సంక్రాంతి శుభాకాంక్షలు
సీ|| సంక్రాంతి యింటింట సకల సౌభాగ్యములందించ వచ్చె, పొలముల పంట
క్రాంతియై నట్టింట కళకళ లాడె, నవవధూవరుల తొలి పండగయ్యె
తిగ్మాంశు గతిమారి దీర్చె గృహస్థుల కోర్కెలెల్ల ఁగరము కూర్మితోన
శుభదినమిదె మనసు కలతబాసి యానంద పరవశమ్మున మునిగినది
తే.గీ|| భాగ్యమందితి కోర్కెలు బాపుకొందు
కాంత కోర్కెయు బిడ్డల కష్టములను
క్షయము నందించి మమ్ముల గాచిన జను
లు ఫలమొందగ జేసి నే సఫలుడౌదు

మీ సంక్రాంతి సీసపద్యం బహు బాగు ! మకరసంక్రాంతి శుభకామనలు!
రిప్లయితొలగించండిలలితగారూ మెచ్చి వ్యాఖ్యతో శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅద్భుతః
" సమ" క్రాంతి శుభాకాంక్షలతో
జిలేబి
జిలేబిగారూ నమోనమః. సంకురాత్రి శుభాకాంక్షలు.
తొలగించండి