5, మే 2009, మంగళవారం
దీని భావమేమి తిరుమలేశ?
ఇదిగో ఈరోజు దేనికో గూగులమ్మ ను వెతుకుతుంటే టింగ్లీషు లో ఏదో కనిపించింది. అందులో కొద్ది భాగాన్ని ఇక్కడ పోష్టు చేస్తున్నాను. అసలు ఇది ఇంగ్లీషేనా అని ? దీనికి సమాధానం తెలిసి చెప్పకపోయారో మీరుకూడా మబ్బుల్లో తేలిపోతూ గడ్డగట్టుకు పోతారు . తెలియక పోయి చెప్పకపోయారో సుడిగాలుల్లో కొట్టుకుపోతారు జాగ్రత్త.
SYNOPSIS VALID UNTIL 052000
CLDS/WX VALID UNTIL 051400...OTLK VALID 051400-052000
ND SD NE KS MN IA MO WI LM LS MI LH IL IN KY
.
SEE AIRMET SIERRA FOR IFR CONDS AND MTN OBSCN.
TS IMPLY SEV OR GTR TURB SEV ICE LLWS AND IFR CONDS.
NON MSL HGTS DENOTED BY AGL OR CIG.
.
SYNOPSIS...MID-UPR LVL TROF NWRN PLAINS WILL APCH UPR MS VLY-WRN
GREAT LAKES 18-20Z. MID LVL TROF ERN PTNS KS OK WILL APCH CNTRL-
ERN PTN MID S-N CNTRL PTN DEEP S THRU OTLK. SW FLOW NE PTN..WLY
FLOW RMNDR. OCCLUDED FNT WRN PTNS ND WILL APCH CNTRL MN LATE DURG
OTLK. CDFNT WRN PTNS SD NE WILL APCH WRN PTNS MN IA 16-18Z AND
WKN THRU 20Z. STNR FNT VCNTY ERN PTNS MID S -CNTRL PTNS DEEP S-
LWR MS VLY-S CNTRL TX THRU PD. HI PRES RMNDR.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అబ్బే..నేనసలు మీ బ్లాగులోకే రాలేదు.. ఇప్పుడింక మీ శాపాలు నన్నేమీ చేయలేవ్..!!
రిప్లయితొలగించండిబాసూ, గ్రీకూ లాటిన్ కాదు, ఇలాంటివి అడిగితే ఏ రష్యనులోనో అడగాలి.
రిప్లయితొలగించండితమరి సమాచారం కొరకు నాకు గ్రీకు కొంచం వచ్చు కానీ మరీ ఇంత రాదు.
ఇదేదో వెదర్ చానల్ వాళ్ళ్ గోల లా వుంది. పోనీ ఒక మేఘం గీచి చూద్దామంటే వీవెన్ గారు రాతకు తప్ప గీత కు చోటులేకుండా చేసారు. ఇంతకుమించి చెప్పలేమండీ.
రిప్లయితొలగించండిఇంగ్లీషే కదా. అంత అర్ధం కానిదేముంది? షార్ట్ హ్యాండో, చాట్ హ్యాండో .. మొత్తానికి చదవటమైతే వీజీయే.
రిప్లయితొలగించండి@మురళి గారు, బ్లాగుకు రాకుండా కామెంట్ పోష్ట్ చేసే విద్యేదో మీదగ్గర వున్నట్టుంది, అదేదో చెప్తే నాకు రోజూఒక 100 కామెంట్లన్నా రాయాలని కోరిక. ప్రామిస్ నేనెవరికీ చెప్పను :)
రిప్లయితొలగించండి@భాస్కర రామరాజు, అయ్యో నాకు రష్యన్ రాదే, గ్రీకు కొంచెము వచ్చన్నావు, నాకు కొద్దిగా నేర్పరాదు మరి. ఎవరైనా ఈ భాష తెలిసినోళ్ళున్నారేమో అని ఈ టపా.
@నాబ్లాగు గారు, సరిగానే గుర్తించారు. మన బ్లాగుల్లో ఎవరైనా ఒక మెటీరియాలజి లేక ఒక విమాన నావిక విద్య తెలిసి అజ్ఞాతగా ఎవరైనా వున్నారేమో అని వేట. బ్లాగరులలో ప్రతిఒక్కరు వారి వారి వృత్తిలో నిపుణులే. సైన్సుకు సంబంధించి కూడా చాలామంది అజ్ఞాతలుగా వున్నారు.ఎవరైనా ఈ వృత్తి గాని, ప్రవృత్తిగానీ చేస్తున్నారేమోనని...
మీ సూచనేదో బాగుంది.. మేఘాలుగీసే సాప్ట్వేర్ వుంటే బాగుండు.ఇంతకీ మీ ఆలోచనను ఇంకొంచెం వివరిస్తారా?
@అబ్రకదబ్ర, ఇది షార్ట్ హ్యాండో, చాట్ హ్యాండో :)... అవును, మీకు నోరెలా తిరిగిందో కానీ నేనైతే ఒక్కో అక్షరం కూడబలుక్కొని చదువుకుంటున్నాను.
గ్రీక్ ని హెలెనిక్ అనికూడా అందురు. గ్రీకు భాషకి సంస్కృత భాషకూ చాలా దగ్గరి సమ్బంధములు కలవు. అటులనే, గ్రీకు ఫిలాసఫీ మన ఫిలాసఫీ చాలా దగ్గరగా ఉండును. ఫిలాసఫీ అను పదం గ్రీకుదే..బ్లా బ్లా బ్లా.
రిప్లయితొలగించండి