హృదయ స్పందనల చిరు సవ్వడి
22, జులై 2015, బుధవారం
తెలుగమ్మాయి కవిత
కవితనై నీ కనుపాపలో బొమ్మనైపోనా
మమతనై నీ మధురస్మృతుల గిలిగింతలు పెట్టనా
భవితనై నీ భావిబాటన పూలు జల్లనా
సన్నిహితనై నీ సాంగత్యసాగరాన ఓలలాడనా
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)