ఓ సంవత్సరం క్రితం Download చేసిన ఓ తెలుగు పుస్తకము ఒకటి ఈ రోజు కంట్లో పడింది. చూస్తే ఈ పుస్తకం 1915 వ సంవత్సరంలో మొదటి మూడు తరగతులకు నిర్దేశించబడిన తెలుగు పుస్తకం. ఆరోజుల్లో అంటే ఒకే ఒక్క తరం ముందు మూడవతరగతి తెలుగు ఇలా వుండేదన్న మాట. 100 సంవత్సరాలలోనే ఇంతగా మార్పు !!! బహుశా 1960/1970 ల వరకూ తెలుగువాచకాలకు ఇదే ప్రమాణాలు పాటించేవారేమో.
ఆ పుస్తకంలోనుండి ఓ కథ ఇది.
ఈ క్రింద పై పాఠానికి లఘు టీక
ఆ పుస్తకంలోనుండి ఓ కథ ఇది.
ఈ క్రింద పై పాఠానికి లఘు టీక
ఈ రోజుల్లో డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా యిస్తే మరీ కఠినంగా ఉందని గొడవచేస్తారేమో!
రిప్లయితొలగించండిThis shows why illiteracy was rampant in those days.Just like the present era, the so called education dispensers are not in sync with the education needs of the period.
రిప్లయితొలగించండిMr. Venu నీ కర్మ ! నీకు అర్థమయింది అది. ఆనాటి పిల్లల తెలుగు పరిజ్ఞానం ఇప్పటికంటే చాలా గొప్పది అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అపుడు నిరక్షరాస్యతకి కారణం పాఠ్యపుస్తకాలు కాదు. అందఱూ కులవృత్తులనే నమ్ముకోవడం. బళ్లో చదువుకుని సాధించాల్సింది ఏదీ కనిపించక పోవడం. అత్యంత ప్రౌఢమైన ఇంగ్లీషుతో చావగొట్టేస్తునారు ఈ రోజుల్లో బడిపిల్లల్ని. అది నీ కంట పడలేదు.
రిప్లయితొలగించండి@ఆనాటి పిల్లల తెలుగు పరిజ్ఞానం ఇప్పటికంటే చాలా గొప్పది
తొలగించండిఆనాటి పిల్లలు అందరు నిన్న మొన్నటి దాకా మన మధ్య ఉన్న వారే, వారెవ్వరూ ఇంతటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న దాఖలా లేదు .
అతి తక్కువమంది మాత్రమె ఎందుకు చదువుకొనే వారో అప్పట్లో అన్నది ఈ పుస్తకం చూస్తే తెలుస్తున్నది. సామాన్య తెలుగు భాషలో సంభాషించే వారెవరు చదువుకోలేని వ్యవస్థ లో పుట్టిన మన తాతలు చాలా దురదృష్టవంతులు.
రిప్లయితొలగించండిaanati venduku,gata 15-20 ella kindata nenu chaduvu kunnappudu kasta samskrutam telsina naake maa telugu madhyamam lo daadapu anni ,mukhyamga telugu, samanya shastramu books rasina nikrushtulu evaro gani dorikite chitakkkota buddayyedi.naake panti kinda rayila vundevi padaalu. paapam badugu leda ,peda vargalu(anni kulalavi) evaite books,puranalu,samskrutam laki duramo emartham chesukogalaru ani.
రిప్లయితొలగించండిmachchuku konni radanikalu(namile/davada pallu),agra charvana kalu(pai pallu),damshtralu(kora/pallu),hrasva guhvaramu(chinna guha /noru)
ivanni 5-10 class padalu. aa pustakalu rasina vallu panditulayyundavachchu. kani badiki enta mandi pillalni duram chesharo kada avivekalu.ye samanya padalu vaadite chaala mandi pillalaku inka twaraga artham autundi,sabara padataru kuda.vemana charyula varu cheppindi alagega.
inka intermediate lo ee bhayankaramaina telugu kani telugu perita ralla payasam bharinchalenani para bhasha englishu nayamemo nani andulo cheri nana kashtalu paddanu.1st class merit gadini kasta upper scond class kimaranu marks lo.yedavalu mamulu bhashalo pedite degree varaku chala mandi madhyalo maniveya kunda endaro chaduvukunaa vaallu tayarayyi eenati kullu rajakiyalnunchi kapadukunevaru.
chushakalu(kappa jeevita chakram lo aanukunta) =peelche angalu.
రిప్లయితొలగించండి