హారం Firefox browser లో సరిగా కనిపించటం లేదని కంప్లైట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు Firefox భ్రౌజర్ వాడుతున్నట్లయితే అందులో హారం సరిగా కనిపించడానికి మీ బ్రౌజర్ లో View>Zoom-->Zoom in నొక్కండి.లేదా Hold CTRL button and press + 2 times. ఇదిగో ఈ క్రింది విధంగా.
అలాగే any errors, suggestions please report them here.
మాకు హారం బాగానే కన్పిస్తుంది.
రిప్లయితొలగించండిమీ Feedback కు ధన్యవాదాలు సోదరీ :). మీ ఇంగ్లీష్ బ్లాగు Request కూడా వచ్చింది, కానీ ప్రస్తుతానికి ఆంగ్లం లో పూర్తిగా సాంకేతిక బ్లాగులను మాత్రమే చూపాలని యోచన.
రిప్లయితొలగించండిThanks Bha.raa.re. బాగుంది కొత్త డిజైన్. లేబుల్స్ ఎలా డిసైడ్ చేసేవు? నా బ్లాగ్ లు లా దేనికి పూర్తి గా చెందని వాటిని ఎందులో వేసేవు పనికిరానివి అని ఇన్విజిబుల్ మోడ్ లో ఒకటి చేసి అందులో వేసేవా ఏమి కొంప తీసి :-(
రిప్లయితొలగించండికొత్త హారం బావుంది, హంగులు బాగున్నాయి.
రిప్లయితొలగించండిభావనా, క్రొత్త డిజైన్ నచ్చినందుకు ధన్యవాదాలు. ఇక లేబుల్స్ విషయానికొస్తే సాధారణం గా మన పాఠకులు వ్రాసే వాటిని విభజించి చూపిస్తున్నాను. ఇంకా రాజకీయం లాంటివి కొన్ని మిస్సింగ్. ఆయా విభాగాలకొచ్చే ప్రోత్సాహాన్ని బట్టి విభాగ యంత్రాన్ని అభివృద్ధి చేస్తాను.
రిప్లయితొలగించండిఇక మీరు వ్రాసేవి ఉత్తరాలమ్మాయి అని ఒక విభాగం పెట్టి అందులో చూపిస్తే ఎలా వుంటుందంటారు? ;)
సౌమ్య గారూ నచ్చినందుకు ధన్యవాదాలండి.అలాగే మార్పులు చేర్పులు, సలహాలు ఏమైనా వున్నా నిరభ్యంతరంగా చెప్పండి.
రిప్లయితొలగించండినావ్యాఖ్యలు ఇదివరకు ౭,౮ పేజీలు ఉండేవి.ఇప్పుడు ౨ పేజీలు మాత్రమే ఉన్నాయి.కారణం ఏమిటి?
రిప్లయితొలగించండిరహంతుల్లా గారు, హారంలో వ్యాఖ్యానాలు ఒక పదిహేను రోజులు మాత్రమే కనిపిస్తాయి అండి. ఇప్పుడు మీరు చూస్తున్నవి "2010-04-27" తేది తరువాత వ్రాసిన వ్యాఖ్యలు. మిగిలినవి సుప్తచేతనావస్థ లో వుంటాయి. కారణం వ్యాఖ్యలు ప్రతిరోజూ మూడు వందల నుంచి ఐదు వందల వరకు వస్తుంటాయి. అలాగే పది పదిహేను రోజుల పైబడ్డ పాత వ్యాఖ్యలు చూసే వారి సంఖ్య కూడా చాలా స్వల్పంగా వుంది. వ్యాసాల విషయానికొస్తే రచయిత వ్రాసిన అన్నింటిని చూపుతుంది.
రిప్లయితొలగించండి