవులార
మార్తాండను చూడండి
వాడిపోక వెలుగు జిలిగె
ఎర్రబంతిని చూడండి
సుప్రభాత సూర్య నమస్కారముల
జీవుని పరమాత్మునిలో లీనం చెయ్యండి
1 కామెంట్:
భావన
9 మార్చి, 2010 9:00 PMకి
చాలా బాగుంది.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
Comment Form
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చాలా బాగుంది.
రిప్లయితొలగించండి