హృదయ స్పందనల చిరు సవ్వడి
19, మార్చి 2010, శుక్రవారం
వేకువ వెలుగులు - 12 By భావన
పరుగు పరుగున పనులు చేసి, నిదుర కాచి, కలత కలలకు కొలువు తీరిన జాబిలమ్మ కు శుభో దయమని పలకనా....
నిదుర తీరి వెలుగు జిలుగులు పంచ వచ్చిన సూరీడుకు స్వాగతమని శుభోదయించనా ....
స్వగతాల స్వాగతపు తోరణాల కలిమి చెలిమి కి కాపు కాయనా....
అల్లనల్లన నిదురకు వేళైన చెలిమి కు జోల పాడనా. శుభో దయాల జోల పాటల తెర ను తీసిన తరుణమిదే....
వెలిగిన మనసులకు స్వాగతమిదే....
2 కామెంట్లు:
Hima bindu
19 మార్చి, 2010 8:03 PMకి
శుభోదయం భావనగారు .బాగుంది .
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
శ్రీను .కుడుపూడి
28 మార్చి, 2010 12:58 AMకి
మీ కవితలు చాలా బాగున్నాయండీ ...
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
Comment Form
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
మొబైల్ వెర్షన్ చూడండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శుభోదయం భావనగారు .బాగుంది .
రిప్లయితొలగించండిమీ కవితలు చాలా బాగున్నాయండీ ...
రిప్లయితొలగించండి