మనం ఏదో మంచి పనిలో వున్నప్పుడో, లేదా బాత్రూమ్ లో బాగా బిజీగా వున్నప్పుడో ట్రింగ్ ట్రింగ్ మని ఫోను మ్రోగుతుంది కదా ! ఏదో కొంపలంటుకున్నట్టు ఫోను తీస్తామా. తీరా అవతల వైపు నుంచి "మేము ICICI bank నుంచి మాట్లాడుతున్నామండి. మీకు మా బ్యాంకు సేవలు నచ్చితే "అవును" అని లేదంటే "కాదు" అని చెప్పండి" అని Message వివి వుంటారేమో కదా? మీరలా "అవును" లేదా "కాదు" అని అన్నప్పుడు అటువైపు system confuse అవకుండా గుర్తు పట్టిన సందర్భాలేమైనా వున్నాయా? ఇక్కడ మిమ్మల్ని "1" లేదా "2" అని నొక్కండి అని అడగటం లేదు గమనించండి. మీరు ఫోనులో "అవును" లేదా "కాదు" అని మాత్రమే చెప్తున్నారు. అటువైపు వున్నది మనిషి కాదు కాబట్టి దానికి "అవును", "కాదు" కూడా గుర్తు పట్టడం కష్టతరమే.
ఇక ఎవరైనా స్పీచ్ రికగ్నైజర్ లేదా IVR డెవలపర్స్ లేదా Call Center డెవలపర్స్ వున్నట్లైతే మనకు తెలుగులో ఏ ASR ( Automatic Speech Recognizers ) వుత్తమమైనది? Panda ( Microsoft ) plat form తెలుగు ను రికగ్నైజ్ చెయ్యగలుగుతుందా?
ఎవరైనా Dragon Nuance Engine వాడినారా? Recognition success rate ఎంత? Grammars tune చేయడం ద్వారా ఎంత success rate ని ఇంప్రూవ్ చెయగలిగారు? ఒక్కో T1 Swich rate ఎంత వుంది ? Outbound phone calls కి ఏ క్యారియర్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
ఇప్పటికింతే...నా వయసు పదహారే.... :))

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Comment Form